For More Off Screen Updates: Subscribe to My RU-vid Channel www.youtube.co.... Follow me on Instagram : / janulyri_of. . Like me on Facebook : / jaanu.lyri #janulyrihometour#janulyrihousetour#janulyri
నీ ఆలోచన కలమషం లేని నీ మనస్సు నీలో ఇంక ఎంతో ఎత్తుకు ఎదగాలని కల మీ మొఖం లో స్పష్టంగా ఉంది అక్క నీలో బోలతనం ఉంది స్థాయి పెరిగిన బంధువులను పలకరించే మీ ప్రేమ మీ లో మంచితనం 100👍 ఉంది ఎల్లప్పుడూ అదేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్న అక్క
నీలాంటి వాళ్ళు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ..మా అమ్మ కూడా నీ లాగానే చాలా కష్టాలు పడి నన్ను పెంచింది .😒.జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మీరు అసలు బాధపడకండి ..🙏
Karimnagar లో మా ఇంటి వెనకాల మీ ఇల్లు, పోతన కాలనీ quarters మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర మీ స్వంత ఇల్లు, అలాగే మా ఎర్ర పిల్లి గానీ పేరు కూడా leo నే. Surprise గా ఇన్ని similar గా ఉన్నాయి. కానీ nenevaro మీకు telvadu, మీరు మాత్రం నాకు తెలుసు sister. Any how best of luck for your future.
Me village me family chala bagundi ra chelli. Tondaralo manchi illu kattukoni maku home tour chupinchalani manaspurthiga devudini korukutunnam ra. All the best for your future.
Bagundi akkaya mi home tour inka future lo intha kanna manchi home kattukovali ani manaspurthiga korukuntunnanu and lyrayya ammamma valla intiki ragane chala kushi kushi ga undu
Nenu first miru unna home tour chestaremo anukunna akka video chusna tarvata prajent unna home tour appudu chestaro anukunna ventane chesharu mi vlogs kosam waiting akka nv super super super super super 😍😍👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💞 love u akka ❤️❤️❤️❤️💞
Nuv great sis .... Asthulu andhasthulu kaadhu... Manalli preminchey manushulu ni geluchukovadam mana asthi ani naa opinion..... Good luck all the best for ur future goals... God bless you family