మునగాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కళ్ళు ,చర్మం,జుట్టు,షుగర్ కంట్రోలర్ గా ,లివర్ సంబంధిత వ్యాధులు కి ,కడుపు ఆరోగ్యం కి,కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది ,ఫైనల్ గా మునగాకు సర్వరోగ నివారణ అని చెప్పొచ్చు.చాలా ధన్యవాదాలు .❤❤
వెంకటేష్ గారు నేను చాలా కాలంగా మునగాకు కారంపొడి చేసుకుని తినాలి అనుకుంటున్నాను కానీ ఎలా తయారు చేసుకోవాలో తెలియదు మీ వీడియో చూసిన తర్వాత తెలుసుకున్నాను తప్పకుండా చేసుకొని తింటాను ధన్యవాదాలు🙏🏻
హాయ్ బాబాయ్ గారు మీ ఇంటి దగ్గర వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా పచ్చటి చెట్లు తోటి పువ్వులు తోటి అరటికాయలు ములక్కాయలు తోటి ఎంతో అందంగా ఉంది అది ఆ వాతావరణం ఎలా చూస్తూ ఉంటే మనసు హాయిగా ఉంటుంది తినక పోయిన పర్వాలేదు మునగాకు కారం పొడి రియల్లీ హెల్ది సింప్లీ సూపర్ ధన్యవాదములు అండి 🎉🎉🎉
హాయ్ SV రంగారావు గారిలా మీరు ఉంటారు.తినే సమయాన మీరు ఉంటారు చూడండి అబ్బా అంటారు చుడండి అసమయములో నాకు మాయ బజారు లో వివాహ భోజనబు అనే పాటలో SVR గారి ఆహార్యం ఎలా ఉంటుందో మీరు వంటచేసి తినేటప్పుడు మీ ఆహార్యం నాకు అలాగే కనపడుతుంది.ఏదైనగాని మీరు ఒక్కసారి SVR ల పౌరనిక వేషం వేయండి నేను చూపినట్లు మీరు ఉండకపోతే SVR.
బాబాయ్ గారు ఒక్కొక్క ఓకే తీసుకో అక్కర్లేదు ఒక పల్చటి క్లాత్ తడి చేసి ఈ రెమ్మలను వాటిలో టైట్‌గా చుట్టేసి కాసేపు ఆగిన తర్వాత క్లాత్ ఓపెన్ చేసి రొమ్ములు పట్టుకుని విదిలించి వేస్తే ఆకులన్నీ రాలిపోతాయి నీటుగా ఆకులను మనము తీసేసుకోవచ్చు
Namasthey 🙏😊 Peda nanna garu..I'm ur subscriber..Nenu mee videos recent ga follow avutunna.." Kodi guddu vellulli karam " ninna try chesa..Chala tasty ga undi..maa intlo chala compliments ichharu♥️♥️♥️♥️🥰🥰 Thank you 🎉 so much peda nanna garu 🤗♥️ Inka chala recipies try chestanu ..Munagaku recipe , super 😋🤤👌👏😍
అన్నయ్య గారు నమస్తే అండీ...... మీరు వంటచెసే విధానం మీ ఇంటి చుట్టూ ఉండే ఆ తోట అందులోని కూరగాయలు పండ్లు మరియు ఆ ఆహ్లాదకరమైన వాతావరణం మీరు చేప్పే విధానం అబ్బా ....ఇంకా ఏం కావాలి మా కడుపు నిండుగా తిన్నాం అనిపించేట్టుగా వుందండి.....
❤బాబాయ్ గారు... కొత్తిమీర పచ్చడి మార్కెట్లో దొరుకుతుంది... అది కుడా వైద్య విలువలు ఉన్నదే... కాని కొత్తిమీర కారంపొడి నేను ఇంత వరకు చూడలేదు... మీ స్టైల్ లో... కొత్తిమీర &మెంతి ఆకు కారంపొడి చెయ్యగలరా...❤🙏
Namaste auncle garu nen me food videos last 2years nundi chustunnanu ,vere valla food videos lo negative comments chushanu but me videos lo only positive comments chushanu me food recipes kante me matalaku mem fidha aipoyamu miru Hyderabad ku vaste maku information ivvadi auncle mem kalustamu and telangana recipes kuda cheyandi,.....
నమస్కారం బాబాయ్ గారు పాత కాల పద్ధతిలో గుత్తి వంకాయ కూర చేయండి పులుసు లాగా కాకుండా మసాల వేసి చేస్తారు అలా చేయండి ఎందుకు అడిగాను అంటే చిన్నపుడు మా చిన్న అత్త చేసేది