Тёмный

Muslims In India : Triple Talaq, Hijab వివాదాలు ముస్లిం మహిళల జీవితాలను ఎలా మార్చాయి? | BBC Telugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 34 тыс.
50% 1

హైదరాబాద్‌కు చెందిన ఫర్హీన్ తన భర్త నుంచి విడాకులు ఎందుకు తీసుకోలేకపోతున్నారు?
హిజాబ్‌ను ధరించాలని బరీరా అలీ ఎందుకు నిర్ణయించుకున్నారు?
ట్రిపుల్ తలాక్, హిజాబ్ వివాదాలు ముస్లిం మహిళల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయి?
‘మేం భారత ముస్లింలం’ సిరీస్‌ రెండో భాగంలో చూడండి.
#india #muslim #MuslimsInIndia #tripletalaq #hijab #muslimwomen
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Опубликовано:

 

28 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 307   
@raghupathireddy1828
@raghupathireddy1828 3 месяца назад
దయ చేసి BBC మీరు తప్పుడు ప్రచారం చేయకండి
@sumanth3036
@sumanth3036 3 месяца назад
ఇది ఉన్నదే అందుకు
@IndoBruh
@IndoBruh 3 месяца назад
BBC again trying to create controversy. How can you ask 2 woman and make it universal opinion of Muslims in India ? Journalism at bottom level.
@pittakanakasiva4861
@pittakanakasiva4861 3 месяца назад
ఇరాన్లో ఇజాబ్ కి వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతున్నాయి అక్కడ మహిళలు మాకు హిజాబ్ వద్దని పోరాడుతున్నారు. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. మరి మీరు వారిని ఇలా ఎందుకు ప్రశ్నించడం లేదు?
@LifeLensPsychology
@LifeLensPsychology 3 месяца назад
evaru ekkada ela undali anukuntaro vallu alage brathakali... vere vallu vallaki cheppakudadu em vesukovali em thinali em anali ani... mundu mana desam gurinchi edisthe tharvatha bayata vallaki neethulu cheppachu
@pittakanakasiva4861
@pittakanakasiva4861 3 месяца назад
భారతదేశంలో ఎవరు ఏ మత ఆచారాన్ని అయినా పాటించవచ్చు. భారత రాజ్యాంగం ప్రజలకు ఆ స్వేచ్ఛను ఇచ్చింది. హిజాబ్ ధరించినందుకు మరియు ముస్లింల పై మతపరమైన దౌర్జన్యం జరుగుతుందన్నట్లుగా బీబీసీ చిత్రీకరించటం చాలా తప్పు అలా అయితే కాశ్మీరీ పండిట్లపై జరుగుతున్న అకృత్యాలకు మరియు హిందూ యాత్రికులపై జరుగుతున్న దాడులకు బాధ్యులు ఎవరు? అంతేకాదు హజా సమయంలో ఒక హిందూ వ్యాపారి తను వ్యాపార స్థలంలో దేవుడి పాటలు పెట్టుకుంటే అతనిపై దాడి చేశారు. మరి దీనికి ఏమనాలి ? అంతేకాదు మీ ప్రసార మాధ్యమంలోనే ఒకసారి ఢిల్లీలో అనుకుంటాను ప్రసారం చేశారు. దానికి మొదటి కారణం ఆకతాయి ముస్లిం యువకులని మీరే ప్రసారం చేశారు. ఏదో అప్పుడప్పుడు జరిగే గొడవలు వల్ల భారతదేశం మొత్తం ముస్లింలకి అన్యాయం జరుగుతుందన్నట్టుగా ప్రసారం చేయటం బీబీసీ తెలుగు న్యూస్ కి భావ్యం కాదు. భారతదేశంలో హిజాబ్ ధరిస్తే దాడులు జరుగుతున్నాయి అని మీరు ప్రసారం చేయటం ఎంతవరకు సమంజసం. ముస్లిం ఐడెంటిటీని దాచుకొని బ్రతికే అంత దౌర్భాగ్యపస్థితిలో భారతదేశం లేదు. గత ధారావాహిలో ఒక స్కూల్ క్లాసులో 30 మంది హిందూ విద్యార్థులు ఉంటే వారిలో ఒకరిద్దరూ ముస్లిం విద్యార్థులు కూడా ఉన్నారని. అయితే అందరితో పాటు వారిని కూడా జైశ్రీరామ్ అనుమన్నారని ప్రసారం చేశారు. ఇందులో తప్పేముంది ఎక్కువ మంది విద్యార్థులు హిందువులు ఉన్నారు కాబట్టి జైశ్రీరామ్ అన్నారు. మిగిలిన ఇద్దరు ముస్లిం విద్యార్థులు అనకుండా ఉంటే సరిపోతుంది కదా. క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లలో హిందూ ఆడపిల్లలను బొట్టు పెట్టుకుని రావద్దని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా అవి మీ దృష్టికి రాలేదా!! మీరు ఈ విధంగా ప్రసారం చేయటం దేశంలో అశాంతిని పెంచి పోషించేలా ఉన్నాయి. ఇది మీకు భావ్యం కాదు
@pittakanakasiva4861
@pittakanakasiva4861 3 месяца назад
బావిలో కప్పల లాగా ఆలోచిస్తే ఎలా బయట దేశాలు వెళ్తే అప్పుడు తెలిసే ఏడుస్తుంది మన దేశం యొక్క గొప్పతనం...
@pittakanakasiva4861
@pittakanakasiva4861 3 месяца назад
మీరు చెప్పింది నిజమే ఎవరు ఎలా ఉండాలి అనే నిర్ణయించే హక్కు ఎవరికీ లేదు మన భారత దేశంలో
@LifeLensPsychology
@LifeLensPsychology 3 месяца назад
@@pittakanakasiva4861 baga cheppukuntunnaru ikkada Muslims meeda jaruguthunna arachakam motham, godi media chudadam manesi okasari international chusthe thelusthundi..!!! Anni index lo last lo undi india... Desam siggu padalsi vasthundi veelu chese panula valla.
@kotikotesh5305
@kotikotesh5305 3 месяца назад
మీ Muslims చేస్తే మత ఆచారం అంటారు ma హిందువులు చేస్తే మూడ నమ్మకం అని అంటారు మీరు మతం కోసం ఏమైనా చేస్తారు మా హిందువులు మతం కోసం ఏమైనా చేస్తే మత పిచ్చి అని చెబుతారు హిందువులు ఎక్కువ గా వున్న దేశంలో మీరు స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు ముస్లిం ఎక్కువగా వుండి వుంటే కాశ్మీర్లో హిందువులకు జరిగినట్లు భారత దేశం లో హిందువులకు అదే గతి పట్టేది మీరు మతం కోసం మానవత్వం వదిలేశారు హిందువులు మానవత్వం తరువాతే మతం అనుకున్నారు కనుక ఈ దేశంలో ముస్లిం జనాభా పెరిగింది మీరు వున్న దేశాలు అన్ని మతం అనే పిచ్చి లో పేదరికం లోకి వెళ్లాయి మీరు మారారు
@devkvasu
@devkvasu 3 месяца назад
your words are absolutly right. they never change.
@ramakrishnakumar3920
@ramakrishnakumar3920 3 месяца назад
Good analysis 👍
@thephysicscatalyst6048
@thephysicscatalyst6048 3 месяца назад
Temple control law k thousands of crores or religion based reservation and scholarship, hajj subsidy, madarsa funding, wakf board Lena bhi empowerment hai
@LifeLensPsychology
@LifeLensPsychology 3 месяца назад
@@thephysicscatalyst6048 what about endoment lands of temples, reservations only for hindu schedule castes ??
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij 3 месяца назад
Andh bhakt
@brahmanaiduyakkati9731
@brahmanaiduyakkati9731 3 месяца назад
భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం మీద ముస్లిం మహిళలు స్వేచ్ఛ లేకుండా యాంత్రిక జీవితం గడుపుతున్నారు.
@b.sriram6827
@b.sriram6827 3 месяца назад
INDIA lo Vala Atalu Saguthunai , Mayanmar lo Vuthakotha kosaru Muslims Ni
@yanamalavamsi7304
@yanamalavamsi7304 3 месяца назад
​@@b.sriram6827 బ్రో పక్కా ముస్లిం దేశాల్లోనే ఆడవాళ్లని కుక్కలకన్న హీనంగా చూస్తారు
@srinivasaraoadari434
@srinivasaraoadari434 3 месяца назад
అవును నిజమే వయసు మీద పడినప్పుడు కూడా ఇద్దరు ముగ్గురిని వివాహం చేసుకుంటున్నారు పైగా యుక్త వయసులో ఉన్న స్త్రీలను
@AlwayforCountry
@AlwayforCountry 3 месяца назад
@@b.sriram6827 née moham. Bjp mindsettoda. Kanchan ayina chduvu chadavara neevu
@b.sriram6827
@b.sriram6827 3 месяца назад
@@AlwayforCountry Bro India Anapudu Andhariki , Laws Okela vumdali Ok Na , History Telisinodu Epudu Neelaga Matladadu ,
@pittakanakasiva4861
@pittakanakasiva4861 3 месяца назад
భారతదేశంలో ఎవరు ఏ మత ఆచారాన్ని అయినా పాటించవచ్చు. భారత రాజ్యాంగం ప్రజలకు ఆ స్వేచ్ఛను ఇచ్చింది. హిజాబ్ ధరించినందుకు మరియు ముస్లింల పై మతపరమైన దౌర్జన్యం జరుగుతుందన్నట్లుగా బీబీసీ చిత్రీకరించటం చాలా తప్పు అలా అయితే కాశ్మీరీ పండిట్లపై జరుగుతున్న అకృత్యాలకు మరియు హిందూ యాత్రికులపై జరుగుతున్న దాడులకు బాధ్యులు ఎవరు? అంతేకాదు హజా సమయంలో ఒక హిందూ వ్యాపారి తను వ్యాపార స్థలంలో దేవుడి పాటలు పెట్టుకుంటే అతనిపై దాడి చేశారు. మరి దీనికి ఏమనాలి ? అంతేకాదు మీ ప్రసార మాధ్యమంలోనే ఒకసారి ఢిల్లీలో అనుకుంటాను ప్రసారం చేశారు. దానికి మొదటి కారణం ఆకతాయి ముస్లిం యువకులని మీరే ప్రసారం చేశారు. ఏదో అప్పుడప్పుడు జరిగే గొడవలు వల్ల భారతదేశం మొత్తం ముస్లింలకి అన్యాయం జరుగుతుందన్నట్టుగా ప్రసారం చేయటం బీబీసీ తెలుగు న్యూస్ కి భావ్యం కాదు. భారతదేశంలో హిజాబ్ ధరిస్తే దాడులు జరుగుతున్నాయి అని మీరు ప్రసారం చేయటం ఎంతవరకు సమంజసం. ముస్లిం ఐడెంటిటీని దాచుకొని బ్రతికే అంత దౌర్భాగ్యపస్థితిలో భారతదేశం లేదు. గత ధారావాహిలో ఒక స్కూల్ క్లాసులో 30 మంది హిందూ విద్యార్థులు ఉంటే వారిలో ఒకరిద్దరూ ముస్లిం విద్యార్థులు కూడా ఉన్నారని. అయితే అందరితో పాటు వారిని కూడా జైశ్రీరామ్ అనుమన్నారని ప్రసారం చేశారు. ఇందులో తప్పేముంది ఎక్కువ మంది విద్యార్థులు హిందువులు ఉన్నారు కాబట్టి జైశ్రీరామ్ అన్నారు. మిగిలిన ఇద్దరు ముస్లిం విద్యార్థులు అనకుండా ఉంటే సరిపోతుంది కదా. క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లలో హిందూ ఆడపిల్లలను బొట్టు పెట్టుకుని రావద్దని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా అవి మీ దృష్టికి రాలేదా!! మీరు ఈ విధంగా ప్రసారం చేయటం దేశంలో అశాంతిని పెంచి పోషించేలా ఉన్నాయి. ఇది మీకు భావ్యం కాదు
@sushilkalvakunta5052
@sushilkalvakunta5052 3 месяца назад
BBC media should be booked under UAPA Such instigated telecast
@rajasekharreddydalli5994
@rajasekharreddydalli5994 3 месяца назад
ఇక్కడ చాలా మంది హిజాబ్ ధరిస్తున్నారు. హిజబ్ ధరించడం వాళ్ల వ్యక్తిగత విషయంం. దానిని మీరు రాజకీయం చేస్తున్నారు. ఏ చట్టంలోనూ వందకు వందశాతం న్యాయం జరగదు . తలాక్ విషయంలో 99 మంది లార్పడితే 1% నష్టపోతున్నారు. ఆ 99 మందిని మీరు చూపెట్టకుండా ఒకరిని మీరు చూపెడుతున్నారు. ఇది కేవలం మీ మీయొక్క టిఆర్పికే విలువని ఇస్తున్నారు, కానీ భారతదేశ భౌతిక భవిష్యత్తు కాదు . మీలాంటి చానెల్స్ సమస్యను పరిష్కరించాలి గాని సమస్యని లేవనెత్రానికి కాదు. అది గుర్తించాల్సిందిగా కోరుచున్నాను.
@jyothi9882
@jyothi9882 3 месяца назад
100% correct. Prati chattam valana konta mandi labha padite konta mandi nasta potaru.
@MaheshMahakal11
@MaheshMahakal11 3 месяца назад
BBC is a worst channel to the mankind
@pydichittibabu954
@pydichittibabu954 3 месяца назад
Vadu bbc కాదు భారత్ ద్రోహి ఛానల్, వాడికి దేశ నాశనం ముఖ్యం
@vvtv2481
@vvtv2481 3 месяца назад
Bbc ఇప్పటికి ముస్లింల వ్యూస్ కావాలి ముస్లింల వ్యూస్ కోసం వాడు తన రొమ్ములను కూడా కోసి ఇవ్వగలడు ఈ దొంగ నా కొడుకులకు ఒకటే ఉంటుంది తమ ఛానల్ ఫుల్ పాపులర్ రావాలి ముస్లింలకు వ్యతిరేకంగా రాస్తే వాళ్ళు కొట్టి చంపుతారు దాడులు చేస్తారా అన్న భయంతో హిందువులకు వ్యతిరేకంగా రాస్తే వీళ్ళు ఏమన్నారు
@naidugorle4053
@naidugorle4053 3 месяца назад
డబ్బున్నోడు ఎవరూ హిజబ్ లు ధరించరు నచ్చినట్టు బ్రతుకుతారు... ఈ పేద మధ్యతరగతి వాళ్లకే ఈ రూల్స్.... ముస్లిం పర్సనల్ లా కావాలనేవాళ్ళు మిస్లిం క్రిమినల్ లా కూడా కావాలి అందులో వున్న శిక్షలు కూడా కావాలని కోరాలి కదా 🤣
@syedmoulaali786
@syedmoulaali786 3 месяца назад
Rules Yevariki ledun…! Nuvu nachi nattu nuvu undu .. vallaki Nachi Nattu untaru ade kada ..! Mari Madhako
@dkdk-gg5lz
@dkdk-gg5lz 3 месяца назад
ముస్లిం మహిళలు వారి యొక్క మత ఆచారాలకు ఎంత దూరంగా ఉంటే అంత స్వేచ్ఛను పొందుతారు
@vishnuchalla5559
@vishnuchalla5559 3 месяца назад
ఈ దురాచారాలు మూడ నమ్మకాలు ఉన్మాధాలు ,,యింకాభారత్. లో ఉండటం బాధాకరమే,,,b j p వచ్చిన తర్వాత ముస్లిం మహిళలకు కొంత స్వేచ్చ వచ్చింది. ఆ విషయం భద్యాత గల తల్లి తండ్రులకు అర్థమవుతుంది,,, 7:53 .
@venkatanarasaiah3079
@venkatanarasaiah3079 3 месяца назад
Worst BBC
@kakarla83
@kakarla83 3 месяца назад
Dear Editor . Irrespective of Religious Beliefs HUMANS have their OWN interests, how you BEHAVIE is matters in Society. In France, China, Russia, Europe Hijab Ban chesaru because only 1 reason, Behind Hijab who is there , Normal Man or Terrioriat . How many Bomb blasts
@laxmareddyvanja1751
@laxmareddyvanja1751 3 месяца назад
Whey telling now this news BBC
@srikanth-sf3ng
@srikanth-sf3ng 3 месяца назад
Muslim గా పుట్టడమే...! మీరు చేసుకున్న ఖర్మ... ముస్లిమ్ గా మారడం... ఇంకో పెద్ద ఖర్మ
@myknowledge6083
@myknowledge6083 3 месяца назад
U belong to which cast low or High.
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij 3 месяца назад
It is our bad luck, fools also commenting.
@g.skumar5000
@g.skumar5000 3 месяца назад
Who feels uncomfortable here compare ourselves with other Islamic countries
@NarayanaRao-sd3nj
@NarayanaRao-sd3nj 3 месяца назад
😂😂😂.. domestic violence chesthunna husband meedha kopam ledhu . Aa husband triple talaaq iyyaleka pothunnadu ani govt meedha kopam . 😂😂😂. Waaah anna waah
@sushilkalvakunta5052
@sushilkalvakunta5052 3 месяца назад
It's someone's decision to wear or not... No one is forcing you, why you blame Indian society? Just a common question
@BharathAgroPlus
@BharathAgroPlus 3 месяца назад
The BBC wants to divide Hindu, Muslim's in india keep fighting between them and enjoy, no 1 said don't wear hijab, in educational institute class room uniform made mandatory but still any want to wear it there wish.
@shathaedutechmaths3221
@shathaedutechmaths3221 3 месяца назад
హిజాబ్ అనేది ప్రపంచం మొత్తం ఒకే లాగా ఉంటుంది ఇండియాలో ఒకలాగా వేరే చోట ఒకలాగా ఉండదు. ముస్లింల మహిళలుయొక్క సెక్యూరిటీ అనేది హిజాబ్. ప్రపంచం మొత్తం మీద ఒకేలాగా హిజాబ్ ఉంటుంది ఇది ముస్లిం యొక్క పాత్ర. ముస్లిం మహిళలకు హిజాబ్ ధరించడం అంటే ఇష్టం. ఖురాన్ లో దీని గురించి ప్రస్తావించడం జరిగింది అందువల్ల హిజాబ్ ధరించడం కరెక్ట్. ఇది మా అల్లా యొక్క ఆజ్ఞ అందుకని తప్పకుండా పాటించాలి😢
@Raghavenderkoukuntla
@Raghavenderkoukuntla 3 месяца назад
Ippudippude kada revolution start ayyindi England lo Muslims aagadalu.. Focus Muslims activities in England..
@vrrchannel2485
@vrrchannel2485 3 месяца назад
Uniform civil code andharikey vokey chatam vuntay muslims women ki kuda valla problems ki sollution vasthundhy
@LastDays-b5o
@LastDays-b5o 3 месяца назад
Education important for this people
@srihari2122
@srihari2122 3 месяца назад
Please report abuse to these channels
@raobk7605
@raobk7605 3 месяца назад
Good information 🎉🎉🎉❤❤❤
@ALI-111-1A
@ALI-111-1A 3 месяца назад
World best channel BBC
@rameshmallam7719
@rameshmallam7719 3 месяца назад
BBC వార్తలు తప్పు. One side ప్రచారం చేస్తుంది ఈ వార్తా సంస్థ. Not good.
@MrSudhakanth
@MrSudhakanth 3 месяца назад
BBC meeda desa droham kesu pettaali
@vrrchannel2485
@vrrchannel2485 3 месяца назад
Prapancham motham llo anee Deshalla lo kantay mana desham lo ney Muslims janabha yekkuva vundy sweecha lekundaney perigindha,indian government ration cards,minority reservations jobs,subsidies llu sweecha yevakundaney janabha perigindha?
@shivashivshiva3669
@shivashivshiva3669 3 месяца назад
Wt abt 4 wife's, Why should student's wear uniform, Ok band the every uniform in education institute. Who band wear hijjba in public places,
@Mohan-Kirlosker
@Mohan-Kirlosker 3 месяца назад
Majority benefitted but still few suffering. And bothe parties BJP and Congress are responsible for politicising the Hizab and triple Talak issue.
@myknowledge6083
@myknowledge6083 3 месяца назад
What about our PM's marriage.
@bharatanenenu8391
@bharatanenenu8391 3 месяца назад
This is why i unsubscribed BBC (British Broadcast channel), British divisional politics in india started before independence, and still continuing.
@Vanaja-vn2pg
@Vanaja-vn2pg 3 месяца назад
Bad BBC
@sravankumar4842
@sravankumar4842 3 месяца назад
Farhin, U can take divorce from court. U will be the game changer. Don't blame present politics for your condition.
@LastDays-b5o
@LastDays-b5o 3 месяца назад
Population jihaadh
@gedambharathi3201
@gedambharathi3201 3 месяца назад
Villakosam modhi government chaala pedhdha step vesaru kaani villaki viswasam ledhu
@AlwayforCountry
@AlwayforCountry 3 месяца назад
It's all political polarization on these issues. In constitution every individual has the right to follow any religion. Bjp is breaking all the constitutional rules and creating a kind of disturbance in the society.
@satishsakalabaktula4968
@satishsakalabaktula4968 3 месяца назад
Ok ok ma hinduvulu mala vesukoni vere dress lo velite school lo college lo anduku addutaru appudu nelanti liberals akkada vuntaraa babu
@AlwayforCountry
@AlwayforCountry 3 месяца назад
@@satishsakalabaktula4968 what ever it is from the start it should be continued. From my childhood no one wear mala and came to school, if it's new then you have to oppose. Hijab is there since the start, now opposing is not correct. Try to be practical instead of imaginary
@satishsakalabaktula4968
@satishsakalabaktula4968 3 месяца назад
@@AlwayforCountry na chinnappudu nenu chudalay hijab ni kani ippudu kavalani vesukoni vastunnaru
@AlwayforCountry
@AlwayforCountry 3 месяца назад
@@satishsakalabaktula4968 naa chinnappudu inka Chalaa yekkuva ga unnadi hijab. Ipoudu inka liberalized ayyindi India lo. Muslim practices are very liberal in India compared to other muslim countries as every Indian has Inidian culture embedded. Try to think generally abt ur neighbors who are besides your house. And they also think in the same way abt u. If you point, then it's goes beyond in everything
@marnirambabu
@marnirambabu 2 месяца назад
Uk lo islamistsnu deport chesthunnaru enduku vunchukovachuga me desam lo
@VenkatKodakanti
@VenkatKodakanti 3 месяца назад
మరి ఇన్ని కష్టాలు పడుతూ ఈ దేశంలో ఎందుకు ఉంటున్నారు, పక్కనే మీ పాకిస్థాన్ ఉంది కదా పిలుస్తూ ఉంది మిమ్మల్ని వెళ్లొచ్చు కదా...
@Kurukshetrawarriers
@Kurukshetrawarriers 3 месяца назад
BBC NI BAN చెయ్యాలి.
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 3 месяца назад
chala desalalo hijab ni ban chesaru.correct kudaa..matha moudhyam chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala anardhamu sankuchitam.asaaswatam.
@manjunathbabu1512
@manjunathbabu1512 3 месяца назад
హిజాబ్ ఏమో కానీ ట్రిపుల్ తలాక్ చాలా మంచిది ఎందుకంటే నేను నా కలారా చూస్నా ఎంతో మంది ఆడవాళ్ళు తలాక్ తీస్కొని ఇబ్బంది పడటం. ఆడవాళ్ళు ఏ మతం అయినా వలకి అవే రూల్స్ ఏ ఉంటాయి. తలాక్ తీసుకున స్త్రీలు మళ్ళీ పెళ్లి చేసుకుంటే తోటి ఆడవాలే గలీజ్ గా మాట్లాడం చూసాను.
@రాముడుబిమిడు
@రాముడుబిమిడు 3 месяца назад
అంత లేదు వాళ్లకి తెలియక మాట్లాడి వుంటారు
@ssrsjr8076
@ssrsjr8076 3 месяца назад
అవును మీరు సంకర జాతి మరియు మీరు వలస వచ్చిన వాళ్లకు పుట్టిన వాళ్లు అనే రెండు విషయాలు ఈ హిజాబ్ తెలియ చేస్తాయి...
@pranaymanchiryala9646
@pranaymanchiryala9646 3 месяца назад
Bbc tappudu prachram chesthunnaru
@CLASSMATELEARNINGHUBE-dw7hv
@CLASSMATELEARNINGHUBE-dw7hv 3 месяца назад
bharath mata paramina desham ... edi hindusthan desham .... muslim ki pak desham unddi ,,and bhangla desham undddi ... adiki poe savanddi
@kasulammakorrai4522
@kasulammakorrai4522 3 месяца назад
BBC don't know how to ఇండియా development they need this topic.....
@reddy0143
@reddy0143 3 месяца назад
West & worsted BBC news channel plz Boycott
@srinivasaesuthirupathi4801
@srinivasaesuthirupathi4801 3 месяца назад
Ontariga enduku undaledu poratam enduku cheyaledu BBC vallaku ela help chestadi
@reddy0143
@reddy0143 3 месяца назад
Boycott BBC in India
@beautifulactress4427
@beautifulactress4427 3 месяца назад
Congratulations. Britan will become Islamic country soon
@vidyanathreddy4749
@vidyanathreddy4749 3 месяца назад
Shameless BBC as usual
@mbangarunaidu4033
@mbangarunaidu4033 3 месяца назад
chetta bbc
@g.sivajivarma2190
@g.sivajivarma2190 3 месяца назад
E adollaki enni girthimpulu kavali Mahila ane gurthimpu okkati saripoda
@shaikkalesha8485
@shaikkalesha8485 3 месяца назад
Ee video purthi ga ఇస్లాం ki వ్యతిరేకంగా undhi this is not ఇస్లాం
@prakashbandi5716
@prakashbandi5716 3 месяца назад
Ban this channel immediately.
@bala32068
@bala32068 2 месяца назад
How 53years Mohamed marry and reaped a 6year girl aayesha.......😂😂
@ABU8439
@ABU8439 3 месяца назад
తలక్ పెన చట్టము చేసిన బీజేపీ, ఆగోమాంసం పెన మాత్రం చట్టము చేయలేక పోయింది
@rakeshgali2235
@rakeshgali2235 3 месяца назад
Boycott BBC this is the incredible india🇮🇳 Alexander ku bi hakkal dikha diya hum 😅😂😂😊
@syedmoulaali786
@syedmoulaali786 3 месяца назад
Bjo me band Aaithe anta ..! Sari potundhi
@soothingtrip8476
@soothingtrip8476 3 месяца назад
హిజాబ్ ధరించాలా? వద్దా? అనేది పూర్తిగా ఆ మహిళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది, ప్రతీ ఒక్కరు వ్యక్తిగత స్వేచ్చని కలిగి ఉన్నారు. హిజాబ్ ధరించమని ఎవరూ బలవంతం చేయవద్దు, ధరించకూడదు అని కూడా బలవంతం చేయవద్దు.
@vishnuchalla5559
@vishnuchalla5559 3 месяца назад
ఆడవాళ్ళు మాత్రమే ముసుగు వేషుకోవాలి. మగాడు ఏముసుగు వేసుకోడు అనే వివక్ష తప్పే
@learningwithkrishna9120
@learningwithkrishna9120 3 месяца назад
This is the hate video
@blackshadow-q6w
@blackshadow-q6w 3 месяца назад
Chetta channel
@terranowa2080
@terranowa2080 3 месяца назад
Goddherikam
@viveknanda130
@viveknanda130 3 месяца назад
బిబిసి ఇరాన్ కి వెళ్లి అక్కడ muslims మహిళాలలా ను ఇంటర్వ్యూ చెయ్.. if u genuinely born to one Father.. కేవలం ఒక రాజకీయ పార్టీ నీ చెడు గా చూపించాలని చేస్తూ ఉన్నావ్..
@imransk1623
@imransk1623 3 месяца назад
Modi rajakiyam cheyatla matonmadam chestunaru
@jalliakash7628
@jalliakash7628 3 месяца назад
ముందు ఈ బీబీసీ ని ban చెయ్యాలి
@pavanvadapally3215
@pavanvadapally3215 3 месяца назад
George Soros payment icchaka cheyyakapothe Ela?
@boineesanthosh8907
@boineesanthosh8907 3 месяца назад
Yes it should be banned 👍
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij 3 месяца назад
B B C ZINDABAD
@jithendermarati2213
@jithendermarati2213 3 месяца назад
ముందు భారతీయులుగా గుర్తింపు సాధించడానికి ప్రయత్నించండి ముస్లిం గా కాదు
@sandeepjoshua3019
@sandeepjoshua3019 3 месяца назад
Prathi okaru Indians eh nuvvu pure bhrathiya laga undali ante first Western invent chesina products maneseyi. Sankrit lo matladu. Shoe, paste, brush, shits veyyaku. And please throw away your phone😂😂😂
@viplavaraj708
@viplavaraj708 3 месяца назад
valla indians kabatte india lo vunnaru . first meeru prayatnichandi true indian ga vundadaniki.
@sajeethpasha5495
@sajeethpasha5495 3 месяца назад
we saying indian muslim not muslim india ....
@ramkrishna2698
@ramkrishna2698 3 месяца назад
​@@viplavaraj708citizenship india di unna, indian culture indian traditions paatincharu, minority unnanthavaraku secular antaru majority ayaka islamic rajyam kavali antaru...
@sathikimidi4022
@sathikimidi4022 3 месяца назад
​@@viplavaraj708 sir miru history chadhavaledha 😂😂😂
@pavan641
@pavan641 3 месяца назад
Paid artists ....... మాస్ట్ షెడ్స్ ఉన్నవీ
@omegahgs
@omegahgs 3 месяца назад
Shia, sunny muslims స్వేచ్ఛగా ఉండే దేశం india మాత్రమే 😊
@User-j9r6b
@User-j9r6b 3 месяца назад
Disgusting 🤢
@syedmoulaali786
@syedmoulaali786 3 месяца назад
Eppudu Yekkuva .. religion Godavalu kuda India lo kuda
@sathyaiahchenagoni2008
@sathyaiahchenagoni2008 3 месяца назад
నాకైతే ఇజాబ్ ధరించిన వాళ్లంతా నాన్నమ్మ లాగా అమ్మమ్మ లాగా కనపడతారు😂😂
@meersiddiqui4526
@meersiddiqui4526 3 месяца назад
Goshi kattukonee chinna top just u think if family wear small dress how u feel? Females totally body cover chesukoninunte look good if like a urfi javeed dress u like ? If u r family wear u rfi javeed dress. How unfeel but if have good manners and u r following religious so u can't tolerate urfi javeed dress
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij 3 месяца назад
Ok. Call them as grandmother, they will bless you
@FayazKhan-n8p
@FayazKhan-n8p 3 месяца назад
Ram5baap k beta hi hai kya 🤡😂😂
@sathyaiahchenagoni2008
@sathyaiahchenagoni2008 3 месяца назад
@@meersiddiqui4526 నాకు ఇంగ్లీషు అర్థం కాదు దయచేసి తెలుగులో రిప్లై ఇవ్వండి మీరు
@sathyaiahchenagoni2008
@sathyaiahchenagoni2008 3 месяца назад
@@AnantharaoMekala-lh5ij నాకు ఇంగ్లీషు అర్థం కాదు దయచేసి తెలుగులో రిప్లై ఇవ్వండి మీరు
@rajupallikonda-xq3iq
@rajupallikonda-xq3iq 3 месяца назад
BBC అంటేనే ఒక ముస్లిం ఛానల్ వాళ్లగురించి ఎలాగో గొప్పగా చెప్పక తప్పదు
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij 3 месяца назад
Andh bhakt
@syedmoulaali786
@syedmoulaali786 3 месяца назад
Big andh bkhth
@swathikoduri865
@swathikoduri865 3 месяца назад
Hijab is banned in france
@MaheshGajje-my8jf
@MaheshGajje-my8jf 3 месяца назад
మత మార్పుల వల్ల పుట్టిన మీరు ...మతం యొక్క గుర్తింపు గూర్చి అడగటం సిగ్గుచేటు....
@shaik.karimullagullapalli7867
@shaik.karimullagullapalli7867 3 месяца назад
Avunu milaga birith vadi shoe polish chysi memu ma matanni kapadukoledhu... Hindu sodara
@okddsg
@okddsg 3 месяца назад
​@@shaik.karimullagullapalli7867 what is Islam Only selfish here in world For who is not strength created god and religion No religion no god whom we are not seeing Allah told in quaran eat all living beings except human Y himan meat also super taste I tried in Russia Eat once
@AnantharaoMekala-lh5ij
@AnantharaoMekala-lh5ij 3 месяца назад
Andh bhakt.
@syedmoulaali786
@syedmoulaali786 3 месяца назад
Ree Mee baba Adam Muslim Ra Nayana .. Neku a vishayam telidu ..!
@raghupathireddy1828
@raghupathireddy1828 3 месяца назад
కోర్టు మెట్లు ఎక్కాలి భర్త తో విడాకులు కావాలని
@RamRamanji-h1i
@RamRamanji-h1i 3 месяца назад
Saraena samadhanam anna
@b.sriram6827
@b.sriram6827 3 месяца назад
INDIA lo Vunapudu Mana Desa sanskruti Ni Patinchali, UCC , Amalu cheyali
@ramakrishnay4089
@ramakrishnay4089 3 месяца назад
India andardi oka sanskruthi oka mathanidi kadu
@b.sriram6827
@b.sriram6827 3 месяца назад
@@ramakrishnay4089 Andaridi Ayinapudu , Muslimski Saparet Pursanal Laws Eamdhuku , Valaki kuda , Indian Laws Varthisali Kadha
@rushikesavreddy2237
@rushikesavreddy2237 3 месяца назад
​@@ramakrishnay4089 school lo uniform teseste baagundu kadaa
@WorldsUnknownVideos
@WorldsUnknownVideos 3 месяца назад
Burkhaalu Dharinchu Tappu ledu Kaani Raallu Veyakandi
@srihari15860
@srihari15860 3 месяца назад
విడాకులు ఇప్పించడానికి మత పెద్దలు ముందుకు రావాలి కదా. వాళ్ళని ప్రశ్నించాలి ఈ చానల్. అప్పుడే నిజం బయట పడుతుంది.
@sureshreddy5709
@sureshreddy5709 3 месяца назад
Exmuslims🙏 live debate video's 👈exmuslims🙏 sahil bai👍 didi official👍 dara shikoh bai👍 telugu👈 and hindi👍 jai hind🙏
@vvtv2481
@vvtv2481 3 месяца назад
ఈ మీద ఎందుకు ఇచ్చినది ఏం సాధించిందని ఏమే హిజాబ్ ధరించి ముస్లిం ఉమెన్ గా ఉండాలనుకుంటుంది అయితే అందులో గొప్పతనం ఏముంది
@AkhandaBharatham
@AkhandaBharatham 3 месяца назад
ట్రిపుల్ తాళాక్ ఉన్నా ఇబ్బందే లేకున్నా ఇబ్బందే 😅😅😅 బ్యూటిఫుల్ రిలీజియన్
@WorldsUnknownVideos
@WorldsUnknownVideos 3 месяца назад
Ham Dho(2) Hamaara Bhaara Bachhe(12)
@kapilavaiakhil5132
@kapilavaiakhil5132 3 месяца назад
Abba 😂😂 BBC BBC ni frist bane cheyyali
@harisoudu4870
@harisoudu4870 3 месяца назад
Gouthami kannig mari meeru
@shaikabdulhakeem3194
@shaikabdulhakeem3194 3 месяца назад
Namaz sahi pado meree behna auratki tarha par aap mardki tarha padte hi ekbar udar koi moulana hito sahee karlo aur burqa bhi sahi pehno adha adha nahi poora mukammal burqa kaisa pehenna malum karlo dua hi sahee ada karke allaahutala ku razi karlo ,,,,,
@gangadharmogili4611
@gangadharmogili4611 3 месяца назад
BBC idi enthe
@avireddychandrasekhar2801
@avireddychandrasekhar2801 3 месяца назад
Hatao BBC
@WorldsUnknownVideos
@WorldsUnknownVideos 3 месяца назад
BBC Antha Boku Channel Ee Prapancham Lone Inko Channel Ledu...!!!!!
@arjun0027
@arjun0027 3 месяца назад
This channel is always want to divide india .. worst channel
@kiran96412
@kiran96412 3 месяца назад
Triple tallaq kuda unchalsinde antara yenti? Siggunda asala?
@worioremost891
@worioremost891 3 месяца назад
తలాఖ్ తలాఖ్ తలాఖ్....😊😊😊😊😊
@manideeputi
@manideeputi 3 месяца назад
Dear BBC pls publish similarly about what other community problems..too.
@ramakrishnavatyam3955
@ramakrishnavatyam3955 3 месяца назад
మానవతా వాదం ముఖ్యము. ఏదైనా తదుపరిది మాత్రమే.
@amruthavallidevi959
@amruthavallidevi959 20 дней назад
ధు ధూ మీ రు మారరు. మీ బతుకులు BBC మారనివ్వదు
@fanneendartunkoju9031
@fanneendartunkoju9031 3 месяца назад
ఈ బిబిసి చానెల్ ముస్లిమ్ లు మాత్రమే చూపిస్తుంద? హిందువులు కనపడరు
@jagadeeshchowdharykasturi2242
@jagadeeshchowdharykasturi2242 3 месяца назад
BBC india nundi dobbeyandi women ki swecha vadha, burka vesukoni report cheyarA necha pandi
@syedmoulaali786
@syedmoulaali786 3 месяца назад
Talaq only muslims Kadu Hindus Kuda ..! Chana mandi Unnaru ..! Adi kuda Chudandi
@pearls678
@pearls678 3 месяца назад
magavallaku burka darinchanivandi, kevalam yedari Desam lo isuka padakundaa ninduga battalu kattukone vaaru, anthey kani idi Identity kaadhu
@raveendarreddy2961
@raveendarreddy2961 3 месяца назад
ఎవరైతే షూట్ చేసిన anchor ఉందో ఆమెను మన హిందువుల దగ్గరికి వెళ్లి హిందువుల జీవన విధానాన్ని చూపించమనండి. మన హిందువులూ కూడా మన ఆచారాలు పాటించక పోతే అడగండి. ఒక్క మన హిందువులూ మాత్రమే westren మోజులో పడి మన ఆచారాలను వదిలేస్తున్నారు. దీని పైన కూడా ఒక వీడియో చెయ్యండి.
@vangalaharinathreddy9691
@vangalaharinathreddy9691 3 месяца назад
iran mahilalu video cheyandi
@nagalalitha1551
@nagalalitha1551 3 месяца назад
Uzbekistan , a muslim country recently banned hijab and burqua. But Indian muslims??
Далее
Inside Out 2: BABY JOY VS SHIN SONIC 4
00:16
Просмотров 3 млн
Barno
00:22
Просмотров 569 тыс.
Brilliant Budget-Friendly Tips for Car Painting!
00:28