Asal entha baga chepaaru against ga lekunda vallaki an the barathi Garu evari istam valladhi kani chepe vidanam undalu kada alanti vallaki Kullu milaga Vallu leru ani vodileyandi i like u barathi garu
మీకు లాగా అందరికీ నెగిటివ్ కామెంట్స్ పెట్టి ఆ పైశాచిక ఆనందాన్ని నేనైతే పొందట్లేదులెండి కష్టపడి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి చేసే విమర్శ కూడా పద్ధతిగా ఉంటే బాగుంటుంది అని చెప్పాను అంతే నేనేమీ డబ్బా కొట్టుకోవడం లేదు ఇప్పుడు వరకు నాకు నచ్చిన రెసిపీస్నే చేసి చూపించే అవి చాలామంది ట్రై చేసి సూపర్ గా వచ్చాయి అని కూడా చెప్పారు అంతలా ఏవి నచ్చకపోతే ఇంతమంది సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం చాలా కష్టం డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు
Hi sis ఎలా వున్నారు రోజూ మీ వీడియోస్ చూస్తాను నాకు మాత్రం మీ వీడియోస్ చాలా ఇష్టం చాలా రిసిపిస్ ఇంట్లో ట్రై చేసాను Super గా వచ్చాయి Thanq u మీరు ఇలానే కొత్త కొత్త రెసిపెస్ చెయ్యాలి God Bless you I'm a Christian
Hi bharathi garu naku meerante chala istam andi me videos Anni chusthu untanu regular ga pls don't think much abt negative comments pls happy always and I'm eagerly waiting for 50k subscribers ❤❤ nice receipes nice vlog
Hiii Barathi garu ala unnaru. Super recipe nenu akkuva gane chestanu.kakapote kottimera pudina pachhi mirchhi allam salt evi mixy ki vesi chestanu. Flevar chala baguntundi. Chala ga unna baguntundi .purnalu cheste pai pindi mettaga undatam ledandi gattiga avutunnai ami kalapalo cheppaandi varalakshmi Puja ki cheyyataniki please.
పూర్ణాల పిండికి చాలా మంది బియ్యం మినప్పప్పు మాత్రమే వేస్తూ ఉంటారండి అందులో కాస్త మైదా కూడా వేస్తే చాలా సాఫ్ట్ గా వస్తాయి కొంతమంది ఉప్మా రవ్వ కూడా వేస్తారు కానీ ఉప్మా రవ్వ కంటే కూడా మైదానే నాకు ఇష్టం😊
Hai akka from tuni Naku period time 6 julay ayyanu Inka raladu vara Lakshmi Pooja chadhamu Ani anukutunna yamayana sujjsion chapara akka please please please please please please 😢
Vidio editing gurinchi pettamannanu kada sister last vedio lo daniki miru ichina riply chala nachindi sister mi vedios anna miru anna naku chala abhimanam sister mi lage youtube lo success avvali anede na korika mire naku inspiration
17:05 hi akka meeru nen chepindi try chesthara deepam pettetapudu chinna mantram untundakka aa mantram tho start cheyandi antha istamga cheskuntunaruga akka nen oka link chusa akka meeru ok ankunte chudandi thapuga ankokandi naku recent ga delivery aindi akka anduke ee time lo Mee videos chusi reply isthunanu Link:ru-vid.comvFDyLaKHxIE?si=5ZVRMtjDsZbUphwI
Hello barathi garu manaki day start ayyedhi tea thone kada.meru aa thokkalo tea peduthu chaala bagundhi try cheyyandi ante nijanga antha bavuntundha ani try chesanu thechi ichanu ma papaki, husband ki anti tea madipoyindi virigipoyaya paalu baledu theskellipo ante maku malli double pana rendo sari tea pettali malli ante oka pakka carriage prepare cheyyali meeku theliyanidi emuntundhi poddunne entha hadavido pillaltho mugguru pillalu naku edo baledu andi tea chandalanga vundi ani cheppam reply echaruga malli video lo cheppala meru tea chala baga pedatharu make pettadam radu landi ok sorry.
భారతి గారు పెట్టే టీ కరెక్టే నేను కూడా మా ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే అలాగే పెట్టి ఇస్తాను మనకి చేయడం రాలేదు అని అనుకోరు మీరు చేసిన టీ తప్పు అని అంటారు నేను ఎక్కడ తప్పు అయిందో తెలుసుకోరు చాలామంది ఏ వీడియో అయినా ఒకటికి రెండు సార్లు చూసి ఆలోచించి అప్పుడు పని మొదలు పెట్టాలి మనం దగ్గరే ఉండి టీ పౌడర్ పంచదార వేసి టీ కాచే గిన్నెలో వేపాలి ఐదు నిమిషాలు అంతే ఈ లోపు లోనే అది గట్టిగా అయిపోతది తొందరగా పాలు వేసేసి కలుపుతూనే ఉండాలి తర్వాత అందులో దాల్చిన చెక్క యాలక్కాయ అల్లం వేసుకోవాలి యాలకులు ఒక ఐటమ్ ఏసుకున్న చాలు వేసిన ఓకే 20 నిమిషాలు బాగా కలిపితే మంచి స్ట్రాంగ్ టీ తయారవుతుంది