It is very good , truthful, straightforward, frank and free interview. I totally appreciate MLA garu and Nagaraju garu. I want to meet MLA garu to discuss the development of the most backward constituencies of AP, such as Nuzvid, Mylavaram and Tiruvuru which are most underdeveloped and backward areas than North Andhra and Rayalaseema regions.
Because of the people like you political parties are strong in the village levels... But ycp party lost the members like you... That is thing which given the better result for tdp in 2024 elections.. 🙏.. Jai TDP 💛
నాగరాజు గారు మీరు ఎప్పుడు కూడా టీడీపీ వాళ్ళ ను ఎక్కువ గా టార్గెట్ చేస్తారు చాలా గుచ్చి గుచ్చి అడుగుతా రు వైసీపీ వాళ్ళ ను ఇంత గట్టిగా గడచిన అయిదు సంవత్సరాలు అడిగిన దాకలలు లేవు రాష్ట్ర ము మీద ప్రేమ ఉండాలి అండి వైసీపీ మీద ప్రేమ ఉండాలి కానీ టీడీపీ మీద ద్వేషం ఉండకూడదు కామెంట్ తప్పు అయితే సారీ అండి
మీ ఎల్లో మీడియా బ్రోకర్ జర్నలిస్ట్ లు ( Abn, etv, maha news, tv5,big tv ) కూడా ఇదే కదా చేస్తుంది రోజు రాష్ట్రం మీద ప్రేమ కంటే వైసీపీ మీద ద్వేషం తో వాళ్లకు చెప్పు ముందు....
Edhi nee abhiprayam and inkokari abhiprayam anthe kaani meerem judge kaadhu.... judgements la lo kudaa thedaluntay...neechudu anta😅antha anyayam neekem chesesaado jagan nuv cheppi aah statement esthe bàaguntundhi..nenu ye party ki or vykthi ki fan ni kaadhu gani naaku matram oka vishayamlo directga chusaka athanu oka chinnammayi pranalu kaapadina devudu..maa street lo oka 9 yrs ammayi puttinadaggaranunchi liver problem tho poraduthundhi...yendharo politicians and social persons ni kalisina no use....but padhayatra lo jagan ni klisaka aayana maata echaaru...cm ayyaka 45 lakhs treatment ki andhinchaaru
నాగరాజు గారు ఏమి తెలియనట్లు మాట్లాడం బాగా లేదు. జగన్ గారు స్వాత్రంత్ర సమర యోధుడు అనుకుంటున్నారా. ప్రజలకు బాగా అర్ధం అయింది కనుక ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారు. ప్రజా తీర్పు సూపర్
He has clearly told us the real character of Jagan. Vasanth Prasad garu has given 60 per cent truth that he himself accepted it. Prasad is a great leader
I'm జనసైనిక్ but నాకు జగన్ అంటే కొంచం soft corner ఉండేది.....మీరు చెప్పేది వింటుంటే జగన్ లో ఇంత విషం వుందా అనిపిస్తుంది.thankyou sir మీరు చెప్పే ప్రతీ మాటలో నిజాయితీ కనిపిస్తుంది
34 :00 About YS Jagan garu opinion on Ysrcp Party workers వై ఎస్ . రాజశేఖర్ రెడ్డి గారికి , జగన్ గారికి చాల తేడా వుంది .. రాయలసీమ లో మెజారిటీ రెడ్లు కూడా టీడీపీ కి అనుకూలంగా పనిచేసారు అంటే జగన్ గారిని వైస్సార్ తో పోల్చుకొన్నారు ( గౌరవం గాని , కార్యకర్తలను కాపాడుకోవడం గాని , సర్పంచులు కూడా వైస్సార్ ను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిసేవారు )తాజా మాజీ ఏమ్మెల్యే కేతిరెడ్డి గారు చెప్పినట్టు ..
Ys garu central lo congress power lo unapudu cm.jagan gari ki pina bjp govt.corona valla revenue padipoindi.pk,lokesh,cbn road ekki vimarshalu chesthunte kanisam counter iche badyatha ruling MLA pina undadha.asalu main MLA s ni avineethi cheyaniyaledhani
ఈయన మాటతీరు వ్యవహార తీరు వైసీపీకి అస్సలు అనుకూలం కాదు😂అందుకే రికార్డు మెజారిటీ వచ్చింది,పార్టీ మారి అదే నియోజకవర్గంలో ఆల్ టైం రికార్డ్ మెజారిటీ అంటే మామూలు విషయం కాదు🎉
జగన్ మైండ్ ========= (ప్రతిమనిషి లో వుండే బలహీనత ఈ క్రింది లక్షణం. ఎవరికి వారే ఆత్మ విమర్శ చేసుకోవాలి ) Batman సినిమాలో Joker ఆగడాల గురించి హీరో బ్రూస్ వేన్ ఒకానొక సందర్భంలో తన అసిస్టంట్ అయిన ఆల్ఫ్రెడ్ తో మాట్లాడుతూ " ఈ జోకర్ ఎందుకు తనని టార్గెట్ చేస్తున్నాడో , అతనసలెందుకు నష్టం కలిగించే ఈ హింసాత్మక పనులన్నీ చేస్తున్నాడో , దానివల్ల అతనికేం కలిసొస్తుందో , అసలు అతని ఉద్దేశమేమిటో " అని అంటే అప్పుడతనితో ఆల్ఫ్రెడ్ తన అనుభవమొకటి చెప్తాడిలా " కొంతకాలం క్రితం తనూ , తన స్నేహితులూ ఉద్యోగరీత్యా బర్మాలో ఉంటూ పనిచేస్తూ ఉండగా అక్కడి ప్రభుత్వం గిరిజనప్రజల నమ్మకాన్ని పొందేందుకు ఆ తెగ లోని ప్రజలకి విలువైన రంగురాళ్ళని బహుమతిగా ఇచ్చి వారితో సత్సంబంధాలని కొనసాగించేదనీ అయితే రంగూన్ అడవుల్లో ఉండే కొంతమంది బందిపోట్లు ఆ గిరిజనులను దారుణంగా హింసించి వారిని దోచుకునేవారనీ - వారిని పట్టుకునే బాధ్యత అతనికీ అతని స్నేహితులకీ ప్రభుత్వం అప్పచెప్తే దాదాపు ఆరునెలలైనా తాము ఒక్క బందిపోటునీ పట్టుకోలేకపోయామని , తమ ప్రయత్నమంతా వృధా అయిపోయిందని అనుకొంటూ ఉండగా ఒకరోజు ఒక పాప ఆ విలువైన రాళ్ళతో ఆడుకుంటూ ఉండడం చూసామనీ, దానర్ధం ఆ బందిపోట్లకి ఆ రాళ్ళ విలువ తెలియదన్నమాట " అని అంటాడు " మరెందుకు ఆ బందిపోట్లు ఆ పనులన్నీ చేసేవారు " అని అంటే " ఎందుకంటే కొంతమంది మనుష్యులకి పైశాచిక ఆనందమే ముఖ్యం అన్నిటికంటే. అలాంటి వారిని మార్చలేము , వారితో వాదించలేము , వారిని అర్ధం చేసుకోలేము కూడా - వారికి కావాల్సిందల్లా ఎదుటివారు నాశనం కావడం మాత్రమే " అని ఆ సంభాషణని ముగిస్తాడు అతని అసిస్టెంట్ ఆల్ఫ్రెడ్ మనపై అకారణంగా అసూయ చూపేవారన్నా , మనపై రూమర్లు స్ప్రెడ్ చేసేవారన్నా , మనలని నాశనం చేయాలని చేసేవారన్నా ఇంతే - చాలామందికి అదో కాలక్షేపం - కొందరికి అదే జీవనవిధానం కూడా నాకనిపిస్తూ ఉంటుంది - " తనతో తాము ఆనందంగా ఉండడం చేతకాని వారే ఇతరుల జీవితాలను శాసించాలని , మంచి చెడుల తీర్పులిస్తూ వారిని తమ అదుపాజ్ఞలలో ఉంచాలని చూస్తారేమో " అని. పైకి కనపడరు కానీ మంచివారిగా , మనకెంతో సన్నిహితులుగా పలకరిస్తూ మాట్లాడే చాలామంది మనుష్యులలో ఈ రాక్షసత్వం అంతో ఇంతో ఉండనే ఉంటుంది. దగ్గరలో లేని మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడే తత్వం దగ్గర నుండీ తీవ్రవాదుల వరకూ క్రూరత్వం యొక్క స్థాయిలో తేడా మాత్రమే తప్ప ఈ గుణం మాత్రం కామనే. మనం మంచిగా ఉండడం వేరు - మనం మంచిగా బయటవారికి కనపడడం వేరు. ఈ మంచిగా కనపడడం అనేది వారి వారి ఇరుకైన విలువలతో ఎదుటి వ్యక్తిని చూసే దృక్కోణంపై ఆధారపడి ఉంటుంది తప్ప చాలా సందర్భాలలో మనలో ఏ లోపముండకపోవచ్చు. అయినా కూడా మనకి నష్టం కలిగించాలని చూసే వ్యక్తులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అటువంటి వారు తాము ఆనందంగా ఉండరు సరికదా ఎదుటి వ్యక్తి జీవితంలో ఆనందాన్ని కూడా పూర్తిగా హరించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మన ఆనందవిషాదాలు మనకి దగ్గరలో ఉన్న వ్యక్తుల బట్టీ కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి అటువంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది - వారి మాటలకూ, చర్యలకి స్పందించకపోవడం మన మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి ఉన్న ఉత్తమమైన పద్ధతి ( " నేను జీవితంలో ఎదగడానికి ఒంటరిగా చాలా కష్టపడ్డాను. కానీ నేను ఎదిగే కొద్దీ సొంత బంధువులు, స్నేహితులు నా మీద అసూయ పెంచుకుంటున్నారు. నేను కావాలని వాళ్ళు అసూయ పడేలా ఏదీ చేయలేదు. నేను వాళ్ళతో సన్నిహిత్యాన్ని వదులుకోవాలా ? " అనే ఓ ప్రశ్నకి ప్రముఖ వైజ్ఞానిక చర్చా వేదికైన " Quora " లో నేను రాసిన సమాధానమిది ) - కిరణ్ ఫేస్బుక్