మరి నేనైతే కుట్టుకోవాలని అనుకుంటున్నాను మరి నువ్వు కూడా కుట్టి చూపిస్తే మేం కూడా సంతోషంగా వర్క్ చేసుకుంటావు అవన్నీ బ్లౌజులు చూపించినందుకు నిజంగా నీకు థాంక్స్ సూపర్ గా ఉన్నాయి బ్లౌజులు
Ee okka video tho nenu me subscriber ni aipoya. Actual ga nenu ilane cheskunta. Andhuke inka ideas me nundi vasthayi anipisthundhi thanq. And hope i get knowledge from u in future
చాలా బాగుంది. మీరు ఎలా చెయ్యాలి వీడియో పెట్టెండి. చాలా మంది చూస్తారు. మిడిల్ క్లాస్ వారి మాలాంటి వారి కి బాగా ఉపయోగం. Plz. నేను సుబ్క్రైబ్ చేశాను సిస్టర్. 💐👍🏻👌🏻
Mee Blouses Anni chaaaaaala bagunnai Stitching very neat n clean I too love n like mirror work very much. Blouses superb.Tq very much for sharing this informative video andi.👌❤️👍💃
Abba yentha baagunnai akka me blouses. Oka dhani minchi okati unnadhi chala chaalaa baagunnaayi....me opika ki em analo em cheppalo teliyatam leadhu chaalaa baagaa kuttaru.....maggam work blouse ki kuda antha finishing radhu akka....nenu. E roju me videos chusanu me opika prathi video lo kanipisthundhi. Meru andhariki reply kuda chala Baga peduthunnaru ❤❤❤❤
Abbo super andi maggam work vallu ekkuva thisukuntaru anakunda valla kastam ke thisukuntaru anbaruga bale touch ayyindhi andi nenu blouse stitching maggam work nene own ga stitch chesukuta bayataki cheyanu andi nene chesukunta
అబ్బ మీ బ్లౌజెస్ చూసాక కచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే సూపర్ వున్నాయి బ్లౌజెస్ నేనుకూడ పెళ్లి కాకముందు చాలా సారీస్ ఎంబ్రాయిడరీ చేశా కాకపోతే ఇప్పుడు కుదరట్లేదు మీ బ్లౌజెస్ చూసాక నాకు మళ్ళీ చేయాలి అనిపిస్తుంది 😅😊 నేను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేస్తున్నాను మీ చాన్నెల్ని 😊😅 I am న్యూ సబ్స్క్రైబెర్ 😊😊
మగ్గం వర్క్1100 కాదండి, నేను వర్క్ కి ఇచ్చా సింగల్ లైన్ మిర్రర్ వర్క్ కి 2000 కి,మీరు మిర్రర్ చుట్టూ త్రెడ్ వేశారా దానికి చాలా టైమ్ పడుతుంది కదా,మీ జాకెట్స్ చాలా బాగున్నాయి,నేను టైలర్ అండి ఇలాంటివి చేసే టైమ్ లేక ఇచ్చేస్తున్నాము.
Wow very nice and inspiring.. cost kadu kani mi talent kanipistundi prathi blouse lo.. miru making video's pettandi. Chalamandi house wife's ki use avutundi❤
So beautiful collection akka 7 and 8 years antunnaru resentga veyinchina works lage unni akka chala chala bagunnaye akka me blouse meku kuda work stitching chupinchande akka please
Hi andi first time me video choosa...fidaa ayipoya..very useful video very inspiration andi...subscribe chesa like chesaa share chesaa Thank you so much for sharing ....
Hi aruna iam the new subscriber . Very nice and very use full videos aruna keep doing useful vlogs like this ALL THE BEST i wish ur channel will grow fast .