I'm on Instagram as @ahaasarees. Install the app to follow my photos and videos. instagram.com/invites/contact/?i=chyb1b7qcdkd& Face Book : facebook.com/ahaasarees/?ref=pages_you_manage Message AHAA SAREES on WhatsApp.9515302825 wa.me/message/T76X7VET3QSZB1
అందరికీ ఉపయోగపడే చాలా మంచి వీడియో చేశారు, థాంక్స్ అండి.మనం తీసుకున్న 50000 లోన్ కి నెలకి అసలు ఎంత కట్ అవుతుంది,వడ్డీ ఎంత అనేది, ఎప్పుడు ఎలా ఏ డేట్‌కి లోన్ అమౌంట్ కట్టాలి అనేది చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు అండి,మీరు ఇంత వివరంగా చెప్పిన తర్వాత, ఎవరికైనా ఇంకా డౌట్స్ ఏమి ఉంటాయండి, నాకు కూడా ముద్ర లోన్ చాలా సులభంగా ఇప్పిస్తాము అంటూ ఎవరో మెసేజ్ పెట్టారు, నేను నమ్మలేదు అనుకోండి. అమాయకుల్ని మోసం చేసే వాళ్ళు ఇలా కూడా తయారయ్యారు, మీ వీడియో, మీ వాయిస్, మీ తోట కూడా వెరీ నైస్ అండి. మీరు ఇలా అందరికీ ఉపయోగపడే వీడియోస్ మరిన్ని చేస్తూ చాలా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 👌👌👌👌😊
inka ndhuku bro ee loan inni conditions 🤦♂️... andhari daggara bank lo minimum balance unchagadiki money undali kadha.. Waste of time and waste of loan..Ee Mundra loan vaadu vese interest lu penalty tho headache thappa m raadhu... So ee loan thisukoni headache thechukokandi.!!
అన్న...చాలా క్లారిటీ ఇచ్చారు..నేను నవంబర్ 20-11-2021 న లోన్ తీసుకున్నాను..మళ్ళీ March లో కట్టమని బ్యాంక్ manager గారు చెప్పారు..కానీ ఈ రెండు నెలలు నాకు 409 రూపాయలు వడ్డీ పడింది...నేను కొంచెం ఇబ్బంది పడ్డాను...మీ వీడియో చూసాక ఫుల్ క్లారిటీ వచ్చింది..థాంక్ బ్రో
Hii bro I'm from ATP tq so much for your genuine clearcut video. Naaku annitikante meeru parthi okkari comments ki reply ivvadam.greate and tq keep this growth brother
Gays epudu mudra lones estaleru almost 1 yr avutundi nenu sbi bank lo adiga 2days back mudra lone recovery avatam ledu annaru anduke evvatam ledu tesumunna vallu kattadam du antunnaru
ALERT: Dear Customer, you have missed paying Inst/Int of Rs.900 due on 10-may-2022 in A/c No 8628. Pay now to avoid penal charges. -SBI. Every month emi katestunna but malli Rs.900 amount chipistundi.Inspection fee ani chepparu.what is inspection fee how to clear plz explain bro....🙏
హాయ్ అన్నయ్య...నేను ఈ ముద్ర లోన్ అక్టోబర్ 22 తీసుకున్న ....ఇంత వరకు అకౌంట్ లో నుంచి డబ్బులు కట్ కాలేదు..అకౌంట్ డబ్బులు ఉన్న కూడా ఎందుకు కట్ అవ్వడం లేదు...మామూలుగా mgs లు వస్తున్నాయ్ emi పే చేయండి అని ..ఇప్పుడు నేను బ్యాంక్ కి వెళ్ళి కట్టల
ఆటో మేటిక్ గా కట్ అవుతున్నాయి అందరికి... మీకెందుకి అవట్లేదు. మినిమం బ్యాలెన్స్ ప్లస్ EMI బాలెన్స్ రెండు ఉండాలి అప్పుడే కట్ అవుతుంది. అలా ఉన్నా సరే కట్ అవలేదు అంటే ఈ వీడియో చూసి ఎలా పే చెయ్యాలి తెలుసుకోండి. లింక్ : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-m_TM2UBjBKw.html అలాగే మీ బ్యాంక్ కి వెళ్లి ఒకసారి కనుక్కోండి ఎందుకు కట్ అవట్లేదు అనే విషయాన్ని కూడా
అన్నా ఇప్పడు ముద్రాలోన్ ఎలా పెట్టాలి. ఒక వీడియో చేయండి, నేను చాల Website లలో. చాల ప్రవర్తించా. కానీ లోన్ అవ్వడం లేదు. ఒకవేళ. Credit score cibil. Chek చేయించా 800 civil ఉంది. దయచేసి మా,కోసం ఒక వీడియో చేయండి ప్లీస్
అన్నయ ఒక్క చిన్న డౌట్...నేను కూడా ముద్ర లోన్ తీసుకున్నాను ఇప్పుడీకి రెండు నెలలు అవుతుంది ..నా దగ్గర ఇప్పుడు 50000 వున్నాయి ఎంతో కొంత వడ్డీతో కలిపి మొత్తం అప్పు తీర్ఛెద్ధాం అనుకుంటున్నా ఆలా ఏమైనా అవకాశం ఉందా అన్నయ్యా... నాకు ఈ నెల నెల ఇలాంటి EMI లు చాల భయంగా వుంది
Oksari latest ga video cheyandi.meeru chepinatlu last week lo chupinchindi sitelo ippudu ala ravateldu apply cheddamante ..please oksari guide cheyandi today date 15-01-2022
Anna Nadhi Cut Avalisina Amount 1177 Anna But Naku 1128 aa cut avuthundhi Anna plz anna edo oka solution chepu dhani vala overdue kuda chupisthundhi CIBIL Score kuda 729 aa undhi nenu a payment delayed chayanu