Тёмный

"N G O"- PLAY - రచన: ఆచార్య ఆత్రేయ - SCRIPT by ACHARYA ATHREYA 

AIRHyderabad
Подписаться 45 тыс.
Просмотров 18 тыс.
50% 1

#AIRHyderabad
ఎన్ జి ఓ"- నాటకం రచన: ఆచార్య ఆత్రేయ అప్పటి సమాజంలో మధ్యతరగతి ఉద్యోగుల బాధలూ, చాలీచాలని జీతాలతో ఇరుకైన ఇళ్లలో పడే ఇబ్బందులూ, అనవసరమైన భేషజాలతో మధ్యతరగతి యువకుల్లో పెరుగుతున్న నిరాశా నిస్పృహాలు అసహనం మొదలైన సమస్యలన్నింటినీ ఎన్‌.‌జీ.ఓలో ప్రతిబింబించాడు.
Please subscribe to ‘AIRHyderabad’ - / airhyderabad
the official RU-vid channel of All India Radio Hyderabad. Click on the bell icon to receive latest notifications on programmes uploaded every week.
Listen to AIR Hyderabad on DTH
Download our apps "NewsOnAir" and "All India Radio Live" on Google Play store.
Subscribe to our updates on Twitter: @AirHyderabad
/ airhyderabad
Live streaming through our website: allindiaradio.g...
Alternatively, you can also listen to AIR Hyderabad on 738 MW
Our other radio channels:
Vividh Bharati Hyderabad on 102.8 FM
FM Rainbow Hyderabad on 101.9 FM

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 33   
@ksai5666
@ksai5666 3 года назад
ఇంత గొప్ప అపూర్వమైన కానుక అందించిన ఆకాశవాణి ఏఐఆర్ వారికి ధన్యవాదాలు.
@ravisekharpatnaik2608
@ravisekharpatnaik2608 3 года назад
Wow!! ఆకాశ వాణి !! Hats off to the AIR !!!
@kamalmanjarlapati
@kamalmanjarlapati 3 года назад
మీరు అందిస్తున్న ఈ అపురూప కానుకలకు.... వేవేల ధన్యవాదాలు. మరిన్ని గొప్ప నాటికలు అందిస్తారని తలుస్తూ... ముళ్ళపూడి వారి మాటల్లో "జై ఆకాశవాణి"👏👏👏👏
@satyanandaraochintalapudi911
@satyanandaraochintalapudi911 3 года назад
మధ్యతరగతి జీవితాల గురించి చాలా బాగా ప్రతిబింబించారు.AIR కు ధన్యవాదాలు
@kamalamachiraju3129
@kamalamachiraju3129 11 месяцев назад
మధ్యతరగతి జీవితాలకు అద్దం పట్టిన నాటకం !! అద్భుతంగా ఉంది.
@mallikabaddam4561
@mallikabaddam4561 3 года назад
చక్కని నాటకాన్ని సమర్పించిన ఆకాశ వాణి కి ధన్యవాదాలు.
@RamanujamDoosa
@RamanujamDoosa Месяц назад
Old is gold🎉
@GiridharDuggirala
@GiridharDuggirala 3 года назад
దేశం.. జీవితం.. లంచం.. ప్రభుత్వం.. ఇవేమీ పెద్దగా మారలేదు.. స్థాయి మారింది అంతే..
@jumpintolife1647
@jumpintolife1647 3 года назад
Yes bro
@venuveerisetti165
@venuveerisetti165 3 года назад
మాలాంటి పాత తరం వారికి మెదడుకు పెద్ద బలం. 1960లో ఆకాశవాణికి ఎంతో ఋణపడి ఉన్నాము,తెలుగు ఉచ్చారణ నేర్పింది..ధన్యవాదాలు💐
@valetigopichand7489
@valetigopichand7489 3 года назад
జై ఆకాశవాణి జై జై ఆకాశవాణి
@janardhanraoimmadi8164
@janardhanraoimmadi8164 3 года назад
Thank you
@mallavarapuramarao776
@mallavarapuramarao776 3 года назад
My favorite days A I R days
@tirumaladevivemprala7557
@tirumaladevivemprala7557 3 года назад
ఏం నటనండీ బాబూ....హాట్స్ ఆఫ్!!
@anjianji3133
@anjianji3133 Год назад
No words no words thanks for uploading
@anjianji3133
@anjianji3133 Год назад
Super thanks for uploading
@g.lakshminarasamma2623
@g.lakshminarasamma2623 3 года назад
Excellent
@sanghamitra265
@sanghamitra265 3 года назад
Old is gold
@rohithkarnati8487
@rohithkarnati8487 3 года назад
Great work AIR
@vijayakumargopasigopasi6305
@vijayakumargopasigopasi6305 3 года назад
మద్యతరగతి బతుకులు అప్పుడు ఇప్పుడు.. ఒకేలాగ ఉన్నాయి.. 🤔😔😪
@gopalakrishnachenulu2913
@gopalakrishnachenulu2913 3 года назад
Super drama sir
@suryodaya9389
@suryodaya9389 3 года назад
నేటి యువతకు అవసరమైనది.
@venkataseshareddyracha
@venkataseshareddyracha Месяц назад
Prabhutwaniki oka sandesam
@jagadeeshbabu690
@jagadeeshbabu690 3 года назад
Thanks
@vijayakumargopasigopasi6305
@vijayakumargopasigopasi6305 3 года назад
🌺🌹🙏🙏🌹🌺
@kaushalone8439
@kaushalone8439 3 года назад
Ee natakam cinema ga vacchindi peru gumasta telugu tamil simultaneous ga teesaru. Drama success ayinattuga film kaledu
@kalasabshanawaz6324
@kalasabshanawaz6324 3 года назад
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఉపవాచకం నందిని లో ఉన్న నాటికలు గవేషణ,తెరిచిన కళ్ళు, ఆశ ఖరీదు అణా నాటికలు ఉంటే ప్రసారం చేయగలరు. ఆకాశవాణి హైదరాబాదు వారికి NGO నాటిక ప్రసారం చేసినందుకు ధన్యవాదాలు
@krishnamacharyuluch3370
@krishnamacharyuluch3370 Месяц назад
ట్రాజడీ
@narasaiahpanjala2008
@narasaiahpanjala2008 3 года назад
పేదరికం, ఉమ్మడి కుటుంబం, వరకట్నం, ఒకడి సంపాదన, false prestige, ఇత్యాది సమస్యల సమాహారం, ఈ నాటకం.పేదవాడి బతుకు కు నిలువెత్తు అద్దం.
@narasaiahpanjala2008
@narasaiahpanjala2008 3 года назад
పాత్రధారుల పేర్లు తెలిపితే బాగుండేది.
@harinadhbaburudrapaka1260
@harinadhbaburudrapaka1260 3 года назад
ఎందుకు రా సా రో ఈ నాటకం. ఈ సమస్యలు అందరికీ తెలిసిన వే. సమస్యకు పరిష్కారం చూపేదిగా ఉండాలి రచన. అంతేగాని సమస్య ను భూతద్దం లో చూపించి, జనాన్ని మరింత నిరాసావాదులు గా చేయరా దు.
@vamsikrishna-ej4py
@vamsikrishna-ej4py Год назад
అందరికీ తెలిసినవే కానీ ఎవ్వరూ ఏమీ చెయ్యరు. అందుకే ఇలాంటివి రాసేది.
Далее
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
У КОТЕНКА ПРОБЛЕМА?#cat
00:18
Просмотров 1 млн