Тёмный

Mohan Babu on Chandrbaabu: నారా బాబుకి మంచు బాబు బిస్కట్లు | Gundusoodhi - PINN 

GUNDUSOODHI - PINN
Подписаться 277 тыс.
Просмотров 45 тыс.
50% 1

#mohanbabu #chandrababunaidu #tdp #tirupati #journalistsrinivas
Mohan Babu on Chandrbaabu: నారా బాబుకి మంచు బాబు బిస్కట్లు | Gundusoodhi - PINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical RU-vid Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 228   
@raghuvignesh2722
@raghuvignesh2722 6 часов назад
తిరుమల ను భ్రష్టు పట్టించిన YCP కి సపోర్ట్ చేసినందుకు, మంచు కు పాపం స్కూల్ కష్టాలు వచ్చాయి. 😅😅
@YadagiriBheemagani
@YadagiriBheemagani 6 часов назад
ఆంధ్రాలో వరదలు వస్తే ఒక రూపాయి కూడా సహాయం ప్రకటించలేదు ప్రజల సొమ్ముతో బతుకుతూ ప్రజలకు కష్టాలు వస్తే పట్టించుకోడా స్థిమితం లేని నాయకుడు ఇప్పుడు చంద్రబాబును జోకుతున్నాడు
@KrishnaMurthy-on3ey
@KrishnaMurthy-on3ey 6 часов назад
ముంచే మోహన్ బాబు
@prabhatchowdary27
@prabhatchowdary27 Час назад
Mohan babu chandrababu relative
@dudekulasiddu1580
@dudekulasiddu1580 5 часов назад
చంద్రబాబుగారిని వాడు వీడు అని తిట్టాడు గబ్బునాకోడుకు ఒకప్పుడు కర్మ వదలిపెట్టదు మోహన్ బాబు 😢
@ganeshrajana8311
@ganeshrajana8311 6 часов назад
మంచం మోహన్ బాబు గుంటనక్క నటుడు...
@sammingaraju4920
@sammingaraju4920 Час назад
Very Correct bro
@sanjuvalmiki7041
@sanjuvalmiki7041 7 часов назад
ఆ బిస్కెట్లకు ఇప్పుడు ఎవరూ పడరు
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll 6 часов назад
TRU 🎉
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 6 часов назад
ఇప్పుడు కాదు ఎప్పుడు సిబిన్ గారు 😎
@killinggamer3661
@killinggamer3661 5 часов назад
Srinivas garu paduthadule bro
@erikambattukodandam5826
@erikambattukodandam5826 6 часов назад
టీడీపీ ఎంపీ గా చేసింది సీబీన్ గారే మర్చిపోగూడదు
@Farmers_First
@Farmers_First 5 часов назад
అత్యంత అరుదైన వ్యక్తి కాదు అత్యంత దరిద్రమైన నీచమైన వ్యక్తి.
@srinivasulu9054
@srinivasulu9054 7 часов назад
ఎవరు అధికారంలో ఉంటే వారి వైప😂😂😂
@thotavenkateswarlu5345
@thotavenkateswarlu5345 5 часов назад
ఆయన 2019కి ముందు బాబు గారిని మీడియా ముందు వాడు, వీడు అని సంబోధిస్తూ మాట్లాడారు
@Yesh4u
@Yesh4u 6 часов назад
పేరేమో మంచు బుద్ధి ఏమో కంచు😅
@sudhakardamalacheruvu3950
@sudhakardamalacheruvu3950 6 часов назад
Correct gaa chepparu anna 💯
@SubaReddyKannemadugu
@SubaReddyKannemadugu 6 часов назад
మోహన్‌బాబు మోసగాడు
@balu4076
@balu4076 3 часа назад
S
@bsrinivas157
@bsrinivas157 4 часа назад
వరద బాధితులకు కనీస పులిహోర పొట్ల కూడా పంచలేదు మోహన్ బాబు గారు
@vamsi8669
@vamsi8669 4 часа назад
మంచు మనోజ్ ఒక్కడే కొంచం మైండ్ సరిగ్గా ఉన్న వ్యక్తి మిగితా అంతా స్క్రూ లూజ్ ఫెలోస్ ఏ
@kumarsk2080
@kumarsk2080 6 часов назад
చిరంజీవి ప్లేస్ నాది అంటాడు చంద్రబాబు ప్లేస్ నాది అంటాడు
@venkatmadabattula96
@venkatmadabattula96 3 часа назад
expiry అయిపోయిన biscuit లు తింటే ఆరోగ్యానికి చాలా హానికరం
@ViswanadhVinnakota
@ViswanadhVinnakota 4 часа назад
విల"న్ 'లక్షణాలున్న వ్యక్తి....
@HarinathMala
@HarinathMala 3 часа назад
మోహన్ బాబు గారు సినిమాల పరంగా నాకు చాలా ఇష్టమండి ఈ క్రమశిక్షణ క్రమశిక్షణ శిక్షణ లేకుండా పోయింది ఆయనకి
@sankararao9773
@sankararao9773 6 часов назад
తమ్ముడు శ్రీనివాస్ సూపర్
@BalajiBalaji-bj9wp
@BalajiBalaji-bj9wp 6 часов назад
🎉🎉🎉🎉🎉
@venkateswarlub3212
@venkateswarlub3212 6 часов назад
Correct sir
@georgepothen159
@georgepothen159 6 часов назад
Mohan Babu name is GOPI.
@Bajivali786
@Bajivali786 3 часа назад
నువ్వు సూపర్ అన్న నువ్వు చేపయి మొతం నిజం
@challamyugendran7160
@challamyugendran7160 3 часа назад
విలష్కన నటుడు విలష్కన మనసును స్వార్థం ఆయన సొంత
@dgangadharbabu2362
@dgangadharbabu2362 6 часов назад
మోహన్ బాబు అరుదైన జోకర్, ట్రోల్లర్స్ కి మంచి stuff.
@sadasivunikrishna
@sadasivunikrishna 5 часов назад
మోహన్ బాబే కాదు.. రాజశేఖర్ దంపతులకు కూడా నిలకడ లేదు..పార్టీలు మారుతూనే ఉంటారు..ఇలాంటి వాళ్ళు సినిమాలు వదిలి ఎందుకు పాలిటిక్స్ లోకి వస్తారో అర్దం కాదు...సినిమాలు పరంగా ఇద్దరూ ప్రజల ఆరణ పొందినవారే..నిలకడ లేని వ్యక్తులు చులకన అవుతారు...చంద్రబాబు మీద నువ్వు చేసిన విమర్శలు బాబు కి గుర్తు ఉన్నా యో..లేదో..
@GudeEswarrao-iu9rv
@GudeEswarrao-iu9rv 7 часов назад
హాయ్ శ్రీనివాస్ గారు first like sir
@shaikmahammadrife8098
@shaikmahammadrife8098 6 часов назад
శ్రీరాములయ్య సినిమా షూటింగ్ రోజు పరిటాల రవి ఆయన తండ్రి శ్రీరాములయ్య జీవిత చరిత్రగా సినిమా తీస్తూ షూటింగ్ రోజు పరిటాల శ్రీరాములయ్య మరియు పరిటాల రవి శత్రువు అయిన మద్దెల చెరువు సూరి పరిటాల రవిని అంతమంది చడానికే ఈ బాంబు బ్లాస్టింగ్ పాల్పడ్డాడు
@raisingstar8264
@raisingstar8264 7 часов назад
మోహన్ బాబు గారు శ్రీకాళహస్తి సభ
@Lella-jz1sg
@Lella-jz1sg 7 часов назад
Good evining
@killinggamer3661
@killinggamer3661 5 часов назад
Srinivas garu mee meeda unna nammakam pothundi meeku manchu family valle correct
@pavanchandra4860
@pavanchandra4860 7 часов назад
Supar sar
@lakshmirangateluguchaneel2272
@lakshmirangateluguchaneel2272 4 часа назад
మోహన్ బాబు జగన్ దృష్టిలో ఒక కరివేపాకు లాంటి వ్యక్తి
@HarekrishnaPechetti
@HarekrishnaPechetti 4 часа назад
మోహన్ బాబు అహంకారి.
@srinivasaraosanaboina8995
@srinivasaraosanaboina8995 6 часов назад
ఆ biscuits రోజలు పోయాయి
@sirigirimallik2565
@sirigirimallik2565 6 часов назад
మామూలు బిస్కట్లు కాదు బిస్కట్ల ఫాక్టరీ రాసిచ్చేసాడు🤣
@Jasti.Sreehari
@Jasti.Sreehari 6 часов назад
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 🎉
@maleswararaovanarasi5340
@maleswararaovanarasi5340 2 часа назад
తమ్ముడు, నీ అనాలసిస్, talkingpower బాగున్నాయి, ప్రతి ఇన్స్టెంట్ చక్కగా చెప్పుతున్నావు. కీపిటప్...
@Adinarayana-zx6oj
@Adinarayana-zx6oj 5 часов назад
Suitable words used about mohan babu.
@merugulakshman-e7l
@merugulakshman-e7l 3 часа назад
Nuvvu cheppedi correct bro
@NARAYANAPURAM-f9q
@NARAYANAPURAM-f9q 7 часов назад
Nija jeevithamlo kooda actor 😂😂😂😂
@mhussainsaheb2170
@mhussainsaheb2170 6 часов назад
Me news chala baguntai nice
@praveenadusumilli7390
@praveenadusumilli7390 6 часов назад
ఎం అవసరం ఉందొ పాపం
@madhuforyou
@madhuforyou 2 часа назад
ఉన్నత స్థాయి అంటే సీఎం నా 😂😂
@satyanarayanataduvai4481
@satyanarayanataduvai4481 2 часа назад
బిస్కెట్లు కి పడిపోవటానికి గత చంద్రబాబు గారు కాదు
@RaviPrasad-hz8ud
@RaviPrasad-hz8ud 6 часов назад
Manchu ఎప్పుడో karigipoindi
@chinnababupasagadugula9999
@chinnababupasagadugula9999 7 часов назад
Like no 1 chinababu❤👍
@bobbilisathish3725
@bobbilisathish3725 2 часа назад
Super bro
@pathrobehara1798
@pathrobehara1798 6 часов назад
మోహన్ బాబు సిఎం గారికి బిస్కెట్స్ వేస్తున్నాడు. యెన్ని బిస్కెట్స్ వేసిన బాబు గారు తిన్న జానాలుకి తెలుసు అవి యే బిస్కెట్స్ అని.ఇంటిపేరు మంచు. నోరువిప్పితే కంచు.
@jansobieski1641
@jansobieski1641 5 часов назад
His Son of India was bigger Hit than Titanic & Avatar 😂😂😂
@naveenanumolu7062
@naveenanumolu7062 7 часов назад
cream biscuit !!!
@sreek9192
@sreek9192 6 часов назад
Mihanbabu first movie opening clap kottindi CBN…..as a cinematography minister….
@narasimharaju2467
@narasimharaju2467 4 часа назад
Super head line 😂
@voiceforjustice8209
@voiceforjustice8209 6 часов назад
అవును చెప్పాడు
@karthikm3758
@karthikm3758 4 часа назад
ఇలాంటి వాళ్ళతో ఎం ఉపయోగం
@balu4076
@balu4076 3 часа назад
రే హెరిటేజ్ నా దిరా అన్నాడు
@mohammadaneef1134
@mohammadaneef1134 6 часов назад
👌👌👌👌👌👍👍👍👍👍👍
@srinivasaraokancharla230
@srinivasaraokancharla230 6 часов назад
👍👍👍👍🙏💐
@rammrn5911
@rammrn5911 6 часов назад
Honesty leni vadu
@RalimsaJonnalagadda
@RalimsaJonnalagadda 4 часа назад
Mohan baaba gariki rajakeeyalu Inka endukandi prasantanga Krishna Rama anukoka
@jayanthilaljain8837
@jayanthilaljain8837 6 часов назад
Mee opinion ade Maa opinion
@hanumanthdevendla2925
@hanumanthdevendla2925 5 часов назад
చంద్రబాబు కచ్చితంగా తీసుకుంటాడు అన్న నేను టి. డి. పి సంబందించిన వ్యక్తి నే కాని మాలోకష్ అన్న ఒడిపోవాలి అని ప్రచారం చేసారు..... వాళ్ల సినిమా ఉంది గ్రామంలో బిస్కెట్లు ప్రారంబించారు.... తీసుకుంటారు
@jagadishuppuluri9713
@jagadishuppuluri9713 5 часов назад
Out of fear
@raghavansreenivas1775
@raghavansreenivas1775 3 часа назад
భక్తవత్సల నాయుడు మొదటిపేరు. పాపనాయుడుపేట దగ్గర మునగలపాలెం హైస్కూల్ లో PET maaster గా పనిచేశారు. దాసరి "స్వర్గం - నరకం" సినిమా లో mohanbabu గా పేరు మార్చారు. మునగలపాలెం చంద్రగిరి తాలూకా లో రాదు. శ్రీ కాళహస్తి తాలూకా క్రిందకు వస్తుంది. చంద్రబాబు గారి నారవారిపల్లె చంద్రగిరి తాలూకా కిందకు వస్తుంది
@jayakumarm1863
@jayakumarm1863 5 часов назад
దుర్బుద్ధి
@srikumarraavi5632
@srikumarraavi5632 6 часов назад
చెప్పాడు నిజమే 97
@srichil
@srichil 4 часа назад
Mohan Babu family and the Akkineni family should be ostracized for not donating during these hard times. Shame on them.
@SaveAndhraSaveDemocracy
@SaveAndhraSaveDemocracy 6 часов назад
తిరుమల లడ్డూ daily 15000 kgs కొంటారు. లాస్ట్ 3 డేస్ they sold పది లక్షల 50 వేల లడ్డూ అమ్మారు.
@raavivenkatarammannakumar1783
@raavivenkatarammannakumar1783 3 часа назад
శ్రీరాములయ్య సినిమా మూవీ బాంబ్ బ్లాస్ట్ లో ఉన్నది. పరిటాల రవన్న మోహన్ బాబు. సౌందర్య
@chinnisktalli4164
@chinnisktalli4164 6 часов назад
క్రీమ్ బిస్కెట్ 😅
@Lella-jz1sg
@Lella-jz1sg 7 часов назад
Voice slow ga inapaduthundi
@vijaycherry3965
@vijaycherry3965 6 часов назад
టాలీవుడ్ లో ఉంటూ పిల్లి కి బిచ్చం కూడ వేయని ఏకైక ఫ్యామిలీ ఈ డబ్బా రాయుని ఫ్యామిలీ 😏😏😏f
@BattulaShanmukarao-uu5lx
@BattulaShanmukarao-uu5lx 4 часа назад
విలన్ గాను హీరో గా కూడా.
@beahumans
@beahumans 7 часов назад
Mohan Babu who life is full of biscuits, licking and kissing.....😂😂😂
@tplsez
@tplsez 3 часа назад
Mohan Babu campaigned for Chandra Babu in 1983 Election
@JALLASUBRAMANYAM
@JALLASUBRAMANYAM 6 часов назад
West mohan babu
@netajijinaga295
@netajijinaga295 6 часов назад
Anna pls do video on chaganti koteswaro comments on cbn plsssssd
@Avyan999
@Avyan999 6 часов назад
Supersrinu Bagagurtuchesavu
@bsrinivas157
@bsrinivas157 4 часа назад
జగన్ ఒక మాట కూడా అన్నాడు ఎందుకంటే వాళ్ళ బంధువు కదా
@harishharry6391
@harishharry6391 6 часов назад
చంద్రబాబు అధికారం లో ఉంటే మోహన్ బాబు బిస్కెట్ వేయడం కొత్త కాదు.1995 నుండి చూస్తున్నాం
@vaasudevaaiah709
@vaasudevaaiah709 3 часа назад
🐍 కి మళ్ళీ పాలు పోసి బాగా పెంచండి
@KodaliRatnebabu
@KodaliRatnebabu 6 часов назад
He is 840
@SivaPrasadBandla
@SivaPrasadBandla 3 часа назад
Manchu ni daggariki kuda ranivvadu. CBN
@srinivasuihc4335
@srinivasuihc4335 6 часов назад
మంచు బిస్క్యూట్ కొత్త కాదు
@harikumariadapa4278
@harikumariadapa4278 3 часа назад
Vidyadeevena ivvaledu
@gchandramohan7617
@gchandramohan7617 5 часов назад
KD number 1
@aswardhanarayana7936
@aswardhanarayana7936 7 часов назад
First like
@gangadharnaidu2333
@gangadharnaidu2333 5 часов назад
కరెక్ట్ గా హెడ్డింగ్ పెట్టావ్ సిర్ గా హెడ్డింగ్ పెట్టావ్ sir
@SubbaSubba-i7h
@SubbaSubba-i7h 3 часа назад
1997 sep 9 nenu kuwait nundi chennai airport lo digaanu 10 na morning ee news vinnanu
@sreek9192
@sreek9192 6 часов назад
Election mundu nene party kaadu nannevaru vadukovaddu ancheppadu,,,
@rocknazeer8693
@rocknazeer8693 7 часов назад
Anna fast viwe
@DENIMCreative
@DENIMCreative 2 часа назад
అవును పెండింగ్ లో ఉన్నాయ్ విద్యాదీవెనా వసతిదీవెనా
@absgvb
@absgvb 5 часов назад
కొంచెం మదం ఎక్కువ
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 4 часа назад
మామూలువి కావు అవి క్రీమ్ బిస్కెట్లు
@sivakrishna1497
@sivakrishna1497 2 часа назад
1998 sriramulaya movie time
@naveenkumar-he2lu
@naveenkumar-he2lu 7 часов назад
Sir mohan babu college pakane naravaripalli
@skbasha5985
@skbasha5985 6 часов назад
Mohanbaabu voosaravelli
@sudhakardamalacheruvu3950
@sudhakardamalacheruvu3950 6 часов назад
2019 March inka nenu eppudu marichi ponu anna
@nagabhushanreddygovindinna6997
@nagabhushanreddygovindinna6997 5 часов назад
Super six govinda
@jhkrajuwiproso7430
@jhkrajuwiproso7430 5 часов назад
Velli ychipee gate daggira musti etukoni chavu
@venkateswarlumandadapu738
@venkateswarlumandadapu738 3 часа назад
Mphanbabu 100'/, Gopi.
@SriKrishna1-z8f
@SriKrishna1-z8f 3 часа назад
Thumb nail బాగుంది 😂😂😂
Далее