Тёмный

Muchumarri Girl Missing Case : Valmiki Community Allegations on Home Minister Vangalapudi Anitha 

Sakshi TV
Подписаться 4 млн
Просмотров 148 тыс.
50% 1

Muchumarri Girl Missing Case : Valmiki Community Allegations on Home Minister Vangalapudi Anitha
#MuchumarriGirlMissing #ValmikiCommunity #nandyal #VangalapudiAnitha #sakshitv
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/c...

Опубликовано:

 

13 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 289   
@avulanagalakshmi4447
@avulanagalakshmi4447 Месяц назад
ప్రభుత్వం ఇప్పటికయినా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరుతున్నాం
@KRTvTeluguComedy4446
@KRTvTeluguComedy4446 Месяц назад
హోమ్ మినిస్టర్ కి లిఫ్టీక్ వేసుకోవడానికీ సమయం సరిపోవడం లేదు👺
@chinnachinna-xc9ug
@chinnachinna-xc9ug Месяц назад
😅😂
@MalleswaereddyR
@MalleswaereddyR Месяц назад
హోమ్ మినిస్టర్,అనిత,సిబిఎన్,లాధిజిలోవుంటారు
@TPL2309
@TPL2309 Месяц назад
హోం మినిస్టర్ అంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారంటే ఆమె సొంతవారే ఆపని చేసి వుంటారు. ఆమె ఇంట్లో జరిగినపుడు అలానే చేస్తుందా?
@vadllamudibalasuresh2419
@vadllamudibalasuresh2419 Месяц назад
ఆంధ్రప్రదేశ్ రోజుకి 3 రేప్ లు 6 మర్దర్ లు గా దేదిప్య మానంగ వెలిగిపోతోంది పవన్ కళ్యాణ్ గారు జగన్ గారి హయాం లో మిస్ ఐన 32000 తరువాత చూద్దాం ముందు మీ పరిపాలన లో జరిగిన రేపిస్టులను పెట్టుకోండి అనితమ్మ రేప్ కి 50లక్షలు, మర్దర్ కి 40లక్షలు తీసుకోవద్దు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి రేపిస్టులని పట్టుకోండి
@malakondaiahgolla973
@malakondaiahgolla973 Месяц назад
ఒక్క పసి పిల్లకు ఆ కుటుంబానికి న్యాయం చేయలేని ప్రభుత్వం ఉంటే ఎంత ఊడితే ఎంత?
@umapriscilla6243
@umapriscilla6243 Месяц назад
Yes, ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఇంత ఎలా చేస్తారు, కేసు డిలే చేస్తున్నారు, పాపను అమ్మేసారా, చుట్టుప్రక్కల ఇల్లులు కూడా వెతకండి,
@వాషింగ్మిషన్
డౌన్ డౌన్ గవర్నమెంట్ డౌన్ డౌన్ గవర్నమెంట్ 😢
@KarimullaSk-op1fu
@KarimullaSk-op1fu Месяц назад
టిడిపి పనీ నిందితులను తప్పించడమే!పాలన అంటే గూండాగిరి!
@potnurusanyasappadu9346
@potnurusanyasappadu9346 Месяц назад
అనిత పెద్ద కబుర్లు చెప్పేది. ఇప్పుడు రోజుకొక ఆడపిల్ల రేపులు, హత్యలకు గురవుతుంటే వీబీన్ గాడు, అనిత ఎక్కడున్నారు. దిశ పోలిస్టేషన్, ను అవహేళన చేసింది అనిత.
@కమ్
@కమ్ Месяц назад
కళ్ళు మూసుకొని నిద్ర పోతుంది
@naradakanthareddy8306
@naradakanthareddy8306 Месяц назад
Pk ఎక్కడ ఆడవాళ్ళకు అన్యాయం జరుగుతుంటే చోద్యం చూస్తున్నారు
@RamCharan-lh1xe
@RamCharan-lh1xe Месяц назад
Ambhani pelli lo beje
@user-rx5jg6ws4t
@user-rx5jg6ws4t Месяц назад
32000 yepudu vedukaavu Pawan Kalyan
@user-wt3pi4rs4x
@user-wt3pi4rs4x Месяц назад
Pk 3 ladies ke anyam chesadu enka vedeme chestadu
@laxmanteja279
@laxmanteja279 Месяц назад
pk ఎక్కడ? ?
@user-rx5jg6ws4t
@user-rx5jg6ws4t Месяц назад
32000 mandini vedukuthunnadu
@simplemurthy3777
@simplemurthy3777 Месяц назад
అంబానీ కొడుకు పెళ్ళిలో enjoy చేస్తున్నాడు
@కమ్
@కమ్ Месяц назад
పీకేకి పోయుంటాడు
@user-ut3ny2zm2t
@user-ut3ny2zm2t Месяц назад
హోమ్ మినిష్టర్ కి ఆడపిల్ల లేరా పనికిమాలిన అనిత 😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱😱
@user-bz3wf5lg9l
@user-bz3wf5lg9l Месяц назад
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పందన లేదు, నారా చంద్రబాబు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యం అరాచకం నడుస్తోంది
@SanhiSri
@SanhiSri Месяц назад
ఆమెకు మేకప్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రజల మీద లేదు
@Prasad-37
@Prasad-37 Месяц назад
ప్యాకేజ్ కబుర్లు ఎక్కడికి పోయాయి
@kk.murthygeneous
@kk.murthygeneous Месяц назад
వీర మహిళలు ఎక్కడ దూరి దాక్కొన్నారురా బాబు. గతంలో ప్రతి విషయానికి గంంతుల వేసేవారు కదా. ఇప్పుడు వీర మహీళలు లేరా ?
@rockyrockrj7035
@rockyrockrj7035 Месяц назад
అనిత నువ్వూ కూడా ఒక ఆడదనివే కదా మరి ఈ పనులు ఏమిటే సిగ్గులేదు ఆడదానివి అయి ఉండి దోషులకు కాపాడటం ఏమిటీ
@Shankarallinone-g9s
@Shankarallinone-g9s Месяц назад
అనిత ఎక్కడ. మీరు సరే పావలా ప్యాకిజ్ స్టార్ ఎక్కడ.30వేల మంది ఆడపిల్లలు కనిపెట్టడానికి వెళ్ళాడా.
@HemAnth-jc8so
@HemAnth-jc8so 25 дней назад
Super question Brother
@sunnynimmakuri5739
@sunnynimmakuri5739 Месяц назад
ఏపీ ప్రజలకి సిగ్గుండాలి 😭😭😭😭
@masaramsatyanarayana6206
@masaramsatyanarayana6206 Месяц назад
Pawan Kalyan SIR ee subject meeda spandhinchandi sir
@user-sj1oe8eg4y
@user-sj1oe8eg4y Месяц назад
మంచి పాయింట్ చిన్న పిల్లలకు అంత ఆలోచన ఉంటుందా గోతంలో రాళ్లు వేసి గోతం లొ పిల్లను పెట్టి నది లొ వేసేంత ఆలోచన ఉంటుందా?
@santoshrajithab6871
@santoshrajithab6871 Месяц назад
yes ur right 2years back maa YSRCP PARTY MLC ANANDBABU voka dalitudini champaysi door delivery chaysindu apudu kuda e TDP action tesukonivakunda addupadindhi
@ajayasamanthula6295
@ajayasamanthula6295 Месяц назад
​@@santoshrajithab6871అందుకేగా వాళ్ళని ఓడించి మిమ్మల్ని గెలిపించింది. మేమూ అంతే అంటే మీకర్మ మీరు అనుభవించండి.
@gopiderangula-ke2bc
@gopiderangula-ke2bc Месяц назад
Thu me brathukulu cheda chinna papa ra eppudu jaregindhi enti meru chepedhi enti rape chesi champaru ra ni intlo oka adapilla ki jarigethe elage matladathava @@santoshrajithab6871
@TPNIndia
@TPNIndia Месяц назад
Votes vesaru kada anubhavinchandi liquor ichharuga thagandi poyi. Meeku ilane vundali manchi vallaki votes veyaru meeru.
@jagannathkalamangi8236
@jagannathkalamangi8236 Месяц назад
కూటమి అధికారంలోకి వచ్చి నెల తిరక్కుండానే సినిమా మొదలయింది, పాలన చేతకాక పొతే క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి, సిగ్గు లేని చేతకాని కూటమి, ప్రజలు ఓట్లతో గెలవలేదుకదా
@kypadam
@kypadam Месяц назад
చెప్పేవి శ్రీరంగ నీతులు, దూ రేది దొమ్మర గుడిసెలు...that is బాబోరు.
@poldasanil8392
@poldasanil8392 Месяц назад
అందరూ రాజీనామా చెయ్యండి
@krishnaprasadmynampati634
@krishnaprasadmynampati634 Месяц назад
పవన్ అంబానీ వారి వివాహమహోత్సవ పార్టీ డిన్నర్ లు వినోదాలు విలాసాలు లో కాదు ముచ్చుమర్రి లో అభంశుభం తెలియని 8 ఏళ్ల పాప తల్లిదండ్రులు ఆకంధన కాస్తా వచ్చి చూసి వారికి న్యాయం చేయి.
@కమ్
@కమ్ Месяц назад
Hope less CM, DCM and HOME MINISTER..shame shame
@durgadamaneesh5192
@durgadamaneesh5192 Месяц назад
ఎలాంటి పనికిమాలిన దద్దమ్మల కి అధికారం కట్టబెడితే ఇలానే ఉంటది
@praveenkumaryeleti319
@praveenkumaryeleti319 Месяц назад
ఓమ్ అనిత గారు ఏంటి
@rahimaanmohammed7834
@rahimaanmohammed7834 Месяц назад
భారత దేశ పోలీసు వ్యవస్థ కేవ లం రాజకీయ నాయకుల చేతి లోనే వుంది వీళ్ళు తమపార్టీ వాళ్ళయితే కీసులుండవు ఎవ డన్నా అమాయకుడు తెలియకో లేక పలుకుబడి లేనివాడికి మాత్రమే శిక్షలు పడుతాయి.
@syamkurnool7638
@syamkurnool7638 Месяц назад
జై వాల్మీకి వాల్మీకి బ్రదర్స్ అందరికీ ధన్యవాదాలు అన్న ఇది రాజకీయం ప్రకారంగానే జరుగుతుంది ఒక గంట సేపు ఉన్న వాళ్ళ నిందితులను నాకు పట్టిస్తే కోసి కారం పెడితే అప్పుడు నిజం చెప్తారు అన్న
@gsiddardhakumar783
@gsiddardhakumar783 Месяц назад
Home Minister ni mundu bokkaleyandi😂😂😂
@krishnavarada1420
@krishnavarada1420 Месяц назад
ఇదేమి రాజ్యం రన్నా
@SrinivasMidithipati
@SrinivasMidithipati Месяц назад
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిరసనలు ధర్నాలు చేసి రాష్ట్రంలో ఆరాచక పాలనను డిస్మిస్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టేంత వరకు ప్రజలు పార్టీలు ప్రజా సంఘాలు రోడ్డుమీదకు రావాలి జై హింద్
@burrayesuratnam1892
@burrayesuratnam1892 Месяц назад
ఈనాడు,ఆంధ్రజ్యోతి,టీవీ 5,పవన్ కళ్యాణ్,చంద్రబాబు,ఏమైనాడు నోరు లో ఏమిపెట్టు కున్నారు
@MalleswaereddyR
@MalleswaereddyR Месяц назад
,వాళ్ళందరుణోట్లో,,,,,, పెట్టు కున్నారు
@Karri11
@Karri11 Месяц назад
పెద్దల హస్తం ఉంది అని అనుకోవాల్సి ఉంది
@Karri11
@Karri11 Месяц назад
హోం మినిస్టర్ కు అవగాహన అనుభవం లేదు పూర్తి స్ధాయిలో స్వేచ్ఛ కూడా ఇవ్వలేదు అన్ని విషయాలు రెడ్ బుక్ కు లోబడి పరిష్కరించాలన్న నిబంధన ఉన్నదేమో ?
@oortcloud5029
@oortcloud5029 Месяц назад
Pk can't bring girl, further more cases happened no action from government, CM,DCM,HOME,LOKESH WHat they are doing
@ksranjinailu5448
@ksranjinailu5448 Месяц назад
మొదటి నుంచి అనుమానించి నట్టే ఆ వెధవలకి పచ్చ బిళ్ళ ఉందన్నమాట.అయితే ఆ పిల్ల కి, కుటుంబానికి న్యాయం జరగదు.గృహ మంత్రి గృహంలో కూర్చొని వాళ్ల ని ఎలా తప్పించాలని అధికారులతో చర్చలు జరుపుతోంది. త్వరలో కేసు గోవిందా గోవింద.
@GangeRap
@GangeRap Месяц назад
ఓట్లు వేశారు కదా అనుభవించండి
@sanyasirajugvp7329
@sanyasirajugvp7329 Месяц назад
కూటమి ki అందరు కలిసి Gelipiinchemu
@rajasreedevikalangi9177
@rajasreedevikalangi9177 Месяц назад
ఏవండీ వనిత గారు అసలుకి నేను వచ్చేసానంటే ఆలక భరోసా ఏలకు భరోసా అన్నారు ఏ భరోసా లేకుండా ఏందమ్మా ఈ అరాచకాలు నువ్వు యాడున్నావ్ అమ్మ అసలు ప్రతిస్పందన ఉందా నీకు స్పందన ప్రతిస్పందన లాంటి పూనకాల వచ్చి ఊరికి వాడటం కాదు నీ టార్గెట్ల మీద ఏమి పెట్టడం కాదు నీ టార్గెట్ లేకముందు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో దాని గురించి ప్రతిస్పందించు
@mohanaraopakki9231
@mohanaraopakki9231 Месяц назад
PK ekkada mising case la gurinchi spandinchadi
@manjunathkalamanju4450
@manjunathkalamanju4450 Месяц назад
Pk ekada
@simplemurthy3777
@simplemurthy3777 Месяц назад
అంబానీ కొడుకు పెళ్ళిలో ఎంజాయింగ్
@kodavatianand1293
@kodavatianand1293 Месяц назад
DCM ekada
@user-gi3mz6fz4f
@user-gi3mz6fz4f Месяц назад
Nejam. Radhu. T. D. P. Agra. Varnala. Party
@sarithasaritha2684
@sarithasaritha2684 Месяц назад
Pk eakkada
@bhaskar6608
@bhaskar6608 Месяц назад
AP becoming Bihar 😢😢😢
@manikumari1472
@manikumari1472 Месяц назад
Valla pani ade
@ksaravanakumar3284
@ksaravanakumar3284 Месяц назад
పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించండి, శాంతిభద్రతలను బలోపేతం చేస్తామన్నారు గా ఎక్కడ మీరు
@venugopal2046
@venugopal2046 Месяц назад
Inka emi Pawan Kalyan....is sleeping package star ....
@indirabandlamudi1843
@indirabandlamudi1843 Месяц назад
అంబానీ పెళ్లికి ఎంజాయ్ జై E V M
@polakalaramamohanreddy1918
@polakalaramamohanreddy1918 Месяц назад
Homatriri..rajinama.chali
@Reddy0506
@Reddy0506 Месяц назад
Both of all the best
@ammadaddy7753
@ammadaddy7753 Месяц назад
Vala intlo ide జరిగితే తెలుస్టది వాల బాధ
@RRGgaddam-vr7if
@RRGgaddam-vr7if Месяц назад
Pk ఇంకా ఎక్కడ ఉన్నాడు దాక్కు నడు వల్ల అన్న చాటున
@bhaskar6608
@bhaskar6608 Месяц назад
Very sad 😢😢😢
@deenadayalan4641
@deenadayalan4641 Месяц назад
Not only Nandhyaka public through out state avasaramu ayytha india mothum bayata Ravali appudu action untundhe
@PrasadPrasad-qf3lq
@PrasadPrasad-qf3lq Месяц назад
అక్కని ఏడిపిస్తుంటే తమ్ముడు అడ్డుకుంటే పెట్రోలు పోసి అంటించిన వాళ్ళను ఏమి చేశారు ఎవ్వరైనా కనీసం రోడ్డు మీదకు వచ్చి అడగ గలిగేరా. ఇప్పుడు మాట్లాడగలుగుతున్నారు.సంతోషం.
@chitty393
@chitty393 Месяц назад
అప్పుడు పోలీసులు నేరస్తుడిని వెంటనే అరెస్ట్ చేశారు అందుకే ఎవరు రోడ్ మీదకి రాలేదు
@chitty393
@chitty393 Месяц назад
J
@narasimha6775
@narasimha6775 Месяц назад
Varest government
@prakashnaikvadithe2693
@prakashnaikvadithe2693 Месяц назад
Pk pikedi amledu antha cinema drama mekup tho ok bt reality nooo
@santoshrajithab6871
@santoshrajithab6871 Месяц назад
yes ur right bro 2years back same seen repeated maa YSRCP PARTY MLC ANANDBABU voka dalitudini champaysi door delivery chaysindu apudu kuda e TDP party action tesukonivakunda addupadindhi 3years back carona time lo kuda same maa YSRCP PARTY vallu Dr sudhark ne champaysaru apudu kuda e TDP party elanay chaysindhi
@Chanu2703
@Chanu2703 Месяц назад
He is the cm for his kamma community...
@Vennu872
@Vennu872 Месяц назад
😢 worst government roju ki okka repulu murder lu em chestunararu raa government amma thalli Hm anitha kaburulu chepadam kadhu epudu varaku ame ledhu
@bhupalreddy5190
@bhupalreddy5190 Месяц назад
Without Red book king permission how can Vagalapudi Anita take action
@rajamani8284
@rajamani8284 Месяц назад
అనిత ఇదివరకు నీనోటికి అదుపు లేకొండ మాటాడినవు మారి ఇప్పుడు ఏమి ఐనది నోరు వేకుసుని పడిడే దానివిగా నీ అదిరి పాటు ఏమైనది తూ
@durgadamaneesh5192
@durgadamaneesh5192 Месяц назад
హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాలి మీడియా ముందుకు వచ్చి లెక్కలు తేలుస్తాను అన్నావ్ నీ శ్రద్ధ అంతా ప్రతిపక్ష పార్టీ మీదే గాని కొంచెం జనాల కోసం పట్టించుకోండి అమ్మ
@Unknown00-i7q
@Unknown00-i7q Месяц назад
Edhi maa nyajam
@user-xs1ng4mp1d
@user-xs1ng4mp1d Месяц назад
ఈ న్యూస్ ఏమి ఈటీవీ ఛానల్ లో రావట్లేదు ఎప్పుడు వైసీపీ మీద బురద చిమ్మడం తప్ప ఈటీవీ వాళ్లకు పనేమీ లేదు
@apparaob5804
@apparaob5804 Месяц назад
Hlooo Anita madddam garu ekkada unnanru ide meeku gani Mee intlo valllaki jarigite ilage silent ga untara???
@Ramamohan345
@Ramamohan345 Месяц назад
Darunam
@vippartis
@vippartis Месяц назад
Now we can see the true colours of PK. Powerful dialogues alone do not prove the quality of Administration
@diwakarmaster4314
@diwakarmaster4314 Месяц назад
లంబిడిముండకు తెలీదా. చిన్న పిల్ల ను చేయడాన్ని కండిచాల్సింది పోయి దాన్ని సమర్థిస్తుంది
@shivasharma5047
@shivasharma5047 Месяц назад
చంబా ,అలెక్సాని రాష్ట్రంలో ఎప్పుడేమి జరుగుతుందో అడగటం మరిచాడనుకుంటా. హోంమంత్రికి అలెక్సా అవసరం పడుతుందేమో మరి.
@venukudumula8687
@venukudumula8687 Месяц назад
Police. Chethilone vundi auntha valani adige vidam ga adigithe cheptaru kavalane chestunara ento ardam kavadam ledu
@yallaraminaidu1991
@yallaraminaidu1991 Месяц назад
Hey..edi kuda jagan anna cheyyinchanu antaru....villu eam cheyyaleka 😂😂😂
@aliahamed4425
@aliahamed4425 Месяц назад
Pavan kalyan Ippudu Deputy CM kadaa....enduku action theesukovadam ledhu. ....JAGAN Government lo ithe pedda ga arusthu rankelu vesevadu.
@prasadkadimipati9858
@prasadkadimipati9858 Месяц назад
మోడీ president గా ద్రౌపదీముర్మ్ (st) మణిపూర్ లో (st) లను ఊచకోత కోశారు. అంధ్ర ప్రదేశ్ లో పాపాల నాయుడు హోం మంత్రి అనిత (sc) SC, St, BC మహిళలకు న్యాయం చేయలేకుంటే రాజీనామా చేయాలి. కులగజ్జి మూకల పాలన లో Sc, St, BC లంతా ఐక్యంగా ఉండాలి.పోరాడాలి. డ్రామాస్టార్ ఎక్కడ? ఎర్రబుక్ నాయుడు. ఎక్కడ?
@poojahoney5833
@poojahoney5833 Месяц назад
PAWAN KALYAN garu kanapadatam ledhu enty ?? 🤔🤔🤔
@Devi-nl5pg
@Devi-nl5pg Месяц назад
A paapaki nyaayam jaragali😢😢😢😢😢
@sanyasirajugvp7329
@sanyasirajugvp7329 Месяц назад
Home minister యెమీ chestaru దొరకాకు పొతే Government prayatnmu chestaru
@deepakvarmap2671
@deepakvarmap2671 Месяц назад
😂😂😂😂😂😂😂😂😂
@madhavikatta3856
@madhavikatta3856 Месяц назад
Aa home minister dhaniki endhuku ichadu cbn... Anitha volgar language anitha interview n dhani face kuda chudalanipinchadhu..worst home minister in andhra only😢
@kalpanasreekanthpatil1704
@kalpanasreekanthpatil1704 Месяц назад
Sir Pavan Kalyan ippudu ne govt kada emi chestavo cheyyi,dialogues andaru cheptaru ippudu chupinchu ne heroism
@varahagirijagannadhaswamy8261
@varahagirijagannadhaswamy8261 Месяц назад
Ohhhh... Pave is not reacting????
@Pawanism418
@Pawanism418 Месяц назад
Public to yakshi be like మీయంతా erripuku🤣s ఎవరు leru (11😂)
@user-rx5jg6ws4t
@user-rx5jg6ws4t Месяц назад
Anni district lo darnalu cheyyandi nyayam kosam
@harshalathachiranjeevi2720
@harshalathachiranjeevi2720 Месяц назад
Office lo kurchoni andharni bedhirinchatam anukundhi Anita. Ippudu cheppali javabu.
@sreeranginagaraju5533
@sreeranginagaraju5533 Месяц назад
Weast home ministers chii
@sujathayeruva6662
@sujathayeruva6662 Месяц назад
Pk y???
@RanjithKumar-to1so
@RanjithKumar-to1so Месяц назад
Your right annna
@chitty393
@chitty393 Месяц назад
పరిపాలన చేత కాకుంటే క్షమాపణ చెప్పి రాజీనామా చెయ్యండి
@indirabandlamudi1843
@indirabandlamudi1843 Месяц назад
కష్ట పడి E V M మేనజ్ చేసి గెలిచింది యందుకు
@sreedharreddy2430
@sreedharreddy2430 Месяц назад
PAPPU YEMI PIKUTHUNDU
@user-qs8dl1lu5h
@user-qs8dl1lu5h Месяц назад
Maa cinima diolouges hero akkada pepers lo chusi telusukunnadanta siggu siggu.
@venugopal2046
@venugopal2046 Месяц назад
Anitha ki husband ledu deniki home minister post kavala....???
@anjammak6838
@anjammak6838 28 дней назад
ఆంధ్రా లో వేంటనే రాష్ట్రపతి పాలన విధించాలి...... రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి డౌన్ డౌన్ డౌన్ డౌన్
@suryaa5701
@suryaa5701 Месяц назад
we want justice 🙏🙏🙏🙏
@sayedkhadarbasha4764
@sayedkhadarbasha4764 Месяц назад
Veeranarilu ekkada pk ekkada vunnara
@sayedkhadarbasha4764
@sayedkhadarbasha4764 Месяц назад
Ekkada HM.vanita.
@user-qs8dl1lu5h
@user-qs8dl1lu5h Месяц назад
Kattiri ,ribban miss ayyivuntundi anduke oorukundi .
@durgadamaneesh5192
@durgadamaneesh5192 Месяц назад
హోమ్ మినిస్టర్ ఏం పీకుతున్నావ్ అమ్మ
@chaitanyavinay101
@chaitanyavinay101 Месяц назад
Ayya Jagan garu , pls pressure the govt elaga CM ga vunapudu cheyaleydhu ,,ippudu aeyina cheyandi sir
@suryanarayana9245
@suryanarayana9245 Месяц назад
6:32 6:50
@PrasannaKumar-cp8uw
@PrasannaKumar-cp8uw Месяц назад
P K Eakkada Babu And Wanitha
@davidrajumadduri1764
@davidrajumadduri1764 Месяц назад
Narabali kosamemo doubt
@society._123
@society._123 Месяц назад
Jagan government lo idhi jarigi untae e patiki cbn,Pawan eppudo vachevaru😂 ippudu vallu busy in property sharing
@srichandanabhakthitv3676
@srichandanabhakthitv3676 Месяц назад
Aa rakam ga champeyadam Chala darunam plus ippativaraku body dorakakapodam maree darunam .. nijam telusukolentha weak situation lo departments unnaya?
@durgadamaneesh5192
@durgadamaneesh5192 Месяц назад
అసలు మీడియానే మీడియాలు ఎక్కడున్నాయి టీవీ9 ఎన్టీవీ
Далее
NTV Telugu News LIVE
Просмотров 2,4 тыс.