New video full fun 🤣🤣🤣 Atha kodalu అత్త కోడలు click ⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️ ⬇️ ఇక్కడ నొక్కండి ⬇️ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-t0gZh5EXlME.html
లావుగా ఉన్నాం సన్నంగా ఉన్నాం అనే మాటలు ఎందుకండీ మంచి మనసుతో ఆనందంగా ఉండడమే మనకి ఒక వరం లాంటిది మీ ఇద్దరు చాలా చక్కగా ఉన్నారు ఇలాగే జీవితాంతం ఉండండి.. సర్వే జనా సుఖినో భవంతి....
అద్భుతమైన పెళ్లి వీడియో ఇలాంటి వీడియో ఎప్పుడూ చూడలేదు అలాగే ఎవరు ఇంత ఘనంగా పెళ్లి చేయలేరు నేను మా చెల్లి మా అమ్మ మా నాన్న ఈ వీడియోని చాలా ఇష్టంగా ఎన్నో సార్లు చూసాము థాంక్యూ నేను మీ ఛానల్ ఎప్పుడు సబ్ స్క్రైబ్ చేసుకుని ఉన్నాను థాంక్యూ ఫర్ యూట్యూబ్ ఛానల్ మీ జంట చాలా అందంగా ఉంది
You both are made for each other , these days every one looks for external beauty , money come and go , Beauty fades away but beautiful heart always live long and you both are extremely beautiful
Hii nenu me videos first time chustuna really so nice.maa marriage kuda same ellaney jarigindi .and me way of talking chala baga nachindi Naku lovely couple ❤️❤️
ఆకారం ఖదు ముఖ్యం మంచి మనసు ముఖ్యం,మంచి మనసు ఉంటే చుట్టుపక్కల వాతావరణం కూడా బాగుంటుంది,చెడ్డ మనసు ఉంటే ఎవరు మనతో మంచిగా బిహేవ్ చెయ్యరు అన్న,అప్పుడు కూడా అక్క చాలా బాగుంది,మీరిద్దరూ మంచి జంట 😘💕❤️😇🥰😃♥️,ఎవ్వరూ ఎవ్వరినీ వెక్కిరించాకండి అందరూ అందరితో బాగా నడుచుకోండి అన్న అందరూ మీకు అండగా ఉంటారు👍♥️😃🥰,happy married life anna ❤️
Super ga vunaru paddu garu. Meru chesina video ane chusthamu chala baga chastharu ప్రతి రోజు మేము me videos chusthamu. ఐనా Meru అంత లవుగా leru paddu garu. Ok bye so nice marriage video
Video superb 👌👌👌👌👌🙌 dear chustunte asalu time me teyaledhu diet amchesaru video pettandi nenu kuda me la vunntanu konchem diet menu pettu and congratulations for 20k enka piki Vella lani korukuntunamu all the best bye
Medam nenu kuda eppateki layuga unna Ade mana tappu kadu mana manasu manchedayety chalu avareki ebbadi pattukunda unty chalu be happy I am your new subscriber
Korukunna ammai pakkana undi ainaa ful Josh smile ledu y? Really made for each other lavuga unnollanki manasu kuda alage untadi manam uhinchalenantha prema dorukutundii
అక్క నేను కూడా సేమ్ నీలాగే ఉండేదాన్ని నన్ను చాలా మంది చిన్న చూపు చూసేవారు😌😌 కానీ మా husband chala manchi varu😘 ధర్మ బావా గారిలాగా కానీ మళ్ళీ సేమ్ మీలాగే సన్నగా అయ్యాను మా పెళ్లి విడియో లొ నేను చాలా లావుగా ఉన్న తెలుసా😘 kani eppudu mimmalni chusthunte chala happy ga vundhi మీరు ఎప్పుడు ఇలాగే జీవితాంతం పిల్లా పాపలతో చల్లగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అక్క బావ 🥰🥰🥰😍😍😍
Hi sis Iam New subscriber and first like 👌Meru lavuga vunna annaru but bodduga mudduga vunnaru nenu mimmalni oka request chesthunna sis meru ippudu ela slim ayyaru konni tips cheppandi
అక్కా....మీ పెళ్లి చాలా చాలా చాలా బాగా జరిగింది అక్కా👌👌👌... అప్పుడు మీరు కొంచెం బొద్దుగా ఉన్నారని ఎవరో ఏదో అంటారని బాధ పడకండి😊😊, అప్పుడు కూడా మీరు చాలా cute 😍😍గా, ముద్దుగా ఉన్నారు అక్కా...🤗🤗 మీ ఇద్దరి జోడీ చాలా బాగుంది, so sweet of u అక్కా...❤️❤️❤️
@@DPFoodLovers అక్కా... మనకు గారెలు, బూరెలు ఎందుకు అక్క🤣🤣నేను మీ తమ్ముడిని అనుకుంటే "నవీన్" అని కానీ "చిన్న" అని కానీ పిలవండి, ఇంట్లో అందరూ నన్ను "చిన్న" అని పిలుస్తారు, మీరు కూడా అలాగే పిలిస్తే నేను కూడా మా అక్క పిలిచినట్లే feel అవుతాను అక్క🤗🤗😊😊
Cute ga unavu Akka..... Madi east Godavadri naaa Madi kadiyam idea untundi kada..... E situation control ayyaka mimalini meet avutanu Akka..... All the best Akka.. Appudu Alana happy ga navutu undalli ani mansu purtuiga korukuntuna
Eedaru kalisi undali ante prema chalu valla madya ee heights weights colors status lu doesnt matter nd uh looking so cuteeee akka stay bleesed both of uh❤