నేను ఎంతో కష్టపడుతూ డబ్బు సంపాదిస్తున్న సార్ ఎవరిని మోసం చేస్తలేను ఎవరికి అబద్ధాలు చెప్తాలేను నా హార్డ్ వర్క్ నన్ను నిలబెడుతుంది నేను నీతిగా నిజాయితీగా జీవితంలో పై స్థాయికి రావాలని గట్టిగా నిర్ణయించుకున్నా ఆ గణనాథుడు నా వెనకాల నుండి విజయాన్ని సమకూరుస్తాడని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమో విగ్నేశ్వరాయ నమః 🙏🙏
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధానానికి స్వస్తి తిన్నది అరగటానికి పనులు వేచి వేడుకుని పుట్టినవాళ్లం గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం
శుభోదయం నేస్తం తనికెళ్ళ భరణి గారు ద్వారా మంచి విషయాలు చెప్పారు గురువు గారు కృతజ్ఞతలుమీ అభిమాని వెంకటేశ్వర రావు బి పెద్దాపురం మండలం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ 7.9.2022శుభ బుధవారం ఉదయం
మీ విలువైన మాటలు 🙏 కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ☀ ప్రకృతి ☀ మనకు తల్లి తో సమానం. మనం చేయాల్సింది మనం చేయాలి దేవుడు మనకు ఇవ్వాల్సింది ఇస్తాడు ☀
Dr .br Ambedkar garu naku inspiration ఎందుకంటే ఆయనే ప్రపంచ మేధావి మరియు ఆయన పడ కష్టాలు మన లైఫ్ లో లేవు అంటే మనకు విద్య పొందే అవకాశాన్ని మనకి కల్పించారు జై భీమ్
Br ambedkar is also my inspiring hero,...he is always balance his society...but today political leaders...kulam ,matam madhya sichhulu petti,,, COUNTRY ni DIVIDE chestunnaru...BUT ambedkar yeppudo chepparu,... COUNTRY e matam,,e kulam vaddu...ra ani mottukunnaru...kaani e picchi leaders SOCIETY divert chestunnaru,,,,anduke e roju ki Ambedkar 125 feet lo.... HYDERABAD madhya lo unnaru...my son name .. AMBEDKAR
ప్రపంచం మొత్తం అంబేద్కర్ గారి నీ గౌరవిస్తుంది కానీ మన దేశంలో అంబేద్కర్ గారి నీ ఒక్క కులానికి చెందినా వాక్తి లగ నే చుస్తులు ఆయన రాసిన పుస్తకాలు మరియు ఆయన జీవితాన్ని చదవండి .
భరణి గారి మాట రాముని బాట మనుషుల ఆట తప్పదు గదా శివా 🙏💐 భరణి గారి మాట ధనము కోసం మనుషుల వేట శివుడు ఆడించు ఈ ఆట తప్పదు గద శివా 🙏💐 భరణి గారు మీ మాటలు నేటి యువతకు చాలా అవసరం 🙏🙏🙏 మీరు ఇంకా చాలా మంచి వాక్యాలు మాకు అందించాలని కోరుకుంటున్నాను మీ క్రాంతి కుమార్ 🙏🙏💐
Hey, Thank you for contacting us We have a beautiful opportunity for you There are no joining fees. Only females can apply For further process provide your details Your name: Your language: And phone number: I will contact you soon... Thank you, Vijaya laxmi BONGONI
OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA.OME SRI DURGA DEVIYE NAMAHA,OME SRI GANESHAYA NAMAHA,OME SRI KALIKRISHNA BHAGAWAN,JAGANMAATHA SRI SITA MAHALAXMI SAMETHA AWATHAR SRI SRI SRI NIMMALA VENKATA SUBBARAO SIDDI SADGURU MAHARAJAYA NAMAHA OME.OME SRI SWAMIYE SARANAM AYYAPPA,SARANAM SARANAM AYYAPPA,OME SRI SWAMIYEI SARANAM AYYAPPAA.