Тёмный

MOKKI MOKKI NOSALU ARIGIPAYERA RENJARLA RAJESH SONG 

RENJARLA RAJESH
Подписаться 32 тыс.
Просмотров 309 тыс.
50% 1

MOKKI MOKKI NOSALU ARIGIPAYERA RENJARLA RAJESH SONG

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 633   
@SureshKumar-mz6jn
@SureshKumar-mz6jn 10 месяцев назад
రాజేష్ గారు నేను ఇంతకముందు చర్చ్ కి వెళ్లి జీసస్ మాత్రమే దేవుడు అనుకునే వాడిని కానీ మీ స్పీచ్ మీ పాటలు విని దేవుడు అంటే అభూతకల్పన అని తెలుసుకొని ఇప్పుడు చర్చ్ కి వెళ్ళడం మానేశాను
@bhukyasonu841
@bhukyasonu841 2 года назад
నీ లాంటి వాళ్ళు ఉండ్డలాన్న ఈ సమాజానికి జై భీమ్
@shortsmilechannel6962
@shortsmilechannel6962 2 года назад
దాదా జైభీమ్ ✊ చాలా వివరాత్మకంగా ✍️ రాసి వివరించిందుకు జై భీం లు బ్రదర్ ఇలాగే స్పీచ్ లు ,పాటలు కూడా పెట్టాలని కోరుకుంటూ ✊
@durgaprasadsimmala6891
@durgaprasadsimmala6891 2 года назад
జై భీమ్ అన్న విజయనగరం జిల్లా సమతా సైనిక్ దళ్ అధ్యక్షులు దుర్గాప్రసాద్ జై భీమ్ జై సమతా సైనిక్ దళ్
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
తొక్కలో పాట ఇది. భక్తి లేని పూజ వ్యర్థం అప్పుడు నువ్వు కొండకు ఓకేనా సముద్రానికి మొక్కిన ఏం ప్రయోజనం?? నిర్మలమైన మనసుతో గుండెలనిండా భక్తితో ఎవరికి హాని కలిగించకుండా అందరి మంచి కోరుతూ ఒక పిడికెడు పసుపు ముద్దకు మొక్కినాచాలు ఆ దేవుడు కరుణిస్తాడు. లేదు మనసులో తలుచుకున్న చాలు. హిందుత్వంలో సర్గునోపాసన ఉంది నిర్గుణ ఉపాసన ఉంది.
@imransyed2216
@imransyed2216 Год назад
Qp
@villagevideos3502
@villagevideos3502 Год назад
Recent ఇచ్చిన స్పీచ్ హైలెట్స్ శ్రీ కృష్ణ janmastanam
@udayuday6137
@udayuday6137 Год назад
Jai bhim
@srinivast2920
@srinivast2920 2 года назад
విన్నా కొద్ది ఇంకా వినాలాని ఉంది సోదరా మీ గొంతులోని పాట !! మీ పాట సూపర్!!
@P.VijayKumarGupta
@P.VijayKumarGupta 2 года назад
నాగరికత మారుతున్న కొద్దీ మనిషి మారాలి అన్న ఎవరూ అతీతం కాదు అందరూ ఒక తల్లి బిడ్డలమే కానీ ఎదిగే క్రమంలో ధనిక పేద భేదాలు ఏర్పడతాయి,1,2,3... అయితే సరే కానీ లక్షల్లో కోట్లలో ఉన్న జనాలు పేదలు... మీరు చెప్తున్న బ్రాహ్మణ వైశ్య కులాలలో కూడా కూడుకు గతిలేని నిరుపేద కుటుంబాలు ఎన్నో ఉన్నయి అన్న సర్వేజనా సుఖినోభవంతు
@mtrmtr5327
@mtrmtr5327 2 года назад
చాలా మంచి పాట. ప్రజల్లో చైతన్యం కొంచం అయినా వస్తోంది.
@gundamallasanjithkumar7903
@gundamallasanjithkumar7903 2 года назад
అంతే అన్న గారు...ప్రతి మనువాదికి ర్యాంప్ ర్యాంప్ కావాలి 🔥 జై భీమ్ అన్న ✊
@varaprasadmogadati1505
@varaprasadmogadati1505 2 года назад
రాజేష్ బ్రదర్ క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి అందరికీ ఒక్కడే దేవుడు అదే మీ బ్రదర్ మన హిందూ సాంప్రదాయం 33 కోట్ల దేవతలు 33 కోట్ల లో మరి దేవుడు ఎవరు
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
@@varaprasadmogadati1505 నీ మట్టిబుర్రకు అంతేలే అర్థమయ్యేది. మీ అమ్మగారు నీకు తల్లి మీ నాన్నకు భార్య ఆమె తాతకు కోడలు నీ పిల్లలకు బామ్మ మరి మీ అమ్మగారు అంతమందా లేరు కదా ఆవిడ అంతమందికి ఎలా అనీ అయ్యారు ఇదే హిందుత్వం చెప్పేది??. ఏకమేవ అద్వితీయం. ఇటువంటివి కాస్త జ్ఞానం ఉన్న వాళ్లకు అర్థమవుతాయి కానీ నీలాంటి వాళ్లకు కాదు.
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
మనువాదం అంటే ఎవరు బ్రదర్?? ఒక దళిత మహిళను అగ్రకులానికి చెందిన వాళ్ళు ఏమైనా చేస్తే గొంతు చించుకునే మీరు ఒక దళిత మహిళను ఆరుగురు ముస్లింలు మానభంగం చేసే చంపేస్తే నోరు తెరవలేదే అదేనా మనువాదం అంటే?? మారుతీరావు ఒక అన్యమతస్తుడిని చంపితే వాడు ఒక దళితుడు అని గొంతు చించుకున్న మీరు. హైదరాబాద్లో వేరే మతం అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అని నాగరాజు అనే మా దళిత సోదరుదీని చంపితే ఒక్క నా కొడుకు నోరు మెదపలేదే అదేనా మనువాదం అంటే???
@muthyalnagarajunagaraju5203
@@varaprasadmogadati1505 ke 5
@shivaranjanimacharla4727
@shivaranjanimacharla4727 Год назад
S
@mdknewschannel7851
@mdknewschannel7851 Год назад
మూడు నమ్మకాలు ఎప్పుడు పోతాయి తెలీదు కానీ మీరు ముందుకిచ్చి పాట ధ్వరా నిజాన్ని చూపొస్తున్నరు అన్న ఇప్పటకైనా ఇప్పుడు ఉన్న యువత ఐనా మారాలని మూడు నమ్మకాలూ విడాలి అని ఆశిస్తున్నాను మీ స్ఫూర్తి తోనే ముందుకి వెళుతున్న అన్న జై బీమ్
@kannavirat4147
@kannavirat4147 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏 అన్నా ఈ పాటలు విన్న మీ మాటలు విన్న గూస్ బంప్స్ వస్తున్నాయి సమాజానికి మీలాంటి వాళ్లే కావాలి అన్న
@mirampallibalakesavulu3069
@mirampallibalakesavulu3069 Год назад
ఈ పాట పాడినందుకు నీకిమోకి నమస్కారం చేయాలి అన్న సూపర్ గా పాడావు నువ్వు చెప్పింది వాస్తవం
@RAJAK-bd5wf
@RAJAK-bd5wf 2 года назад
జై భీమ్ సార్.. చాలా వాస్తవికంగా, అర్ధవంతంగా పాట రాసినందుకు ధన్యవాదములు 🙏🙏
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
వాస్తవికత కాదు నిజమే లేదు
@mogude.dileep6907
@mogude.dileep6907 2 года назад
జై భీమ్ 🙏దాదా ✊ మి వాయిస్ లో. ఎదో తెలియని వైబ్రేషన్. ఉంధి. దాదా. మీ. పాటలు. గానీ. మి. స్పీచ్ గానీ విన్నా ప్రతి సారీ. నాకు. Goosebumps. వస్తాయి. అన్నా. మీలాంటి. ఆలోచన కలిగి ఉన్నవారు. నేటి. సమాజానికి ఛాల. అవసరము. అన్నా. జై భీమ్ ✊
@AbhiNulu
@AbhiNulu 10 месяцев назад
రెంజిర్ల రాజేష్ అన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు 🌹🌹 మీ పాట మా పాట సమ సమాజ మార్పు కోసం సరైన పాట 👌👌 పాటలు అయితే వస్తున్నాయ్ అన్న కానీ మార్పు రావడం లేదు 😔 భారత పౌరుడు ✊ 🇮🇳
@RamRam-jw1jm
@RamRam-jw1jm Год назад
Super ఇదే జ్ఞానం అంటే. సమాజంలో నీజం నిక్కచ్చికంగా చేప్పే వాడే నాకు హిరో "సేల్యుట్ అన్న ఇలాంటి పాటలు మరిన్ని రావాలి అన్ని మతాల లోసుగులను ఇలాగే ప్రశ్నించండి.
@muralimuraligoud3282
@muralimuraligoud3282 2 года назад
ఈ దేశం హిందూ దేవుళ్లు మాత్రమే కనిపిస్తున్నారు ముస్లిం క్రిస్టియన్ మాత్రం కనిపించరు కదా అన్న అదే వాళ్లదేవులను ఒకసారి పాట పడించుడండి అన్న 🙏🙏🙏
@nvadd
@nvadd 2 года назад
వాళ్ళ దేవుళ్లను అంటే మక్కెలిరుగ తంతారు, అంతెందుకు దళితులపైన ముస్లిమ్స్, క్రైస్తవులు దాడి చేస్తేనే ప్రశ్నించే దమ్ము లేదు ఇక వాళ్ళ జోలికి వెళ్లడం అంటే ఊహించగలమా???? 🤣🤣🤣
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
అలాంటివి పారాడు బ్రదర్! అలా పాడితే మనోడిని వాళ్ళు ఏదో చేస్తారని భయం ఉంది అందుకని వాళ్ళని ఎప్పుడో ఒకసారి ఒక్క లైన్కు మించి పడదు. మరి మనమేం చెయ్యం కదా మనం హిందువులం శాంతి శాంతి అంటూ కూర్చుంటాం ఇంకా ఏమైనా కోపం వచ్చి ఎవరైనా వస్తే మనవాళ్లే అడ్డం నిలబడతారు వాడు మా కులపోడు అని. ఏదైనా ఒక్క మాట అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు. ఈ నా కొడుకులని ఆ ఎస్సీ ఎస్టీ కేసులను పక్కనపెట్టి #అంబేద్కర్_గారి పేరు అడ్డం పెట్టుకోకుండా మాట్లాడితే ఒక్కొక్దీని కుక్కాను కొట్టినట్టు కొట్టి చంపుతాం. #ఆ_మహానుభావుడు_అంబేద్కర్_గారిని చూసి మేము చేతులు కట్టుకుని కూర్చున్నామే కానీ ఆయన ఒక్కరు లేకపోతే మేము ఇలాంటి వాళ్లును గంగా నదిలో కలిపేస్తాం.
@anilkumaranil7779
@anilkumaranil7779 Год назад
👍👍👍
@mandadiramakrishna1190
@mandadiramakrishna1190 Год назад
యేసు ఉన్నడా అల్లా ఉన్నాడా ర పుగా
@ramkorraya2206
@ramkorraya2206 Год назад
@@mahimahesh2707 ఇదీ నిజం ‌💯
@chinthalanarasimhuluatoz84
@chinthalanarasimhuluatoz84 2 года назад
దేవుడే లేడు అంటావు నీవు మరి నేవే భాపున్నోల్లకి, కోమటల్లోలకి అన్ని ఇచ్చాడు దేవుడు అని అని అంటావు ఏంది అన్న ఇది
@askcherakudumouryas2380
@askcherakudumouryas2380 2 года назад
yemi ardham ayyindhi meeku thana matallo aalochana sarali ha...???
@chinthalanarasimhuluatoz84
@chinthalanarasimhuluatoz84 2 года назад
@@askcherakudumouryas2380 మీకు ఏమి అర్ధం అయింది అన్న
@askcherakudumouryas2380
@askcherakudumouryas2380 2 года назад
@@chinthalanarasimhuluatoz84 lenidhi....???
@askcherakudumouryas2380
@askcherakudumouryas2380 2 года назад
@@chinthalanarasimhuluatoz84 leni gabbu mayarogam
@proudtobeanindian7435
@proudtobeanindian7435 2 года назад
Bro ikkada caste valla domination bro bapanollu manalni devudi peru meeda chese darunam indirect ga chepthunnadu bro
@gellygullyboyscomedy9200
@gellygullyboyscomedy9200 Год назад
మీ పాట ద్వార చాల మందిలో మార్పు వస్తుంది అన్న జై భీమ్
@indian4375
@indian4375 Год назад
అన్న స్వార్దం, దురాక్రమణ ,అన్యాయం అధర్మము తో కూడుకొని ఉన్న ఈ రాజకీయ వ్యవస్థను రాజకీయ నాయకులను నాకోసం ప్రశ్నించిగలవా
@kittubhai8168
@kittubhai8168 2 года назад
Anna ni పాటలకు నేను పెద్ద అభిమానిని anna ఇలాంటివి ఎన్నో పాటలు రాయండి all the best 👍👍👌👍
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
అర్థం లేని పాటలకు అభిమానులు కూడానా 😂😂
@RaghavaMaloth
@RaghavaMaloth 6 месяцев назад
Super Anna school padanu ee song 🎵 ni
@user-hc5pp2bb4k
@user-hc5pp2bb4k 11 месяцев назад
Super brother song super hatsop good
@Sanketh.Spyder
@Sanketh.Spyder 2 года назад
అన్నా మీరు ప్రశ్నించే విధానం చాలా బాగుంటది.. కాని ప్రజాసమస్యలపై, ఆవినితి చేసే రాజకీయ నాయకుల పై, లంచం గొండు ల పై.... విప్లవం చెయండి..👍🏻👍🏻
@kumaraswamye5468
@kumaraswamye5468 Год назад
మీ మాట,మీ పాట కొన్ని కోట్ల ప్రజల కదలికకు నాంది. జై భీమ్.. జై రాజేష్ అన్న.
@yadagiridevarakonda9406
@yadagiridevarakonda9406 2 года назад
నీ గానంలో చాలా జ్ఞానముందన్న…జైభీం
@sudharamana2683
@sudharamana2683 2 года назад
Jai Bheem Jai Rajesh Jai Poole.Jai periyar. Jai Kadhirekrishna. Jai sc st Muslim . Zindabad
@SureshKumar-mz6jn
@SureshKumar-mz6jn 10 месяцев назад
మీరు చెప్పే విషయాలు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటాయి జై భీమ్
@kasukurthinarisimham1340
@kasukurthinarisimham1340 2 года назад
జైభీమ్ రాజేష్ అన్న, ఈ పాటలో చాలా అర్ధం ఉంది, థాంక్స్ అన్న ఇలాంటి పాటలు మీరు ఎన్నో పాడాలి anna
@yamjalalakshmaiah3197
@yamjalalakshmaiah3197 15 дней назад
Jai bheem Rajesh Gariki Harty congrats 🌺🌺💐💐
@kavyaeditings9973
@kavyaeditings9973 2 года назад
జై భీమ్ అన్న రోజుకు ఒక్కసారి అయినా ఈ పాట వింట నేను నన్ను నేను మోటివెట్ చేసుకుంటా
@abbhhigolagana8623
@abbhhigolagana8623 Год назад
సూపర్ అన్న. నీలాంటోడే కావాలె
@ravisocialclasses6072
@ravisocialclasses6072 2 года назад
గొప్ప పాట దీనికి సంగీతం తోడైతే చాలా బాగుటుంది
@Manupativeerababu-eh9lv
@Manupativeerababu-eh9lv Год назад
Jai rajesh jai rajesh jai rajesh jai rajesh jai rajesh jai rajesh jai rajesh jai
@gopinandru1435
@gopinandru1435 2 года назад
Tqq Anna good msg please More videos
@salmankurrana5183
@salmankurrana5183 7 месяцев назад
Wonderful song super good explanation
@srivamshimaharaj5005
@srivamshimaharaj5005 2 года назад
అంబేద్కర్ గారి తర్వాత, మళ్ళీ నేను అంతగా అభిమానించే,నమ్మే వ్యక్తి మీరు మాత్రమే అన్నయ్య
@manip1891
@manip1891 Год назад
Super bro
@ilikeyou7143
@ilikeyou7143 2 года назад
జై భీమ్ అన్నా గారూ, నేను రాజు from నారాయణ పెటా జిల్లా మక్తల్
@ilikeyou7143
@ilikeyou7143 2 года назад
మక్తల్ మండలం
@krishnatelugu3322
@krishnatelugu3322 Месяц назад
Rajesh Anna miru. Supar anna Jai. Bheem ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@dilipsirpangi2149
@dilipsirpangi2149 2 года назад
జై భీమ్ అన్న మీ మాటలవల్ల నేను అంబేద్కర్ గురించి తెలుసుకున్న ఇంకా తెలుసుకుంటున్న జై భీమ్
@chennapragadagayatri4277
@chennapragadagayatri4277 2 года назад
అన్న కోంచం ఆలోచించి పాడండి అన్న ఎవరన్నా తోక్కెసింది పోద్దున్నలేచింది మెదలు రాత్రి పడుకునే దాకా బ్రాహ్మణులను తిడుతూనే ఉంటారు. ఆలోచించండి కోంచం.కులం పేరు చెప్పుకోని కోట్లు గడిస్తున్న వారిని అనండి. అన్న నేను బ్రాహ్మణ్ మా ఆయన మాదిగ. మీ విజ్ఞత కే వదిలేస్తున్నాను
@penchalaiahcheekolu104
@penchalaiahcheekolu104 Год назад
Akka memmalani anakudadhu devudu vunnadani nammuthunna akka 🙏🙏🙏
@radhavenkat8106
@radhavenkat8106 Год назад
Amma iyanakem telusu edho notikochindhi padesedu antha.
@radhavenkat8106
@radhavenkat8106 Год назад
@j bhanukumar avunaa
@kiranreddyc
@kiranreddyc Год назад
Dnt think Abt this illitarate fellow words
@keshavkeshav4017
@keshavkeshav4017 2 года назад
హాయ్ అన్న హౌ ఆర్ యు నా పేరు కేశవ్ అన్న మా ఊరు ముత్తుకూరు కర్నూలు జిల్లా ఆస్పరి మండలం మా ఊర్లో అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నాం అన్న మీ సహాయం కావాలన్నా కుల పిచ్చి మా ఊర్లో చాలా ఎక్కువగా ఉంది ఈ రోజుల్లో కూడా మా ఊర్లో గుళ్లో గుడిలోకి పోలేను అన్న ఎప్పుడు మా జీవితాలు మారుతాయో తెలియదు అన్న జై భీమ్ జై భీమ్,,🙏🙏🥲🥲
@moglielukapalli6328
@moglielukapalli6328 2 года назад
షాన్ రెంజర్ల రాజేష్ మాస్టర్ గారు గొప్ప మహా మేధావి గారు సార్ మీ పాదాలకు దండాలు సార్
@santhoshkondaparthi6273
@santhoshkondaparthi6273 2 года назад
బండరాళ్లను మొక్కితేనే బతుకు మారితే సోదరా .... పెద్ద కొండనే మొక్కేస్తా పేదల రాత మార్చేయ్యాలి రా .. అబ్బా ఎంత గొప్ప వాక్యం అన్న ... 🙏🙏🙏
@m.veeruenglish503
@m.veeruenglish503 2 года назад
అన్నా మిమ్మల్ని కలవాలి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరనకు రావాలి
@gurajasekhar8596
@gurajasekhar8596 2 года назад
This song showing the depth of the pain of downtrodden..I love You Brother ❤️
@mathalaravikumar6051
@mathalaravikumar6051 Год назад
అన్న నువ్వు అంటే నాకు చేలా ఇష్టం ని మాటలు విని నేను b r అంబేద్కర్ గురించి తెలుసుకున్నను...
@narenderbapanapally7020
@narenderbapanapally7020 11 месяцев назад
సూపర్ గా పాడారు బ్రో ఈ పాట విని కొంతమంది డాష్ గాళ్ళకు ఎక్కడో కాలుతుంది మేము ఈ పాట గ్రూపులో పెడితే కొంతమంది డాష్ గాళ్ళు మా పైన గొడవకు దిగారు తర్వాత ఆ డౌస్ గౌళ్లకు నీ పేరు చెప్పగానే ఉచ్చ పడ్డది.... జై భీమ్ దాదా
@chadumreddeppa1068
@chadumreddeppa1068 2 года назад
జన్మధన్యం అయిందని అనిపిస్తుంది ఇలాంటి పాట విన్నతరువాత రాజేష్ అన్నా జై భీమ్ జై జై భీమ్
@mohanssuper4580
@mohanssuper4580 Год назад
Anna your big fan from Karnataka I meet you anna
@shrinivasmothi4870
@shrinivasmothi4870 2 месяца назад
Anna Super Song Anna 👌👌🙏🙏
@officials-vl9bd
@officials-vl9bd 2 года назад
మీ స్వరానికి జయహో అన్న 🙏🙏👍
@narendarsingaram2687
@narendarsingaram2687 Год назад
Mamulugaa ledhu Rajesh anna. Nijam means Rajesh anna. Rajesh anna means Nijam..👌👌👌👏👏👏🤝🤝🤝👍💐
@Shivoha_m
@Shivoha_m 4 месяца назад
నేను దేవుని నమ్ముతా కానీ ఈ పాట లో చాలా అర్థం ఉంది అన్న 😥
@pravallikatripura1687
@pravallikatripura1687 2 года назад
Chala baga padav anna... Great...
@rawoofmohd762
@rawoofmohd762 2 года назад
అన్నా నేను నీ అభిమానిని 😊
@vasudev9496
@vasudev9496 Год назад
Anna Niku Padhabhi Vandhaname..🙏🙏🙏🙏
@avunooriprabhakar2550
@avunooriprabhakar2550 2 года назад
Jai bhim dada! All the best and congratulations 🎉🎉
@chakravarthichakri2616
@chakravarthichakri2616 2 года назад
అన్న నిన్ను కలిసే అవకాశం కావాలి...
@ksiva5686
@ksiva5686 Год назад
నీ గోంతు లో సరస్వతీ ఆశీర్వాదం ఉంది. అది పేద ప్రజల కోసం ఉపయోగించు అంతే కాని మతం కోసం, కులం కోసం కాదు కాళకారుల పర్వువు తీస్తున్నావు.
@saikrishna1319
@saikrishna1319 2 года назад
నువ్వు దేవుడిని మొక్కి మొక్కి బాధను అలసిపోయాను కదా అన్న మరి నువ్వు ఏ దేవుని మొక్కుతా నీ బాధ తీరుస్తాడు మరి మీరే చెప్పండి జై శ్రీరామ్ జై భీమ్
@gandhamanand6991
@gandhamanand6991 2 года назад
అన్నా జై జై భీమ్ అన్నా మనము ఇలా పాటలు మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాము మన జీవితం ఆర్థికంగా ఎదిగిన అప్పుడే మన జీవితాలు మారుతాయి అంతవరకు అర్జీ అరచి నోరు పోగొట్టుకోవాలి తప్ప వేరే మన జీవితాలు మారవు నీ పాటలు వింటారు తప్ప మారారు నేను మీ తమ్ము నీ
@ramumurthy4106
@ramumurthy4106 Год назад
Dear Rajesh, don't waste ur energies like ds.God never asked anybody to give,either it is our fear or love. U r young think radically just like that don't hate others,by hating others unnecessarily u loose ur peace nd healthy.God bless u.
@bhagavanthudu3219
@bhagavanthudu3219 2 года назад
Kaliyuga puranalu bhagavathgeetha chaduvu... RAJESH
@gopivendra6832
@gopivendra6832 Год назад
Nokki Nokkii rajesh anna pada raa Aa pata lonaa ardham mana jeevitham raa!! Vella yella tharavadii aa muda namakallu veseree raa Aaa muda namakall loo mana jevitham kalli bogi ayeannuu raa !! Aa bepanollu tho mana poojaluu etuu paya raa? Mana thararathulu enkaa marunaa ra? Aggraa kula pethnam eknkaa Yanni yellu raa? Mana jevitham areee poyenaa gaa.
@chennuriashok2014
@chennuriashok2014 2 года назад
ఈ పాటని రికార్డ్ చేసి రిలీజ్ చేయు అన్న... 🚶🚶🚶 అలాగే ఒక పూల చొక్క కూడా
@Rajudoosa2417
@Rajudoosa2417 Год назад
Anna, miru ante naku chala అభిమానం pls okkachari మిమ్మల్ని kaluvali anna pls
@anilkumargobbi6889
@anilkumargobbi6889 Год назад
Anna.... Miru great anna.... Miru mi videos ni upload cheyandi anna
@kariyanishad2281
@kariyanishad2281 Год назад
Na Peru kariya nishada maadi Karnataka rashtram ayethe Telugu portam patalu naa kavyam inspire.....
@vinodrczz
@vinodrczz 2 года назад
నీ ప్రశ్నలో ఎంత బాధ ఉందో .... ,keep it up anna
@vannelasrikanth8257
@vannelasrikanth8257 2 года назад
Jai bheem rajesh anna eee song ki music add cheyyandi anna superb hit avuthundhi
@gannarapunagaraju8940
@gannarapunagaraju8940 Год назад
జై భీమ్ అన్న 1సరి అయిన మిమ్మల్ని కలిసి నా సంతోషాన్ని పంచుకోవాలి అన్న ఈ చిరు కోరికని తీర్చాలని నా కోరికా
@jangamchandrashekar9680
@jangamchandrashekar9680 2 года назад
చాల బాగుంది అన్న నీ పాటలు సూపర్ జై భీం
@padakantimahendarmahendar2025
@padakantimahendarmahendar2025 10 месяцев назад
This song showing the depth of the pain of downtrodden ...l love you Brother ❤❤❤🔥🔥🔥👍👍👍
@jkkrishna3683
@jkkrishna3683 2 года назад
అన్నయ్య గారు రాజేష్ గారు చాలా కరెక్ట్ చెప్పారు అన్నయ్య గారు సూపర్ పాట
@PramodPramod007
@PramodPramod007 Год назад
Sir i a m big fan of you sri
@Arrachinthala
@Arrachinthala Год назад
ఏది ఏమైనా మీరు నిర్భయంగా చెప్పుతారు జై భీమ్.. ✊️
@dhupedevidas4666
@dhupedevidas4666 Год назад
Anna.jaibheem Pata.chala Bagaunndi.
@keesaragopal5009
@keesaragopal5009 2 года назад
చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుని బ్రతికేటోని బతుకు పాట పాడుతున్నావ్ అన్న, కానీ కాసే కాయ, పూసే పువ్వు వచ్చి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకునే అవసరం లేదు. అజ్ఞానం తో పుట్టిన మూఢనమ్మాకాలను విమర్శించవలసిందే కానీ వక్రీకరించబడ్డ మూలాలు వేరే ఉన్నయి. అవి జ్ఞానుల chetha గుర్తించబడుతున్నాయి, అహంకారుల చేత హేళన చేయబడుతున్నయి.
@sridharnakka2999
@sridharnakka2999 2 года назад
A very good explanation and meaningful song anna ✊✊
@manjub2517
@manjub2517 Год назад
Song super annaya
@bhujendharvelpur8706
@bhujendharvelpur8706 Год назад
Super msg ana iam Bhujendhar former form nzb
@Adavithalli
@Adavithalli Год назад
అన్నా నువ్వు సూపర్
@puthalashekarputhalashekar6654
A thalli mata nuchi puttina mata ni voice dara song super anna vasuthavale anna 👌👌👌
@karikeganggaraju2953
@karikeganggaraju2953 9 месяцев назад
Mee pata ante chala istam anna
@nrv7.lingala904
@nrv7.lingala904 Год назад
దేవుడు ఉన్నాడని అనుకోవడమే మూఢ నమ్మకం..
@user...224
@user...224 Год назад
మరి మనుషులను సృష్టించింది ఎవరు దేవుడు లేడు అని ఈజీ గా చెప్తున్నావ్ నువ్వు నీ పిచ్చి కాకపోతే
@krajeev1999
@krajeev1999 2 года назад
Anna ninnu kalavalanukuntunna anna..niku svabaham naku daggara ga vuntundhanna..jai mala..jai bheem
@narimallapremalatha1217
@narimallapremalatha1217 2 года назад
Super Annaiah gundenu kadhilinchav🙏🙏🙏😭😭😭😭
@vijaymaharaj6694
@vijaymaharaj6694 2 года назад
Na heart ki touch ayendhi bro song connect ayendhi
@prakashbardullah3374
@prakashbardullah3374 2 года назад
Nice Anna ye village anna
@chinnaraokancharlachinnara2960
@chinnaraokancharlachinnara2960 2 года назад
తమ్ముడు రాజేష్ చాలా సూపర్గా పాడారు ఇంకా చాలా ఇలాంటి పాటలు చాలా
@ganjiraviteja3184
@ganjiraviteja3184 Год назад
Songs upload cheyandi sir
@subbaraoneethipudi1982
@subbaraoneethipudi1982 9 месяцев назад
జైభీమ్ తమ్ముడు ✊✊✊✊✊✊✊✊✊✊
@ambadasmyluri789
@ambadasmyluri789 11 месяцев назад
Super Anna 🙏🙏🙏
@RAJAK-bd5wf
@RAJAK-bd5wf Год назад
Excellent sir
@penchalaiahcheekolu104
@penchalaiahcheekolu104 Год назад
Rajesh annayya paravathi parameswarula challanidhevenalu yallappudu meeku vntayee dhevuni alaga anavaku anna brahminulanu ala anavaku annaya neaynu kudaa mee vaadiney🙏🙏🙏🙏
@rampatisuresh1194
@rampatisuresh1194 2 года назад
E patani record chey anna jai bheem 🙏🏻🙏🏻
@avulasivasankar4416
@avulasivasankar4416 8 месяцев назад
Namaskaaram Anna Bhagwan Sri Raavana Brahma gurinchi inka videos paatala roopam lo vraayandi
@sathisheegam9587
@sathisheegam9587 Год назад
Super 👌🏾👌🏾🙏🙏
@vislan5955
@vislan5955 2 года назад
జై భీమ్ బ్రదర్ మా ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా వరికుంటపాడు మండలం కొండాయపాలెం నేను మిమ్మల్ని ఫాలో అవుతుంటాను అన్న ప్రస్తుతానికి ఇప్పుడు జగిత్యాల లో ఉన్నాను అన్న ఇప్పటికీ మా ఊళ్లో బానిస సంకెళ్లు పోలేద అన్న
@guravayya6987
@guravayya6987 2 года назад
సూపర్ అన్న 💯👌
@bablu_jr_pspk
@bablu_jr_pspk Год назад
Amma nanna thappa devude ledu ni maata ki nenu support anna.....anna vaaru oka like vesukondi.....JAI BHEEM JAI AMBEDKAR
@Ashokkumar-vt9go
@Ashokkumar-vt9go 2 года назад
Nice brother
Далее
ЗАБЛУДИЛИСЬ В ТРАВЕ #shorts
00:25
Просмотров 370 тыс.
БЕЛКА РОЖАЕТ? #cat
00:21
Просмотров 602 тыс.
ЗАБЛУДИЛИСЬ В ТРАВЕ #shorts
00:25
Просмотров 370 тыс.