పద్దు నేను చుసిన వీడియోస్స్ లో ఎన్ని చూసినా నాకు ఏడుపు రాలేదు ఇలాంటి ఫీలింగ్స్ వీడియో చూస్తే ఏడుపాగలేదు తల్లి దగ్గర ఎలా ఉంటుందో అత్తగారి దగ్గర😭😟😭😢 ఎలా ఉంటుందో చాలా బాగా వీడియో తీశారు బాగుంది రియల్ గా కొందరి ఇంట్లో ఇలాగే జరుగుతుంది అర్ధం చేస్కునే అత్తగారు కూతుర్ల చూసుకుని అత్తగారు ఉంటే ఏ గొడవలు రావు వీడియో చాలా బాగా తీశారు 👍🏼👍🏼
Very emotional video,but small mistake correct cheskondi.first left hand finger cut indhi kani lunch chesetapudu right hand finger cut indhi ani AA chettho thinalenu annaru .vedio is super.
Video chala bagundhi endhu lo chala manchi vishayalu telusukovachu dhini part 2 kosam wait chesthu untam Paddmini garu mi smile chala baguntundhi ❤❤❤❤❤😮😮
Akka me diet plan cheppandi , and morning to night varaku em thittaru em thagutharu cheppandi , and exersise chestharu cheppandi plz nenu after delivery 90 kgs weight unna. Plzz akka