Тёмный
No video :(

MY JOURNEY With Many Answers|మీకున్న ఎన్నో ప్రశ్నలకి నా సమాదానాలు!!! 

Vismai Food
Подписаться 4,4 млн
Просмотров 679 тыс.
50% 1

Опубликовано:

 

25 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4,5 тыс.   
@MadhuPowerofTelugu
@MadhuPowerofTelugu 4 года назад
విస్ మై ఫుడ్ అంటే నేను ప్రాణంగా ప్రేమిస్తా మరి మీరు....అయితే ఒక like
@vijayalakshmi-sq7ct
@vijayalakshmi-sq7ct 4 года назад
S bro, 3 t0 4 minute lo tana performs altimete ga chaystaro yammm
@abbireddyprassannajyothiab5165
@abbireddyprassannajyothiab5165 4 года назад
Aunu nenu big fan ayepoyanu edhi radhu anukovadam ledhu emi kavalanta ashi vismai lo chusi vandasthunnamu.
@radhikakrishna2153
@radhikakrishna2153 4 года назад
నాకు కూడ చాలా నచ్చిన చానెల్..కట్టె కొట్టే తెచ్చే అన్నట్టు 3 మినిట్స్ లోపే అన్నీ
@telugutechandcash1368
@telugutechandcash1368 4 года назад
Bro already Vismais Voice anna pic pettadu Ela untadu Antey Medium Lavu & 25-30 Age Person Madiri Untadu
@btvworking9406
@btvworking9406 4 года назад
Super voice sir am a big fan of you e voice
@jaanurk1807
@jaanurk1807 4 года назад
దిక్కులేక అనొద్దులే భాయ్...నీ వీడియోస్ చాలా బాగుంటాయి...ఫుడ్ ఛానల్ ని కూడా ఇంత quality గా మైంటైన్ చెయ్యాలి అనే డెడికేషన్ చూసారు...అది గ్రేట్
@rishinayak154
@rishinayak154 3 года назад
మన పని మాట్లాడాలి... మనతో పని ఏంటి..👏👏సూపర్ సర్...
@kavitha.k1763
@kavitha.k1763 4 года назад
మీ స్వరానికీ నేను పెద్ద అభిమాని ని
@nandunandini3295
@nandunandini3295 4 года назад
నాకూ మీ వంటలంటే నమ్మకం ఎందుకంటే కచ్చితముగా గా వస్తాయ్ కాబట్టి... కానీ వంటల కన్నా మీ వాయిస్ కన్నా ఇవాళ మీ వ్యక్తిత్వం మధురం గా అనిపించింది... మంచి మనసు ఉంది కాబట్టి వంటలన్నీ అంత మధురం గా వస్తున్నాయి....
@pardhasaradhivysya773
@pardhasaradhivysya773 4 года назад
There's something magic in your voice. నిజం చెప్పాలంటే .ఇంత వరకు నేను ఏ ఛానల్ కి ఇంతలా ఆకర్షణ అవ్వలేదు. నేను మీ వాయిస్ కి వంటల కి అభిమానిని.
@radhikakrishna2153
@radhikakrishna2153 4 года назад
అవునండి..వాయిస్ సూపర్
@jyothipatel173
@jyothipatel173 4 года назад
Yeah! Me also
@chanduv3200
@chanduv3200 4 года назад
Same to same
@chvennela7745
@chvennela7745 3 года назад
Correct sir
@uppalasatishkumar2842
@uppalasatishkumar2842 3 года назад
8
@sreelatha9978
@sreelatha9978 4 года назад
సార్ మీ వాయిస్ చాలా తృప్తిగా ఉంటుంది ఇంక మీ వంట అంటారా ఆహా 🤤🤤🤤
@srinivasreddy4981
@srinivasreddy4981 3 года назад
u
@srinivasreddy4981
@srinivasreddy4981 3 года назад
Meeru okka aksharam kuda tappuga matladara. Chuddam akkada speakers.
@supriyasudhasupriyasudha5066
@supriyasudhasupriyasudha5066 3 года назад
Correct ga latha garu
@rafathbegum3969
@rafathbegum3969 3 года назад
Really well said
@kanchikaa721
@kanchikaa721 2 года назад
Hi..
@sujatapavan8117
@sujatapavan8117 2 года назад
మీ వ్యక్తిత్వానికి 🙏ఈ రోజుల్లో చాలా తక్కువ మంది వున్నారు మీ లాగా. మీ వంటల తో పాటు . మీ గుణాలు కూడా మేము ఫాలో అవ్వాలి తేజ గారు.
@sap5127
@sap5127 4 года назад
Vismai గారు మీరు సూపర్ మట్టిలో మాణిక్యం మీరు
@cmallikarjunaraju688
@cmallikarjunaraju688 4 года назад
మన పని మాట్లాడాలి మనతో ఎం పని ...సూపర్ గా చెప్పావ్ అన్నయ్య
@222jamikutty
@222jamikutty 4 года назад
💯% correct sir
@jyothik6587
@jyothik6587 4 года назад
😀
@jyothik6587
@jyothik6587 4 года назад
👌
@saradaagnihotram406
@saradaagnihotram406 4 года назад
super sir
@shaikayesha1731
@shaikayesha1731 4 года назад
Ur great
@saicharang9885
@saicharang9885 3 года назад
సార్ మీ వాయిస్ మధురం మరియు మీ వంట ఆమోహం మీ మాటలకి ఎంతో మంది ఫాన్స్ ఉన్నారు
@santhoshkemandi
@santhoshkemandi 3 года назад
కష్టం ప్రతి పని, ప్రతి మనిషి వెనుక వుంటుంది అన్న. నీ కష్టం నీ శ్రమ నీకు ప్రతి ఫలం దక్కుతుంది. నువ్వు ఎవ్వరికీ clarification ఇవ్వ వలసిన అవసరం లేదు. నీ టాలెంట్ నీకు పెట్టుబడి. God bless you అన్న.
@joginaveenkumar5301
@joginaveenkumar5301 4 года назад
అన్నయ్య వీ వాయిస్ చాలా బాగుంటుంది.. మీరు ఎంతో శ్రద్ధతో వంటలు చేస్తూ మమ్మల్ని ప్రభావితం చేస్తుంటారు.. ధన్యవాదములు.
@swapnakodi1248
@swapnakodi1248 4 года назад
S its real
@pranay8887
@pranay8887 4 года назад
True
@prince_premkumar
@prince_premkumar 4 года назад
ఇప్పటి వరకు నేను మీ రెసిపీ కి పెద్ద...follower ని...కానీ ఇప్పటి నుండి మీ వ్యక్తిత్వం..... కి follower ని..... ఎంత నిజాయితీ గా మాట్లాడారు...గ్రేట్
4 года назад
What a Co-incidence....!!? I always feel like u were somehow connected to Koushik. And that's true...
@kottamnani9422
@kottamnani9422 2 года назад
సర్! మీ వంటలే కాదు మాటలు కూడా అద్భుతం.వ్యక్తిగత గౌరవం అన్నిటికీ మించిన ఆలంబన 👍
@teluguchannel1275
@teluguchannel1275 4 года назад
మీకు మేము ఉన్నాం మీ టాలెంట్ చూసి మీతో జర్నీ చేస్తున్నాం దిక్కు లేక అనే పదం ఇంకెప్పుడు వాడకండి ప్రేమతో మీ subscriber
@tallasathwik6602
@tallasathwik6602 4 года назад
Avunu ala apudu anodhu evari feeld valadhi andaru anitilough succeed aitha ala manammu succeed Aya varuku vadkutu undali alaga sucess anta easy ga vasta adhi suceses anduku avutundhi guru alachinchandi devudu manku success echa varaku try chastuna undalli adha jevitamu
@tallasathwik6602
@tallasathwik6602 4 года назад
Prathi elders persons fail avakundana success chasaru antara
@radhikakrishna2153
@radhikakrishna2153 4 года назад
నాకు కూడ చాలా నచ్చిన చానెల్..కట్టె కొట్టే తెచ్చే అన్నట్టు 3 మినిట్స్ లోపే అన్నీ
@ravit1717
@ravit1717 4 года назад
I live in the US and I never cooked when I was in India. To be very frank whenever I want to cook something whether I know it or not, I’ll browse through your videos first and try to understand and follow the steps from the videos. I really appreciate your effort and time. All the best to you and your entire team.
@ranivarmav7635
@ranivarmav7635 3 года назад
మీ వాయిస్,మీ వంట రోజు ఒకసారి నా ఫోన్ లో మా ఇంట్లో మొగుతుంది😍మా పక్క వాళ్ళు వినే అంత గట్టిగా😃 చూసింది అల్లా చెయ్యను కానీ చూస్తాను చూడకుండా ఉండలేను ఇదో అలవాటు ఐపోయింది నాకు,పెద్ద ఓ చేసి పొడిచేసేదానిల ఎందుకు చూస్తావ్ అని తిడుతుంది మా అమ్మాయి ప్రతి రోజు🤣 మీ భవిష్యత్ అంత బావుండలి అని కోరుకుంటూ💐మీకు మీ టీమ్ కు all the best 🤝🏻😊
@parvathiw9849
@parvathiw9849 4 года назад
*_Mana pani maatladaali, manatho em Pani,idhi 200℅ correct.U R Mesmerizing everyone with ur voice.😍😍😍😍😍_*
@shlokasastry9666
@shlokasastry9666 4 года назад
Chala సార్లు నన్ను కాపాడింది మీ విస్మై ఫుడ్స్. కొన్ని టిప్స్ మీవి ఫోల్లో అయితే ఇంకొన్నిటికి టైమ్ సేవ్ ఎలా చేయాలో నేర్చుకున్నా. Thank u
@sheerusayyad5161
@sheerusayyad5161 3 года назад
Frankly I loved cooking after I started watching your fantastic videos and surprisingly I get excelled in cooking. My whole family and friends loves my cooking now. Thanks a lot for your hard work in explaining step by step of process, very encouraging. I hope everyone in the world get inspired by you. God bless you and your wonderful team.🙏👌👍
@satyanarayanaankmereddi4997
@satyanarayanaankmereddi4997 3 года назад
నైపుణ్యం వుంటే ఎంతటి పనినైనా సులబెం గా చేయచ్చు అని నిరూపించారు...తేజ గార్ .. ఏంతో శ్రమ పడి మంచి రుచి కరమైన. వంటలు మకు. అందిస్తున్న ....మీకు 9 మంది బృంద సభ్యులు కు 🙏🙏🙏🙏🙏
@swethagampalapelly4809
@swethagampalapelly4809 4 года назад
మా ఇంట్లో అందరికి ఇష్టం మీ కుకింగ్ మీ వాయిస్ తో మీ మంచి వంటల తో ఇంత మంది అభిమానులను సంపాదించుకున్నారు రియల్లీ గ్రేట్
@madhuy2047
@madhuy2047 4 года назад
Avunu meru really great
@swathaisavaram2178
@swathaisavaram2178 4 года назад
The way of your thinking and mi self-esteem ki no comments annaya.
@durgasireeshamallidi1944
@durgasireeshamallidi1944 3 года назад
నేను ఫుడ్ లో ఏ రెసిపి అయినా నాకు రానిది మీ విస్మయ్ ఫుడ్ లోనే చూసి నేర్చుకుని చేస్తానండి తేజ గారు ఏ రెసిపి అయినా సూపర్ గా వస్తుందండి ఇంక మీ వాయోస్ దానికి అయితే మా బాబు పెద్ద ఫేన్ అండి చిన్నోడే కాని మీ వాయిస్ కోసం రెసిపి వీడియోస్ చూస్తాడు అండి అంత పిచ్చి వాడికి అలా చూసిన వాటిలో నాతో చాలానే చేయించాడు కూడా చాలా బాగా వచ్చాయండి thank you soo much andi
@yaminichakrapu5051
@yaminichakrapu5051 2 года назад
"Mana pani maatlaadali.. Manatho enti pani?" ... Wah wah.. These words can be used in movie dialogue for sure
@KillerBoYgAmeR3214
@KillerBoYgAmeR3214 4 года назад
I like ur honesty. And dedication. Teja garu ee video chusaka mee meeda gouravam inka perigindi. Mana pani maatladali manam kadu. Really super wrds
@yakkalalakshman2943
@yakkalalakshman2943 4 года назад
It's 100%correct
@puranamkrishna9219
@puranamkrishna9219 4 года назад
Yes
@renukarenuka9560
@renukarenuka9560 4 года назад
Tq for answering to our questions vismaigaru.
@samanviteluguchannel9956
@samanviteluguchannel9956 4 года назад
Hi renuka sis plz support my channel🙏🙏🙏
@kasturiadams6424
@kasturiadams6424 3 года назад
అసలు ఏం మాట్లాడతారు అండి మీరు... East or West VISMAI FOODS is the best..I'm bigg fan of ur voice n ur way of explaing... Hatsoff sir👍👏
@addankipraveen9093
@addankipraveen9093 3 года назад
నాకు అమ చేతివాంట అంటే చాల ఇష్టం.నాకు ఆ తరువాత విస్మై వంటలు కూడ చాలా ఇష్టం నెను ఏ వంట చయలనా మిమలినె చూసి చెస్తాను మికు ధన్యవాదాలు
@devipriyapillarisetty4079
@devipriyapillarisetty4079 4 года назад
The way to drop the food to the way you lift is beautiful. Good thing about your channel is very short and time saving..
@kr-yi1sb
@kr-yi1sb 4 года назад
Mee meeda Chala respect perigindi vismai garu.super words you spoken.that shows your dedication, discipline and self-respect.i just like the way you are...me manasu kuda Mee vanta antha adbuthanga undi.....😍😍
@anithakrishnan2228
@anithakrishnan2228 4 года назад
నిజంగా sir మీ voice ఎంత మధురంగా ఉంటుందో మీ వంటకం కూడా అంతే కమ్మగా ఉంటుంది....రెండు రోజులకు ఒకసారైనా మీరు చేసిన వంటకం తప్పక చేస్తాను ఇంట్లో....మీరు చెప్పినట్లుగా tips follow అవుతూ చాలా చాలా బావుంటాయి సుమీ...superb sir మీరు...👌
@swathisidda4689
@swathisidda4689 4 года назад
I really like ur voice .recepie.e roju meeru cheppina answers tho me meeda gouravam chala chala peringindi...me matallo honesty kanipistundi....so meeru Inka Inka edugutaru...god bless you sir.
@vinuthnakaturi5676
@vinuthnakaturi5676 4 года назад
Vismai food the best best channel😍😍 my favourite channel😘😘😘 chala vantalu mi videos chusi try chesi vanta nerchukunna vismai garu.
@prathibhajames
@prathibhajames 4 года назад
Chala correct person laga unnaru meru.....me nundi chala nerchokovali....
@jyothich5232
@jyothich5232 3 года назад
Me gurinchi am cheppalemu because am cheppina inka cheppadaniki inka vuntundhi kabatti me voice ki fida andi me voice lone taste vuntundhi sir vismayam chesesaru not only me many of them andi waiting for many more videos
@vasavivasu667
@vasavivasu667 3 года назад
Roju ki okasari me video chudapotey maku roju gadavadu teja garu, me voice so sweet, tq so much teja garu
@vasavivasu667
@vasavivasu667 3 года назад
Tq so much teja garu
@chandrarekha6214
@chandrarekha6214 4 года назад
By listening Ur genuine answers I'm getting goosebumps... Such ah cute n great person u are....❤️
@gadigenarasimhulu1984
@gadigenarasimhulu1984 4 года назад
Bachelor కీ మంచీ టీచర్ లాగా అనిపిస్తుంది. Thanks Very Good Behavior Sir
@ssmjlm768
@ssmjlm768 2 года назад
Mi voice lo edo magic untundhi.. mesmerizing..miru cheppe vidanam chala baguntundhi 💐 mi Recipes chala baguntai 🙏
@Itsmemaheshre
@Itsmemaheshre 4 года назад
Q1. Meru chesina food ni nenu try cheyali anukuntunna. My opinion: Mee food preparation steps chala baguntayee, anthaku minchi "hello fooodeees" antaru chudu adhi chala baguntadhi vintaniki, adedho nanne pilustunnatu 😁😁(its my feeling).
@soniyaprashan7796
@soniyaprashan7796 4 года назад
"Mana pani matladali manatho enti pani" super bro...😀
@gundukadijeevitha3613
@gundukadijeevitha3613 4 года назад
Correct.nenu kuda anthe anukunta.
@kiraaknandu8954
@kiraaknandu8954 4 года назад
@@gundukadijeevitha3613 hi I am Nandini your good name please
@kiraaknandu8954
@kiraaknandu8954 4 года назад
@@gundukadijeevitha3613 your talent awesome super
@samanviteluguchannel9956
@samanviteluguchannel9956 4 года назад
Hi frnds plz support my channel🙏🙏
@shivaniborreddy6115
@shivaniborreddy6115 4 года назад
Guruvu garu vantalone kadu dialogue kudu baga cheptaru
@soujanyaram3526
@soujanyaram3526 4 года назад
Lovely. Point to point ,simple perfect......and professional
@ChinniCooksAndVlogs
@ChinniCooksAndVlogs 4 года назад
నాకైతే ఎంత ఇష్టమో నేను మాటల్లో చెప్పలేను ❤️, అమ్మ, నాన్న, విస్మై ఫుడ్ అబ్బ ఆ పేరు వింటేనే నోట్లో అలా లాలాజలం 🤤, ఒక్కసారి కళ్ళుమూసుకుని విస్మయి గురించి ఆలోచిస్తే మీ రేసిపీస్ అన్ని అలా తిరుగుతాయి 😇, అవకాశమే ఉంటే చచెలోపు మీ చేతి ఫుడ్ taste chesta, LOVE YOU 💟
@nagarajug3588
@nagarajug3588 2 года назад
మీ వంటలు చాలా రుచికరంగా ఉంటాయి కాబట్టి వాటిని నేను ట్రె చెస్తాను మీ చాలా ధన్యవాదాలు సర్
@dantulurivarshith9234
@dantulurivarshith9234 4 года назад
Me wife antha lucky andi babu Prathi Oka ammayiki Melantti Hus vuntta super
@himajak3031
@himajak3031 4 года назад
Nenu almost mi vantalu chusthanu konni vegetarian vi try chusanu.... brother MI voice and items excellent presentation..👌👌👌👌👌👌👌👌👌👌👌👌. Kudaaaaa
@Imcorganicproducts
@Imcorganicproducts 4 года назад
Your one of the finest person i had never seen, your food reciepies awsome
@kamalamarepalli7853
@kamalamarepalli7853 2 года назад
Also ur way of telling us so impressive. voice, clarity in voice and perfect pronounciation is must for a voice-over these three qualities youbowned congratulations
@kanchisridevi2601
@kanchisridevi2601 4 года назад
Vismai fansss like here😍😍😍😘😘😘😘😘😘 Eagerly waiting 2 c u on the screen 😄😄😅😅
@bhanutummala1002
@bhanutummala1002 4 года назад
U r a great person vismai garu, u have such a good heart,u will always blessed by god😊😊😊👍👍
@sk.bajivali9173
@sk.bajivali9173 4 года назад
Andharu recipe Ki 7 - 10 min tisukuntaru kani Meru Matram 3-5 min lopale chestharu Andhuke me Vedio short and understanding ga untundhi me voice super ga untundhi easy and simple ga untundhi total ga me channel super
@basavaskitchen1390
@basavaskitchen1390 4 года назад
mee journey ilane saagi chala chala happy gaa healthy gaa wealthy gaa sagali
@vishnuvardhan14u
@vishnuvardhan14u 4 года назад
Bhayya tirumala venkateswara Sami darshnam ina dorukundi kaani me darshnam doakatledu
@harithathota2247
@harithathota2247 4 года назад
Nijamga
@swarnavanam9249
@swarnavanam9249 4 года назад
🤣
@madhupasupulati8163
@madhupasupulati8163 4 года назад
😀
@durgadevi7082
@durgadevi7082 4 года назад
Yes bro
@prathyushadasari5832
@prathyushadasari5832 4 года назад
Hahaha
@PavanKumar-tn8ne
@PavanKumar-tn8ne 4 года назад
Gossips matter na heart touch chesindhi bro..meeru cheppina words
@indiravathi7279
@indiravathi7279 3 года назад
Maa ammayilu yiddaru job shestunnaru nanna .vaariddariki vanta vachedi kaadu .Nee videos nenu baaga chustu vuntanu .maa ammaylaku nee videos gurinchi cheppanu appatnunchi yiddaru vantalu cheyadam ante chala yistapadi maree chestunnaru .THANKS nanna .GOD BLESS YOU .
@VismaiFood
@VismaiFood 3 года назад
@ilovemyself3499
@ilovemyself3499 4 года назад
Naku marriage ayi 1 year aindhi vantalu cheyadam asalu raadu maku meeru devudila kanipincharu daily me videos chusthuna ma intlo vanta chesthunna thanks you so much andi
@thallurirajitha4416
@thallurirajitha4416 4 года назад
There's something magic in ur voice by the way ur heart is awesome now a days ila undevallu kuda unnaraa u have really a true ❤️😍😍😍
@laxmidhananjaya3934
@laxmidhananjaya3934 4 года назад
I'm feeling so happy after listening to you. I really like ur policy.. good luck teja garu.. I'm ur follower I really will b waiting for ur videos everyday
@radhatripuraneni7042
@radhatripuraneni7042 4 года назад
You have rocking voice. Keep the positive thinking out of negative influences. " RESPONSE " is one of the most powerful weapon to occupy a place in someone's heart. That you have so much. Always we also give support to your recipes. Thankyou Teja garu.
@anushatejaswini1228
@anushatejaswini1228 4 года назад
We are so lucky to have such a great food channel to have and to taste your recipies🤩👩‍🍳👩‍🍳👩‍🍳🤝🤝
@soujanyasiri
@soujanyasiri 4 года назад
Iam doctor by profession, love to watch your videos and try them, reason simplified n saving time as it is short n sweet, I knew must be very hard to present so short, whole family for everything made a habit to search vismai foods, thanks for the wonderful recipes We all love your voice
@VismaiFood
@VismaiFood 4 года назад
I am glad. Thanks
@pallavib6232
@pallavib6232 4 года назад
Hi doctor garu me specialisation ?
@smileysharada5299
@smileysharada5299 4 года назад
Avunu andi perfect ga clarity ga unnaru mee life midhaaa fidaa andi vismai gaaruuuu
@ajaygoud142
@ajaygoud142 4 года назад
You r proud of telugu people. You have a huge followers from Telangana andhra pradesh.
@KiranKotnani
@KiranKotnani 3 года назад
తేజ గారు మీ వీడియోస్, మీ వంటకాలు సూపర్, వర్ణించడానికి మాటలు చాలవు. I am big fan of U.🙏🙏
@vasumuralisana1574
@vasumuralisana1574 4 года назад
Intini chusi illalini chudali annattu mi videos chusi mimmalni chudali anukovadam thappu kadu kada teja garu maku ado trupthi anthe
@malleswarisadhu7615
@malleswarisadhu7615 4 года назад
Ma relitives andaru youngers mimmalni follow ayyevaalle tq sir twaralo miru kanipinchalani stronga korukuntunnam sir.☺👍
@ramya.n7077
@ramya.n7077 3 года назад
Me vantalu, voice ah kadhu,me ideology kuda bagundi sir... Perfect recipe chuyinchadaniki Meru pade kastam telusthindi👏👏
@lalithaa3066
@lalithaa3066 4 года назад
ఇప్పటి వరకు మీరు చెప్పినవి అన్ని కరెక్టు... ఇందులో మీరు చూపించిన recips లో చాలా వరకు ట్ర్య్ చేసాను చాలా బాగా వచ్చాయి..కుడా 👌👌👌👍👍😉
@ramkrishna5456
@ramkrishna5456 4 года назад
Teju Garu, with this video you won our hearts. We respect you sir.🙏
@kirankvnn8617
@kirankvnn8617 4 года назад
Superb character u have bro. I have addicted to ur voice. I am waiting for this video from mrng
@shanthysahasra2390
@shanthysahasra2390 3 года назад
Sir mee fece tho pani ledu. Mee voice unte chalu. Mee recipes oka adbhutham ithe mee voice MAHA ADBHUTHAM 👌👌
@SriRam-we6cj
@SriRam-we6cj 4 года назад
Naku Mee policy chaala nachindi sir We are always with you
@pasumarthikanyakumari4843
@pasumarthikanyakumari4843 4 года назад
Sir I'm a mother I always afraid about my daughter now I'm free I will pray baba always bless you
@rajyalakshmiputcha1341
@rajyalakshmiputcha1341 4 года назад
Thank you vismai garu for answering all questions.😀 Eagerly waiting to see our cooking family member. Inka Mee team members ni kuda introduce cheyyandi.
@kalyanib2938
@kalyanib2938 4 года назад
Meeru cheppinavanni 100%crct... Mee vantalu anni superb ani cheppadam chala chinna vishayam... Meeru Inka enno vijayalu saadinchalani korukuntunna👍👍
@kodamalashalinidevi1166
@kodamalashalinidevi1166 4 года назад
ఇంకెప్పుడూ దిక్కులేక అనే పదం వాడకండి,, plz.. ,,😒మీ వీడియో లు చూసి నేను చాలా వంటలు నేర్చుకున్నాను..🌹🙏 థాంక్స్
@anusha2504
@anusha2504 4 года назад
me promise meru nijama gane nilapetukovali meeru ela untaro chudalane undi
@Aparna8042
@Aparna8042 4 года назад
Hey I really like ur greeting starting of the video, infact I started cooking after watching ur cooking videos, the way u explain the process of cooking is excellent, thnks for making me feel tht cooking is easy.... Thank u
@pujithagaddale7171
@pujithagaddale7171 3 года назад
Hoo naki ipati varku teliiduu meki munduu Oka channel vundedii anniiii it's true manam entii vere vala stories cheppadam..... kudurthe manamedeee Oka story book raselaggavundalii...❤️❤️
@sravanthikolapuri1204
@sravanthikolapuri1204 3 года назад
Hello sir mi vismay food ante naku chalaaa eshtam anna mata chala thakkuva miru chese vidanam cheppe paddathi chusthunte notlo nillu vosthayi all the best 👍💯 sir
@swaroopsai9657
@swaroopsai9657 4 года назад
Doing this video makes u care abt all our comments doing a great job go a head bro✌️
@kalyanialla5875
@kalyanialla5875 4 года назад
Namaste Sir, I need to share this with you..I have tried Paneer Kaju Masala, Miriyala Rasam and they turned out amazingly delicious. My son and myself watch your videos and when he tasted above dishes, he started calling you "Mamayya"( Mother' s brother)..Thank you Annayya for being one among my family
@niruchinnu2015
@niruchinnu2015 3 года назад
Mi voice chala bagundhi and miru chese prathi vanta tips and chala simply ga chaptharu
@jayavardhan1544
@jayavardhan1544 3 года назад
మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండీ సూపర్ పని కనిపిస్తే చాలు ఫేస్ తో ఎం మేము చూస్తూనే ఉంటాము మీరు ఇలా పోస్ట్ చెయ్యండి కానీ మీ వాయిస్ సూపర్ సూపర్
@paulpallikonda3567
@paulpallikonda3567 4 года назад
Yess really challaaa tough Video cheyyadam inka 2min lo complete cheyyadam inka simplify cheyyadam vismai food valla nenu maa family ki chef ayipoya !! Eppudu chala baga cook chestunna thanks a lot vismai channel nd teja garu
@padmapriya_Allu
@padmapriya_Allu 4 года назад
Very dedicated and most talented person, u have stolen uncountable hearts, have a happy life... With loads of love ❤😘💞😍❤😘❤😘
@anjanadevi1602
@anjanadevi1602 2 года назад
Nijangaa...hrudayapurvakamayina appreciate chestunna mimmalni.... Very transparency 🙏🙏🙏🙏👍👍👍👍 Well done andi... God bless you 🙏🙏🙏
@plaxmi4856
@plaxmi4856 4 года назад
Miku dikku ledu ani avarannaru meeku anthamandi fans unnaru meeru chala grate good luck
@bhage3931
@bhage3931 4 года назад
"Mana Pani matladaali mana tho anti Pani" superb sir👏
@rathnatulasipatsa2977
@rathnatulasipatsa2977 4 года назад
Currect sir
@MK_2017
@MK_2017 4 года назад
Miru super anayya..mi medha respect inkaaaa perigindi ...tq bro
@radhikathatikonda1025
@radhikathatikonda1025 3 года назад
Mee voice maku Chala thrupthi nijanganee Mee life short and sweet but fully hardworker ani artham aendhi we all support u bro Tq lot Mee vantallu ani maa Favorite a all the best for a bright future
@priyankanaresh9692
@priyankanaresh9692 4 года назад
Mee vantalu chala chala baguntai meeru chese vantalni chusthe ippude try chesthe bagundu anipisthay😊 Am big fan of you sir and meeru ilage marenno vantalu post chesthundandy maaku....😍
@gloryvarasala8470
@gloryvarasala8470 4 года назад
What a genuine video sir, fallen love with your voice May God Bless you sir
@shivaniborreddy6115
@shivaniborreddy6115 4 года назад
I am very happy teja. My dough are all cleared. Excited to see you in this channel lv u bro
@aneelakumara4268
@aneelakumara4268 4 года назад
Prathi vishyam lo kotthadanam undi
@podilamounikadevi595
@podilamounikadevi595 4 года назад
Jivitam gurunchi chakaga varnimcharu teja garu nijanga meru Inka ma kosam kotta vantalu chupinchalani korukuntunanu.evariki ayyina kotta ga Mrg ayyina ammai ki gift ivvalani think chestam bt me vantalu Anni CD chesi istai Inka a ammai attavari intlo fullhappy kadupuniditai automatic ga anta subamai 🙏🙏🌹🌹
Далее
NPC Bloxfruits🤖🔥| Doge Gaming
00:13
Просмотров 1,6 млн