Тёмный

MTU 1262 వరి రకంతో అధిక దిగుబడి అధిక మార్కెట్ రేటు || Best Paddy Variety MTU 1262 || Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 437 тыс.
Просмотров 60 тыс.
50% 1

#karshakamitra #paddyfarming #paddycultivation #paddyvariety #mtu1262 #bestrice #successstory #success #agricultue #farming #farmer #farmlife
MTU 1262 వరి రకంతో అధిక దిగుబడి అధిక మార్కెట్ రేటు || Best Paddy Variety MTU 1262 || Karshaka Mitra
వరిసాగులో అధిక దిగుబడినిచ్చే రకంగా గత 5 సంవత్సరాలుగా రైతుల ఆదరణ పొందుతోంది ఎమ్.టి.యు - 1262. పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు వరి పరిశోధనా స్థానం నుండి విడుదలైన ఈ రకం సన్న గింజ నాణ్యతను కలిగి వుండటం వల్ల మిల్లర్లు సైతం దీని కొనుగోలుకు అధిక ఆసక్తి చూపిస్తున్నారు. మంచి దుబ్బుచేత, సన్న గింజ, అధిక దిగుబడి అధిక మార్కెట్ ధర ఇలా అన్ని రకాలుగా రైతులకు ఎమ్.టి.యు 1262 రకం సాగు కలిసి వస్తోంది. ఏలూరు జిల్లా చాటపర్రు గ్రామ రైతు మాగంటి రాంబాబు గత ఏడాది నుండి ఈ రకాన్ని తన సాగులో భాగం చేసుకుని మంచి ఫలితాలు సాధిస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
RU-vid:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 38   
@ravadakrishna7049
@ravadakrishna7049 Год назад
1262తిండికి చాలా బాగుంది తెగుళ్ళు కూడా చాలా తక్కువ
@mprabhakar3392
@mprabhakar3392 Год назад
Thank you Karshaka Mithra. You guys are doing great Job.
@saikarthikvadde755
@saikarthikvadde755 Год назад
Millars speed ga konatamledu
@ksr0295
@ksr0295 3 месяца назад
NIZAMABAD 180 days ki vachindhi
@jsumanmannamangalageri4745
@jsumanmannamangalageri4745 Год назад
మంచి ఇన్ఫర్మేషన్👍
@satyamdon1477
@satyamdon1477 4 месяца назад
1262 ఇ వెరైటీ చాలా దిగుబడి వస్తుంది కానీ దురదృష్టం ఎమిటంటె BPT కొన్ని చాలా లేటుగా వస్తుంది దయచేసి రైతులు ఇవెరైటి వెయవద్దు
@shaik.jamaljamal5135
@shaik.jamaljamal5135 Год назад
Chala manchi videos chestharu sir meru very good videos and desi mirchi and badgi mirchi videos cheyandi sir pls pls pls
@amaravathitvtelugu
@amaravathitvtelugu Год назад
Good information
@prakashmaddala6438
@prakashmaddala6438 Год назад
Mtu 1262 modified breeder seed available. Thonimidhi sunna sunna sunna aru adu enimidhi aru nalugu okati
@AppalaràjuGinni-k4u
@AppalaràjuGinni-k4u 2 месяца назад
వెద చల్లితే... ముంపు పొలాల్లో పడిపోతుందా..కోసినప్పటికి కూడా పొలం లో నీరు ఉంటుంది
@kumbalagunnaiah1468
@kumbalagunnaiah1468 Год назад
నానో పబ్లిసిటీ
@boyaraju9574
@boyaraju9574 Год назад
Good information Anna
@appalailashyadav1519
@appalailashyadav1519 4 месяца назад
West seed 160 days
@anilkumarnaga8553
@anilkumarnaga8553 Год назад
తెలంగాణ లో ఈ రకం వేయవచ్చా
@sambasivaraouppu4231
@sambasivaraouppu4231 Год назад
UPPU SUDHAKAR I SHOW 2 YEARS - 42*75
@srinivasreddy2443
@srinivasreddy2443 Год назад
Can I get paddy for two acres Or send me address so that I can order
@divyamariyababu5302
@divyamariyababu5302 Год назад
MTU 1262 present price entha sir
@yannamvenkatareddy6675
@yannamvenkatareddy6675 Год назад
Seeds ekkada dorukutundi
@umasankar3145
@umasankar3145 Год назад
Cooking quality guruinchi cheppaledu kada Anjaneyulu garu
@nagarajuv3889
@nagarajuv3889 Год назад
No quality
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Год назад
​@@nagarajuv3889 👍🤔
@umasankar3145
@umasankar3145 7 месяцев назад
No cooking quality...
@thogarisrikanth644
@thogarisrikanth644 3 месяца назад
Telangana lo veyocha
@umasankar3145
@umasankar3145 7 месяцев назад
Adhika digubadi ok adhika rate fake andi... Millers konadamledu...
@RamaraoBoggula
@RamaraoBoggula 10 месяцев назад
175 day
@nani135apsaikam6
@nani135apsaikam6 8 месяцев назад
Waste
@sanyasinaidudevakivada2603
@sanyasinaidudevakivada2603 Год назад
Worest paddy
@pullaiahpanyam8289
@pullaiahpanyam8289 Год назад
Why
@Bhukyavenkatesh-im3wg
@Bhukyavenkatesh-im3wg 10 месяцев назад
Why bro
@vamshithotti3132
@vamshithotti3132 Год назад
Sethapalam kashyam kavali sar please phone number chyapagalru
@durgamramesh8035
@durgamramesh8035 Год назад
Contact number Send Cheyandi
@prakashmaddala6438
@prakashmaddala6438 Год назад
Thonimidhi sunna sunna sunna aru adu enimidhi aru nalugu okati
@Mallaiyamaharaj369
@Mallaiyamaharaj369 Год назад
Miryalaguda lo ammina, Rate pettadam ledhu -millers.
Далее