Naku telisi you tube lo kontha mandhi money investment planning topic suthi ga cheptaru ardham padham undadhu kani E sir Chala chakaga vivarincharu ❤️🙏
కాలం చెల్లిన దిక్కు మాలిన నమ్మకాలను, విశ్వాసాలను, ఆచారాలను, మూఢ నమ్మకాలను, పై పై మెరుగుల లైఫ్ స్టైల్ ను, కుల మత వర్గ వర్ణ......భావాలను వదులు కుంటే చాలు కొన్ని కోట్ల కుటుంబాలు బాగు పడతాయి ఈ దేశంలో! శాస్త్రీయ దృక్ప థం, మానవతా వాదం విస్తృతం కావాలి. అప్పుడే దేశంలో శీఘ్ర గతిన ఉన్నతస్థాయికి చేరుతుంది! యువతరం చైతన్యం కావాలి! జై భారత్
100 ki ten rupees... Mee salary 1 alkh atithe 10000 savings annamata... Sachina aa khatha thervakhunda anna mata.. fixed for permanantly... Elayithe pala dabbulu n paper dabbulu kirana dabbulu venakkiraavo idi kooda ade..