నాకు ఇలాంటి స్ప్రే యర్ కావాలి నేను విశాఖపట్నం దస పల్లాలో ఉంటున్నాను దయచేసి దీని కాస్ట్ చెప్పండి కొన్ని డౌట్స్ ఉన్నాయి అవి తీర్చగలరా హ్యాండ్ కంట్రోల్ యూస్ చేస్తున్నప్పుడు స్ప్రేయర్ ఆపి అలా లేకపోతే రన్నింగ్ లో ఉంచవచ్చా దయచేసి కాస్ట్ చెప్పండి ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలో చెప్పండి