HAPPY BIRTHDAY PRASAD ANNAYYA NUV BAGUNDALI BAGUNTTAV ENKKA PAI STHAIKI VELLA LI ANI KORUKUNTUU MI SUBSCRIBER VASANTH.... HEART FROM PRASAD ANNAYYA...❤️❤️❤️❤️❤️❤️
Hi bro wish you a many many many more happy returns of the day 2u meeru Mee family ellappudoo bavundalani Naa tarapuna and Mana subscribers tarapuna a deevunni manaspoortiga prardistunnanua
ప్రతీ సంవత్సరం మీ ఎదుగుదలను చూస్తుంటే తాను ఎవరో ఒక యూట్యూబర్ లా కాకుండా మా సొంత సొదరుడే వృద్ధి చెందుతున్న భావన కలిగించేంత స్వచ్చమైన ప్రసాద్ అన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, Meny more Happy returns of the day Prasad brother God Bless you 💕🎉 .
జన్మదిన శుభాకాంక్షలు ప్రసాద్ అన్న గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడునీ కోరుకుంటున్నాను అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ .. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి 🙏🙏