బ్రదర్ రోడ్ సరిగ్గా లేదు హౌస్ లిటికేషన్ ఉందని నీకు ఎవరు చెప్పారు వారి మొబైల్ నెంబరు మరియు వాళ్ళ పేరు నాకు చెప్పండి ఈ విధంగా ఎవడో వెధవ చెప్పిన మాటలు నమ్మి పోస్టులు పెట్టడం మంచి పద్ధతి కాదు నీ లాంటి కొనడానికి చేతకాని వారు ఇటువంటి పోస్టింగులు పెడుతుంటారు కాబట్టి నేను ఇలాంటి వారి గురించి పెద్దగా పట్టించుకోను