Тёмный

Murali Mohan Reveals Key Facts on Seniour NTR Incident | CM Nara Chandrababu | YSR | TDP | MR NAG 

Mr Nag
Подписаться 567 тыс.
Просмотров 62 тыс.
50% 1

#theceosbook #ceosbook #anchornag
Watch ►Murali Mohan Reveals Key Facts on Seniour NTR Incident | CM Nara Chandrababu | YSR | TDP | MR NAG
Mr. Nag is the Off Beat RU-vid channel primarily hosted by Anchor Nagaraju of Suman TV. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.
Do subscribe to get the daily alerts of the content.

Опубликовано:

 

23 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 137   
@kvivek212
@kvivek212 4 дня назад
ఈ స్టోరీ అర్థం అవ్వాలి అంటే....... మీ నాన్న గారు బాగా సంపాదించారు, బాగా పలుకుబడి వుంది, మీకు వ్యాపారాలు వున్నాయి...... ఒక్కసారిగా మీ నాన్న జీవితం లో ఒక ఆడది వచ్చి మీ కుటుంబాన్ని అతలాకుతలం అవుతుంటే మీ నాన్నను పక్కన పెట్టి మీరు మీ వ్యాపారాలను మీరు తీసుకుని ముందుకు వెళితే అది వెన్నుపోటా........ భావం టీడీపీ చంద్రబాబు చేతిలో వుంది కాబట్టే ఈ రోజు టీడీపీ వుంది. అదే లక్ష్మి పార్వతి దగ్గర వుండి వుంటే టీడీపీ భూస్థాపితం అయ్యిపోయేది.
@jyothi9882
@jyothi9882 4 дня назад
Ala Kadu lendi naa daka vastene adi kashtam eduti variki vaste nenu comment chestanu neetulu chepataru lendi
@baddynanna
@baddynanna 3 дня назад
Comments ఎన్నైనా పెట్టుకుంటారు వాళ్ల ఇండ్లలో వాళ్ల నాన్న మీద ఆస్తుల మీద వాళ్ల నాన్న కు ఉన్న హోద మీద కన్నేసి దురాశతో resson లేకుండా పెళ్లి చేసుకున్న ఆడది పెత్తనం చేస్తుంటే వాళ్ళు సరే అనుకుంటారా. ఆ టైం లో కొడుకులు లేరు రాజకీయాల్లో అల్లుడులు ఉన్నారు. ఆక్టివ్ గా ఉన్న అల్లుడు cbn ఎంచుకుని లక్ష్మి పార్వతి మాయలో ఉన్న ఎన్టీఆర్ కన్విన్స్ చేయలేక చేసిన వినే స్థితిలో లేడు కాబట్టి ఆమె పెత్తనం భరించలేక చేసిన పనే CBN చేసి న మంచి పనీ కూతుర్లకు కూడా ఆస్తిలో సమాన భాగం ఉంది ఆస్తిలో ఉంది అలాంటప్పుడు CBN lokesh కూడా టీడీపీ కి వారసులే కదా. టీడీపీ కోసం ఎవరు కష్టపడి పార్టీ నీ కాపాడిన వాళ్ళే వారసులు
@user-kg5bz2cc5c
@user-kg5bz2cc5c 3 дня назад
​@@baddynannaandukani n t r ne mosam chesi chepulu medhaki vesi avamanichi padavi lakovala enkiti rondo pelli chesukunnadane veliveate mari mudu pellu chesukunna pavan kallu kadugutunnaru epdu avaridhi thapu pavan dha n t r dha
@vinayKumar-yu8wl
@vinayKumar-yu8wl 3 дня назад
​@@user-kg5bz2cc5cమోసం చేసింది లక్ష్మి పార్వతి పార్టీని తనకబంధహస్తాల్లోకి తీసుకోవాలని చూసింది అది వాళ్ళకి నచ్చలేదు పెద్దాయన చెప్పి చూశారు ఆయన దాని మోజులో పడి వినలేదు అందరూ కలిసి పార్టీని కాపాడుకున్నారు చెప్పు లేసిందా ఆయన మీద కాదు దొంగ ముండా లక్ష్మీపార్వతి మీద పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి చేతుల ఫోన్ ఉంది కదా అని మెసేజ్ లు పెట్టడం కాదు
@sivachaitanyagowrisetty5206
@sivachaitanyagowrisetty5206 3 дня назад
@@user-kg5bz2cc5cCBN life lo cheppulu vesina udantalu unnaaya andi?
@aravindsingrajput4325
@aravindsingrajput4325 3 дня назад
మురళి మోహన్ గారు చెప్పింది 100 % correct అనిపిస్తుంది
@ananthamarneedi2321
@ananthamarneedi2321 22 часа назад
మురళీ మోహన్ కి చంద్రబాబు నాయుడు అంటే చాలా ఇష్టం
@maddalisrivenkateswararao5762
@maddalisrivenkateswararao5762 День назад
ఆనాడు రాష్ట్ర ప్రజలు మొత్తం లక్ష్మీ పార్వతి వ్యవహారంతో విసిగి పోయారు. లక్ష్మీ పార్వతి వైఖరి, వ్యవహారం ప్రజలు ఎవగించుకున్నారు. అవసరమైతే పార్టీని ఎన్టీఆర్ గారిని ఓడించడానికి పరిస్థితులు అనుకూలంగా ఏర్పడ్డాయి. అందుకే NTR గారిని పక్కన పెట్టి పార్టీని కాపాడుకోవడానికి చంద్ర బాబు నాయకత్వాన్ని బలపరచేరు. అది వెన్నుపోటు అని ప్రతి పక్షాలు మాట్లాడటం ఒక రాజకీయం. నేటికీ చంద్రబాబు గారిది వెన్నుపోటు అని విమర్శించడం అదొక బ్రహ్మస్త్రంగా ప్రతిపక్షాలు భావిస్తుంటాయు. నిజానికి పార్టీని బ్రతికించారు చంద్రబాబు గారు.
@ramaraoketineni3529
@ramaraoketineni3529 2 дня назад
వెన్ను పోటు అని తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు అనరు.తెలుగుదేశం బతికితే రాజకీయాదోపిడి కష్టము అనుకునేవారు చేసే ప్రచారము ఇది.టామ్బిటొమ్మిది శాతం తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచినారు.ఎప్పుడు తెలుగుదేశానికి ఓటు వేయనివాడు వెన్నుపోటు అని మాట్లాడి తే చెల్లుబాటుకాదు.
@deepus8192
@deepus8192 3 дня назад
Man he's 86 and looks so young n fit. Wt he spoke is correct.
@suryanarayanarayi8171
@suryanarayanarayi8171 2 дня назад
Murali mohn gaaru 100/ correct chepaaru
@drpadmaja491
@drpadmaja491 День назад
🙏 Murali mohan garu 100% correct and accurate ga chepparu realityni express Chesaru ,evaru amanukunna Jarigindi mathram ade
@kingshalemnandina7661
@kingshalemnandina7661 5 дней назад
Correct 💯 percent
@sudheerdindi3891
@sudheerdindi3891 20 часов назад
Vennupotu ayyithe next 1999 elections lo great victory endhuku vasthadhi TDP ki.. so CBN is correct
@venkatalaxmi703
@venkatalaxmi703 2 дня назад
VENNUPOTU KADU APNI BHRAHMARAKSHASI KABANDAHASTALANUNDI KAPADINA DHEERULU PARTY NI UTTAMAMGA NILABETTARU NTR ASAYALAKU OOPIRI POSARU JAI TDP NTR GARI ATMA SANTOSHISTUNDI NIKRUSTAMAHILA BAGACHEPPARU MURALIMOHANGARU TQ SIR
@Chaitanya129
@Chaitanya129 2 дня назад
Yes
@lollasarvani449
@lollasarvani449 3 дня назад
Jagan ki a pogaru tandri nunde vachindi
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 23 часа назад
ఇంతకు ముందు చాలా సార్లు చెప్పారుగా. పద్దాక అదే ప్రశ్నా?
@sreekanthg4418
@sreekanthg4418 2 часа назад
6:53 reverse chepparu Sir, (reason : Ys implemented better schemes than previous cbn government), Cbn did great job in Hyderabad development.
@satayanarayanavanaparti5589
@satayanarayanavanaparti5589 День назад
Correct
@chandu25abc20
@chandu25abc20 16 часов назад
Vennupotu is just a word coined by YSR to demoralize TDP voters and nothing else, while TDP leaders and voters supported party takeover by CBN they never disrespected NTR unlike the anti TDP forces from YSR to local congress members who are crying on CBN in the name of vennupotu, as other than that YSR family doesn’t have anything to criticize CBN.
@user-lh3gj4rg7u
@user-lh3gj4rg7u 5 часов назад
అంటే మన జగ్గు కూడా తండ్రికి తగ్గ తనయుడన్నమాయ చిల్లర గాళ్ళు....
@msaraswathi4993
@msaraswathi4993 2 дня назад
Vennu pitem kaadu. Aa roju Chandrabbaabu Valle party bhoo sthapitam kaaleedu. State aarthikam gaa venakabadindi. Ee roju Ila vunnadante aayana future development ki oka pedda Peeta vesi a ekaika mukhya mantri Nara Chandrababu. Anduke aayanaki annichotla nunchi kasta kalam lo support vachindi. Jagan sabha enta chandalam ga class lo dullers vekili allari. Vaallani control cheyyaka poga Jagan supportive ga navvatam, encourage cheyyatam. Chelleliki aasti equal ga ivvani daash
@jaishreeram4240
@jaishreeram4240 2 дня назад
Doesn’t match with SR NTR’s comment, see his video it’s available in RU-vid.
@govindammac.2955
@govindammac.2955 День назад
I had seen that video but the words are that lady not his, had CBN garu not taken the reign of TDP it will have disappeared long back in AP, NTR is founder but CBN is protector of the TDP please.
@leelagaddipati3933
@leelagaddipati3933 10 часов назад
She brain washed him 100% See ayyanna patrudu the then TDP MLA what he told about her controlling him as if her word is final over NTR is CM . TDP was saved by CBN otherwise AP sarvanasam ayivundediamo ( looks like back stabbing and propaganda)
@manim3401
@manim3401 12 часов назад
Ysr garu cheppuna damtlo tappemundi
@bhaskarraokilli8351
@bhaskarraokilli8351 День назад
Ramaravu garu entho kastapadi piki vacharu...entho mandi abhimanulanu sampadinchu kunnaru ...chivarlo emindo emo pelli chesukunnaru lakshmi Parvati ni ..adi ayana vyakti garam...adi kutumba sabyulaku nacha ledu ...mukhyanga Chandra babu ki....okay babu ki nacha ledu ...party ni vadilesi dammunte vere party pettu kovali...ante kani mama party ni teesukokudadu ...okay party potundi antunnaru ...ayana pettukunna party ayana istam...ok janalaki emi avasaram...ramudu demudu ani abhimaninchina janala phone chee kottincharu ...a roju ayana manasika sthiti ela vuntundo andaramu vuhincha galamu ...ayanni enni rakaluga babu and Ramoji himsincharo meekkuda telusu Murali Mohan garu ...a papam lo janalani kuda involve cheyyadam enta varaku correct...
@user-px4ed4wp5k
@user-px4ed4wp5k День назад
Anr vundaga ysr photo ki time ledu anarante i think he is telling lie.. hope so
@yeshwanthmanellore
@yeshwanthmanellore 5 дней назад
Jagan ki support chesindi 😅 ysrcp party mottam gone😂 Lakshmi parvathy effect 😮
@jayasankaryanamandra2362
@jayasankaryanamandra2362 2 дня назад
😊
@aruna99100
@aruna99100 22 часа назад
Cbn always currect
@SatyanarayanaChiriki-oq4tt
@SatyanarayanaChiriki-oq4tt 10 часов назад
వెన్ను పోటు.. వెన్ను పోటు!!! పెద్దాయన అతి..ఆయన కొంప ముంచింది...!!!!?
@PRPODCASTER
@PRPODCASTER День назад
Money ki .....aina Suman TV
@abhigamerff6419
@abhigamerff6419 2 дня назад
మేము మీరు చెప్పేవి నమ్మము ఎందుకంటే రామారావు గారి ఇంటర్వ్యూ చూసాము మేము ఆయన చెప్పిందే నమ్ముతాము
@manjuchowdary5289
@manjuchowdary5289 2 дня назад
Jagan ni nammandi. Babai champinodini nammadndi. Chellini intlo nunchi pampinavadini mammandi. Me nammakalatho evariki pani ledu.
@suneetha5896
@suneetha5896 День назад
Lakshmi parvathi chethilo unnappudu Ntr gaaru ami cheppina memu nammamu
@sominaidu8730
@sominaidu8730 2 дня назад
No sir he was not a good leader land grabbing scams were commenced in his ruling if he is alive hea1 in jagan çriminal case sree Laxmi ias is evidence for this
@suryanarayanarayi8171
@suryanarayanarayi8171 2 дня назад
Chiranneevi gaaru murali mohn gaaru ego leni manchi manusulu maryaadasthulu
@RajivRanjan-n1x
@RajivRanjan-n1x 3 дня назад
NTR stree loludu ani Ramoji rasadu.... CBN rayicchadu... Nijam kada.... verify old papers
@maan9246
@maan9246 День назад
అంతా బాగానే చెప్పారు గాని... పాపం ఎన్టీఆర్ acount లో డబ్బులు కూడా size చేసారుగా, దానికి కూడా మంచి స్టోరీ చెప్పండి సార్..
@jupiter9123
@jupiter9123 20 часов назад
నీకు ఇంకా అర్థం కాలేదు అంటే...నువ్వు తప్పకుండా ycp supporter వి.
@vasantharaobrahmaji5947
@vasantharaobrahmaji5947 2 дня назад
మురళీ మోహన్ గారు కూడా మహానటుడేగా పద్మశ్రీ కి సిఫార్సు చేస్తాడు లెండి చంద్రబాబు😊
@mangipudiprasad762
@mangipudiprasad762 День назад
Never
@saireddy7622
@saireddy7622 День назад
Konni kotlu kottinav TDP govt ragane modatlo. Yenno acres kottesav Hyderabad lo.. nee dantlo nunchi okka acre teesi nee cinema vaallaki ivvalev kani YSR garu photo ivvaledani alugutava 😅😅
@parupudiphanindra3126
@parupudiphanindra3126 2 дня назад
Papam Ramarao gari ki teliyaka vennuootu annaru kada
@advocaterambabu
@advocaterambabu 2 дня назад
Party ni save cheyyala....power kavala
@RenukaMaragani
@RenukaMaragani 2 дня назад
Ante ntr cheppindi abaddam antaru ayana leru kabatti meru cheppedi janalu nammali video ntr bratiki unnapude chesaru adi kuda evarina chesaru Ani cheptaremo
@ganapathiraokolli4082
@ganapathiraokolli4082 12 часов назад
మీకు ఇంకా క్లారిటీ కావాలంటే తీగల కృష్ణ రెడ్డి ఇంటర్వ్యూ చూడండి. కావాలని చేసే ప్రచారం వెన్నుపోటు
@Chandrasekhar-lw5sn
@Chandrasekhar-lw5sn День назад
Those who are fools and useless fellows still talk betrayal. Every wise person knows what was the situation prevailing during that time when CBN took over the reins of TDP and entire party and NTR family were behind CBN Sir.
@sasikumar-mj4of
@sasikumar-mj4of 3 дня назад
Nijamey annaru kadha miku chala bhuoomilu unnayyi mari ivvachh ga
@veerabrahmamkokkanda333
@veerabrahmamkokkanda333 День назад
మా అసోసియేషన్ తరుపున సినీ పెద్దలు అందరూ వెళ్లి , అక్కడ సినీ ఇండస్ట్రీ కోసం కేటా ఇంచిన 25 ఎకరాల గవర్నమెంట్ స్థలంలో ఒక ఎకరం ఇవ్వమని సిఎం హోదా లో ఉన్న వైఎస్ఆర్ నీ అడిగారు ,అంతేకాని వైఎస్ఆర్ కష్టా ర్జితమైన సొంత స్థలం ఇవ్వమని అడగలేదు, అలాంటప్పుడు మురళీ మోహన్ గారు ఆయన కష్టంతో సంపాదించుదించుకున్న సొంత స్థలాలనీ ఆయన ఎలా ఇస్తారు...
@umabitr8157
@umabitr8157 День назад
​@@veerabrahmamkokkanda333nijame kani adhi kuda ayanadhi kadhu chala mandhi partanars vunaru vallanu kuda sampradhinchalisi vuntunadhi
@vishnumokshith
@vishnumokshith 3 дня назад
Innitojulu naaku teliyadu e nijam kaani evvala CBN gari meeda inkaa gouravam perigindi .CBN manchi cm Ani yelusu vennupoto antunte enduku antunnaru teliyadu enduku eeyana aa mata padutunnaro teliyadu e vala nijam telisindi chala druda nischayam kaligina mantri,Gunda dhairyam kaligina manishi eppudu e nirnayam teesukovaalo telisina mantri Chandrababu gari. Thankyou murali mohan gaaru
@srimannarayanavangala8221
@srimannarayanavangala8221 8 часов назад
వూసరవెల్లి😅
@user-cv7fr9rk4t
@user-cv7fr9rk4t 22 часа назад
Meeru emi cheppina ysr devudu chalamandi pedavallu ki cbn chesina oke oka development cheppandi tanantha tane start chesi tane poorthichesimdi
@tubatiramadevi5240
@tubatiramadevi5240 День назад
Vennupotu kadani opposition vallaki kuda thelisu kavalane YSR pracharam chesadu babu garu lekapothe tdp undede kadu Jai CBN garu
@swapnass14
@swapnass14 День назад
కోట్లు సంపాదించి పెట్టిన ప్రజలమీద మరో భారం వేసే బదులు, కోటీశ్వరులు అయిన హీరోలు మీ సంపాదనలో 1% కేటాయించ లేరా, మీ (మా) అసోసియేషన్ కోసం? Sr NTR గారు లేకపోతే, టిడిపి పార్టీ ఎక్కడనుండి వచ్చింది? ఆయన ద్వారా రాజకీయంగా ఎదిగిన మీ అందరూ, మీ మనుగడ కోసం వారిని బలి చెయ్యడం ఏమంటారు?
@madinavinodh6142
@madinavinodh6142 20 часов назад
Yes. Kammas Looting AP from 1980s like Britishers (1850-1900) and Brahmins(1900-1950) because of corporate sector. They initially in 1980s sold land in Krishna and Guntur districts and simply buy land in Hyderabad Investing and earning. Kammas have good education in British era upto 1947 because of fertile lands in Krishna and Guntur. Dams constructes by Britishers in those days at Krishna district.
@MrSur512
@MrSur512 19 часов назад
Brahmin em chesaru asala
@madinavinodh6142
@madinavinodh6142 19 часов назад
@@MrSur512 Brahmins are employees under British in Calcutta, Madras and Bombay. They are educated. They didn't allow other castes to educate in British era.
@MrSur512
@MrSur512 10 часов назад
@@madinavinodh6142 mari ippudu enduku antha sorry state lo unnaru
@madinavinodh6142
@madinavinodh6142 9 часов назад
@@MrSur512 Bramhins ఇప్పుడ్ మధ్య తరగతి గా వున్నారు. Reservation system వల్ల వాళ్ల కి ఉద్యోగాలు తగ్గాయి మరియు ప్రజలకు చదువు పెరగడం వల్ల వాళ్లకు కులం పరంగా విలువ తగ్గింది. గతంలో ఎక్కువగా ఉన్నత వర్గాలు బ్రాహ్మిన్లకు విరాళ్ళాలు ఇచ్చేవారు.
@cherrycollections-fh4ig
@cherrycollections-fh4ig 2 дня назад
ఎన్టీఆర్ ఇంటర్వూ చూడరా మురళీ
@Arunk484
@Arunk484 День назад
Adhi Lakshmi's NTR raa Abbie
@user-cv7fr9rk4t
@user-cv7fr9rk4t 22 часа назад
4 days food lekinda undamanu pedavalla akali viluva telistundi jagan vidwamsamu antadu cbn real estate development anukuntadu
@HS-hf6hq
@HS-hf6hq День назад
Avatalavallu rajakeeyalaku deenni kavalani vadukuntunnaru enta cheppina ee matter testuneuntaru, ntr pai premato kadu
@SANTOR9
@SANTOR9 9 часов назад
Poyi poyi Murali mohan ni aduguthunnara😅mari party ni ntr varasulaki endhuku ivvatleru🤓
@subramaniamav9734
@subramaniamav9734 5 часов назад
He is also benami of cbn
@satayanarayanavanaparti5589
@satayanarayanavanaparti5589 День назад
Mimmalini nammavacchu
@subramaniamav9734
@subramaniamav9734 5 часов назад
He ia kooja of traitor Chandrababu
@Sivamussey
@Sivamussey 4 дня назад
Ante NTR garu tappudu pani chesaru antavu mari NTR garu telugu vari athmagauravam yela ayyiyaru nandhamuri family Gauravam tisesadu 😅😅😅
@ruchithasai4645
@ruchithasai4645 4 дня назад
Aa age lo ayana oka thodu korukunadu .....anduke amey ni trust cheysi pelli cheyskunadu....ayana lak parvathi ani ekkuva ga nammi Mosa poyadu..ikkada tappu lak par dhi....knchm NTR dhi kuda....ayna cheyna manchi panlu Anni marchipyi...ilanti andaru cheyse mistakes ki bad antey Ela???
@vishnumokshith
@vishnumokshith 3 дня назад
Enta goppa alochana kaligina vaaraina Edo tappu cheyadam common but eeyana selection tappu pelli chesukovadam kaadu
@RajivRanjan-n1x
@RajivRanjan-n1x 3 дня назад
NTR stree loludu ani Ramoji rasadu.... CBN rayicchadu... Nijam kada.... verify old papers
@rajavepuri8007
@rajavepuri8007 3 дня назад
నాకు పోటీ చేయటం ఇష్టం లేదు చంద్రబాబే పోటీ చేయమన్నాడు అని కథలు మింగాడు YCP గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇప్పుడు గవర్నమెంటు చేంజ్ అయ్యేసరికి ORR పక్కన lands గుర్తొచ్చినట్లు ఉన్నాయి
@paulsaul5020
@paulsaul5020 4 дня назад
Vennu potu annadhi sakshaathu sr ntr gaare annaru. Mari dhanikem antaaru
@plathasri4698
@plathasri4698 4 дня назад
Ntr garu jeevithaaniki macha Lakshmi parvathi ...appudu vaaru aame adheenam lo unnaru .... party ki adhinethaga mariyu cm ga kooda aame pere cheppentha ga maaya lo unnaru ...appati paristhithilaku CBN garu correct ...oka aadadi thaluvhukunte yenthati vaadinaina digajaarcha galadu anadaaniki best example ntr garu jeevitham
@kvivek212
@kvivek212 4 дня назад
తప్పుగా అనుకోకు బ్రదర్ మీ నాన్న గారు బాగా సంపాదించారు, బాగా పలుకుబడి వుంది, మీకు వ్యాపారాలు వున్నాయి...... ఒక్కసారిగా మీ నాన్న జీవితం లో ఒక ఆడది వచ్చి మీ కుటుంబాన్ని అతలాకుతలం అవుతుంటే మీ నాన్నను పక్కన పెట్టి మీరు మీ వ్యాపారాలను మీరు తీసుకుని ముందుకు వెళితే అది వెన్నుపోటా........ భావం టీడీపీ చంద్రబాబు చేతిలో వుంది కాబట్టే ఈ రోజు టీడీపీ వుంది. అదే లక్ష్మి పార్వతి దగ్గర వుండి వుంటే టీడీపీ భూస్థాపితం అయ్యిపోయేది.
@nagajyothi_456
@nagajyothi_456 4 дня назад
Ntr garu appudu Lakshmi Parvati influence lo vunnaru antanu
@ruchithasai4645
@ruchithasai4645 4 дня назад
​@@plathasri4698adhi veellaki ardamkaadu bro...oorke matalu anatam matrame vachu
@sravanbodha4590
@sravanbodha4590 3 дня назад
Asalu aa time lo aayana lakshmi Parvati mayalo unnaru kabatte kadhaa ayyannu vyatirekinchindi. Mari aayana CBN support elaa matladutaaru
@gyvsr
@gyvsr 2 дня назад
విషయం అర్థం కావాలి అంటే, గొప్ప పేరు, డబ్బు , ఒక పార్టీ కష్టపడి సంపాదించిన వ్యక్తి. అతనికి ఆరోగ్యం బాగలేనప్పుడు, సాయంగా ఉండని పిల్లలకు, అతడు సంపాదించిన పేరు, డబ్బు, పార్టీని తీసుకునే హక్కు లేదు. అలాంటప్పుడు, ఒక గొట్టంగాడు, వాళ్ళ తండ్రిని వెన్నుపోటు పొడిచి, శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేసిన అలాంటి వాడిని సపోర్ట్ చేసిన గొప్ప బిడ్డలకు 🙏🙏🙏
@titan_gamingff3996
@titan_gamingff3996 2 дня назад
ఆ గొప్ప తండ్రీగురించి పొగిడే వాళ్ళు ఆయనకు ఎప్పుడు ఓటు వేయలేదు... అంతా వైస్సార్ బ్యాచ్... పైకి అయన గురించి ఇప్పుడు బాగా మాట్లాడతారు... అయన ఉన్నప్పుడు అయన ను బాగా తిట్టిన వాళ్ళు
@gyvsr
@gyvsr 2 дня назад
@@titan_gamingff3996 సమస్య ఏంటంటే, కమ్మలు సమ్మగా కమ్మకు సపోర్ట్ చేస్తారు, అది కరెక్ట్, దానిని ఎవడూ అడగకూూడదు. అదే, రెడ్లు, ఒక రెడ్దికి సపోర్ట్ చేస్తే అందరికి ముడ్డిలో మంట. ఏందో ఈ లాజిక్ నాకు అర్థం కాదు. ముందు, మనలో నిజాయితీ వున్నప్పుడు, అది లేని వాడిని ప్రశ్నించాలి, లేనప్పుడు మూసుకోవాలి అది ఎవడైనా సరే!
@babuvenu1
@babuvenu1 4 дня назад
Are bacha anchor!! Looks like u r doing lot of over action! Till now, Suman tv supported ysrcp!!
@mohankrishna1668
@mohankrishna1668 4 дня назад
Sare ah roju reason lakshmi parvathi thapaledu anaru Mari 2024 ki mundu party chachipoindi apudu jr ntr ea kada daniki oopiri apudu enduk jr ntr ni pilavakunda lokesh ni engine chesaru ?
@ruchithasai4645
@ruchithasai4645 4 дня назад
Jr NTR em cheysadu bayya?
@mohankrishna1668
@mohankrishna1668 4 дня назад
@@ruchithasai4645 2009 ki mundu em chesadu ani. , em cheygaladani pracharam chepicharu? Jr ntr en chygalado kanipichina prati okarni adugu 100 lo 70 mamdi lokesh kanna ntr best ani cheptharu
@ruchithasai4645
@ruchithasai4645 4 дня назад
@@mohankrishna1668 Naku teleekey adiga bro..sarcastic ga kaadu...evaryna manchi cheyse vallu vaste happy...no matter who
@sricharan3916
@sricharan3916 3 дня назад
Neggama mari Jr NTR pracharam chesthe ???? Mari Jr NTR ki Match fix chesindi evaru Pranathi tho ????
@ruchithasai4645
@ruchithasai4645 3 дня назад
@@mohankrishna1668 but one thing bro....NTR University ki YSR ani name change cheysinapdu...NTR em annadu...iddaru okate annadu....that is so wrong....emi kaani maakey blood boil ayindi.....valla own grand father key stand theskoleka poyadu....how can he handle a political party?? In my opinion he is not reliable.
@padamavatigangavaram1737
@padamavatigangavaram1737 3 дня назад
మురళీ మోహన్ గారు మంచి సినిమా యాక్టర్ గా పెద్ద మనిషిగా మీమీద గౌరవం ఉంది అంత గొప్ప నటుడు గొప్ప రాజకీయ నాయకుడి నీ CBN చేసిన కుట్రలను వంచనను ఇలా సమర్ధిస్తారు ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పెట్టినప్పుడు ఉమ్మడి రాష్ట్రం లో ప్రచారానికి తిరిగినప్పుడు సీఎం అయినప్పుడు CBN ఎన్టీఆర్ కు పార్టీకి అండగా తోడుగా నిలబడి కష్టపడింది లేదు పైగా ఎన్టీఆర్ ను అవహేళన గా మాట్లాడాడు ముఖానికి రంగులు వేసుకున్న వాళ్ళు పార్టీ పెట్టీ గెలుస్తా రా కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే ఎన్టీఆర్ మీద నే పోటీ చేసి గెలుస్తాను అని సవాల్ విసిరాడు అత్యధిక మెజారిటీతో టీడీపీ గెలిచి ఎన్టీఆర్ సీఎం అవుతూన్ గోతి కాడ నక్కలా ఎన్టీఆర్ పంచన చేరితే బిడ్డను చూసి అల్లుడిని పార్టీలోకి రానిచ్చారు తగిన ప్రాధాన్య మిచ్ఛారు ఎన్టీఆర్ పెద్ద వయసు లో తనకు తోడు నీడగా ఉండి తన మంచి చెడ్డలు చూసుకునేందుకు తన మనసుకు దగ్గరగా వచ్చిన లక్ష్మి పార్వతిని పెళ్లి చేసుకున్నాడు సహజీవనం పేరుతో ఎంతో మంది అక్రమ సంబంధాలు తో జీవిస్తున్నారు భార్యలను విడిచి పెట్టీ భర్తలు భర్తలను విడిచి పెట్టీ భార్యలు రెండు సార్లు మూడు సారు నాలుగు సార్లు కూడా పెళ్లి చేసుకున్న వారు మీ సినీ ఇందస్తర్ లోనే ఎంతో మంది ఉన్నారు ఎన్టీఆర్ మొదటి బార్యా అండగా పెళ్లి చేసుకోలేదు బార్యా చనిపోయింది కాబట్టే తనకు తోడు కోసం రెండవ పెళ్ళి లక్ష్మి పార్వతిని చేసుకున్నాడు చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నతర్వాత ఆమెకు తన ఇంట్లో తన పార్టీలో ఏ స్థానం లో ఆమెను ఉంచాలో ఎలా చూసుకోవడం అనేది ఆయన ఇష్టం చంద్రం బాబా ఎవరు ఆయన పార్టీలో.ఆయన కుటుంబం లో జోక్యం చేసుకోవడానికి ఎన్టీఆర్ సీఎం ఐనా తర్వాత వేరే పార్టీ నుంచి టీడీపీ పార్టీకి వచ్చిన వాడివేగా ఎన్టీఆర్ తన.భార్యకు ఇచ్చే ప్రాధాన్యత నీకు నచ్చక పోతే తన పార్టీ నుంచి వెళ్లి పో వేరే పార్టీ పెట్టుకుంటావో వేరే పార్టీలో చెరతావో అధి చంద్ర బాబు చూసుకోవాలి టీడీపీ పార్టీ ఏదో తన వారసత్వ సంపద అయినట్లు ఎన్టీఆర్ సీఎం పదవిని దించి ఆ సీఎం పదవి లో కూర్చునేందుకు ఎన్ని కుట్రలు పాచికలు వ్యక్తిత్వ హననం చేసి ఎవరికి ఇచ్చేది వాళ్లకు ఇచ్చి కొందరికి ఆశలు చూపి అందరినీ తన వైపు తిప్పుకుని దగుల్బాజీ రామోజీ లాంటి దుర్మార్గుడి తో ఎన్టీఆర్ మీద దుర్మార్గంగా రాయించి ఎంత దుర్మార్గంగా ఎన్ని కుతంత్రాలు తో అత్యది మెజారిటీతో గెలిచి సీఎం గా ఉన్న ఎన్టీఆర్ ను కూల దోసి సీఎం సీటులో అప్పనంగా అక్రమంగా ఆక్రమించి కూర్చుని ఎన్టీఆర్ మీద.నే చెప్పులు వేయించి అసెంబ్లీలో తన చెప్పుకునేందుకు కూడా మాకు కూడా ఇవ్వకుండా అవమానించి న చంద్రం బాబా గురించి మహోన్న తుడిగా టీడీపీ పార్టీని నందమూరి కుటుంబాన్ని ఉద్ధరించ దానికి వచ్చిన వాడిగా దుర్బుద్ధి తో ఎన్టీఆర్ ను చేసిన విషయం జనాల్లోకి వెళ్లి జనాలు గ్రహించకుండా ఆకాశానికి ఎత్తేసి ఎన్టీఆర్ ను వ్యక్తిత్వ హీనుడిగా స్త్రీ లోలుడిగా పార్టీని కాపాడ లేని అసమర్తుడిగా చిత్రీకరించిన దుర్మార్గులైన రామోజీ నీ చంద్రం బాబాను ఎట్లా పొగుడుతున్నారు CBN వేరే పార్టీనుంచి ఎన్టీఆర్ సీఎం గా ఉన్నప్పుడు గోతికాడ నక్కలా ఎన్టీఆర్.పంచన చేరిన వాడే కదా నచ్చకపోతే వేరే పార్టీలోకి వెళ్ళిపో దమ్ముంటే సొంత.పార్టీ పెట్టుకుని ఎన్టీఆర్ లా సీఎం అయి సత్తా ఉంటే చూపించుకో వాలి ఎన్టీఆర్ పార్టీని సీఎం సీటును.దొంగిలించి నాశనం చేసి ఇప్పటికే ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని ఓట్లు ఆడుక్కుంటున్నాడు నందమూరి టీడీపీ నీ నారావారి టీడీపీ గా చేసుకున్నాడు ఎన్టీఆర్ బిడ్డలను ఉన్నత పదవుల్లో పెట్టకుండా తాను మాత్రమే సీఎం గా అంటూ ఇప్పుడు అసమర్థుడు దోపిడీదారుడు క్రిమినల్ మైండ్ ఉన్న పప్పు లోకేశ్ ను ఎక్కడా.గ్లవక ముందే మూడు మంత్రి పదవులు ఇచ్చాడు సీఎం గా చేయాలని చూస్తున్నాడు కానీ ఎన్టీఆర్ ఎన్టీఆర్ కొడుకు లు మనవాళ్ళు వారసులు లేరా.సీఎం గా.చేయడానికి టీడీపీ పార్టీ ఏమైనా నే సొంత.పార్టీనా నే తర్వాత కూడా నారావా రే సీఎం గడుండాలని కుట్రలు చేస్తున్నాడు CBN నందమూరి వారి పార్టీని నందమూరి కొడుకుల కో మనవల కో ఇవ్వమని మీలాంటి వారు ఎన్టీఆర్ అభిమానుల తిరగబ డా వచ్చుకదా ఇంకా రాష్ట్రానికి ఎన్టీఆర్ కుటుంబానికి ఎ న్నాళ్లు నారావారి శని ఉండాలి
@RajivRanjan-n1x
@RajivRanjan-n1x 3 дня назад
NTR stree loludu ani Ramoji rasadu.... CBN rayicchadu... Nijam kada.... verify old papers
@narasimhareddy7777
@narasimhareddy7777 2 дня назад
Excellent
@santhakumari2231
@santhakumari2231 2 дня назад
Good analysis bro, Nandamuri vallu CBN mochethi million taguthunnaruCBN party lu marche gunta nakka
@umabitr8157
@umabitr8157 День назад
Amma padmavathi gharu miru matu konni samardhaniyame NTR gharu avidanu vivahamu chesikonadhi a vidaku party appacheppa taniki kadhu avida pethanamu party lo vunavalaku nachaledhu andhuke CBN gharini vallu enchukunaru okati, rendu, avaru anni pellilu aeina chesukovachu kani NTR ghariki CM padhavi vunadhi adhi ayana valla avatamu ledhu avasulo evida ayana jivithamuloki enter aeinadhi avida adhikaramu midha vyamohamu kosamu vachinadhi antheghani ayana midha prematho kadhu chivarilo ayana avidatho padina bhasha varnanathithmu amma miku vasthavamu theliyadhu miku anthey adheghanuka party avida chethi loki velli vunte party eppatiki migiledhikadhu sarvanasanamu ayedhi ayane (cbn) vere party petu kovachugha anaru miru appudu adhivere partye kindhake vasthunadhi adhi amma miru manchi manasu sahurudhayamutho alo chincha aundi amma
@npkollipara
@npkollipara 2 дня назад
ఈడు ఒంటి నిండా విషం
@umabitr8157
@umabitr8157 День назад
Edu antey evaru aundi
@vamc2311
@vamc2311 19 часов назад
Jai Levenmohan reddy.... k ramp adicharu prajalu
Далее