Тёмный
No video :(

Mohana Bhogaraju - Malle Raja | Relare Prasad | Desi Routz | Nani Babu 

Mohana Bhogaraju
Подписаться 1,5 млн
Просмотров 3,9 млн
50% 1

Опубликовано:

 

28 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 937   
@mohanabhogaraju7742
@mohanabhogaraju7742 Год назад
Thank you so much for all your love and support !! Keep Supporting...Love you all
@Raman9090
@Raman9090 Год назад
Why you are not acting in movies
@prashanthanaparthi441
@prashanthanaparthi441 Год назад
Plssss.... Act the movies you are more then a actress
@durgaprasad-st8sr
@durgaprasad-st8sr Год назад
been a big fan for ur voice mohana akka
@muralikrishna6818
@muralikrishna6818 Год назад
@saanvi.recordings.peddapalli
Song సూపర్
@chand_6921
@chand_6921 Год назад
మోహనభోగరాజు గారి వాయిస్ కి వేసుకొండీ ఒక లైకు 👌👌👌
@eravi5931
@eravi5931 Год назад
తారక్ అన్న చెప్పినట్టు మోహన గారి voice లో Magic ఉంది.....👌👌👌బుల్లెట్టు బండి...🔥🔥 మల్లె రాజ 🔥🔥👌👌👌👌
@relareprasad
@relareprasad Год назад
మీ గాత్రానికి సరిపడే సాహిత్యాన్ని అందించే అవకాశం ఇచ్చిన మీకు... పాటను ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు... మీ Relare Prasad (పాట రచయిత)
@rahulreddy6734
@rahulreddy6734 Год назад
Nuvvu keka kaaka
@profksrinivasin
@profksrinivasin 9 месяцев назад
రెలారే ప్రసాద్ మీ సాహిత్యం బాగుంది.అభినందనలు...
@seetaramaraotv57
@seetaramaraotv57 7 месяцев назад
Excellent lyrics Rustic yet original
@itzmeramana
@itzmeramana Год назад
మోహన గొంతు తో, మంచి లిరిక్స్ తో Punjabi style బాగుంది పాట..
@sanjukumar580
@sanjukumar580 Год назад
మోహనా భోగరాజు వాయిస్ కి ఎంతమంది అభిమానులు ఉన్నారు...❤
@molakams
@molakams Год назад
@@mass7943 😂😂😂
@prameelakama7031
@prameelakama7031 Год назад
​@@mass7943 ❤ 😊
@chbalakrishnaveni2678
@chbalakrishnaveni2678 Год назад
అనంతం😂
@RajaSingh-vf5xp
@RajaSingh-vf5xp Год назад
Super mohana akka exlent song
@sweetygupta2587
@sweetygupta2587 Год назад
Super mohana akka exlent song
@danthalamadhavarao4450
@danthalamadhavarao4450 Год назад
జిక్కి గారి వాయిస్ లా మత్తుగా గమ్మత్తుగా భలే హస్కీ గా ఉన్నది, మోహన గారు సమ్మోహనంగా పాడారు
@srinivasnavate8333
@srinivasnavate8333 Год назад
బుల్లెట్టు బండి... బంగారమంత అందంగా మల్లెరాజా పాట పాడినవు ఆడినవు తల్లి శుభాకాంక్షలు 💐💐 ఇలాంటి ఆల్బమ్ లు ఇంకా చేయాలని, మంచి పాటలు పడాలని ఆశిస్తూ ఆదేవుని ఆశీర్వాదం ఎల్లపుడు నీపై ఉండాలని కోరుకుంటున్నాను 👏🏻👏🏻💐💐
@govardhangoud898
@govardhangoud898 Год назад
ప్రసాదన్న ఇందులో మల్లె రాజువి నువ్వే కదూ....😂Nice Licrics & Amazing....zing zing ప్రసాదన్న💥🤩🥳
@waseemmd1627
@waseemmd1627 Год назад
జానపదం బాలీవుడ్ రిధం ప్రసాద్ అన్న పదం ఈ మూడింటిని చక్కగా పొందుపరిచారు పాటల
@patnamseshadri3886
@patnamseshadri3886 Год назад
Lyrics లో నిజంగా ఎదో తెలియని మత్తు ఉంది... సూపర్ ప్రసాద్...
@bhoomipunjabi4458
@bhoomipunjabi4458 Год назад
Popular
@thirupathigoudramayampet9280
@thirupathigoudramayampet9280 29 дней назад
ఈ రాగం వింటుంటే ఎన్నిసార్లైనా వినాలనిపించే మధురమైన గొంతుక మోహన భోగరాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
@syedkhajajilanipk8253
@syedkhajajilanipk8253 Год назад
మోహన భోగరాజు అక్క పర్ఫామెన్స్ ❤ వాయిస్ 🤍 బుల్లెట్ బండి సాంగ్ అంత సూపర్ హిట్ కావాలని కోరుకుందాం🤩
@nationalistbharatiyudu72
@nationalistbharatiyudu72 Год назад
జానపదం లో ఉండే ఆ మజానే వేరు. మంచి కొరియోగ్రపీ తో పాటు చిత్రీకరణ బాగుంది. ఇది కూడా ఏదో ఒక సమయంలో ట్రెండింగ్ అవుతుంది.
@jaibheemjohnnycreations3128
మల్లె రాజును చూడలేదు కానీ మహారాణి పాట మహా అద్భుతం.. సూపర్ హిట్ సాంగ్🔥🔥💙❤️💐💐
@rajanke5952
@rajanke5952 Год назад
🙏🙏🙏🙏
@New-awesomezjiwpmvc
@New-awesomezjiwpmvc Год назад
😊ᴡᴏᴡ
@New-awesomezjiwpmvc
@New-awesomezjiwpmvc Год назад
😊❤😊❤
@New-awesomezjiwpmvc
@New-awesomezjiwpmvc Год назад
😊❤😊❤
@New-awesomezjiwpmvc
@New-awesomezjiwpmvc Год назад
😊❤😊❤
@chakravarthynagaraju6715
@chakravarthynagaraju6715 Год назад
లిరిక్స్ సూపర్ ప్రసాద్ అన్న గారు... వాయిస్ also సూపర్...👌👍👍
@guruprasad-jj2rk
@guruprasad-jj2rk 9 месяцев назад
❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉Super
@govardhangoud898
@govardhangoud898 Год назад
మోహన భోగరాజు గారు డాన్స్ స్టెప్స్ చాలా బాగున్నాయండి❤
@yugiyadav
@yugiyadav Год назад
Wow I'm waiting for you super 👌 exlent i love you 💘 I'm diehard fan of you అమ్మాయి అంటే నీ లా ఉండాలి super figure 💘💘💘🌹🌹🌹
@jabivullashaik3841
@jabivullashaik3841 Год назад
ఈ పాట చాలా బాగుంది ఇంకా మంచి మంచి పాటలు చేయాలి అని కోరుకుంటూ నాను❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sundarmsundar6653
@sundarmsundar6653 Год назад
ఈ మద్య చాలా సినిమాల్లో పల్లెటూరు ఇల్లు చూపిస్తున్నారు అందరూ కానీ నిజానికి ఆ పల్లెటూరు లలో ఉండటానికి ఎందుకు ఇష్టపడరు 😢
@rkrishnak
@rkrishnak Год назад
punjabi music mixing with desi folk is awesome... Your love punjabi music😍😍🔥
@mahendrababu1168
@mahendrababu1168 Год назад
ఈ పాట తో మమ్మల్ని ఇంకా దగ్గరకు గుంజ్జినరు మోహన్ భోగరాజు రాజు Beautiful Song Prasad Anna 👌👌👌👌
@RohitSingh-sj4mx
@RohitSingh-sj4mx Год назад
ఈ పాట అంటే ఎంతమందికి ఇష్టం
@sureshkumarvaddadi2741
@sureshkumarvaddadi2741 Год назад
మరో లోకానికి తీసుకొని వెళ్ళి...... అబ్బ ఎంత మధురం........ Writer గార్కి అభినందనలు. మోహన గారికి....... 🌹🌹🌹
@jyoshalapati2629
@jyoshalapati2629 Год назад
ఆ వాయిస్ లోనే, ఏదో మత్తు తో కూడిన గమ్మత్తు వుంది....❤
@saalusingh7322
@saalusingh7322 Год назад
❤❤❤
@rudrakshisingh669
@rudrakshisingh669 Год назад
Osm song❤️❤️❤️❤️
@user-sl6ks5pc5m
@user-sl6ks5pc5m Год назад
Neanu oka 200 sarlu venna malli venalani anepesthundhi god gift voic
@ravipataravipata7495
@ravipataravipata7495 Год назад
సూపర్ ఎక్స్ల్లెంట్ మంచి పదాల అల్లిక గొప్ప రచన సాహిత్యం మోహన్ భోగరాజా గారి గానం తో వేరే లెవల్ సూపర్ 👌👌👌👌👏👏👏👏
@New-awesomezjiwpmvc
@New-awesomezjiwpmvc Год назад
😊❤😊❤
@New-awesomezjiwpmvc
@New-awesomezjiwpmvc Год назад
😊❤😊❤
@New-awesomezjiwpmvc
@New-awesomezjiwpmvc Год назад
😊❤😊❤
@New-awesomezjiwpmvc
@New-awesomezjiwpmvc Год назад
❤😊😂
@New-awesomezjiwpmvc
@New-awesomezjiwpmvc Год назад
❤😊❤
@madanlaljoshi243
@madanlaljoshi243 3 месяца назад
Mohana Bhogaraju I wants u to be a most popular Singer in Tollywood Industry because you voice is so sweet which direct effect.on heart/Soul.
@sureshkumarvaddadi2741
@sureshkumarvaddadi2741 Год назад
ఇంకా ఇటువంటి ఆల్బమ్స్ చేస్తూ సినిమా ఆఫర్స్ పొందాలని కోరుతూ..... మా భోగరాజు వారి అమ్మాయిని ఆశీర్వదిస్తూ సురేష్, బెంగళూరు....
@ramsingerofficial2724
@ramsingerofficial2724 Год назад
All the best medum ఈ పాట ఒక 1000 మిలియన్స్ వెళ్ళాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటాను 👌👌👌🥳🥳🥳🥳🥳🙏🙏🙏🙏🙏
@neerukondasunil8455
@neerukondasunil8455 Год назад
పాట నచ్చిన వాళ్ళు ఒక like కొట్టుంకుందం.....
@pandusiddharth2258
@pandusiddharth2258 Год назад
ఈ పాట కోసం ఎంత మంది వెయిట్ చేసారో లైక్ వేసుకోండి..
@jaibheemjohnnycreations3128
నిజంగా మోహన సాంగ్ చాలా బాగుంది.. ఆమె పాటలో దొర్లుతున్న మాటలు ఏదో తెలియని ప్రేమ మైకంలో ముంచేస్తున్నాయి లిరిక్స్ రైటర్ రేలారే ప్రసాద్ అన్న నువ్వు కిర్రాక్💙❤️😍🥰💐💐
@pandusiddharth2258
@pandusiddharth2258 Год назад
మా ప్రసాద్ అన్న లిరిక్స్, మోహన గారి వాయిస్, మ్యూజిక్, డాన్స్ మొత్తం పాట సూపర్బ్ 👌👌👌💐💐💐
@dumpalagopal8511
@dumpalagopal8511 Год назад
What a lovely voice ❤fan of your voice mohana garu 🤗
@chandubangla6774
@chandubangla6774 Год назад
సూపర్ లిరిక్స్ మామ ఇలాగే నువ్వు ఇంకా ఎత్తుకి ఎదగాలని కోరుకుంటున్నాను మీ చంద్రయ్య
@chelimitvvlogs8896
@chelimitvvlogs8896 Год назад
కోయిల కుహు కుహు ఉన్నట్టు, వేసవి లో కొండలాన్ని పచ్చదనం తో పరిచ్చినట్టు, ఎడారిలో వాగులేల్లా పొంగినట్టు, కాక మీద ఉన్నోడికి కల్లు కుండ దొరికినట్టు, కరువులో ఉన్నోడికి కనక వర్షం కురిసినట్టు, ఆకాశంలో పాలపుంత పరిచ్చినట్టు, ఈ పాట తో నా మనసేదో దోచినట్టు, మురిపించే నీ పాట నా మనసు మీద ఒట్టు. అశోక్ from నెల్లూరు
@user-xe3og3my3z
@user-xe3og3my3z Год назад
Abba anthaa bagundha ra by from telangana boys😅😂
@vijayanirmalalingam8235
@vijayanirmalalingam8235 Год назад
Nice
@G2SquareFacts
@G2SquareFacts Год назад
ఎడారిలో వాగులు ఉండవ్ బయ్యా ఎడారిలో ఓయసిస్ లు ఉంటాయి
@chelimitvvlogs8896
@chelimitvvlogs8896 Год назад
@@G2SquareFactsమస్కట్, దుబాయ్ ఎడారిలే, కానీ అప్పుడప్పుడు వానలు దంచుతాయి, వీదులు పొంగి పొర్లుతాయి బ్రదర్
@chelimitvvlogs8896
@chelimitvvlogs8896 Год назад
@@vijayanirmalalingam8235 Thank u madam
@kvvideos5141
@kvvideos5141 Год назад
అన్నా మీరంటే నాకు చాల ఇష్టం. Super లిరిక్స్ 👏👏👏👏👏👏
@sureshkumarvaddadi2741
@sureshkumarvaddadi2741 Год назад
మా భోగరాజు వారి అమ్మాయికి ఆశీస్సులు 🌹
@tcsa1000
@tcsa1000 11 месяцев назад
Wow awesome super ఇంక మాటలు లేవు ఇంత సూపర్ గా ఉంది మీ వాయిస్ అండ్ డాన్స్ సూపర్ thanks for you
@nareshgoudtallapalli5028
@nareshgoudtallapalli5028 Год назад
సూపర్ సాంగ్ మా బిడ్డ 5 ఇయర్స్ రోజు ఇదే సాంగ్ వుంటుంది మ్యూజిక్, కొరియోగ్రఫీ ❤
@hasinikalipindi5253
@hasinikalipindi5253 2 месяца назад
Mass songs kanna, sweet and melodious songs mi voice ki chala baga set ayyayi
@Chitturifarms
@Chitturifarms Год назад
Dressing style and selection of costumes no words suprb asalu ❤❤❤ wonderfull voice of mohana garu am big fan of your voice sweet smile grate performance...
@jatramkarunakar3311
@jatramkarunakar3311 Год назад
Yess
@TheChinnari123
@TheChinnari123 8 месяцев назад
Mohana. you areso great, original artist. I have been out of Hyderabadand India for 40 years. Your bullet bandi dragged my attention to telangana agian, but not malle raja, its mohana nuvvu edo maya chesinavu, Mohan nuvvu matthu mandu challinavu. Yennisarlu chusina, thanivi theeratledu. Next india trip from USA is only tomeet you. You deserve great rewadsin this world. I will try to get you ther, you master piece.
@divyario
@divyario Год назад
Thank you mohana garu. Beautiful song again❤ aa edla bandi visual lo edlaki mukkuthaadu vesina frame (3:35) thappa anni baagunnai....
@hariyerpula363
@hariyerpula363 Год назад
Avnaa
@RameshGummadi-be8xq
@RameshGummadi-be8xq Год назад
Eroje chusina statas pettanu edit kuda chesukunna superooooooo👌👌👌👌
@manujyothi100
@manujyothi100 Год назад
పాట మరియు నృత్యం చాలా బాగా ఉంది ❤❤❤❤
@singermaheshswaero674
@singermaheshswaero674 Год назад
లిరిక్స్ సూపర్ పో 🖋️👏 ప్రసాద్ ఆన్న న మజాకా❤ వేరే లెవెల్ అసలు
@user-vd4mq6ze4z
@user-vd4mq6ze4z Год назад
సెలకల్లో కైకలకు పోయినట్టు...ప్రసాద్ అన్న రిలిక్స్ అద్భుతంగా రాసినవ్. సూపర్ అన్న.
@burrasuresh1092
@burrasuresh1092 Год назад
Akka Mee voice super singer.
@purreswamy7716
@purreswamy7716 Год назад
అద్బుతమైన పాట 👍
@anurudhthakral3553
@anurudhthakral3553 Год назад
Gooof
@rajeshwarthodupunoori2284
@rajeshwarthodupunoori2284 Год назад
మోహన భోగరాజు మీరు ఇటువంటి పటలుచల చేయాలి
@NasreenMohammad-uf1mz
@NasreenMohammad-uf1mz Год назад
Very nice song... beautiful lyrics.congratulations for your all team mam.....
@SatishKumar-ch5mi
@SatishKumar-ch5mi Год назад
Super,ni గొంతులో ఎదో తెలియని మయవుంది...
@mallamapallirajaprasad1955
@mallamapallirajaprasad1955 Год назад
Nice song... Lyrics are good... superbly sung by versatile singer Smt. Mohana Bhogaraju .... Pl dont compare with bullet bandi song... this song is entirely different
@boyasriramulu4295
@boyasriramulu4295 Год назад
మేడి కొండ రెలారే ప్రసాద్ సూపర్ పదాలు ❤ లిరిక్స్
@basheerahmed2858
@basheerahmed2858 Год назад
Kalabhivandanamulu maleraja song. Excellent dance staps. Lyrics. Congratulations to your all team members All the Best .
@devenderyadala7717
@devenderyadala7717 Год назад
పంజాబీ పాట విన్నట్లు ఉంది. ఇన్స్ట్రూమెంట్స్ సహా బాణీలు పంజాబీ రిమిక్స్ తరహాలో బాగున్నాయి 💓💐
@giriprasad1203
@giriprasad1203 Год назад
Great voice and music ❤
@thotaramkishanrao3445
@thotaramkishanrao3445 Год назад
Great voice ,Abhinandaneeyam 👌
@gonaramhanumanthughanumant378
మట్టిలో మాణిక్యం అంటే ఇదే అన్న యువర్ గ్రేట్ ప్రసాద్ అన్న సూపర్ సింగర్
@narsimhanaik119
@narsimhanaik119 Год назад
We need more songs like this mohana garu
@vaniphotostudio9735
@vaniphotostudio9735 Год назад
Malleraja Dance with hands style highlight. super compose only Back groundlo with people to kakunda song ku tagga art vunte bagundu, Sooper compse Dance
@kundanapallisandhyakundana1725
Cinematography is nice and cherography is nice😇
@jaspreetkaur4605
@jaspreetkaur4605 Год назад
Wah kannad song ..music director punjabi ..great ..keep it up @desiroutz veere...
@DJSRINUINTHEMIX
@DJSRINUINTHEMIX Год назад
Voice 💚 Tuning & Music difrent style 😍 All the best entire team 🤝🤝💐💐
@rudrakshisingh669
@rudrakshisingh669 Год назад
Super
@sahnaazgill3380
@sahnaazgill3380 Год назад
Gooof
@draju7684
@draju7684 Год назад
Good. Song
@mathsclassroom9414
@mathsclassroom9414 Год назад
నాకు జానపద పాటలంటే చాలా ఇష్టం అన్ని సాంగ్స్ సేకరించి బద్రపరుచుకుంట... Na songs album lo one of best song గా నిలిచిపోతుంది....
@alapatisaisisters2306
@alapatisaisisters2306 Год назад
Realllly song lyrics nd song ,tune are awesome.......mohana gaaru u r looking sooooo cuteeeee❤
@maharkour8960
@maharkour8960 Год назад
Nice song ma All the best
@srilakshmil3944
@srilakshmil3944 Год назад
Song was good,But those costumes are toooo good 🥵
@sp505325
@sp505325 Год назад
Cinema music will take back seat soon the way folk music is shining with finess and beautiful lyrics and singers like Mohana taking the same to next level... truly beautiful music..congratulations to the team.
@chandraprakashmatam672
@chandraprakashmatam672 Год назад
Malle raja mathu mandu challinavu - That line is very catchy and haunting...reminds old telugu sons. Super like
@battinibhavani9307
@battinibhavani9307 Год назад
Big fan of u mam❤❤❤❤❤
@heavydrinker7031
@heavydrinker7031 Год назад
నడిగడ్డ(గద్వాల్ )రేలారే ప్రసాద్ అన్నగారు లిరిక్స్ బాగా రాశారు.. 🙏
@gadeelamadhu
@gadeelamadhu Год назад
Super Voice Super singing ❤
@narsimhagouds3989
@narsimhagouds3989 Год назад
మోహన గారి గానం నాకు ఎంతో ఇష్టం
@indianactressgalleriess8564
lyrics and choreography super 👌👌
@mr.bujji225
@mr.bujji225 Год назад
పంజాబీ వెర్షన్ కి అక్క voice 💥❤️👌💐💐
@mgadeppa129
@mgadeppa129 Год назад
Sai Master nee choreography amazing..... All the best for next projects..... ❤❤❤
@JNVChannel120
@JNVChannel120 Год назад
Yes nijame
@maharkour8960
@maharkour8960 Год назад
Popular
@amishapatel4218
@amishapatel4218 Год назад
Super
@devasenabethapudi1404
@devasenabethapudi1404 Год назад
Mohana mee songs okkasari vinte saripodu, malli malli vinalipisthayi . Ee song beats addhhuurrrsss......
@varamragolu7486
@varamragolu7486 Год назад
Super voice ❤
@siamims4841
@siamims4841 11 месяцев назад
Mohana is Simply.. Solely.. Purely.. Really the greatest.. rest all Merely Jangli...
@molakams
@molakams Год назад
Prasad anna, your lyrics are rocking 😍. The song composing and music are tuned very well.
@anurudhthakral3553
@anurudhthakral3553 Год назад
Nice song ma All the best
@mulachandu6893
@mulachandu6893 Год назад
Super song
@yugiyadav
@yugiyadav Год назад
అసలు అమ్మాయి అంటే నెలా ఉండాలి నిన్ను లవ్ చేస్తున్నా అబ్బా నీ గూ❤❤❤❤❤❤❤
@mithunnapa7970
@mithunnapa7970 Год назад
Nice song ❤
@Sayendher
@Sayendher 11 месяцев назад
ఈ పాట వింటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది మీ గాత్రం చాలా బాగుంది
@tollywoodlatestupdates7985
@tollywoodlatestupdates7985 Год назад
Wonderful song 🎶 ❤
@rameshbabugudivaka4976
@rameshbabugudivaka4976 Год назад
అందానికి గొంతు కొస్తే అది మోహనా లాగా ఉంటుంది.....❤❤
@lavanyachundru
@lavanyachundru Год назад
Super Bhohana!! 👌👌👌 I love your voice, keep rocking!!
@muralikrishna6818
@muralikrishna6818 Год назад
Matalu lavu malle raja best song iwached daily 4times malle raja raja thanks mohana❤
@nainika-
@nainika- Год назад
What a fantastic voice 😍 akka ❤
@ktvnsnraju5825
@ktvnsnraju5825 4 месяца назад
Bhoga Raju garu mee voice mesmerising
@dheesai4966
@dheesai4966 Год назад
Nice song good voice 🥰
@moolchandpawriya6998
@moolchandpawriya6998 Год назад
మైండ్ బ్రలోంగ్ సాంగ్ చాలా బాగా ఉంది
@kondeboinanagaraju9684
@kondeboinanagaraju9684 Год назад
Nice voice ☺️
@GKtalks123
@GKtalks123 Год назад
ప్రపంచం లొనే మీరే అందగత్తె అనిపిస్తోంది ...మీరు అంత బాగుంటారు ...మీ నవ్వు, పాటలు ....మీరు ..
@yugiyadav
@yugiyadav 7 месяцев назад
ఈ సాంగ్ వినకుండా ఉండలేక పోతున్నాను really I want you love you lot ❤❤❤
@user-sz1zd4vf8f
@user-sz1zd4vf8f Год назад
Wow... Super song... ఇంకొద్ది రోజుల్లో బాగా వినిపించే సాంగ్ అవుతుంది
@profksrinivasin
@profksrinivasin 9 месяцев назад
చాలా బాగుంది మోహన మీ గొంతు మరియు పాట. అభినందలతో
@Navi_multi_creations
@Navi_multi_creations Год назад
Music పంజాబీ style composing wah 👍💐👏👏👏xlnt voice
@bhagampadmavathi2218
@bhagampadmavathi2218 Год назад
It's something special super than bullet bandi.keep going with pleasant unique styles.
@NayaraSingh-bn5wy
@NayaraSingh-bn5wy Год назад
mohana garu Malle Raja rocks.