Тёмный

My Home Tour | My Parents Introduction | Uma Telugu Traveller 

Uma Telugu Traveller
Подписаться 1,2 млн
Просмотров 644 тыс.
50% 1

My Home Tour | My Parents Introduction | Uma Telugu Traveller
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
India
----------------- Equipment i use ---------------
Main camera - amzn.to/30ISujX
Selfie stick - amzn.to/3e5oItA
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3,5 тыс.   
@kunkuchiru7138
@kunkuchiru7138 4 года назад
మంచివాడు ముందు కష్టాలను అనుభవిస్తాడు తరువాత....మీకు తెలుసు
@Venkat_Goud
@Venkat_Goud 4 года назад
Super bro
@rkthota2821
@rkthota2821 4 года назад
మీరు పెద్దగా చదువుకోలేదు అని చెప్పారండి కానీ ఏం వినయం! ఏం విధేయత! ఏం సంస్కారం! ఎంత గొప్ప వ్యక్తిత్వం అండి మీది...... ఎంతో గొప్ప చదువులు చదివినా పైవేవీ లేకుంటే అది వృధా యే...... మీరు చాలా గ్రేట్ అండి..... 🙏🙏🙏🙏
@sailaja.k
@sailaja.k 4 года назад
Chaala chaala baaga chepparu
@rkthota2821
@rkthota2821 4 года назад
@@sailaja.k thank you very much
@meanji1982
@meanji1982 4 года назад
Yes ur absolutely right 👍👍👍👍
@rkthota2821
@rkthota2821 4 года назад
@@meanji1982 yes sir Thank you
@rkthota2821
@rkthota2821 4 года назад
@@lehzlaturio5717 yes Samaajam nerpinchindhi Athanu nerchukunnadu
@Paramesh_Prime
@Paramesh_Prime 4 года назад
ఉమా గారు మీ కుటుంబానికి కష్టాలు అన్ని తొలగిపోవాలి. మీరు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. ఓం నమః శివాయ
@sss-iz2hg
@sss-iz2hg 3 года назад
Nice bro
@gandepallisrinivas8438
@gandepallisrinivas8438 3 года назад
Yes Brother 👍
@bavabavamaridichannel5754
@bavabavamaridichannel5754 2 года назад
Bro I'm from tenali i want to meet u just once if possible
@aparnaindian6896
@aparnaindian6896 4 года назад
త్వరలో మీరు సొంత హోమ్ కొనుక్కోవాలని హృదయపూర్వకంగా కోలుకుంటున్నాం అన్నయ్య 👍👍👍
@skumar-bx4mo
@skumar-bx4mo 4 года назад
ఉమగారు, చాలా బాగుంది వీడియో👍👌 మీరు ఒక పెద్దా ఇళ్ళు కట్టాలి అందులో మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో వుండాలి 🙏
@gudenarasimharao6623
@gudenarasimharao6623 2 года назад
బ్రదర్ ఇల్లు లేని కష్టం మామూలు కష్టం కాదు, దయచేసి సొంత ఇల్లు తీసుకోండి
@harikanth8899
@harikanth8899 4 года назад
ఏమిటో ఈ లోకం .....మంచివాళ్ళకు కష్టాలు చెడ్డ వాళ్లకు రాజభోగాలు
@vishnua9261
@vishnua9261 4 года назад
@@Suryamanikanta010 entha vasthuntadhi bro income
@roastercoastertelugu9272
@roastercoastertelugu9272 4 года назад
@@Suryamanikanta010 Adds ravali bro........ Adds rakapothe enni views vachina no income
@gopalaraoravuri1208
@gopalaraoravuri1208 4 года назад
ఉమా గారు మీకు వందనాలు... మీ అమ్మ నాన్నా గారిని పరిచయం చేశినందుకు..... మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాం.
@vkp7125
@vkp7125 4 года назад
అమ్మ గారికి...నాన్న గారికి నా నమస్కారాలు....🙏🙏🙏
@haricharan233
@haricharan233 4 года назад
Meeru own house kattukovali manchi ammaini pelli chesukovali amma nanna nu baga chusukovali uma anna😇
@s.snaidu
@s.snaidu 4 года назад
Anna ki oka like veyandi
@ananyagurukulam8602
@ananyagurukulam8602 4 года назад
Ok..Naidu garu
@johnybhai7653
@johnybhai7653 4 года назад
అన్నయ్య మీ సంస్కారానికి వందనాలు, మీ అమ్మ నాన్నలకు ప్రత్యేక నమస్కారాలు.. మాది తెలంగాణ... అంద్ర అంటేనే మర్యాదలకు పుట్టనిల్లు....
@abhishekreddy271
@abhishekreddy271 4 года назад
Maa umanna❤️ ki oka like eskondi
@ananyagurukulam8602
@ananyagurukulam8602 4 года назад
Ok..Abhi garu
@sateeshnunna6191
@sateeshnunna6191 4 года назад
సుప్రభాతంతో ప్రారంభమైన వీడియో !
@ananyagurukulam8602
@ananyagurukulam8602 4 года назад
Yes...Sateesh garu
@s.p.murugesan
@s.p.murugesan 4 года назад
Sateesh nunna@అవును bro
@karthikb4023
@karthikb4023 4 года назад
అది విష్ణు సహస్రనామం by ms subbalaxmi...
@spandanaofficial3969
@spandanaofficial3969 4 года назад
Yaa !!👍
@s.p.murugesan
@s.p.murugesan 4 года назад
@@spandanaofficial3969 యా-yaa-யா-ಯಾ
@shaikzakeer7472
@shaikzakeer7472 4 года назад
ఈ వీడియో ను ఆఫ్రికన్ భాషలో డబ్బింగ్ చేయండి. మాలి లోని మీ స్నేహితుల కోసం.
@harishtalaribugganipalle1735
@harishtalaribugganipalle1735 4 года назад
మీరు పడే కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది , మీకు ఇంకా మంచి జీవితం రావాలని కోరుకుంటున్నాను 👍👍👍👍 , ఉమా అన్న.
@sravanyareddy9220
@sravanyareddy9220 4 года назад
మీ వీడియో చూసిన తర్వాత డబ్బులకు ఆస్తులకు ఎటువంటి ప్రాధాన్యత లేదు అని అర్థమవుతుంది అన్న
@anilkumarbachala1883
@anilkumarbachala1883 3 года назад
నువ్వు జీవితంలో చాలా పైకి వస్తావు అన్న. నీ మంచి మనసుకి ఎప్పుడు మంచి జరుగుతుంది. నీ కష్టాలు అన్ని తొలిగి పోతాయ్
@mahendermahi.1269
@mahendermahi.1269 4 года назад
మీ ఫ్యామిలీ చాలా గర్వపడుతారు బ్రో నిన్ను చూసి..
@d.bhaskarrao6316
@d.bhaskarrao6316 4 года назад
Supper bro👌👌🌷
@prasanthkumar9550
@prasanthkumar9550 4 года назад
మీరు మరిన్ని videos చేయాలి ఆనందంగా వుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@natarajagondi2630
@natarajagondi2630 4 года назад
మాది జంపని అండి ఉమా గారు. మా ఊర్లో ఉంటున్నందుకు సంతోషం.
@nagrajgandikota
@nagrajgandikota 3 года назад
Ma attagaridhi kuda jampane andi
@smrpigeonlover1910
@smrpigeonlover1910 3 года назад
Brother uma gari namber send cheyandi
@Natureandeducation15
@Natureandeducation15 4 года назад
తరువాత వీడియోలో సిల్వర్ ప్లే బటన్ చూపించు బ్రో🏃🙅. Never tired naithik.
@ranjankumarvlogs5732
@ranjankumarvlogs5732 4 года назад
ఉమా గారు మిమ్మల్ని చూశాక సంతోషానికి ఆస్తికి ఎటువంటి సంబంధం లేదు అనిపిస్తుంది మీకు మంచి భవిష్యత్తు ఉంది మీరు రాజమండ్రి వస్తే తప్పకుండా మా ఇంటికి రండీ
@bhavanisunkara2370
@bhavanisunkara2370 4 года назад
Absolutely correct 👍
@ravispraypaintingworkscars7331
@ravispraypaintingworkscars7331 3 года назад
madi కూడా రాజమండ్రి మీరు వస్తే తప్ప కుండా మా హౌస్ కి రండి
@koteswararaoyadav353
@koteswararaoyadav353 4 года назад
మాది కూడా జంపని గ్రామమే కాకపోతే ఉద్యోగ రీత్యా గుంటూరు లో ఉంటున్నాను బ్రదర్ మా పొలాలు,ఇల్లు ఇప్పటికీ జంపని గ్రామ పంచాయతీ ఎదురు రోడ్డు లో వుంది
@sravangoudganga7908
@sravangoudganga7908 4 года назад
అన్నయ్య మాది తెలంగాణ మీ దగ్గర ఏ మాత్రం గర్వం అస్సలు లేదు .మీరు సూపర్ అన్నయ్య .కొందరి వ్లాగ్స్ చూస్తున్న ఓవర్ ఆటిట్యూడ్ ఉంది .అది లేదు కాబట్టే మీరు కేక
@RAJURAJU-me1gv
@RAJURAJU-me1gv 4 года назад
Yes 💯 Carrect From Telangana
@sailaja.k
@sailaja.k 4 года назад
@@RAJURAJU-me1gv yes yes
@naiduchakranag
@naiduchakranag 4 года назад
తమ్ముడు ఉమా... కల్మషం లేని మంచి మనసు నీకు ఎలా వచ్చిందా అనుకున్నాను ఇన్ని రోజులు ..... కానీ మీ తల్లిదండ్రులు చూసిన తర్వాత నాకు అర్థం అయింది నీకు పారంపర్యంగా సంక్రమించిన గొప్ప ఆస్తి అని... ధనం శాశ్వతం కాదు ఇంత మంది అభిమానాన్ని పొందిన నీవు రాబోయే రోజుల్లో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆశిస్తున్నాను
@naiduchakranag
@naiduchakranag 4 года назад
@@PKKCAD mind your words Give respect and take respect ఉమా స్వయంశక్తితో ఎదుగుతున్న ఎటువంటి యువకుడు అతనికి ఎప్పుడూ మా సహకారం ఉంటుంది.
@sailaja.k
@sailaja.k 3 года назад
@s Y bro Mee health Ela undi ante reply ivvaledhu??
@Onlyforgames1840
@Onlyforgames1840 4 года назад
Proud to be an INDIAN Jai hind🇮🇳🇮🇳🇮🇳 🌾🌾🌾Jai kisan jai javaan 💪💪💪
@balapopuri7267
@balapopuri7267 4 года назад
అమ్మగారు,నాన్నగారు నమస్తే🙏🙏 Uma అమ్మ,నాన్న చాలా కష్టపడ్డారు వాళ్ళ నీ బాగా చూసుకో ❤️
@ananyagurukulam8602
@ananyagurukulam8602 4 года назад
Chala baga chepparu Bala garu
@balapopuri7267
@balapopuri7267 4 года назад
@@ananyagurukulam8602 Thank you 🙏
@bro.sanjeevvadapalli
@bro.sanjeevvadapalli 4 года назад
అమ్మ,నాన్నలకు నా నమస్కారాలు...
@ananyagurukulam8602
@ananyagurukulam8602 4 года назад
Good morning Kumar garu
@girijalb3578
@girijalb3578 4 года назад
Amma nanna gariki namaskaramulu
@akshayk5109
@akshayk5109 3 года назад
విష్ణు సహస్రనామం శ్రవణనుభూతి గా ఉంది వాళ్ళు పెంచిన క్రమశిక్షణ , పెంపకం, నాన్నలో బాధ్యత అమ్మ లో ప్రేమ ఈ రోజుల్లో ఎన్ని కోట్లు ఉన్న వృధా నే భయ్యా Your parents Role model for This Generation Parents
@GruhiniTeluguVlogsDUBAI
@GruhiniTeluguVlogsDUBAI 4 года назад
అమ్మ నాన్నకు నమస్కరాలు ❤ వ్లాగ్ చాలా బాగుంది 👌👌
@srinivasrajurokkam1854
@srinivasrajurokkam1854 4 года назад
Me prayanamlo meeru tourchbearer.. The innocent, genuine, honest which I saw, very few are there like you bro.. East or west, Uma is the best..
@vivekkumar-tk1ln
@vivekkumar-tk1ln 4 года назад
Next BIGG BOSS list lo me peru undali bro .. we support you and make u win
@nivruthidevusunkara7955
@nivruthidevusunkara7955 4 года назад
what an idea, hope to see him in BIG BOSS
@Tulasi-Venkat-Specials
@Tulasi-Venkat-Specials 3 года назад
Enduku bro fake show lo...only fame ravalante anduloki vellaki. But Uma garu very honest and humble person......atanni kuda manipulate chestadu....let him be like that
@rajkanak1164
@rajkanak1164 3 года назад
Vaddu bayya thanu baite unsanitary he can't act he is genuine guy
@anilalishala77
@anilalishala77 3 года назад
Niku picho erro em ardhamkavatledhu ayana emchesthunnadu big boss enti dhiniki dhaniki emaina sambandham undha be sensible man.
@anamikakarnataka908
@anamikakarnataka908 3 года назад
No don't want
@gvijayakumar9813
@gvijayakumar9813 4 года назад
ఇంకా మీ అన్నా తమ్ముడు, అక్క చెల్లి ఉంటే వారిని కూడా చూపించండి.
@cricklover3508
@cricklover3508 4 года назад
Yes anna
@johnsarath
@johnsarath 3 года назад
I like your videos bro! Your simplicity and charming character are both admirable. I live in Italy. You’re most welcome here! When I next come to India perhaps in the coming April or May, I would like to meet you. I want to help give you a financial help for your world touring! God bless you!
@raghuanumula7316
@raghuanumula7316 4 года назад
🙏అమ్మ నాన్నమీకు ధన్యవాదములు 🙏 ప్రసాద్ గారు మీరు గొప్ప వారు ఆవుతారు 👍
@varahalababukotamsetti1344
@varahalababukotamsetti1344 4 года назад
అన్నయ్య అమ్మ నాన్నలతో పాటూ తల్లి సమానమైన ప్రకృతిని కూడా బాగా చూపించారు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య😊😊
@Mycutekid2017
@Mycutekid2017 4 года назад
అమ్మానాన్నలకు ఒక ఇల్లు గిఫ్ట్గా ఇవ్వండి అన్నయ్య ....
@anandarao595
@anandarao595 4 года назад
హయ్ ఉమాగారు అందరూబాగున్నర ఊరు చాల బాగుంది పచ్చని చెట్లు స్వచ్చమయిన వాతవరణం మీ అమ్మ నాన్నతొ ఇంటర్వ్యూ బాగుంది ధన్యవాదాలు Jia Hind
@awis8yadav306
@awis8yadav306 2 года назад
జీవితం అంటే డబ్బు కాదు జీవితం అంటే సంతోషం మంచితనం. all the best bro
@srikanthpspk2033
@srikanthpspk2033 4 года назад
Nalgonda vallu chuste like vesukondi friends
@bojjakrishnavirit8949
@bojjakrishnavirit8949 4 года назад
Nalgonda 🤝🤝🤝✊✊✊
@shaiksaidulu4077
@shaiksaidulu4077 4 года назад
Suryapet
@kumudinidasyam6972
@kumudinidasyam6972 4 года назад
Miryalaguda
@manojgamingff8980
@manojgamingff8980 4 года назад
Bro Nadi KUDA nalgonda ne bro naku kuda support cheyandi please
@srikanthpspk2033
@srikanthpspk2033 4 года назад
@@manojgamingff8980 kk bro
@shareefs.m950
@shareefs.m950 4 года назад
Brother నేను bahrain లో వుంటున్నా నేను ఇండియా కి వస్తే మిమ్మల్ని తప్పకుండా కలుస్త.
@srinivasch3575
@srinivasch3575 3 года назад
Videous chustomta ma House Lo vunnattu ladu meetoo vunnattu vunde bro
@Mohanajeevanam
@Mohanajeevanam 4 года назад
Uma Prasad Anna is very humble person I went to his Home 2days back , All the best Anna.
@Godsgrace_onyou
@Godsgrace_onyou 4 года назад
UMA GARU .... Uncle and Aunty are so lucky have a son like you . Your VLOGS are good .. Keep show us your creativity with nice content. Love from USA 🇺🇸🇺🇸🇺🇸
@manideeppaturi553
@manideeppaturi553 4 года назад
Login Qu eri puka
@khrao7786
@khrao7786 4 года назад
@@PKKCAD are you a Chinese BOT ?
@sailaja.k
@sailaja.k 3 года назад
@s Y yes yes
@KumarK-sv7yh
@KumarK-sv7yh 4 года назад
I respect you a lot Uma garu- I admire your honesty and simplicity respecting nature to others. Ganesh from Nee York
@harinath7912
@harinath7912 4 года назад
Ganesh Kumar bro adhee nee York kadu bro new York 😊🤣
@akhilj4586
@akhilj4586 4 года назад
@@harinath7912 keyboard lo w pakkana e untundi.... Porapatuna e touch aipoyundochu
@harinath7912
@harinath7912 4 года назад
Oh k bro🤗🤗🤗
@babarhussain5268
@babarhussain5268 4 года назад
ఉమా గారు మీ శ్రమ వృధా పోదు.❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍👍
@ravichandrarajudurvasula172
@ravichandrarajudurvasula172 4 года назад
Umaanna fans oka like eskondi
@garrevenkateswarlu7575
@garrevenkateswarlu7575 3 года назад
Bro , మీరు కొంచెం విశాలంగా వుండే ఇంట్లో మీ పేరెంట్స్ ని ఉంచండి, ఇప్పుడు చూసిన house బానే ఉంది but కొంచెం గాలి ఆడదు అనుకుంటున్న..
@babubrp6372
@babubrp6372 4 года назад
From Karnataka brother I like all videos of yours You are genuine person Like you very much Good luck
@SY27196
@SY27196 4 года назад
చిన్న ఊరు అయిన హాయిగా ఉండచు కని ధరలు పెరగకుండా గవర్నమెంట్ చూడాలి అభివృద్ధి అని అందరూ పరుగులు పెట్టీ లాండ్ rates, food items cost పెరిగిపోయే చాలా మంది ఇబ్బంది పడతారు
@sailaja.k
@sailaja.k 4 года назад
Uma gaaru Amma, naana bagunnara ani inthakamundu kooda adigaanu..meerem cheppaledu😒😒 was everything ok uma gaaru??? Take care Andi...rest tesukondi...😊😊😊 Keep smiling......meereppudu santhoshanga undali...gud ngt 😴,sweet dreams 🤗 stay home ,stay safe uma gaaru ......life lo meeru edi korukunna ADI nijamoutundi...twaralo vaccine vochi meeru definite ga world tour ki veltharu...I am sure ...take care uma gaaru........
@Mudumaheh
@Mudumaheh 4 года назад
కల్మషం లేని మనిషి... ఆహ్లాద గ్రామంలో
@beastboygaming7571
@beastboygaming7571 4 года назад
అమ్మగారికి నాన్నగారికి నా నమస్కారాలు చెప్పండి మీ ఊరు చాలా బాగుంది థాంక్యూ బ్రో
@AnandSalikity
@AnandSalikity 4 года назад
Uma garu me age entha cheppandi..please ????..me videos chala baguntaye
@sailaja.k
@sailaja.k 4 года назад
32
@pharikrishnantr9017
@pharikrishnantr9017 4 года назад
అమ్మ నాన్న కు ధన్యవాదములు మీ సంస్కారానికి శతకోటి వందనాలు అన్న🙏🙏🙏🙏👍👍
@sirishanalla2817
@sirishanalla2817 4 года назад
Your so lucky to be son for your parents uncle aunty memories heart touching
@localrider4857
@localrider4857 3 года назад
Andhra Pradesh tourism ambassador ga mana uma garini empika cheyalani Andhra Pradesh government gariki request chesthunna, Please friends let us help our UMA Sir, for his hard-work, please share my request as far as possible, As a fan it's our responsibility to help UMA Garu.. Thank you UMA Garu for all of your videos and God bless you all 🙏🙏😇😇. Many people are inspired by seeing you and by knowing you
@sailaja.k
@sailaja.k 3 года назад
Yes
@ramakoteswararaoveeramacha6230
@ramakoteswararaoveeramacha6230 4 года назад
మీ మావయ్య ఇంట్లో లేడా,ఎక్కడికి వెళ్లారు,మీ పేరెంట్స్ ను చూ సినపుడు మా అమ్మ,నాన్న గుర్తుకు వచ్చారు😰
@moses429
@moses429 4 года назад
Maa umanna ❤ki oka like eskondhi
@rsatyaparu9335
@rsatyaparu9335 4 года назад
What a heartouching vedio with beautiful innocent parents. 🙏🙇‍♀️GOD bless you and give happiness and healthy life and wealthy life to you and your parents. Soon you will be get own house. 🙏🏠
@adityaganti2499
@adityaganti2499 4 года назад
Amagari eyes lo tears when nanagaru describing hardships explains everything 🙏🏻🙏🏻 umaana take care of them ....parents are everything 😍😍
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 4 года назад
Thapakunda brother baga chusukunta amma nana ne lifelong thankyou ❤
@gvijayakumar9813
@gvijayakumar9813 4 года назад
@@UmaTeluguTraveller మీఫోనే నెంబర్ ఇవ్వండి.
@RajKumar-dn6yp
@RajKumar-dn6yp 4 года назад
parents ni africa thisukeldam kudhardha anna
@vishalpayalnaidu5757
@vishalpayalnaidu5757 4 года назад
@@UmaTeluguTraveller chumma love u bro
@sailaja.k
@sailaja.k 4 года назад
@@UmaTeluguTraveller very emotional uma gaaru
@SivaminTelugu
@SivaminTelugu 4 года назад
Me village chaala bagundi brother also ur family
@nehalnehal2738
@nehalnehal2738 3 года назад
Ho anna siva
@YouRanjithTube
@YouRanjithTube 4 года назад
మీది తెనాలే, మాది తెనాలే, మనది తెనాలే :-), తెనాలి వచినపుడు కలుద్దాము సర్.
@anveshgundapaneni1338
@anveshgundapaneni1338 4 года назад
Uma anna fans oka like veyamdi
@paonekumar3956
@paonekumar3956 4 года назад
కామెంట్స్ ని అమ్మ నాన్నలకు చూపించండి బ్రదర్. చాలా ఆనందం గా ఉంది మీరు వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటే ❤️
@srinivasaraoyajjala649
@srinivasaraoyajjala649 4 года назад
ఈ వీడియో లో హై లైట్ ఏమిటంటే... మీరు మీ అమ్మా, నాన్నలను ఇంటర్వ్యూ చేయటం. నాకు చాలా బాగా నచ్చింది. మీ గురించి, మీ ఫ్యామిలీ గూర్చి ఓపెన్ గా అన్నీ మీరు మాతో share చేశారంటే మమ్మల్ని కూడా మీ కుటుంబ సభ్యులు గా భావించారు. మీది మంచి మనసుకు అనేందుకు ఇంతకన్నా ఏం కావాలి బ్రదర్. మీ కష్టాలన్నీ తీరి మీరు సంతోషంగా ఉండాలని దేవున్ని కోరుకుంటున్నాను. కరోనా పోయాక తొందరలోనే మంచి అమ్మాయితో పెళ్ళి చేసుకో.. పెళ్లికి మాత్రం మమ్మల్ని పిలవడం మర్చిపోకు.
@sriprem7865
@sriprem7865 4 года назад
""ఎన్ని జన్మలుఎత్తిన తల్లిరుణం తీర్చుకొలేము""❤️❤️❤️❤️❤️💝💝💝💝💝💝
@shobaammu8213
@shobaammu8213 4 года назад
🙏
@rajamoulimallareddy2373
@rajamoulimallareddy2373 4 года назад
After watching this video one time or the other we are being related to some of his memories. Ups and downs may come how strong we stay is the thing which matter's. 🙏🙏🙏🙏
@nagavenkatravikumar1336
@nagavenkatravikumar1336 4 года назад
Anna super ❤️❤️❤️❤️❤️
@nagasaikoorada1146
@nagasaikoorada1146 4 года назад
ముందు వెనుక టవర్ మా ఉమా అన్న సూపర్
@tharunsaithakasi7983
@tharunsaithakasi7983 4 года назад
🤩🤩👌👌😀
@spandanaofficial3969
@spandanaofficial3969 4 года назад
What eaa 😆😆😆
@sanjeevisridevi6023
@sanjeevisridevi6023 4 года назад
మీ అనుభవాలు చాలా బాగున్నాయి తమ్ముడు. ఆర్థికంగా బాగా స్థిరపడడానికి మంచి నిర్ణయాలు తీసుకో ఉమ. Definitely you have to reach high position..👍👍
@nusrathfathima4311
@nusrathfathima4311 4 года назад
Meeru Africa lo job chesthunnaru ante entho family rich anukunnam Andi. Very simple and well disciplined family
@shaikzakeer7472
@shaikzakeer7472 4 года назад
మీ మొబైల్ గ్లాసు శాంసంగ్ షోరూముల్లో కాకుండా గుంటూరు లోని మొబైల్ షాప్ లో గ్లాసు మాత్రమే మార్చు అని చెప్పండి 1000 to 2000 తీసుకుంటారు.
@amirinenisravan3932
@amirinenisravan3932 4 года назад
First time am listening subrabhatam in a vlog especially in a village, Missing India and our culture..
@kottapalliramakrishna4876
@kottapalliramakrishna4876 4 года назад
Dear Uma, You are a very good son to your parents... Your parents are also very lucky to have a son like you... May God bless your family with everything... All the best... Love you always...
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 4 года назад
4th video ke nachesavayya. Kapatam ledu. Nee chinna prapanchanni baga chupinchavu.
@arunab4746
@arunab4746 4 года назад
Temple lo nunchi vachey sounds and superrrr weather brother...exlent mee village...👌👌👌👌👌👌
@rajyalaxmi5241
@rajyalaxmi5241 4 года назад
Brother ur very nice person, who shared all ur personal life also, ur good open hearted person, and ur " chala chala " dialog we like very much, 💐💐💐💐
@bhavanisunkara2370
@bhavanisunkara2370 4 года назад
Yes absolutely correct 👍 sister and chaala humanity undhi uma ghaariki
@nrmp3531
@nrmp3531 4 года назад
Girls maa uma annayya nachite oka like veskondi..for marriege 😉
@santhoshyours11
@santhoshyours11 4 года назад
Would like to see you in bigg boss show in coming years!!
@bonamkishore8880
@bonamkishore8880 4 года назад
Nen kuda
@prabhakartallapally4141
@prabhakartallapally4141 4 года назад
మీ డాడీ ఇంకా గోడలు దూకుతూ ఉన్నాడు కదా 😀😀😀😀
@basteja9393
@basteja9393 4 года назад
One of most heart broken felling in our life is , seeing our parents are getting old.
@Praveenkumar-ei8td
@Praveenkumar-ei8td 4 года назад
Yes...Bro.. Naku ayithe manasu pindesthundhi
@Praveenkumar-ei8td
@Praveenkumar-ei8td 4 года назад
Maa amma nu chusthunte...Chaala badhaga undhi
@basteja9393
@basteja9393 4 года назад
@@Praveenkumar-ei8td 💔💔💔
@vjIna
@vjIna 4 года назад
It’s so nice to see all these villages. I miss my ammammas village pedapulivarru. I saw it long time ago when I was a small kid. Couldn’t go back as my ammamma also moved to Hyderabad. I wish I could go there one more time. I used to have so many memories in my village including seeing a snake once and a monkey chasing me in the farm. This was long time ago.
@ratansoul37
@ratansoul37 4 года назад
Did anyone observed tears in his eyes when he was thanking his mother for delicious food. @13:30
@ananyagurukulam8602
@ananyagurukulam8602 4 года назад
Yes..Rajesh garu
@saiteja5645
@saiteja5645 4 года назад
Zomato add vachindhayyaa
@ananyagurukulam8602
@ananyagurukulam8602 4 года назад
@@srinivasy5821 garu...Namasthe
@ravivalliofficial
@ravivalliofficial 4 года назад
❤️❤️👍👍👍👍
@raoba4109
@raoba4109 3 года назад
మీ ఊరు చూసిన తర్వాత ఎప్పుడు వద్దామా అనిపిస్తుంది....
@nagulmeerask1025
@nagulmeerask1025 4 года назад
మీ ఫ్యామిలీ అకాయ్
@yesupspk4931
@yesupspk4931 4 года назад
మీరు బంధర్ వస్తే తప్పకుండా రామ నాయుడు పేట లో మై హౌస్ నా పేరు ఏసు అన్నయ్య 🙏🙏🙏👍👍👍
@chinnimunni2734
@chinnimunni2734 4 года назад
Hey Madi kuda mtm
@yesupspk4931
@yesupspk4931 4 года назад
Ekkda
@UttejReddy1
@UttejReddy1 4 года назад
Love your videos! :) Paata rojulu gurthuchestunnav.. Sending love from Canada :)
@namavijaya6479
@namavijaya6479 4 года назад
మీ అమ్మా నాన్నలకు నమస్కారం అని చెప్పండి
@rmanikanta9779
@rmanikanta9779 4 года назад
చాలా ప్రశాంతం గా వుంటుంది ఆ ఏరియల్
@chekravartulavenkatasuryaj6862
@chekravartulavenkatasuryaj6862 2 года назад
ఉమా you are great.దేవుని దయ వల్ల జీవితంలో పైకి వస్తావని ఆశిస్తున్నాను.
@teja7048
@teja7048 4 года назад
మైక్ పెద్దనాన్నగారి దగ్గర పెట్టాల్సింది అన్న
@kogantirameshbabu1969
@kogantirameshbabu1969 4 года назад
హాయ్ ప్రసాదు భాగున్నవా చీమతుమ్మ కాయలు , చిలుగడ దుంపలు ' వేరు శెనక్కాయలు బాగా దొరికేవి
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 4 года назад
Avunu mama
@sailaja.k
@sailaja.k 4 года назад
Uma gaaru Malli meeru aa anvesh tho kalisi vlog chestunnara?? Ippude chusa fun with uma Telugu traveller ani undi.....kaani meeru jagrathandi...asalu aa anvesh tho vlog hmmmmm😒😒 sare lendi uma gaaru ayina kooda koncham distance maintain cheyadam manchidani na opinion..Mee Manchi kosame uma gaaru good ngt
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 4 года назад
Sure andi duram ga unanu
@sailaja.k
@sailaja.k 4 года назад
@@UmaTeluguTraveller thank u Andi naa opinion ki respect icchinanduku . Nenu edi cheppina Mee kosam,Mee Manchi kosame ani meeku telusukada ..ADI chaalu..
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 4 года назад
Yes 100 percent
@sailaja.k
@sailaja.k 4 года назад
@@UmaTeluguTraveller maa bangaram meeru ..eppudu maa Andari gundello untaru😊😊❤️
@sailaja.k
@sailaja.k 4 года назад
@@UmaTeluguTraveller youtubers ante anadri support undali kada .so andukosame vlog chesaremo...I understand...kaani uma gaaru meeru evaritho ayina jagrathagane move avvandi...Mee santhoshame naa santhosham
@mongo9
@mongo9 4 года назад
Uma from tenali to malli Super anna nuvu Like here 👇
@merigummala9121
@merigummala9121 4 года назад
Meru bagaa sampadinchi Manchi illu konaali.anna!!
@malkommoju1334
@malkommoju1334 4 года назад
Mi vuri bavundi....mi house bavundi neet ga vuncharu mi mother. Mi parents to interview miru cheyadm super
@revv9
@revv9 4 года назад
వీడియో శుభారంభం బాగుంది... ఓం నమః శివాయ 🙏🙏🙏
@swarnav4486
@swarnav4486 4 года назад
You are a very transparent and humble person. I wish you every success. Try to get ahead in life by studying or doing the business.
@maramreddybalaji8942
@maramreddybalaji8942 4 года назад
Meru future lo hpyga undalani korukuntunna brother "Lots of love from Nellore(gudur)".
@sailaja.k
@sailaja.k 4 года назад
Early mrg Meeku gud mrg chepthe naaku chaala happy ga untundi uma gaaru. First time mimalni spectacles tho chusanu video lo ..chaala cool ga pleasent ga unnaru. Meeru India ki vochinappudu teesina video kada ADI?! Ok anyways keep smiling😄😄😄 rest teesukondi take care ...have a nice day...😊😊😊😊😊 Health jagrathandi
@bhanu3076
@bhanu3076 4 года назад
Uma friendly conversation vlogs
Далее
When Goalkeepers Get Bored 🤯 #3
00:27
Просмотров 1,1 млн
Naaanveshana 1st youtube live
38:06
Просмотров 198 тыс.