నాకు బాగా నచ్చిన డైలాగ్ :: యమహో...యమ...మదీయ నామము చెవి సోకిన మానవజాతి మృత్యు ఘోషతో విలపింతురే అట్టి మానవజాతిన జన్మించిన ఒక నరాధముడు మమ్ము దుర్భాషలాడుటయా అవమానాగ్నితో నా శరీరము దహించుకుపోతున్నది ఆ మనవాధమున్ని అత్యంత శీఘ్రముగా మన లోకానికి రప్పించుము..🔥🔥🔥🙏 ( మోహన్ బాబు గారి అభినయం,,డైలాగులు ఆహా,,,ఆహా,,,అద్భుతః..👌👌🙏🙏)