youtubestudio lo promotions ani box untundi adi click chesi matrame product names chupinchalani techical video s lo chusanu anduke naku tochinadi cheppanu meku problem kakudadani .
వాషింగ్ మిషన్ లో గుడ్డలు చుట్టుకునిపోవు,కొంత మురికి పోతుంది ఇవి ఆడవారికి చాలా చాలా ఉపయోగపడతాయి.. వాషింగ్ మెషిన్ లో గుడ్డలు బయటికి తీసే సమయంలో పడే ఇబ్బందులు ఆడవారికి మాత్రమే తెలుసు ఆ ఇబ్బందని నివారిస్తాయి ఈ బాల్స్..