Тёмный

MUST KNOW CHRISTIANS ABOUT -THE CONSTITUTION (SCEDULED CASTE) ORDER 1950 - DALIT CHRISTIANS RIGHTS 

LOVE GOSPEL
Подписаться 439 тыс.
Просмотров 90 тыс.
50% 1

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 366   
@sumanthtadepalli3689
@sumanthtadepalli3689 17 дней назад
Nenu SC but BC-C ga maaraaanu Naaku reservation akkarledh,nenu naa prabuvu kosam reservation kuda vadhilesukunnaanu,proud to be a Christian Jai Bhim. Praise the Lord
@naveenyona425
@naveenyona425 Месяц назад
బ్రదర్ నిన్నూ దేవుడు అధిక జ్ఞానం తో నింపును గాక
@simmavijay
@simmavijay Месяц назад
I'm BC-D polinati velamas. My family believed in Jesus christ. Praise the lord❤❤
@understanding.everything
@understanding.everything 29 дней назад
@@simmavijay bible chadivava babu
@simmavijay
@simmavijay 29 дней назад
@@understanding.everything yes. What happened bro??
@heresh3114
@heresh3114 Месяц назад
పోరాడుదాం ప్రార్థిద్దాం
@nanisujan2012
@nanisujan2012 Месяц назад
Praise the LORD 🙏 వందనాలు బ్రదర్! మీ వీడియో లు అన్నీ చాలా బాగా నాలెడ్జ్ ఇచ్చేవిగా Resourceful గాను ఉంటాయి. చాలా రోజులనుండి nenu follow అవుతున్నాను. అందరూ ఈ వీడియో ను appreciate చేస్తున్నారు. చాలా వరకు నిజం కూడా! ఐతే మీరు ఈ లోకం లో బ్రతకడానికి హక్కులు కోసం , అధికారం కోసం మాట్లాడుతున్నారు. క్రైస్తవ్యం అంటేనే ఈ లోక విషయాలకు దూరంగా జీవించడం. ఐగుప్తు లో ఇశ్రాయేలీయులకు తోడుగా ఉన్న దేవుడు మన దేవుడు , మనుషులు ఇచ్చే రిజర్వేషన్లు కన్నా పెద్దవాడు. నా దృష్టి లో మన దేవుడే మనకు పెద్ద రిజర్వేషన్ . ఇది నా స్వంత అభిప్రాయము. మనకు వ్యతిరేకముగా మనుషులు ఎన్ని కుయుక్తులు చేసినా మనలను వాటన్నిటిలో నుండి తప్పించగలగిన జీవము కలిగిన దేవుని మనం కలిగి యుండగా లోకం ఇచ్చేవి మనకు ఎందుకు వారిని చూసి వ్యసన పడటం ఎందుకు? యేసయ్యకే మహిమ!!
@chandumodugu4356
@chandumodugu4356 Месяц назад
అన్న మీరు బాగా తెలియజేశారు. ....🙏🙏 క్రైస్తవులకి మనఇండియాలో ఎలాంటి మాటలు మాట్లాడానికి పోరాటాలు చేయడానికి వక వ్యక్తి కూడా లేరు ....మనం అందరు దీనిగురించి వక యూనిటీ గా ఉండలి...కలిసి పోరాడాలి
@UNIVERSALCHRISTIANTIMES
@UNIVERSALCHRISTIANTIMES Месяц назад
CSS Team India lo poradutundhi Ani miku telusa... Telvadu.. Elanti valla matalu nammi real Christians ga bratakaleka bayam tho bratukutunnaru. BC-C tisukoni open ga Christians Ani mana janaba chupiste chatta saballo manaku Anni avakashalu untavi...
@msrao8073
@msrao8073 Месяц назад
సహనం మన ప్రభువు బోధించారు, ఐకమత్యం గా ఉండటం మన కర్తవ్యం ఎంత percentage of అనైక్యముగా ఉంటామో అంత percentage of నష్టం మనకు జరుగును, ఇంతే ఇంతకన్న easy methodology లేదు, ఐకమత్యంగా ప్రభువు సేవలో జీవించాలి Praise the Lord
@akhilnandigama2372
@akhilnandigama2372 29 дней назад
✍️✍️ప్రస్తుత క్రైస్తవ సమాజానికి అవసరమైన అతి ముఖ్యమైన వీడియో చేశారు... ధన్యవాదాలు, దేవునికి స్తోత్రం అన్న అయితే విషయం ఏమిటంటే క్రైస్తవులకు ఇది అవసరమైన అత్యంత ముఖ్యమైన విషయం అని వాళ్లకైతే తెలియదు, తెలుసుకో పోవడం దురదృష్టకరం..✍️✍️
@Harssha755
@Harssha755 Месяц назад
Religion దగ్గర క్రిస్టియన్ ఆప్షన్ చట్టపరంగా తీసుకురావాలని, ప్రార్థన చేద్దాం 🔥🔥
@chintarao9035
@chintarao9035 20 часов назад
Dear Brother - Prise The ✨GOD✨🙏 Thank Q Brother If Your Very Very Valuable Information My ✨GOD✨ Blessings And Grace Always With You Brother Thank Q 🙏🇮🇳🙏
@arsha_artz
@arsha_artz 28 дней назад
ఎన్నో రోజుల నుంచి నా మనసులో ఉన్న సందేహం తీర్చారు
@ravibaruch5413
@ravibaruch5413 Месяц назад
Brother మీరు చాలా బాగాచెప్పుతారూ దేవుని కృపతోడునుండును... వాస్తవాలు మీరు మాట్లాడుతారు... Jerusalem గురించి చెప్పండి... మీ గురించి ప్రార్థన చేస్తాము. మా చర్చలో... చాలా deta సేకరిస్తారు...golry to God....God..
@sanjanakumariactivities6372
@sanjanakumariactivities6372 Месяц назад
నా మనసు లో కూడా అదే బాధ ఉంది అనాయ్య మిరు చేపుతుంటే నాకు ఎమ్ చేయాలో అర్థం కాలేదు కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు దేవుని నామిని వారు
@guduriemmaniel4403
@guduriemmaniel4403 Месяц назад
ఏమి చేయాలనుకుంటున్నావు మరో బంగ్లాదేశ్ చేయాలనుకుంటున్నారా
@theophilusmanti-qy1yx
@theophilusmanti-qy1yx 19 дней назад
Brother u revealed d truths, nd given awareness to them.God bless u abundantly
@satyanandamgampala5016
@satyanandamgampala5016 Месяц назад
Bcc ga మరమన్నవారికి కనువిప్పు నిచ్చే మెసేజ్. 1950 చట్టం రద్దుకావాలని ప్రార్థన
@bhaskar2818
@bhaskar2818 Месяц назад
@@satyanandamgampala5016 అమెన్
@UNIVERSALCHRISTIANTIMES
@UNIVERSALCHRISTIANTIMES Месяц назад
Brother vidini nammakandi... BC-C open Christians marandi... Vidu community kosam poradevadu kadhu.. RU-vid lo dabbulu sampadinchu kovadam thappa vastavanni telusukodu
@shivak5382
@shivak5382 Месяц назад
​@@UNIVERSALCHRISTIANTIMESVeellaki cheppi waste brother. Manaki shodhanalu vastai ani Prabhuvu already chepaaru kada.
@Harssha755
@Harssha755 Месяц назад
దయచేసి BC -C గా ఎవరు మార్చకండి 🙏🙏
@shivak5382
@shivak5382 Месяц назад
@@Harssha755 nenu already maripoyaanu. Meeru application form lo SC ani petti, religion lo emani pedtaaru chepandi brother.
@etamohanraj1050
@etamohanraj1050 15 дней назад
ప్రభు ఏసుక్రీస్తు నామంలో వందనములు అన్నయ్య చాలా విలువైన సందేశం అందించి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి అన్న వాక్యం గొప్ప సందేశాన్ని అందించిన అన్నయ్యకి వందనములు
@SrinivasThalla-yf8cq
@SrinivasThalla-yf8cq Месяц назад
SC Christians ku manchi message ichharu brother. Thank you
@vanikumari480
@vanikumari480 Месяц назад
పాస్టర్ అన్నాయ్య గారు మీకు మత్రంమే నా వందనాలుండి 🙏🙏🙏
@guduriemmaniel4403
@guduriemmaniel4403 Месяц назад
దశమ భాగం ఇవ్వండి సోది చెప్పేవాడు వాడు బాగుపడతారు మీరు అలాగే ఉండండి
@guduriemmaniel4403
@guduriemmaniel4403 Месяц назад
నీ అమ్మ హిందువుల గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త
@rajkumarmallavarapu6272
@rajkumarmallavarapu6272 Месяц назад
Evadra నువ్వు ​@@guduriemmaniel4403
@vanikumari480
@vanikumari480 Месяц назад
దేశం లో ఇలా జరుగుతుందీ అన్నీ చేపేరు ఇదులో తపు ఏముది ఏమీకన్నీపీచ్చీందీ హ పాస్టర్ న్నీ కీచాపరుషొందు
@chiranjeevictp
@chiranjeevictp 29 дней назад
@@guduriemmaniel4403 ఎరా...! తమ్ముడు హిందువులను ఆ సోదరుడు ఏమన్నార్రా? నీవెందుకు తమ్ముడు నోరు జారి (నీ అమ్మ) అని తిటోచ్చారా.... హిందువులకు కొమ్ములేమైనా ఉన్నాయారా..? ఎవరిని బడితే వారిని మీ కిష్టం వచ్చినట్లు మాట్లాడటానికి.
@kbhaskarkarati4506
@kbhaskarkarati4506 20 дней назад
ప్రైస్ ది లార్డ్ 🙏🏻కులం అనేది మొత్తం అంతం చేస్తే ఎలా ఉంటుంది కులం లేకుండ ఉంటే బాగుంటుంది నాయొక అభిప్రాయం మీ అభిప్రాయం చెప్పండి
@gracesammy9021
@gracesammy9021 Месяц назад
I'm a Christian but my father put OC because Jesus Christ is with me I'm the child of God
@garikaprasanth9890
@garikaprasanth9890 Месяц назад
Meku. Reservation. Varthisuthundha.
@joshuakhaike
@joshuakhaike Месяц назад
@@gracesammy9021 nobody asked you to prove you are not sc
@NAWINNV
@NAWINNV Месяц назад
Im also oc
@gracesammy9021
@gracesammy9021 Месяц назад
See I'm giving reply to all of you HISTORY BEFORE CHRIST (BC) ANNODOMINI(AD) means with Christ ani yela ayte division ayi undho Like wise in every Christian's life BC and AD untadi Whoever come into Christ they're newborn former things are passed away Ani Bible lo verse undi By following Christ we became children of God Before coming into Christ yevarayna SC , ST BC OC Whether Brahmin, kaapu, choudhary etc whatever caste you belong to that's passed away it's over Now you came into the Christ we are capable to do many things through Jesus Christ alantapudu reservations tho Pani yemundi bro Reservations enduku when JESUS CHRIST IS WITH US GOD CHUSKUNTARU GOD KI SEPERATE GA PLANS UNAYI
@Christian_Faith7
@Christian_Faith7 Месяц назад
@@gracesammy9021True, adhe Viswaasam tho ne ma dady sc kakunda bc-c pettaru certificates lo… my Jesus is my Father who is in control of everything… 🙏
@saraladevi45
@saraladevi45 Месяц назад
Brother we we're faced this problem about my children in their school. Praise the lord
@chintarao9035
@chintarao9035 20 часов назад
Dear Brother - Prise The ✨GOD✨ 🙏
@kavithaanimelli707
@kavithaanimelli707 Месяц назад
Praise the lord 🙏 brother
@sam333official1
@sam333official1 8 дней назад
Miru ee Chanel petinandhuku nyayam jarguthudhi...bro... nice thought s.... different topics...your video s useful content... TQ
@chintaanilkumar6029
@chintaanilkumar6029 15 дней назад
Praise the Lord jesus🙏👏👏 vondhanalu brother🤝🙏
@Y.S.Sundar
@Y.S.Sundar 29 дней назад
Thank you Brother for opening eyes Previously I thought about this situation. Now I have got clarity on this 1950 order
@rajaravi3893
@rajaravi3893 Месяц назад
దళితులకు ప్రత్యేక దేశం కావాలి. జై దళిత్ స్థాన్.
@Powerstarkalyansir
@Powerstarkalyansir Месяц назад
@@rajaravi3893 Andukega matam marite desha drohi anedi
@guduriemmaniel4403
@guduriemmaniel4403 Месяц назад
జై భారత్
@Kalyanidara-3115
@Kalyanidara-3115 Месяц назад
Vere continent vaddaaa😂😂
@nalandhak1574
@nalandhak1574 28 дней назад
రేయ్ నువ్వు బత్తాయివి అని తెలుసు
@JESUS_KINGDOM_HAS_COMÉ_8
@JESUS_KINGDOM_HAS_COMÉ_8 28 дней назад
Yes brother 🙏✝️.
@Almighty650
@Almighty650 Месяц назад
𝙋𝙧𝙖𝙞𝙨𝙚 𝙩𝙝𝙚 𝘼𝙡𝙢𝙞𝙜𝙝𝙩𝙮 𝙂𝙤𝙙 ✝️🙏
@gedelasrinubabugedelasrinu4570
@gedelasrinubabugedelasrinu4570 Месяц назад
Praise the Lord of Jesus
@jhansiranibusi4836
@jhansiranibusi4836 Месяц назад
Anna you are great and daring to take this topic. I am really appreciate you. This is my opinion from long period. After you are explaining I'm so happy . You are bringing awareness to beloved dalit family members. Where I am working today also I'm discriminated as sc candidate in govt institution also. What you are said it is absolutely right.
@miriyalanagasiva6768
@miriyalanagasiva6768 Месяц назад
Praise the Lord brother 👏
@padmakolati9742
@padmakolati9742 Месяц назад
Praise the lord brother good msg.iam sc nenu kuda bcc ki maralani anukuntunnanu kani e msg chusaka naku chala dhairyam vachindhi
@mdevashikamani3669
@mdevashikamani3669 Месяц назад
Thank you brother, truth reveled, praise the lord. praying for your great task of His great commission.
@Kumar_s.
@Kumar_s. Месяц назад
Praise the lord 🙏
@shivadamerla4015
@shivadamerla4015 25 дней назад
అన్న చాలా మంచి మెసేజ్ ఇచ్చారు..🙏🙏 వాస్తవానికి నాకు కూడా ఇప్పుడే తెలిసింది అన్నా ఈ వీడియో ద్వారా ..1950 order... రద్దు కావాలి...
@gangadharrao7212
@gangadharrao7212 28 дней назад
చక్కటి విశ్లేషణ ఇచ్చరు బ్రదర్ ❤👌🏻👌🏻👌🏻👌🏻
@vangalamadhavi8670
@vangalamadhavi8670 Месяц назад
Praise the lord 🙏🙏🙌 Anna
@udumuladavid4851
@udumuladavid4851 23 дня назад
This information opened my eyes,pray for equality 🙏🏻
@srinivasusiddantula1981
@srinivasusiddantula1981 Месяц назад
Good messages brother God blessings amen hallelujah
@MangollaMallesha
@MangollaMallesha 18 дней назад
Bro. God bless you I will agree you
@Venkateswarlu-v8e
@Venkateswarlu-v8e Месяц назад
Yes brother మీరు చెప్పిది నిజం
@adhadastephen1176
@adhadastephen1176 Месяц назад
వందనాలు,,
@DeviLingamsetti
@DeviLingamsetti 16 дней назад
Praise the lord annayya eppati varaku bc c caste manchi vivarana echaru annayya🎉❤
@ravinandru4441
@ravinandru4441 Месяц назад
Thank god
@bhanumathiganta9642
@bhanumathiganta9642 20 дней назад
చాలా అన్యాయం కానీ గొప్ప న్యాయవంతు డు అయిన దేవుడు ఉన్నాడు 🙏🙏🙏🙏
@polebhagya7389
@polebhagya7389 23 дня назад
Tqq annaya theliyapar🙏🙏🙏chinanduku
@Vinod.999
@Vinod.999 Месяц назад
జై భీమ్ ✊
@alliswell4636
@alliswell4636 22 дня назад
Excellent content Sir.. 🔥🔥
@surendrataninkiyoshepu1120
@surendrataninkiyoshepu1120 Месяц назад
మన దేశంలో Sc జనభ ఇతర కులల కంటే ఎక్కువా కాబట్టి విల్లు మతం మారితే Hindu percent తగ్గిపోతుందని భయం. ।
@guduriemmaniel4403
@guduriemmaniel4403 Месяц назад
నీ పూర్వం ఏ మతంలో ఉన్నావు
@ssmk2571
@ssmk2571 Месяц назад
@@guduriemmaniel4403 manavakulam
@Educateagitate
@Educateagitate Месяц назад
@@guduriemmaniel4403 Kula vivakshatho kudina sanatana dharmam lo .....
@HoneySharoon
@HoneySharoon 29 дней назад
@@guduriemmaniel4403 ఏం పూర్వం ఏమతంలో ఉంటే ఆ మతంలోనే ఉండాలని అగ్రీమెంటా... అప్పుడు తెలీదు ఇప్పుడు తెలుసుకున్నారు నీకేంటి ప్రాబ్లం
@sureshsurya1513
@sureshsurya1513 29 дней назад
Praise the Lord brother 🙏
@vkinfoMedia
@vkinfoMedia Месяц назад
ప్రతి ఒక్కరు ఈ వీడియో ని షేర్ చెయ్యండి వేరే కేస్ట్ లో కి మారుతున్నా మన SC క్రైస్తవ సోదరులని లను కాపాడండి ❤❤
@houseofprayerrajam4068
@houseofprayerrajam4068 Месяц назад
అన్నా మీరు చెప్పింది నాలాగా 🔥 BCC 🔥 కి మారిన వాళ్ళకి బాగా అర్ధం అవుతుంది.
@Rajjjj-5
@Rajjjj-5 4 дня назад
Brother meeru marina tharuvatha bcc certificate theeskunnara?
@mandaajaykumar7136
@mandaajaykumar7136 Месяц назад
Praise the lord anna
@svanitha9786
@svanitha9786 Месяц назад
Praise the lord brother Good message God bless you 🙏🙏
@praise-23-24
@praise-23-24 Месяц назад
Tq brother for your kind information.
@rajeshd6842
@rajeshd6842 Месяц назад
Priase the lord brother
@Sekharchandrakappala
@Sekharchandrakappala 29 дней назад
ఆమెన్ .ప్రైస్ ది లార్డ్ అన్నగారు🙏
@kinderkidzz
@kinderkidzz 21 день назад
Thank you sir
@jesustalks8208
@jesustalks8208 Месяц назад
Praise The Lord Anna ❤❤❤
@prasanthjosna
@prasanthjosna 18 дней назад
Thank you brother
@samuelrubyvarakumar3493
@samuelrubyvarakumar3493 29 дней назад
Excellent 👍 Correct❤
@bhaskar2818
@bhaskar2818 Месяц назад
సూపర్ మెసేజ్ బ్రో. నెగెటివ్ కామెంట్స్ పట్టించుకోకు వాళ్లకు కుల పిచ్చి వుంది.
@hrudayaranjan3738
@hrudayaranjan3738 16 дней назад
యోబు 34:10 విజ్ఞానముగల మనుష్యులారా, నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము
@sumalinikalakotla6466
@sumalinikalakotla6466 Месяц назад
Thank you so much brother 🙏 Im in a very confusing State till now and right time right video 👍
@sahadevudu7983
@sahadevudu7983 Месяц назад
మన లోకం పరలోకం,ఇహ లోకం లో పని లేదు,
@SagarBangaru
@SagarBangaru Месяц назад
Very nice message..
@LakshmidurgaChapala
@LakshmidurgaChapala 25 дней назад
God bless you Annayya
@Kalpanadidla
@Kalpanadidla Месяц назад
Thanks you so mush wonderful message nenu sc ne
@yakobmadhura
@yakobmadhura Месяц назад
Praise the Lord brother. God bless you🙏
@avula_surya_narasimha
@avula_surya_narasimha 24 дня назад
Praise the lord
@KaramSandhya-tz6es
@KaramSandhya-tz6es Месяц назад
Vandhanalu annaya
@reethu8785
@reethu8785 Месяц назад
Great job brother Clear cut explanation
@VasantharaoToyaka
@VasantharaoToyaka Месяц назад
Good Message God bless you
@marlapudikumari1258
@marlapudikumari1258 27 дней назад
Aannaya Garu god 🙏🙏🙏
@UdhayKumar-mb1es
@UdhayKumar-mb1es Месяц назад
Thank you so much Annaya prise the lord
@user-my1jj7qc4x
@user-my1jj7qc4x 28 дней назад
Praise the lord🙏🙌
@b.s.smithashalom1195
@b.s.smithashalom1195 Месяц назад
Good message brother.i understand now what is happening to us😢
@nageshk8323
@nageshk8323 27 дней назад
Thank you anna Kallu teripinchav
@rameshnani898
@rameshnani898 22 дня назад
Amen
@davidbenham4310
@davidbenham4310 Месяц назад
I am Christian e topic meda Ela fight chaiyali first step Ela teasukovali anna
@JhansiK-te7mc
@JhansiK-te7mc 23 дня назад
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మేము కూడా ఎస్సీ బ్రదర్ మమ్మల్ని ఓసి లోకి మారం అంటున్నారు మా చుట్టాలు కొందరు మారారు ఓసీ లోకి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటివి ఫ్రీగా తీసుకోకూడదు అని అంటున్నారు దానికోసం మార అంటున్నారు బ్రదర్
@belamararani7822
@belamararani7822 Месяц назад
Praise the lord annaya thankyou super message
@unitedchurch.eegalapenta9774
@unitedchurch.eegalapenta9774 Месяц назад
యెషయా 53:7-8 TELUBSI [7] అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. [8] అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలో చించినవారెవరు?
@joshuagundala6417
@joshuagundala6417 25 дней назад
Brother me videos nenu chaala days nundi follow avutunanu but one thing you have said wrong which is if BC community person gets converted he won't be losing the reservation ani but he will lose his complete reservation and comes under OC . Same like SC coming under BCC, only exemption is given to ST because they have a unique culture and tradition, however OC there won't be any problem for being converted. Hope you understood bro . thank you
@user-xq3jq6vi1y
@user-xq3jq6vi1y Месяц назад
These people r literally blind if person change to another religion, his financial position won't change in India justice is like oasis in desert, the court's useless 😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@maheshmarapaka6680
@maheshmarapaka6680 Месяц назад
Praise the Lord 🙏
@Rajasekharkumar888
@Rajasekharkumar888 Месяц назад
Bc, c చట్టం మోసం, sc మారితేనే Bc c ఇస్తున్నారు ఇది కుట్ర
@hemanthkumar1805
@hemanthkumar1805 17 дней назад
I pray to the lord Jesus Christ that all true believers stand for Jesus denying every kind of reservations, accept as is obviously the BC-C percentage shall increase more than expected then it's automatic government will.withdraw 1950 order or else will change laws in favor of BC- C...it was happened in Assam
@Sunil-gv8rr
@Sunil-gv8rr 22 дня назад
Good sub
@narayanaswamysarai2268
@narayanaswamysarai2268 Месяц назад
Thanks bro very good imparmetion
@jayammamaddirala7855
@jayammamaddirala7855 Месяц назад
Thankyou sir thankyou so much
@Thegtr686
@Thegtr686 20 дней назад
Only fear of God not his creation
@NareshKorva-vx9hx
@NareshKorva-vx9hx 29 дней назад
Vandanlu the lord amin the lord 🙏🙏🤣🤣😆💥💕
@asherwadamm4878
@asherwadamm4878 17 дней назад
Anna Garu dini pai poratam tappakunda start kavali diniki mire margadarsyanam mikunantta kwaledge ewariki ledu mere start cheyandi poratam memu mevente vuntam e message challa group lo nenu sc Christians petyanu
@anilkumardhara778
@anilkumardhara778 Месяц назад
Anna Praise the Lord
@Jehovah-shammah.
@Jehovah-shammah. 29 дней назад
ఆచరణ చాలా కష్టం..
@esthermulpur3570
@esthermulpur3570 Месяц назад
Very sad that Only few could understand what he is saying most people misunderstood and criticising him If one can’t understand the fact how can one fight
@VijayaKanaparthi
@VijayaKanaparthi Месяц назад
Thank you brother ❤
@Padma-qr1jr
@Padma-qr1jr Месяц назад
Yes anna hindu ani undadhu only caste based reservation system
@moyyetirameshkumar9513
@moyyetirameshkumar9513 Месяц назад
Yes you are right brother
Далее
Китайка и Зеленый Слайм😂😆
00:20