The central govt. can initiate special initiatives based on what is unique to AP so that other states can't ask. However, the state is divided on the condition that AP gets the SCS. If other states want to oppose the SCS to residual AP, why didn't they oppose dividing AP based on residual AP getting the SCS? Also, if there is a will there is a way, so Modi can get the SCS to AP (maybe Bihar) if he really wants to fulfil his assurance of it in the 2014 elections in AP.
చంద్రబాబు 2017లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా ఎన్డీఏ నుండి ఒకటిన్నర సంవత్సరం ముందుగానే మంచి పదవులకు రాజీనామా చేసిబయటకు వచ్చినప్పుడు ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా కొరకు mda తో పోరాడి బయటకు వచ్చాడు కాబట్టి చంద్రబాబు కు అధికారం కట్టబెట్టలేదు.. ప్రత్యేక హోదా అడిగే విషయంలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ.. విషయంలో ముగిసిన అధ్యాయమే.. ప్రజలు కూడా ఇప్పుడు అడిగే పరిస్థితిలో లేరు.. ఎందుకంటే 2019లో గెలిపించ లేదు కదా.. నీలాంటి జగన్ paytm.. బ్లూటూత్ డుం మీడియా కూలీ జర్నలిస్టులు ఎన్ని చెప్పినా ప్రజలు పట్టించుకోరు ..