@@gladiesvara8359 mudhra bank lo ma friend pani chesthunnadu anni praythnalu chesam otp vasthundhi kaani ok kaledhu. Meeru cheppandi ela apply chesthe loan vasthundhi
😂 భయ్యా నాకు మొత్తం బాగానే చెప్పావు గాని నేను ఒకటే అడుగుతున్నాను అన్ని ఫ్రూట్స్ కరెక్ట్ గా ఉన్న బ్యాంకు మేనేజర్ గాడు లోన్ ఇవ్వట్లేదు వాళ్ల మీద ఎవడికి కంప్లీట్ చేయాలి ఈ లోన్ల గురించి చెప్పండి
Sir koushik garu, nenu mobile repairing shop peytukovalani anukunta, edi ye sector loki vastundi ? Mudra loan ki nenu eligible aa kada ani telusukovdam ela?
నమస్తే సార్! మీ డౌట్స్ ని పరిష్కరించడానికే మేము వున్నాము... మా Helpline Numbers 02261816111 కి Missed Call ఇవ్వండి, మా వాళ్ళు మీకు కాల్ చేసి మీ డౌట్స్ ని పరిష్కరిస్తారు!
Maadhi imitation jewellery, fancy and garments shop 15days nunchi process lo undhi ani cheppi Shop chusaru vachi evvala account lo money padatayi ani chepparu Today imitation jewellery ki e loan evvatledhu ani chepparu Edhi anta varaku nijam anna
Brother low interest rates tho loan 2years lo loan pay cheselaga unna bank name cheppandi bro reply me bro mudra loan ki 60months kattali 50k personal loan ki so long period so thakkuva undedhi cheppandi reply me
మీ సందేశాలు పరిష్కరించడానికే మేము వున్నాము సర్... మీరు మా Financial Advisorsతో ఉచితంగా మాట్లాడాలి అనుకుంటే మా నెంబర్ 022-6181-6111 కి Missed Call ఇవ్వండి.. మేము పూర్తి వివరాలు ఉచితంగా తెలియచేస్తాము.
@@ffreedomapptelugu నేను ఆంద్ర బ్యాంక్ చుట్టూరు తిరిగాను మేనేజర్ మా చేత accont open చేయించారు ఇన్సూరెన్స్ పాలసీ కుడా ఓపెన్ చేయించి తరువాత లోన్ కావలి అంటే ఇంటి పత్రాలు ఇస్తేనే లోన్ ఇస్తాము అన్నారు
Koushik bro naku ఒకరు ఫోన్ చేసి మీకు ముద్ర లోన్ ఇస్తాం అని ఫోన్ చేస్తున్నారు i,d ప్రూఫ్ పంపుతున్నారు ఇన్సూరెన్స్ ఇంకా GST కటాలి anutunaru edhi nijama namocha