Тёмный
No video :(

Murali Mohan Reveals Unknown and Interesting Facts About Super Star Krishna | Mahesh Babu | Red TV 

RTV
Подписаться 2,3 млн
Просмотров 591 тыс.
50% 1

Murali Mohan Reveals Unknown and Interesting Facts About Super Star Krishna | Mahesh Babu | Red TV
"Please Subscribe To Our Channel To Get Instant Updates"
RED TV is the all in one youtube channel for all the youtube lovers. Here you can find many interesting videos like Film News, Entertainment Videos, Fun, Tech News, Beauty Tips, Health Tips, etc...,

Опубликовано:

 

14 апр 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 313   
@chramana4292
@chramana4292 2 года назад
చాలా సంతోషం మురళి మోహన్ గారు మా అభిమాన నటుడు కృష్ణ గురించి చెప్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కృష్ణ గారి గురించి అంతా తెలుసు మాకు కానీ మీరు కొన్ని కొత్త విషయాలు చెప్పి మా లో సంతోషాన్ని ఇంకా రెట్టింపు చేశారు జై సూపర్ స్టార్ కృష్ణ గారు
@FEARLESS_GAMER_TELUGU25
@FEARLESS_GAMER_TELUGU25 2 года назад
కృష్ణ గారి గురించి మంచి విషయాలు చాలా నచ్చింది మంచిది కదా మరి
@padmakarsutrave8249
@padmakarsutrave8249 Год назад
​@@FEARLESS_GAMER_TELUGU25 no big cease k
@vengalajawaharlal4699
@vengalajawaharlal4699 2 года назад
అందుకే కృష్ణ సూపర్ స్టార్ అయ్యారు
@srinivasrao9305
@srinivasrao9305 2 года назад
క్రిష్ణ గారు ఎప్పటికీ మంచి మనసు గల వారు
@jaggarao2312
@jaggarao2312 2 года назад
Both Superstar Krishna & Murali Mohan are Perfect Gentlemen in their own ways..!! One is Good at Heart and the other is Good at Speaking..!! 👌👌
@snarsimulu4077
@snarsimulu4077 2 года назад
తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి ఎప్పటికి కృష్ణ ను మించిన మనసున్న మనిషి నా భూతో న భవిష్యత్తు..
@ssacademy9
@ssacademy9 2 года назад
కృష్ణ గారు చాలా గొప్ప మానవత్వం గల డేరింగ్ అండ్ డాషింగ్ హీరో. డబ్బు కోసం తాపత్రయ పడకుండా తెలుగు సినిమా అభివృద్ధి కి కృషి చేసిన అతి కొద్ది మంది లో మొదటి వ్యక్తి కృష్ణ గారు. 🥰👍🏻😊
@kvenkataramarao2414
@kvenkataramarao2414 2 года назад
ఆ రోజుల్లో పాన్ ఇండియా మూవీ సింహాసనం సూపర్ స్టార్ కృష్ణ
@bandikisekhar4786
@bandikisekhar4786 2 года назад
In hindi Jitendra - Singhasn
@hussainmohammedmahf
@hussainmohammedmahf 2 года назад
Legend super star krishna sir 👌
@tejasidhu15
@tejasidhu15 2 года назад
@@saiharshithguduri7093 BL BL BL ll
@kvenkataramarao2414
@kvenkataramarao2414 2 года назад
ఎవరి వారి జీవితంలో వారి వారి వృత్తిలో మంచితనంగా జీవిస్తే నెక్స్ట్ వారి వంశం జీవితాంతం డబ్బు సభ్యులతో సంపదలతో ఆనందంగా జీవిస్తారు. కృష్ణ గారు చూడండి సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి వాడు ఈ ప్రపంచంలో ఇంతకంటే ఏం కావాలి కృష్ణ గారికి
@simhachalammugada4944
@simhachalammugada4944 2 года назад
Super 🌟 krishna garu చేసుకున్న పుణ్యం మా మహేష్ బాబు.
@blossomsbagworldfash-ngarm2965
@blossomsbagworldfash-ngarm2965 2 года назад
SUPERB. SUPER ☆ KRISHNA IS THE ONLY HERO WITH HUGE STARDOM & FAN FOLLOWING. NO WORDS, ONLY RECORDS SPEAKS.
@sureshpadakanti7162
@sureshpadakanti7162 2 года назад
👌👌👌👌👌👌
@naraharimohan3175
@naraharimohan3175 2 года назад
On those days superstar Krishna is a high voltage hero in Telugu Film Industry.
@vamsiab8706
@vamsiab8706 2 года назад
Legend Super Star Krishna garu🙏👑...
@Premmmahesh_7777
@Premmmahesh_7777 2 года назад
తెలుగు సినిమా పరిశ్రమ లో డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ గారు 🔥🔥🔥🔥. మాత్రమే సాహసానికి మరో పేరు. మంచి తనా నికి మారు పేరు మా కృష్ణ గారు
@mashareefshareef188
@mashareefshareef188 2 года назад
Gn fb RN um I'll l po lol I'm TV rec wax TB
@doddihariprasad7006
@doddihariprasad7006 2 года назад
Jai super star
@Chinni8999
@Chinni8999 2 года назад
Varalabbat i like thar movie
@Chinni8999
@Chinni8999 2 года назад
I like varalabai movie
@chandraiahtelugu7071
@chandraiahtelugu7071 2 года назад
@@Chinni8999 u
@rajasekharkambaluru587
@rajasekharkambaluru587 2 года назад
విలువలేని అవార్డులు మా కృష్ణ గారికి అక్కర్లేదు!
@Plots..flats..
@Plots..flats.. 2 года назад
yes....
@prashanthkadari1146
@prashanthkadari1146 2 месяца назад
Assale akkaraledu. Jai superstar
@Premmmahesh_7777
@Premmmahesh_7777 2 года назад
మా కృష్ణ గారి గురించి ఇంత బాగా చెప్పినందుకు మురళీ మోహన్ గారికి 🙏🙏🙏 ధన్యవాదాలు
@subbaraopalakodeti1971
@subbaraopalakodeti1971 2 года назад
Goodachari 116 is almost a remake of English movie PANIC IN BANGKOK The lead role is played by KERVIN MATHEWS. I saw this movie in 1964 while I was studying at Kakinada At the age of 19. The film ran for more than 75 days
@balakrishnapalles2036
@balakrishnapalles2036 2 года назад
Pppopo
@balakrishnapalles2036
@balakrishnapalles2036 2 года назад
Ooooooooooooooooop p
@balakrishnapalles2036
@balakrishnapalles2036 2 года назад
Looooooo Ooo
@balakrishnapalles2036
@balakrishnapalles2036 2 года назад
@@subbaraopalakodeti1971 oo
@srinusrinuvas3424
@srinusrinuvas3424 2 года назад
చాలాబాగా చెప్పారు.... Sir
@aleefboutique1315
@aleefboutique1315 2 года назад
Chala vishayaalu chepparu thanks
@rajendraprasad9038
@rajendraprasad9038 2 года назад
అభిమానులు ఏమీ తగ్గలేదు కాబట్టే వారసుడు సినిమాలో కొన్ని సీన్స్ రీషూట్ చేసారు ఇతను సగం నిజం మాత్రమే చెప్పాడు
@akbnayaka42
@akbnayaka42 2 года назад
నాగార్జున కాలర్ పట్టుకునే సీన్ కట్ చేశారు.
@rajendraprasad9038
@rajendraprasad9038 2 года назад
@@akbnayaka42 అదే కాదు వాడు వీడు అనే మాటలు డబ్బింగ్ లో మార్చారు క్లైమాక్స్ లో కృష్ణ ఫైట్ కలిపారు, ఇవి చెప్పకుండా అతను ఏదేదో చెపుతున్నాడు, మనలాంటి వాళ్ళం ఉన్నాం కాబట్టి సరిపోయింది లేకపోతే మురళీమోహన్ చెప్పిన సొల్లు కబుర్లే నిజం అనుకుంటారు
@akbnayaka42
@akbnayaka42 2 года назад
ఇతనే కాదు చరిత్ర ను వక్రీకరించాలని చూసే వాళ్ళు చాలామందే ఉన్నారు‌. ఎన్టీఆర్ తరువాత చిరంజీవి మాత్రమే అని చెప్పే వాళ్ళూ ఎక్కువే. కృష్ణ గారిని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టాలని చూస్తారు. మనమే వీటిని అడ్డుకోవాలి.
@rajendraprasad9038
@rajendraprasad9038 2 года назад
@@akbnayaka42 నావరకు తప్పుడు మాటలు మాట్లాడేవారిని కృష్ణ విషయంలో ఏనాడు నేను విమర్శించడానికి వెనుకాడను, తమ్మారెడ్డి భరద్వాజ అనేవాడు ఒక ఇంటర్వ్యూలో రౌడీ అన్నయ్య సినిమా వివాదం గురించి వాడికి అనుకూలంగా మాట్లాడాడు, నేను నా కామెంట్ జరిగిన యధార్థం అంత చెప్పాను
@akbnayaka42
@akbnayaka42 2 года назад
@@rajendraprasad9038 yes...ఒక లెజెండ్ ఆయన.‌ వీరివన్నీ హనుమంతుడి ముందు కుప్పిగంతులే. మల్టీస్టారర్ ఓ గొప్ప విషయంగా చెప్తారు. ఒకేరోజు రెండు మల్టీస్టారర్లు రిలీజ్ అయితే రెండింటిలో ఒక హీరో కృష్ణ గారే. ఇది మరే హీరో కైనా సాధ్యమేనా?... మన ఖర్మ ఏమంటే చరిత్ర తెలియని వారు మీడియాలో ఉన్నారు. మొన్న మురళీ మోహన్ ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి కి సినిమాల మీద నాలెడ్జ్ లేదని తెలిసిపోతోంది. దీంతో అవతలి వారు తమకు నచ్చినవే మాట్లాడుతున్నారు.
@vsssarma
@vsssarma 2 года назад
Krishna is a great personality and a very humane person. He is different from many of his peers and seniors. Making Alluri Sitharama Raju at an young age of 26 is remarkable. He is an asset to the Telugu film industry.
@mettasatishkumar
@mettasatishkumar 2 года назад
The LEGEND Super star KRISHNA must be immediately given DadaSaheb phalke award
@shilparavi4800
@shilparavi4800 2 года назад
,
@manjulat1749
@manjulat1749 2 года назад
DadaSaheb award does not deserve Krishna Garu. People already crowned him as a Legend.
@pandarinathmaroju9078
@pandarinathmaroju9078 2 года назад
Must ఇవ్వాలి దదా సాహెబ్
@pandarinathmaroju9078
@pandarinathmaroju9078 2 года назад
జై సూపర్ స్టార్
@dr_rockybhai9904
@dr_rockybhai9904 2 года назад
True😍
@rajasekharkambaluru587
@rajasekharkambaluru587 2 года назад
Super Star Krishna always great
@puttamrajubalasubrahmanyam351
@puttamrajubalasubrahmanyam351 2 года назад
Super star krishna garu కి నేను friend అని చెప్పటం మీ interview కి Highlight sir.
@durgaraokatta3171
@durgaraokatta3171 2 года назад
కృష్ణ గారు అంత మంచివారు కాబట్టే ఆయన వారసుడుగా మహేష్ బాబు సామజిక స్పృహ తో ఎన్నో హృదయాలకు పునర్జన్మ ప్రసాదిస్తున్నారు
@gundalakrishna7933
@gundalakrishna7933 Год назад
Ppppppppppppp
@AshokBanda-uz8lj
@AshokBanda-uz8lj 4 месяца назад
P😂🎉😢
@adithyad3874
@adithyad3874 2 года назад
మా హీరో కృష్ణ గారి గురించి చాలా మంచి విషయాలు చెప్పారు.. థాంక్యూ సార్
@honest7363
@honest7363 Год назад
కృష్ణగారు నిజంగా kindhearted.
@chiruchoppala3680
@chiruchoppala3680 2 года назад
Super Star is a Legendary Hero.
@Hyd03
@Hyd03 2 года назад
Krishna is always super star💓
@saiharshithguduri7093
@saiharshithguduri7093 2 года назад
Daring and dashing mega superstars Mahesh Babu Krishna 🦁🦁
@buridihemalatha6294
@buridihemalatha6294 2 года назад
Murali mohan gari interview bagundi..chala clear ga, honest ga anni vishayaalu cheptunnaaru
@sandeepe9153
@sandeepe9153 2 года назад
Murali Mohan is 3 years elder to Krishna but he looks so young and fit
@naravullaradhanarravullara626
@naravullaradhanarravullara626 2 года назад
Legendaryyyyyyyyyyy herooooooooo krishnaaaaaaaaaa sirrrrrrrrrrrrrrrrrrrr
@dontamsettisrinivas8600
@dontamsettisrinivas8600 2 года назад
Sir Krishna Garu gurunchi chalabaga chepparu Sir thank you
@jayashreemys
@jayashreemys 2 года назад
I have heard Sri Murali Mohan speak in many interviews. He comes across as a sincere, honest and no nonsense person. He speaks such good things about his fellow actors, heroes etc.. A very rare trait we find in show biz . Nice to see such people
@naidugottipati3495
@naidugottipati3495 2 года назад
క్రిష్ణ గారిగురించి వాస్తవాలని సక్కగా చెప్పారు మురళీమోహన్ గారు మీకు ధన్యవాదాలు🙏
@mm-zo3pp
@mm-zo3pp 2 года назад
Murali mohan garu Mee Babu interview chala be bhagundhi..meru inko hero Krishna gurinchi be chala bhaga chepparu ..great Andi..
@cosmicpowerchannel7926
@cosmicpowerchannel7926 2 года назад
God bless 🙌you forever
@narayanasaggam3443
@narayanasaggam3443 2 года назад
తెలుగు సినిమా పరిశ్రమ లొ కృష్ణ గారు ఎంత చెప్పిన తక్కువ నే.
@nagarajupotnuru2592
@nagarajupotnuru2592 2 года назад
Superstar is the first hero introduced telugu cinema to National and international platforms. And also introduced latest technologies to telugu audience. No one can forget his services to telugu cine industry. He had also given social service in calamities situations in our AP state. Govt and cine industry should recognize with Dada shaheb Palkhe Award.
@umamaheshwarreddy5949
@umamaheshwarreddy5949 2 года назад
⭐ super star ✨
@tammaraom2309
@tammaraom2309 2 года назад
Jai superstar. Jai muralimohan garu.
@mohammedrafeeq9803
@mohammedrafeeq9803 2 года назад
Hero KRISHNA Garu ante LEGEND Alantivallu chaalatackuva manushulu vuntaru Telugu cinema industry loa ilaantivallu Vastaroa ledoa chudali Jeevitantan KRISHNA Abhimanilaage vundalani naa korika Jai KRISHNA Garu Jai Mahesh babu
@donaldtrump7665
@donaldtrump7665 2 года назад
కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే 🤗🤗🤗👍
@dasarath6474
@dasarath6474 2 года назад
మనసున్న మంచి మనిషి మురళి మోహన్ గారు
@arrcinema8340
@arrcinema8340 2 года назад
Super sir krishna gari gurinchi baga chepparu🙏🙏🙏🙏🙏🙏🙏
@hussainmohammedmahf
@hussainmohammedmahf 2 года назад
Super star krishna sir fantastic man
@saiharshithguduri7093
@saiharshithguduri7093 2 года назад
jaiiiiiiiiiiiiiiiiiii mega superstar mahesh anna
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 года назад
Anduke Sridevi chinnappati nundi Hero Krishna garu like chesedi. Appati nundi 1993 varaku Chala manchi anubandhamu undedi. One of the best human being person in tollywood. Sridevi ki Chala prematho chusidi varu.
@murali2787
@murali2787 2 года назад
She was free for superstar
@padmaraoganasala5396
@padmaraoganasala5396 2 года назад
Ji
@saiharshithguduri7093
@saiharshithguduri7093 2 года назад
Mahesh Babu is role model ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ one of the great actor 🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️😘😘😘
@dvnmsharma5582
@dvnmsharma5582 2 года назад
Dada Saheb Phalke award is overdue for legendary Super 🌟 Krishna garu. His immense contribution to the development of Film industry is not properly rewarded.
@mohdnaserhussainnaser9838
@mohdnaserhussainnaser9838 2 года назад
Some of heroes down to earth Particularly late 60s 70s and 80s
@suryanarayanabadithamani7686
@suryanarayanabadithamani7686 2 года назад
గూఢచారి116, మోసగాళ్ళకు మోసగాడు,మయదరిమల్లిగాడు,అల్లురిసీతారామరాజు సినిమాలు హీరో కృష్ణ గారు లేకుండా ఊహించగలమా? బహుశా ప్రపంచంలోనే పేరు ముందు "హీరో" వున్న ఏకైక నటుడు.👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sambasivaraomandalapu553
@sambasivaraomandalapu553 2 года назад
Meeru.devudu.lanti.manishi Chudandi.krishnagaru.superga Act.chesaru
@jagannadhva8812
@jagannadhva8812 2 года назад
Anchor looking terrific and settled she is giving intact expressions while listening to murali mohan garu. She is better than most of tv anchors.
@m.sureshkumar4186
@m.sureshkumar4186 2 года назад
Murali mohan garu nijam ga great ..ma hero krishna gurinchi goppaga chepparu ..tnq sir
@harikishore7968
@harikishore7968 2 года назад
Legendary personality super star Krishna
@anjalianju1022
@anjalianju1022 2 года назад
Legendary Krishna garu, super personality.
@kosarajuprasad7766
@kosarajuprasad7766 2 года назад
మురళీమోహన్. చంద్రమోహన్ మోహన్బాబు. చిరంజీవి కృష్ణ. శోభన్ బాబు కృష్ణ. కృష్ణంరాజు NTR. Anr Sukman. Bhanu chander Pairs. బాగుంటాయి
@mallikarjunaravindra161
@mallikarjunaravindra161 2 года назад
Love you Superstar Krishna garu..
@sekharjeereddy5491
@sekharjeereddy5491 2 года назад
Super star is always super
@vamshikrishna298
@vamshikrishna298 2 года назад
Anchoring bis awesome 👍
@Joyalnaik5656
@Joyalnaik5656 2 года назад
Great word's about our super star thanks Murali mohan sir
@balamkondashivapriya3724
@balamkondashivapriya3724 Год назад
తెలుగు హీరో కృష్ణ చాలా మంచి నటుడు మంచి హీరో మంచి మనిషి మంచి అన్న అందరికి మంచి జరగాలి అనుకునే మంచి అన్న
@himata100
@himata100 2 года назад
💐🌹🙏 మంచి నిజాలు విషయాలు తెలియజేసిన మురళి మోహన్ గారికి, ధన్యవాములు 🙏
@satyanamala596
@satyanamala596 2 года назад
Jai superstar 💐💐💐
@yadagiricheviti6446
@yadagiricheviti6446 2 года назад
Jai Krishna jai Krishna
@babudm3264
@babudm3264 2 года назад
Jai superstar maheshanna jai superstar kris hv nagaaru
@sreenivasulumandapati6263
@sreenivasulumandapati6263 2 года назад
I too likes Daring&Dashing Hero Krishna 40 yrs before,when I was studying the Intermediate
@gopimohan6816
@gopimohan6816 2 года назад
Legend Superstar Krishna. Muralimohan - 2nd grade hero.
@rajeevbokinala73
@rajeevbokinala73 2 года назад
Don't shame bro
@pavankumarbazuri1604
@pavankumarbazuri1604 2 года назад
Murali Mohan gaaru every year 300 students ki freega education istunnaru maa president ga 20 years unnaru no any controversy, his one of the milioner konchem kuda garvam ledu meeru yevidhamga aayanni criticise chestaru
@AnilKumar-pq9cc
@AnilKumar-pq9cc 2 года назад
Super star great man
@abhiram4427
@abhiram4427 2 года назад
👌అప్పుడూ కృష్ణ కారు ఇప్పుడూ బాబులుకే బాబూ మహేష్ బాబు👌
@veerababup2239
@veerababup2239 2 года назад
Real superstar Krishna
@syedmeerhyder9412
@syedmeerhyder9412 Год назад
Murali moham garu very truthful person , frankly speaking man
@mreddy3043
@mreddy3043 2 года назад
YOU ARE TRUE LEGEND.YOU ARE VERY FRANK.YOU ARE VERY OPEN .HATS OFF TO YOU SIR.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 2 года назад
Really it is true sir. Super Star Krishna garu and Murali Mohan Rao garu class mate.
@hussainmohammedmahf
@hussainmohammedmahf 2 года назад
Fantastic sir
@boddiapparao2887
@boddiapparao2887 2 года назад
Super star krishna garu great actor
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 2 года назад
mee snehithudina superstar krishnagari gurinchi baga chepparu muralimohan garu..VERY GOOD FRIENDSHIP..
@m.sureshkumar4186
@m.sureshkumar4186 2 года назад
Jai super star krishna
@Manishatelstar
@Manishatelstar 2 года назад
Super star krishna
@ppp9551
@ppp9551 2 года назад
Great super star krisha gaaru........,,,,,
@brahmaswamyratch1125
@brahmaswamyratch1125 2 года назад
Jai super star krishna garu .....Movie legend...
@sreenivasaraogarapati7009
@sreenivasaraogarapati7009 2 года назад
కామ్ అవ్వలేదు అప్పుడు కొన్ని సీన్స్ తీసి మళ్లీ కలిపారు మీకు తెలియదా మురళి మోహన్ గారు
@MuraliKrishna-og3xt
@MuraliKrishna-og3xt 2 года назад
Yes, fight scene add chesaru
@sivakumarveduru3880
@sivakumarveduru3880 2 года назад
ఒక సెంటర్ లో...రీలు ఎత్తు కు పోయారు...అభిమానులు
@naguranjith8320
@naguranjith8320 2 года назад
Anchor superb .....
@ymahesh3579
@ymahesh3579 2 года назад
Jai super star Mahesh Babu sir 💙 and Krishna Garu 💙😍
@ganeshrameswarapu3135
@ganeshrameswarapu3135 2 года назад
The legend super star Krishna garu
@sureshpadakanti7162
@sureshpadakanti7162 2 года назад
I'm hydrabadi mahesh babu fans meeru gret kirishnaaa garuuuuuu jaiiiiii ssmb jaiiiiii
@rojamani.grandhi3605
@rojamani.grandhi3605 2 года назад
Daring & Dashing Hero Krishna Garu 🔥🔥🔥🔥🔥😍😍😍😍😍💥💥💥💥
@peethalacharian4978
@peethalacharian4978 Год назад
గ్రేట్ కృష్ణ
@krishnak8687
@krishnak8687 2 года назад
Jai super star KRISHNA
@karunyaprudhwivardhanapu9013
@karunyaprudhwivardhanapu9013 2 года назад
One n only superstar Krishna those days one and only unbeated star Mahesh these days
@aarushfunwithplaying5865
@aarushfunwithplaying5865 2 года назад
Krishna garu hats off 🙏
@vikramtirumala5164
@vikramtirumala5164 2 года назад
Super Star Krishna 😘😘😘😘
@avantsaprasad7370
@avantsaprasad7370 2 года назад
మా అభిమాని క్రుష్ణ గారి గురించి చాలా బాగా చెప్పారు, మురళీమోహన్ గారు.మీరు కూడా క్రుష్ణ గారి లాగే లెజెండ్ సార్, మీరు రాజమండ్రి యం.పి.గా ఎన్నో ఉపయోగకర కార్యక్రమాలు చేశారు.మళ్ళీ మీరు రాజమండ్రి యం.పి.గా తెలుగు దేశం పార్టీ తరపున పోటీ చేయాలని కోరుతున్నాను.
@paturulakshmi2601
@paturulakshmi2601 2 года назад
Very good sir
@malathipuvvula4095
@malathipuvvula4095 2 года назад
You are so modest and wise and of course successful person. Successful in every way. One has to learn a lot from you
@yedikaanilkumar7673
@yedikaanilkumar7673 2 года назад
Jai super star Krishna
@jhansiketana4705
@jhansiketana4705 2 года назад
Thank u Muralimohan garu genuine ga matladaru
@sanjaych8450
@sanjaych8450 2 года назад
Good thing about this program is splitting the screen and showing both the anchor(interviewer) and the artist because of which there is no shifting of focus between them, request others to follow the same.
@chirujoyfullessons8861
@chirujoyfullessons8861 2 года назад
మా కృష్ణ గారు, మీరు ఫ్రెండ్స్. Heartful friend meeru. Igo లేకుండా చక్కగా చెప్పారు.
@azeemurrahman1052
@azeemurrahman1052 2 года назад
Super Anna love you ❤️👈
@murtymantripragada
@murtymantripragada 2 года назад
Very nice person & actor said about Super Star Krishna Garu.very glad.Krishna garu is personally GREAT!!!
@sastryayyanna5528
@sastryayyanna5528 2 года назад
👌👌🎉🎉 Very nice and beautiful 🌈🌈heartful 💞💞speach 🌹🌹👍👍🌹💐👋🤝
@rajkumarmiriyala5028
@rajkumarmiriyala5028 Год назад
Krishna gari gurinchi goppaga maku teliyachesinanduku murali gariki and channel variki chala chala thank you🙏🙏
Далее
OG Buda -  Лазерный
02:27
Просмотров 141 тыс.
OG Buda -  Лазерный
02:27
Просмотров 141 тыс.