మల్లన్న రేవంత్రెడ్డి నెగురుంచి కాదు కేటీఆర్ తూబులగురించి చెప్పిండు కానీ తెలంగాణలోకాంగ్రెస్ రేవంత్ రెడ్డితోఆదికారంలోకి రాలేదు మరి మల్లిగాడు ది హోండా మల్లిగా నువ్వు తక్కువ మాట్లాడు జాగ్రత
మల్లన్న మీ పోరాట ఫలితంగానే టిఆర్ఎస్ దొంగల పైన చేసిన ఈ పోరాటం మూలంగానే ప్రజలు మేలుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీరు పెట్టినటువంటి బిక్ష కాంగ్రెస్ పార్టీకి అధికారం మీలాంటి పోరాట పటిమ కలిగినటువంటి నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టం జై మల్లన్న జై
ప్రజాస్వామ్యంలో ఎవడు ఎవడికి భిక్ష పెట్టడు.. మైండ్ దొబ్బినోడే మాట్లాడతాడు భిక్ష అనుకుంట..1.kcr అణచివేత.2)కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన భరోసా..3)నిరుద్యోగుల ఆవేశం..4)ఉద్యోగుల తీవ్రమైన అసంతృప్తి... ఇవి రాష్ట్రంలో అధికార మార్పిడికి కారణాలు