Nenu present 8 th class e channel nenu 4 th class nunchi chustuna. Sri please big boss ki valadaniki try chey. Mana comment chesay valandaru neku vote vastaru
అన్న నువు వ్యవసాయం మీద మంచి వీడియో తీయాలి రైతు కూలీల కష్టాల గురించి వీడియో లో తీయాలి అన్న పంట వేసిన కాడ నుండి పంట దిగుబడి వచ్చేదాకా వీడియో లో తీయాలి అలాగే మార్కెట్ లో జరిగే మోసాలు గురించి రైతులకు న్యాయం జరిగే విధంగా వీడియో లో తీయాలి అన్న
Hi sri good evening wow video motham super games 👍🏻 final round waiting Sunday 👍🏻🤝💯all the best to all numbers ki TQ Ravi Anna win avuthadu sure one choice Naresh may be win prize
సాత్విక 😍భలే కామెడీ చేస్తాది.. ఎంతయినా అల్లరి పిల్ల😊 కదా... any way video చాలా బాగా వచ్చింది... అందరూ బాగా ఆడారు.. పాపం రవి బ్రదర్ 😥 కింద పడ్డాడు.. అందరికి good night..👍🎥🎥🎥💖💖💖 స్వీట్ dreams...