Тёмный

Muddugaare Yasoda...... 

Balakrishna Prasad Garimella
Подписаться 99 тыс.
Просмотров 40 тыс.
50% 1

Опубликовано:

 

22 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 48   
@udaykumarj4740
@udaykumarj4740 3 года назад
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు | తిద్దరాని మహిమల దేవకీ సుతుడు || అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యము | పంత మాడే కంసుని పాలి వజ్రము | కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ బూస | చెంతల మాలో నున్న చిన్ని కృష్ణుడు || రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము | మితి గోవర్ధనపు గోమేధికము | సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము | గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు || కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము | యేలేటి శ్రీ వేంకటాద్రి యింద్రనీలము | పాల జలనిధి లోన బాయని దివ్య రత్నము | బాలునివలె దిరిగీ బద్మ నాభుడు ||
@radhakrishna5916
@radhakrishna5916 Год назад
No One Can Find Flaw in Annamayya'Lyric Or Sri.Balakrishna Prasad,'Melodious Voice.Hats Off to Sri Prasad with Folded Hands.
@pushpamanohar36
@pushpamanohar36 3 года назад
🙏🙏🙏శ్రీ కృష్ణ పరమాత్మ కీ జై 🙏🙏 గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏
@karnaroyal
@karnaroyal 3 года назад
జయ గోవింద, స్వామి , మా భాగ్యం ‌మీ స్వరం
@swarnagowri6047
@swarnagowri6047 3 года назад
ఓం నమః శివాయ. మా అన్న మయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారములు. మాకు అలానే కనిపిస్తారు.
@swarnagowri6047
@swarnagowri6047 2 года назад
ఓం సరస్వతీ శ్రీ నివాస దేవాయ నమః శివాయ ఓం కాశీ విశ్వేశ్వర నమః విష్ణవే శివాయ నమః ఓం ధన్వంతరి దేవాయ నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఒక అమ్మను.
@rajyalakshmipunugu7579
@rajyalakshmipunugu7579 3 года назад
Jai Sri Krishna.... Maa janma dhanyamayindi Guruvugaru... 🙏🙏🌺🌺
@lakshmisanisetty3409
@lakshmisanisetty3409 3 года назад
Namaskaram guruvu garu song vintunte manasu santosham to munigi poyindi
@shriramgs3596
@shriramgs3596 3 года назад
Very happy I am like this songs I am Shriram form Salem very super Sir
@vijayalakshmi-yt1zc
@vijayalakshmi-yt1zc 3 года назад
My favorite keerthana🙏🙏🙏👏👏
@tapasepawan
@tapasepawan 3 года назад
We are blessed sir aapka swar aur gaatr maa saraswati ka aashirvad hey aur aap us madhur swar se hame bhi paavan kar rahe ho me bachpan se aapke keertan sunte aa raha hu aap aise hi gaate rahiye Thank you for this excellent rendition of annamacharya
@rupasaravanan7612
@rupasaravanan7612 2 года назад
OmnanamonarYNavasustvanamaha
@srinivasd7680
@srinivasd7680 3 года назад
Dhanyoham mee gaatram vine bhaagyam kaliginanduku... Bhaavayaami Gopaala Baalam kooda marala vini tarinche bhaagyaanikai vechi choostunnaam... Daadaapu 8yella kritam video inkaanu svairavihaaram chestunnadi....
@kokkantisathish564
@kokkantisathish564 Год назад
Maaa guruvugaariki paadhaabhi vandhanaalu🙏🙏🙏🙏🙏🙏
@lakshmi.tekumalla
@lakshmi.tekumalla 3 года назад
Jai srikrishna.melody voice.namaskaramulu guruvugaru.👌👏👏🙏🙏🏻🌹🌷🕉️
@aartipathak315
@aartipathak315 3 года назад
🌹🙏🏻🙏🏻🌹”JAY SHRIKRUSHNA” My Pranam To you Guruvu Garu.
@padminikamasamudram6646
@padminikamasamudram6646 Год назад
Guruvu gariki padabhi vandanamulu 🙏🙏🙏
@sivaganesh5434
@sivaganesh5434 3 года назад
అన్నమాచార్య సంకీర్తనలు అన్నీ మీరు మాకు వినిపించడం చాలా సంతోషంగా ఉంది.మీరు అందించే ఈ సంపద ముందు తరాలకు ఎంతో ఉపయోగపడుతుంది. మీకు వీలు అయితే అన్నమాచార్య సంకీర్తనలు అన్నీ రాగంకు ఒక playlist వచ్చేలా చేయాలి అని ప్రార్థిస్తున్నాను. 🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayakondapally7007
@vijayakondapally7007 3 года назад
Guruvu gaariki paadhaabi vandhanam 🙏🙏🙏
@RAMKUMAR-rh4um
@RAMKUMAR-rh4um 3 года назад
What a voice,super
@Sri_krishna75
@Sri_krishna75 3 года назад
Namaste guruji 🙏🙏🙏💐💐💐
@rekhanaumamaheswararao9439
@rekhanaumamaheswararao9439 3 года назад
జై రామకృష్ణ 🙏
@shankarraovetcha8424
@shankarraovetcha8424 3 года назад
🙏Guruvu gaaru🙏🙏🙏🙏🙏
@srimayeemeka1736
@srimayeemeka1736 3 года назад
Mahanubhaavulu 🙏💐 paadhaabhi vandhanaalu 🙏🙏🙏
@a4tstorm327
@a4tstorm327 3 года назад
Om namo narayanaya 🙏🙏🙏🙏🙏🙏🙏
@karunacherukupalli6726
@karunacherukupalli6726 11 месяцев назад
గురువు గారికి దన్యవాదాలు🙏
@durgakurada1734
@durgakurada1734 3 года назад
I love this song 💝💓💖💗👌😃💟😊🙂❤️💕☺️👍😍
@swarnagowri6047
@swarnagowri6047 2 года назад
ఓం సరస్వతీ శ్రీ నివాస దేవాయ నమః శివాయ.వేద మూర్తులు అయిన మన అన్నమయ్య వారి కి ఏకలవ్య శిష్యు రాలిని.విజయవాడ పుట్టిన వూరు లో గౌ.ఘంటసాల వెంకటేశ్వరరావు గారి music college lo 1.1/2. సం.రామ కుమారి teacher gaari దగ్గర,నేర్చుకున్న సంగీత పరిజ్ఞానంతో, అవిటి బాబు తో,d.v.d.lo క్యాసెట్లు పెట్టుకుని,నేర్చుకున్న పాటలలో,యిది కూడా ఒకటి.కొన్ని భక్తి ,t.v lo Sri గరిమెళ్ళ వారు నేర్పిన కీర్తనలు చాలా నేర్చుకున్నాను. నేను music college lo selections లో పాడిన పాట"రంగుల రాట్నం" లో "కనరాని దేవుడే కనిపించినా డే ,కనిపించి అంతలో కన్ను మరుగాయే ,కన్ను మరుగాయే. " పాట.అప్పుడే నన్ను teacher గారు తన ఎదురుగా కూర్చుని పాడమనే వారు. గాయని గౌ.సుశీలమ్మ గారి స్వరం లా వున్నదని, మా నాన్న గారితో teacher అనేవారు.నా జన్మకు అది చాలు అంతే. 11సం.క్రితమే అవిటి బాబుని దేవుడు తీసుకు వెళ్లి పోయారు. ఓం శ్రీ కృష్ణాయ నమః శివాయ.
@revathit9003
@revathit9003 3 года назад
🙏🙏🙏🙏🙏🙏
@hari1v8
@hari1v8 3 года назад
🙏🙏🙏
@mukkamalalakshminarayanara8483
@mukkamalalakshminarayanara8483 3 года назад
Super
@prasadp9644
@prasadp9644 2 года назад
Mee voice is very good, sri namo venkateswara.
@musicvlogsbypallavi
@musicvlogsbypallavi 3 года назад
🙏🙏🙏 మా నమస్కారాలు 🙏🙏
@prattipatiparameswari9687
@prattipatiparameswari9687 2 года назад
Namo venatesa
@ravirachuririsingsun2735
@ravirachuririsingsun2735 3 года назад
🙏🙏💐💐
@smartestofall61
@smartestofall61 6 месяцев назад
Super Thatha!
@pavankumarpavan8720
@pavankumarpavan8720 3 года назад
🙏
@sreedharhyderabad5290
@sreedharhyderabad5290 3 года назад
పడకవితా పితామహుడి పరవశం
@pvba8861
@pvba8861 2 года назад
గురువుగారు మీది ఏ ఊరు అండి
@basirajusivakumarraju3104
@basirajusivakumarraju3104 Год назад
Radhakrishnulathokuda natyamadinchela meeganam madhuramynadhi
@jayasrimantripragada3846
@jayasrimantripragada3846 2 года назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pvba8861
@pvba8861 2 года назад
🥰🥰🙏🙏🙏🙏🙏
@revathit9003
@revathit9003 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@swarali1129
@swarali1129 3 года назад
🙏🙏🙏
@sathyaraju6018
@sathyaraju6018 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@middhesubbu381
@middhesubbu381 3 года назад
🌹🙏🙏🙏🌹
@Srikanth-lb3gl
@Srikanth-lb3gl 3 года назад
🙏🙏🙏
@narasimharaochitta3022
@narasimharaochitta3022 Год назад
🙏🙏🙏
Далее
Brahma Kadigina Paadamu.
8:02
Просмотров 155 тыс.
СДЕЛАЛИ СОБСТВЕННЫЙ МУЛЬТИК
25:15
She Couldn’t Believe I Did This! 😭 #shorts
00:12
Ramachandrudithadu Raghuveerudu
5:51
Просмотров 290 тыс.
Muddugare Yesoda
4:48
Просмотров 258 тыс.
Kesava Narayana Krishna
7:39
Просмотров 2,8 млн
Krishnam Vande Jagadgurum.... BHAJAN
14:40
Просмотров 113 тыс.
Ithadokade Sarveswarudu...
7:18
Просмотров 193 тыс.
Dachuko
10:07
Просмотров 513 тыс.
Podagantimayya mimmu ....
6:30
Просмотров 273 тыс.