జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చిన బాధపడకు , రేపు అనేరోజు ఒకటి ఉంటుంది .రేపటి కోసం వేచి చూడు నీకు ఒక సమయం వస్తుంది... ఈరోజు మనం డబ్బు ఉన్నవాలామయిన , లేనివల్లమయిన, ఎప్పుడూ ఇలాగే ఉండదు. చిన్న ఇల్లు పెద్ద ఇల్లు కాదు మనం మన ఫ్యామిలీ తో కలిసి ఎంత happy గా ఉన్నామో అది ముఖ్యం..కానీ ఈరోజు ఇలా ఆగిపోదు కచ్చితం గా మన కలలు నెరవేర్చుకోవడానికి కష్టపడదం.. అన్నట్లు చెప్పడం మర్చిపోయా.. House rent month ki 2100 DHS indian money lo 48,800 avutundi ..ee డబ్బుతో మన ఇండియా లో luxury ga బ్రటకవచ్చు.. అందుకే India is the greatest country antaru ..🎉🎉❤
Yevandi nen UAE lo ne untunna... sharjah industrial area....akada maku monthly rent 24000 Indian rupees double bed room kitchen hall andi....miru chala yekuva rent istunaru.....
@ruksaranjum8662 Maku current bill water bill leydhu Andi..maa husband ki office near Emirates metro station 10 mts journey.. company car పంపిస్తుంది daily.. Adey Sharjah lo untey trafic problem time waste current bill water bill pay cheyali.. car ki petrol ki month ki 500 DHS అవుతాయి అవి అన్ని చూస్తే మేము ఉండే ది నెలకి 2100 అవుతుంది ..Adey Sharjah lo untey nelaki rent 1500 water bill current bill 600 minimum vastundi car petrol 500 avitundi total 2600 avitundi దీనితో పాటు time waste trafic problem Evi anni memu face చేయలేక ...Sharjah nundi Rashidiya vachamu Andi edi varuku memu Sharjah national పెయింట్స్ దగ్గర undeyvallamu స్టూడియో లో
This is the first video I watched in your channel. But heartily I appreciate your courage to show the simple family life in gulf. I stay in UAE from long time.
@Satyanarayana-rd5tx Meru enka ekkada unnaru .. Emi alochistunaru Emi matladutunnaru I'm staying with my husband Naku telisi Dubai lo alantivi emi leyvu ala edaina jarigithey nadiroad pai Tala teseystaru...Dubai rules are very strict Plz edaina comments chesi నప్పుడు ఎదుటి మనిషి ఎలాంటి వాళ్ళు ఎలాంటి ఫ్యామిలీ నుండి వచ్చారు ..అని తెలుసుకొని మాట్లాడగలరు..అడగడం లో తప్పు లేదు మీకు ఎదురైందా అంటే చీ వినడానికే చాలా embarism గా ఉంది అడగడానికి మీకు ఆలోచన వచ్చిందంటే మీ మైండ్ set I can understand 🙏🙏🙏
Ekkada manam entha chinna dantlo vunna sadukupotham Andi pedda room lo vundalante akkada money ekkuva pay cheyali ade ekkada manam ekkuva time room lo vundam office lone vunttam kabatti chinna room ye better ade money save chesukoni India lo manchi home thisukuntte better
@@Satyanarayana-rd5txఏదన్నా కామెంట్స్ పెట్టేటప్పుడు కొంచెం బుర్ర పెట్టు అలాంటివి మన ఇండియాలోనే జరుగుతున్నాయి కనీసం అమ్మాయి లకి రెస్పెక్ట్ కూడా ఎవరు మన ఇండియాలోని ఫార్వర్డ్ కంట్రీలో చాలా గౌరవం చూస్తారు
ఉన్నంతలో బతకడం మించి ఉన్న ఆనందం ఇంక ఎక్కడ కూడా ఉండదేమో...! ఇంటి ఆడవాళ్ళకి సర్ధుకుపోయే గుణం చాలా ముఖ్యం..! మీకు అది చాలా మెండుగా ఉంది..! రాబోయే రోజుల్లో పెద్ద హోమ్ టూర్ చేయాలని ఆశిస్తున్నాను..! God bless you
కోనసీమ అమ్మాయ మజాకా..... super అమ్మ చిన్న ఇంట్లో ఉన్న మమకారం పెద్దగా ఉన్న ఇళ్ల ల్లో ఉండదు. నువ్వు అన్నవే ఎలాంటి ఇంట్లో ఉన్నామని కాకుండా ఎంత ఆనందం గా ఉన్నామని చూసుకోవాలి అని. అక్కడ నీకు 100/100 మార్కులు ఎక్కడో పల్లే టూర్ నుంచి వెళ్లి అక్కడ ఇలా హ్యాపీ గా ఉంటున్నారు అంత కంటే ఏమీ కావాలి. నా హృదయ పూర్వక అభినందనలు మీ ఫ్యామిలీ కి నీకు కూడా. Wish u all the best
చక్కగా సర్దుకున్నారు దుబాయ్ నుంచి చాలామంది వీడియోస్ పెడతారు హిందు దేవుళ్ళు మన పూజగది చూడటం ఫస్ట్ టైం చూస్తున్నాను ఉన్న ప్లేస్ లో చాల బాగా ఆర్గనైజ్ చేసుకున్నారు nice video
Our Corporate Outhouse at one of our Property Location in Dubai is vacant all the time as we are not living there anymore Because we live in USA & We want somebody trustworthy to just stay there & just keep maintaining it neat & tidy & clean. You can stay as long as you want. Any Maintenance, repairs & such so whatever will be taken care of by our company staff there. We don't want any rent at all but just pay only for your utilities used. Let us know.
Other than this If more than one location available please let us also know, We have our real estate agency branch called "Emaar" & deal if any opportunity available
Thank you so much for your consider.. Where is the location your property..any contact details is there mam can u give me Instagram id I will message mam . This is my email I'd andi srkrajee@gmail.com swamyreddy1434@gmail.com Send me your contact details mam
చాలా చాలా బాగుంది మీ Home tour,👌👌👌 దుబాయ్ లో ఉండే పరిస్థితులు చాలా సింపుల్ గా బాగా అర్థం అయ్యేలా చెప్పారు, ఎందుకంటే నేను కూడా ఇక్కడే దుబాయ్ లో పనిచేస్తున్న మంచి వీడియో చేశారు, ఇలాంటి వీడియో లు మరెన్నో చేయాలని కోరుకుంటూన్నాం
అక్క బయట ఉన్నవాలు బాధలేకుండా ఎవ్వరు ఉండరు, కానీ ఆ భాదని దాచుకుని మాతో సంతోషం గా మాటలు ఆడుతున్నారు అంటే చాలా గట్స్ ఉండాలి పైగా ఆడవాళ్ళూ, ప్రస్తుతం నేను కూడా గల్ఫ్ లో ఉన్నా అక్క బహ్రెయిన్ లో కానీ సుఖం లేదు ఎందుకు వచ్చనా అని అనిపిస్తుంది. తప్పదు వచ్చిన తరువాత ఎంత కష్టం ఐనా వొర్చుకుని తీరాలి. 👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽👍🏽
Wow nice sister. Chala ground reality video thisaru. Normal ga mana indians antha details ga chepparu videos lo. Konni sarlu chala rich ga vuntunnattu abaddalu cheptharu. Nen ippude subscribe chesukunna. I Hope your youtube channel will get more recognition 😊
Yedhemaina okka matatho hearts ni kadhilinchav Akka. Yekkada vuntunnamannadhi matter kadhu yentha happy ga life partner tho vuntunnamannadhi. Hats-off Akka. Everything is well arranged. God bless both of You.
I have watched your video for the first time. You have done a great job in doing the home tour. I appreciate your efforts to make your family happy. Wish you all the very best.
'confidence dedication ditermation devotion makes man perfect' deeniki mee cupels big example … Time evvarini okela unchadu..kachitanga mimmulanu high position ki teesukeltundi. god Bless you god always support kindness hearts and dedicated people.🤗🤗
Sister, teliya kunda click chesanu mee video. meeru present chesina vidhanam chala goppaga undhi, asalu edipinchesavu nee video tho, oka ammayi neela undali, unnadhi goppaga yeh mathramu ibbandhi padakunda unnadhi unnatu ga chupinchavu, idhi ni okkari paristhithi kadu chala mandhi ila ibbandhi paduthu jeevithanni gadupu thu unnaru. heart felt blessings to you and your family... great job amma, tappakunda meeku kuda manchi time vasthundhi... god bless you. heart touching for me. take care sister. nuvvu ela unnavu alagey undu. great job.
మీ " home tour, dubai " చాలా బాగుంది. నిష్కల్మషంగా ప్రతి చిన్న విషయం కూడా చాలా బాగా వివరించారు,Rent, అలాగే మీరు సంవత్సరంకు దాచుకున్న డబ్బుతో సహా. 👌. ఉన్న కొద్దీ స్థలం లో కూడా ఎంతో చక్కగా సర్దు కున్నారు. ఉన్న కొద్ది స్థలం లో ఎలా సర్దు కోవలో మీ నుంచి నేర్చు కోవచ్చు. మీరు neat గా సర్దు కున్న దానిని బట్టి మీరు ఎంత పొదుపు గా వుంటారో అర్ధం అవుతుంది. Keep on going. 👏👏👏👍 Thank you for your home tour.
Beautiful house even it is small, arranging very well, be happy and confident sister,appreciate your sincerity and frankness, what r you doing sister in Dubai.
మీ ధైర్యానికి, మీ స్థైర్యాని కి జోహార్ 🙏🙏🙏 భగవంతుడు మీ కు మంచి చెయ్యాలి 🙏 . మీ ఆయన ఏం చేస్తారమ్మ? మీ ఊళ్లో ఇల్లు video కూడ ఇవ్వాళే చూసాను. All i can wish you is very well.. best-wishes 💐
Hi Madam, first time youtube channel ki sibscribe avtunnanu...me effort chala నచ్చింది...చిన్న హౌస్ ఇన మీరు చేసిన ఎఫ్ఎఫోర్ట్ నచ్చింది. మీరు and your husband should grow in life and lead a happy life. Im also cmng to dubai in Nov...chala విషయాలు దుబాయ్ లో ఎలా మేనేజ్ చేయాలో తెలిసాయి...thanks a lot...keep doing more videos and you will succeed.
Chala baaga explain chesaaru. Memu foriegn antey chala high5 life ani feel outhaamu. But meeru mee family ki thaggattu maintain chestunnaru ani ippudey thelusindi.........❤chala baaga explain chesaaru. Mee family ki antha manchii jarugutundi. Dont feel
మీ హోమ్ టు చాలా బాగుంది సిస్టర్ చిన్న రూమ్స్ అయినా కూడా చక్కగా సర్దుకున్నారు మీకోసం సబ్స్క్రయిబ్ చేసాను like కూడా చేశాను మీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుతుంది మీకు మనీ కూడా వస్తుంది త్వరలోనే పెద్ద ఇంట్లోకి వెళతారు గాడ్ బ్లెస్స్ యు 😊
ఇంట్లో ఏముందండి ఎంత చిన్నదైనా సరే మీ మనసు చాలా పెద్దది మీరు చెప్పే విధానం చాలా బాగుంది ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా భీమవరంలో చాలామంది ఉన్నారు మీరు మాట్లాడే విధానం చాలా గొప్పగా ఉంది మేడం చాలా చాలా బాగుంది మీరు మీ వీడియోలు ఇంకెప్పుడు చూస్తూనే ఉంటాను ఫస్ట్ టైం మీ వీడియో చూస్తున్నాను చాలా చాలా బాగుంది మీరు మాట్లాడే విధానం థాంక్యూ బెస్ట్ ఆఫ్ లక్ మీరు ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నెన్నో పెడుతూ ఉండాలి మేము చూస్తూ ఉండాలి లైకులు చేస్తూ ఉండాలి
Hi Ammayi garu, Very nice andi. first time I saw your video. Super andi. I am Telugu Indian American from USA. Just started my channel 3 months ago. Started this for our 25countries Tour customers that will be travelling with me in June 2024. But it is being viewed by many others as it is showing the World Countries, my charity in 7 countries and of course, my favorite "Telugu lo Vetakaaramu". People are enjoying andi.
Mee hometour chala bagundi, illu assal bagalekapoina place lekapoyina unnadantloney chala neat ga theliviga sardukunnaru. M so happy to see you.. vedio chala bagundi.. everyday edokati post cheyandi memu support chestham like ichhi. And I am your new subscriber. lots of love from Hyderabad @ Evangeline.
Chala bagundi talli, ematram hechulaki pokunda,unnadi unnatlu chala baaga sportive ga chupinchavu,Dubai lo untunnaru ante entho imagine chesukuntaru, reality ni nirmohamatanga chupinchavu ..very good..keep enjoying the life as it comes to you..i wish one day you will shift to a bigger sober house..all the very best God bless you Talli..
It's ok akka mi house small ga vuna miru clean ga pataru very understanding wife baga chaparu adhi ina wife and husband understand ga undali❤ nice akka
దుబాయ్ అయినా అమెరికా అయినా మనకు ఉన్నంత లోనే సర్దుకు పోవాలి మొత్తానికి హౌస్ బాగుంది. దేవుడు దయ కలిగితే మంచి ఇంటిలోకి మారవచ్చు. స్వచ్ఛమైన మీనవ్వు చూస్తే మీ సంసారం పచ్చ గా వున్నట్టే. గాడ్ బ్లెస్స్ యూ💐చిన్న మాట మీరు 23వేలు దాచినట్టు మీ హస్బెండ్ కి చెప్పేస్తాను