Тёмный

Mystery Of The Invisible City Shambala | శంబల నగరం ఎక్కడుంది..ఇప్పటివరకూ ఎవరెవరు వెళ్లారు?|ABP Desam 

ABP Desam
Подписаться 626 тыс.
Просмотров 43 тыс.
50% 1

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 34   
@prashanthgourishetty9906
@prashanthgourishetty9906 3 месяца назад
సాంబాల నాగరాన్ని ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేదు కేవలం వాళ్లు కథలు మాత్రమే చెబుతున్నారు ఋషులకు మాత్రమే అక్కడికి వెళ్ళగలరు అందులో కొంతమందికి మాత్రమే సాధ్యం
@zakeerviswarushi3985
@zakeerviswarushi3985 3 месяца назад
Riorich aneaaayana rushi saapradayam loni rushi andi Mana Bharat desham nundi Agni Yoga lo pravinyulu ayyi rushi ayyaru reorich
@subbu2415
@subbu2415 3 месяца назад
I​@@zakeerviswarushi3985
@chandrasekharareddy4774
@chandrasekharareddy4774 3 месяца назад
మీరు చెపుతుంటే...కళ్ళ ముందు కనిపిస్తున్నటు అనిపించింది.... ధన్యవాదాలు🙏
@ARUNACHALA_SHIVA
@ARUNACHALA_SHIVA 3 месяца назад
హాయ్ ఫ్రెండ్స్ నేను ఆరోజు ఉదయం అనుకుంటాను 7:00 a.m కి జపించాను శ్రీరామ మంత్రం. మంత్రం పేరు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీ రామనామ వరాననే. ఈ మంత్రం పూర్తవగానే పక్కన హనుమంతులో స్వామివారు ప్రత్యక్షమయ్యారు. స్వామి మీ యొక్క దర్శనం చేత నాకు అమితానందం కలిగింది ఎలా ప్రత్యక్షమయ్యారు అని అడిగాను స్వామిని ఎక్కడైతే శ్రీరామ నామం జపం అలాగే శ్రీరామ కథలు చెప్పబడుతున్నవో రామ కీర్తన జరిగే ప్రతిచోట హనుమ ఉంటాడు అని స్వామి వారు చెప్పారు అప్పుడు నేను స్వామి నాకు శ్రీరామ దర్శనం kaavali అని అడిగాను అప్పుడు హనుమంతుల వారు తప్పకుండా నీకు శ్రీరామ దర్శనం చేపిస్తాను అన్నారు. స్వామి ఇప్పుడు మనం ఉన్నది కలియుగం కదా మరి ఎలా పాజిబుల్ అవుతుంది అని అన్నాను హనుమతో అప్పుడు హనుమంతుల వారు నేను నిన్ను త్రేతాయుగానికి తీసుకువెళ్తాను అక్కడ శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకోవచ్చు అన్నారు హనుమ. తన యొక్క చేతి యందు నన్ను తీసుకున్నారు ఎలా ఉంది అంటే నక్షత్రాలు ఎన్నో దాటుకుంటూ వెళుతున్నాము అప్పుడు అప్పుడు హనుమంతుల వారిని స్వామి ఏమిటి ఆ మెరుపులు అని అడిగాను. అవి ఆత్మలు అని చెప్పారు స్వామివారు. మళ్లీ నేను అడగటం స్వామివారిని మొదలు పెట్టాను ఎందుకు ఈ ఆత్మలను తీసుకు వెళుతున్నారు అని అడిగితే అందుకు హనుమంతుల వారు, ఇలా చెబుతున్నారు. కొన్ని ఆత్మలు ఒక్కో యుగానికి అలాగే వేరు వేరు లోకాలు సంబంధించినవి. వారి యొక్క కర్మ ఫలితాలను బట్టి ఉత్తమ గతులు ఉత్తమ లోకాలు పొందుతున్నారు. కొందరు కొందరు వేరు వేరు కాలాలలకి అలాగే వేరువేరు లోకాలలోకి ప్రవేశిస్తున్నారు అని హనుమంతుల వారు చెప్పారు. ఈ ప్రయాణం ఇలాగే సాగుతుండగా స్వామి నేను మనిషిని మరి ఈ ప్రయాణంలో మాకు గాలి ఎంతో అవసరం కదా అని అడుగగా అప్పుడు హనుమంతల వారు రక్షణ వలయంలో ఉన్నావు అందులో నీకు కావలసినంత గాలి లభిస్తుంది నీవు అది గమనించలేదు అని హనుమంతుల వారు చెప్పారు. అప్పుడు నేను చూశాను ఒక పెద్ద వలయం నా చుట్టూ ఉంది అందులో నాకు కావలసిన ఆక్సిజన్( గాలి) లభిస్తోంది. తన ప్రయాణాన్ని ఎన్నో నక్షత్రాలను లోకాలను దాటుకుంటూ చివరకు త్రేతా యుగానికి చేరుకున్నాము. అప్పుడు నాకు త్రేతా యుగంలో ఉన్నటువంటి ప్రజలను చూస్తూ వాళ్లని అడుగుతున్నాను ప్రజలని మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా వారికి ఇవేమీ తెలియదు అప్పుడు నేను నా దగ్గర ఉన్న సెల్ఫోన్లో మీ యొక్క ఫోటోలను వీడియోలను తీసుకొని అందరికీ చూపిస్తాను. మా లోకంలో అని అందరికీ చెప్పాను. ఇక శ్రీరామ దర్శనం అవుతుందని ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ లోగా చిన్న అలికిడి అయింది. నా చిన్న కొడుకు అరుణాచల ఈశ్వర్ ఏడవటం, అలాగే నా భార్య మమత పిలుపు వినిపించింది వెంటనే లేచి చూశాను అప్పుడు అర్థమైంది నేను పడుకొని ఉండగా హనుమ దర్శనం ఆత్మ త్రేతా యుగానికి ప్రయాణించింది నేను స శరీరంగా వెళ్లలేదు. కేవలం ఆత్మకి మాత్రమే సాధ్యమయ్యే దూర ప్రయాణం. ఎన్నో లక్షలు మరి కోట్ల దూర ప్రయాణం కేవలం కొద్ది నిమిషాలలోనే హనుమ వల్ల సాధ్యమైంది. ఓం నమశ్శివాయ.
@ash20cnu202
@ash20cnu202 3 месяца назад
మన చరిత్ర పుస్తకాలు ఎన్నో పవిత్రమైన రహస్య నగరం శంబల గురించి వర్ణించాయి కానీ తెలుసుకోవడం ప్రయత్నించలేదు జనం. సినిమాలో ప్రస్థావిస్తేగానీ ఆసక్తి చూపటంలేదు.😢
@bhaskarraovudaya6548
@bhaskarraovudaya6548 3 месяца назад
ప్రస్తుతం కల్కి రావాలి దేశానికి అవసరం న మో కల్కి రూపా
@jayanthikarur-c3p
@jayanthikarur-c3p 3 месяца назад
Good points
@KumarPathra
@KumarPathra 3 месяца назад
ఈయన కనిపెట్టడం కాదే తెలిలేని మీడియా అది ఎప్పటినుంచో ఉంది. దానిని చూసే స్థాయి మనకులేదు. మరి ఈయన ఆ స్థలం కనిపెట్టడం జరిగిందన్నారు కదా అలాగైతే చూపించండి ఆ స్థలాన్ని మీడియాకి సవాల్, బుద్ధి ఉంది పెడతారో బుద్ధిలేక పెడతారో ఇటువంటి Thumbnail' మీడియా
@michaelgrim4332
@michaelgrim4332 3 месяца назад
Location pampu bro
@cvsrayudu9053
@cvsrayudu9053 Месяц назад
మాకు sambala గురుంచి ఎప్పుడో తెలుసు కల్కి సినిమా వలన కాదు
@RockStar.3060
@RockStar.3060 3 месяца назад
Kailasa parvatam lopala undhi shambala
@jaganmohan2222
@jaganmohan2222 3 месяца назад
HP BLAVATSHKI IS ALSO VISIT THE SHAMBALA
@yknagaraju2699
@yknagaraju2699 3 месяца назад
Karanataka lo bro riyalga vundi
@ThirupathiThirupathi-dh7dm
@ThirupathiThirupathi-dh7dm Месяц назад
Kalki ante prabaase kada😂
@kumara4250
@kumara4250 3 месяца назад
Himalayaalalo yevadoo ledu, saadhuvulu tappa.
@juhaira40
@juhaira40 3 месяца назад
Sambala nagaram kalki movie raka mundhu eandhuku kanipettaledhu. A matter Aina movie vacchaka hailet chestaru😅
@rbtalks9993
@rbtalks9993 3 месяца назад
Shambala ఎప్పటికీ దొరకదు
@MohanraoChavala-g7i
@MohanraoChavala-g7i 3 месяца назад
ఉంటే కదా దొరకడానికి
@kumara4250
@kumara4250 3 месяца назад
Asalu vunte kadaa, kanipettataaniki, kevalamu kalpitamu, oohaagaanamu maatrame!
@Devine-Chouhan
@Devine-Chouhan 3 месяца назад
maaku teliyani kathalatho confuse cheyakandra babu , telusukoniki oka janma saripodhu. 😌
@ShaikD-b3b
@ShaikD-b3b 3 месяца назад
Kalki Avatar is prophet Mohammed and sambhala is a macca city they mentioned in vedas don't blame viewerse
@saee5646
@saee5646 3 месяца назад
Good joke
@Teaching.career
@Teaching.career 3 месяца назад
Did you read vedas...
@tejaswithap1214
@tejaswithap1214 3 месяца назад
What a joke.
@ShaikD-b3b
@ShaikD-b3b 3 месяца назад
@@tejaswithap1214 Read bhavishya Purana and vedas search in google
@srinivaspentakota8070
@srinivaspentakota8070 3 месяца назад
రేయ్ పప్పా ఫస్ట్ నువ్వు ఖురాన్ మొత్తం చదవ రా మొహ్మడ్ కోసం తెలుసుకో వాడితో పోలిక ఏంటి రా బాబు 11 మంది పెళ్ళాలు వాడికి నోటికి వచ్చింది వాగకు.
@sriram-zp9yd
@sriram-zp9yd 3 месяца назад
సొరంగాలు, మంచుకొండలు కింద ఏమి లేదు.. అది భూమి మీద నే వేరే తలం లో ఉంది..
Далее
These Are Too Smooth 😮‍💨
00:57
Просмотров 4,2 млн
These Are Too Smooth 😮‍💨
00:57
Просмотров 4,2 млн