Тёмный
No video :(

N.P.K  

innovative farming telugu
Подписаться 40 тыс.
Просмотров 351 тыс.
50% 1

#NPK191919
#INNOVATIVEFARMINGTELUGU
Innovative farming telugu వ్యవసాయం మరియు ఆధునిక పద్ధతులను తెలియజేయడమే నా ధ్యేయం Please subscribe innovative Farming telugu
/ innovativefarmingtelugu

Опубликовано:

 

1 окт 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 112   
@hariprasadthatha9166
@hariprasadthatha9166 Год назад
చాలా అనుభవంతో చెబుతున్నారు
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu Год назад
Thank you
@kalakotivedhapriya1288
@kalakotivedhapriya1288 12 дней назад
Thammudu iffoco bazar site pain chaiayyatala ? Eammiea chayyale
@solankidevender6171
@solankidevender6171 Год назад
రైతులకి అర్థమయ్యేలా మంచిగా చెప్పావు
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu Год назад
థాంక్స్ అన్న 🙏
@satyanarayanamendu6231
@satyanarayanamendu6231 Год назад
Very good narration, even a layman can understand your lesson. Please keep doing some more programmes on harticulture sir.
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu Год назад
I will try my best
@krishnarchanavlogs7445
@krishnarchanavlogs7445 7 месяцев назад
Me explaination super bro
@user-dm8oq4mf7n
@user-dm8oq4mf7n 11 месяцев назад
చాలా స్పష్టంగా ఓపిగ్గా అర్థమయ్యేలా చెప్పావు అన్న ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీకు కామెంట్ రూపంలో పెడతాము దయచేసి మాకు సమాధానం చెప్పండి
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu 11 месяцев назад
వీలైనంత వరకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను 🙏
@srinivaskashaveni6182
@srinivaskashaveni6182 Год назад
ఒక ఎకరం పొలానికి స్ప్రి చేయటానికి ఎన్ని కిలోలు iffco npk అవసరం అవుతుంది
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu Год назад
1 kg
@kushifacts1055
@kushifacts1055 Год назад
బ్రదర్ నీటిలో పూర్తిగా కరగడం లేదు ఎలా చేయాలో చెప్పండి
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu Год назад
చాలా వరకు కరిగిపోతాయి కొన్ని కంపెనీలు బట్టి కూడా ఉంటుంది కరగని వాటిని ఏదైనా కాటన్ క్లాత్ బ్యాగ్ లో వేసుకుని నీళ్లలో మునిగేలాగా ఉంచుకుంటే పూర్తిగా కరిగిపోవడానికి అవకాశం ఉంటుంది 🙏
@cvjeevan
@cvjeevan Год назад
Water PH ideal level (5-6) లో లేకుంటే అలా జరుగుతుంది.
@somusekhar8098
@somusekhar8098 Год назад
annayya mirchi lo black trips vunnaayi a mandu vadali 19 19 19 spry chsema
@user-im4zi1qu4z
@user-im4zi1qu4z 10 месяцев назад
Anna thota vachhyci 35 days avuthundi mari eepudu 19 19 19 sprey cheyylo cheppandi
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu 10 месяцев назад
మొక్కలు ఎదుగుదలు లేకపోతే స్ప్రే చేసుకోవచ్చు
@sankuprasad1473
@sankuprasad1473 9 месяцев назад
Boron and 191919 kalipi bira pathu lo spray cheyocha sir?
@rameshnepala
@rameshnepala Год назад
Sir nenu shrimp (aqua culture) chestuntanu , nenu na culture lo magnesium sulphate and potassium use chestuntA Eppudu e 19:19:19 ni use cheyocha
@nagarajupunnam1999
@nagarajupunnam1999 10 месяцев назад
Vari potta dashalo vundi potosh ki baduluga npk spray cheyacha enni kgs kottali ekaraniki
@mahithamahitha7943
@mahithamahitha7943 Год назад
Sir nenu sugerless vari vesanu30 days avutundhi calden50sp chemical lo 19 19 19 kalipi spary cheyavacha
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu Год назад
Chadukovachu
@AjayAjayKumar-tr6og
@AjayAjayKumar-tr6og Год назад
Anna mirchi panta lo prathi spring lo vadocha ledha prathi sari vadithe poroblam vasthundha cheppandi anna
@chandu1155
@chandu1155 Год назад
Dhinini flower lo chamanthi lo vadavachuna spraying chesukovachuna
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu Год назад
వాడుకోవచ్చు
@ashokkumar-xd3bv
@ashokkumar-xd3bv Год назад
Kobbari chettluki ... Evi vadalo cheppandi..
@raammohan9610
@raammohan9610 Год назад
Super speech brother
@sudheerreddymarreddy6903
@sudheerreddymarreddy6903 Год назад
Thank you
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu Год назад
Thank you bro 🙏
@dasarivenkat9861
@dasarivenkat9861 11 месяцев назад
Sir nenu 2 akaralu mirchi asanu 20 days avuthundhi esinappudy ala undho eppudu ala ne undhi koncham kuda eguru ravatle koththa yerlu ravatle amaina unte cheppandi sir plz sir
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu 11 месяцев назад
మొక్కలు నాటి ఎన్ని రోజులు అవుతుంది
@user-wi4bi7em7w
@user-wi4bi7em7w 5 дней назад
పురుగు మందులతో కలిపి స్ప్రే చేయొచ్చా
@sriramnalla8703
@sriramnalla8703 Год назад
Sir F6 farmula evidamgavadali chapandi Sri
@eswararoa8310
@eswararoa8310 9 месяцев назад
Vala ad rash sar
@mrp3251
@mrp3251 7 месяцев назад
Nenu papaya vesanu yemi yeruvulu ye ye time loveyyali telupagalaru anna
@GadepraveenkumarreddyGpraveenk
Hii.
@anilkumard8449
@anilkumard8449 Год назад
NPK 191919 leda NPK202020 ni vegetables like tomato chilli brinjal ki anni dashalalo use cheyacha?
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu Год назад
అన్ని పంటల్లోనే వాడుకోవచ్చు వారానికి ఒకసారి చొప్పున పంట కాలం పూర్తయ్యేంత వరకు వాడుకోవచ్చు
@anilkumard8449
@anilkumard8449 Год назад
@@innovativefarmingtelugu Thanks brother
@renarajanikanth9470
@renarajanikanth9470 9 месяцев назад
చాలా చక్కగా వివరించారు కానీ ఇందులో పురుగుమందు,తెగులుమందు కలిసి స్ప్రే చెయ్యొచ్చా బ్రో మీ ph no ఎవ్వగలరా తెలుపగలరు
@boyaraju739
@boyaraju739 Год назад
మొన్న varsamu నికి చిల్లి vadifoinayi sper chesukovacha brother
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu Год назад
చేసుకోవచ్చు
@gugulothvenkanna4065
@gugulothvenkanna4065 11 месяцев назад
19-19-19 ముందు మిర్చి పంట కి ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి, చెట్టు మొదల్లో వేసుకోవచ్చా,, ఎకరం తోట కి ఎన్ని కేజీలు సరిపోతుంది, బ్రో
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu 11 месяцев назад
మొక్క ఎదుగుదలను బట్టి వారం నుంచి పది రోజులకు ఒకసారి పైపాటుగా స్ప్రే చేసుకోవచ్చు
@gugulothvenkanna4065
@gugulothvenkanna4065 11 месяцев назад
19 19 19 ఎరువులతో పాటు వేరే గురువులు ఏమి కలుపుకోవాలి
@ASHOKYADAV-vd1uq
@ASHOKYADAV-vd1uq Год назад
Anna isabion and agromin Max and 19 19 19 spery vari lo chesukovacha Chesukunte isabion and agromin Max akarani ki enthaa spery cheyali vari natu vesaka enni rojulaku okka sari spery cheyochu
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu Год назад
మూడు వేర్వేరు మందులు 19:19:19 అయితే 7-15 రోజులకు ఒకసారి చొప్పున స్ప్రే చేసుకోవచ్చు మ్యాక్స్ అనేది 15 రోజులకు ఒకసారి చెప్పను స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇస్సాబీన్ అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు
@cuteee9888
@cuteee9888 Год назад
Jama cheetuku use cheyacha and pudina ki use cheyacha
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu Год назад
జామ చెట్లకి ప్రత్యేకంగా సివిడ్ మరియు హిమక్ యాసిడ్ ముడి నూనెలు కలిపి స్ప్రే చేసినప్పుడు పూత బాగా రావటం పిందే కాయగా మారటం కాయ మంచి సైజు రావడం నేను గమనించాను ఒక్కసారి వీలైతే ప్రయత్నించండి 🙏
@vijayswarna8189
@vijayswarna8189 10 месяцев назад
Bro mitho mataladalli andi oo sari maku urgent sir
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu 10 месяцев назад
t.me/+HxPcN3TU77gwNDE1 Telegram channel ద్వారా మాట్లాడవచ్చు
@gamarnathamar4879
@gamarnathamar4879 Год назад
Kandi ki a dasha lo vadali Anni sarlu spray chayyali
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu Год назад
కంది అనే కాదు ఏ పంటలో అయినా సరే నీటిలో కరిగే ఎరువులను వాడుకోవచ్చు మొక్క వేసిన తర్వాత ఏడు రోజుల నుంచి నీటిలో కరిగే ఎరువులను ప్రతి వారానికి ఒకసారి చొప్పున స్ప్రే చేసినట్లయితే మంచి ఫలితాలను గమనించవచ్చు
@kalakotivedhapriya1288
@kalakotivedhapriya1288 12 дней назад
Thammudu me phone member kavali
@ssgoud6576
@ssgoud6576 Год назад
ఒక్క ఎకరానికి కేజీ చొప్పున పంట కాలంలో ఎన్ని సార్లు వాడాలి
@ssgoud6576
@ssgoud6576 Год назад
వరి పొలానికి
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu Год назад
వారానికి ఒకసారి చొప్పున స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని ఆశించవచ్చు
@ramanjuluguttikonda4833
@ramanjuluguttikonda4833 Год назад
త్రిబుల్ ఐటీ 3,600 మీరు చెప్పే రేటు 1200 తేడా ఏంటి
@gundalaraveendra169
@gundalaraveendra169 9 месяцев назад
19.19.19 spray chesthe black ga vasthundq
@shaikrahaman
@shaikrahaman 11 месяцев назад
❤❤❤❤❤
@naughtyboy218
@naughtyboy218 11 месяцев назад
19-19-19 tho patu inkem aina mix cheyyala ? పత్తి పంట వేసాను
@jamalbashak3621
@jamalbashak3621 8 месяцев назад
Max add chey
@putlursreekanth
@putlursreekanth Год назад
Anna normal DAP potash నీటిలో కరిగించి drip ద్వారా ఇవ్వవచ్చా
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu Год назад
ఇవ్వవచ్చు కానీ పూర్తిగా కరిగించిన తర్వాతే ఇవ్వాల్సి ఉంటుంది మోతాదు అనేది ఎక్కువ ఇవ్వకూడదు ఉదాహరణకి 200 లీటర్ల నీటిలో ఐదు కేజీలు వరకు ఇవ్వవచ్చు ఇలా ప్రతి ఐదు రోజులకు ఒకసారి ఇస్తే సరిపోతుంది ఎరువుల యొక్క మోతాదు అనేది కొంచెం కొంచెంగా పెంచుకుంటూ ఇచ్చుకోవచ్చు 🙏
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu Год назад
D a p,పొటాష్ అనేది నీటిలో కరగదు ఒకవేళ కరిగితే దానిపై 100% వాటర్ సొల్యూబ్లె ఫెర్టిలైజర్ అని ముద్రిస్తారు వాస్తవానికి 40% నుండి 50% మాత్రమే నీళ్లలో కరుగుతుంది 🙏
@cvjeevan
@cvjeevan Год назад
Normal Urea ఒక్కటే నీటిలో 100% కరిగే ఎరువు...మిగిలినవన్నీ కొంచెం మాత్రమే జరుగుతాయి
@bupalreddy7356
@bupalreddy7356 Год назад
Normal DAP నీటిలో కరిగించి డ్రిప్ లో పంపిస్తే ఫిల్టర్స్ & డ్రిప్పర్స్ బ్లాక్ అవుతాయి
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu Год назад
@@bupalreddy7356 కచ్చితంగా బ్లాక్ అవుతుంది దాని కోసం ముందుగా నీటిలో కరిగిచిన d a p ని పూర్తి గా ఫ్లీటర్ చేసిన తరువాతే డ్రిప్ లో ఇవ్వాలి
@RPV9298
@RPV9298 Год назад
Sandalwood and mahagony trees ki use cheyocha
@yeladindlamanoharreddy524
@yeladindlamanoharreddy524 11 месяцев назад
మీరు Mahogany plants pettara bro
@RPV9298
@RPV9298 11 месяцев назад
@@yeladindlamanoharreddy524 s bro
@yeladindlamanoharreddy524
@yeladindlamanoharreddy524 11 месяцев назад
Bro mee number పంపండి బ్రో
@narasimhanarasimham3918
@narasimhanarasimham3918 Год назад
Anna cotton crop ki 19 19 19 spray weekly use cheyocha cheste entha tuskovali ekaraniki?
@vshailaja2358
@vshailaja2358 11 месяцев назад
నేను Kg పాకెట్ 450/- కి కొన్నాను. మీరు 150/- చెప్పారు..ఎంత తేడా సుమీ..మోసపోయాను.
@naughtyboy218
@naughtyboy218 11 месяцев назад
​@@vshailaja2358150 ne bro
@sivkiran8480
@sivkiran8480 Год назад
Indoor plants ki use cheyavacha bro
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu Год назад
ఉపయోగించుకోవచ్చు లీటర్ నీటికి ఐదు గ్రాములు కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు లేదా మొక్క మొదల్లో వేసుకోవచ్చు
@sivkiran8480
@sivkiran8480 Год назад
Bro nenu tesukunna white colour lo undi ,pink colour lo kada untadi
@rajeshnaikbhukya8398
@rajeshnaikbhukya8398 11 месяцев назад
Anna mirchi thota vesi 21 days aindhi 19:19:19spray cheyocha
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu 11 месяцев назад
చేసుకోవచ్చు
@sreenumagati7023
@sreenumagati7023 Год назад
Flower plants ki evvavacha
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu Год назад
వాడుకోవచ్చు
@dhanyasainuvvula1956
@dhanyasainuvvula1956 Год назад
200 leters lo 10kg lu vadavachha
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu Год назад
స్ప్రేయింగ్ ఐతే ఒక కేజీ 200 లిటర్స్ ki, డ్రిప్ ద్వారా ఐతే 2 కేజీలు 200 లిటర్ నీటికి వారానికి ఒక సారి ఇవ్వాలి 🙏
@upparisrikanth9381
@upparisrikanth9381 Год назад
అన్న బీర వేసి 11రోజులు అవుతుంది ఇది స్ప్రే చేయొచ్చా
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu Год назад
చేసుకోవచ్చు
@manoharmanohar1133
@manoharmanohar1133 Год назад
టెంకాయ చెట్లు కి వాడవచ్చా
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu Год назад
వాడుకోవచ్చు
@boyaparusharam9912
@boyaparusharam9912 Год назад
అన్న మొక్కజొన్న వేసి ఒక నెల అయింది వాడొచ్చా
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu Год назад
వాడుకోవచ్చు
@venkatmohan6344
@venkatmohan6344 Год назад
Anna Iffco SA ni yela contact cheyali
@keesari.rambabu1keesari.ra612
వేరుశనగ లో స్ప్రే చేయొచ్చా?...ఏ సమయంలో చేయాలి?????
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu Год назад
విత్తనం వేసినప్పటి నుంచి పోత దశలోపు వరకు ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు
@balajiraod9877
@balajiraod9877 Год назад
Organic NPK menure details n it's cost n available shops details please
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu Год назад
www.iffco.in/en/liquid-consortia
@kurellanagendra3277
@kurellanagendra3277 Год назад
​@@innovativefarmingtelugu😊
@NNProcks
@NNProcks Год назад
వంగా నారు వేసి 14 రోజులు మాత్రమే ieodi దీనిని vadavacha sir
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu Год назад
వాడుకోవచ్చు 🙏
@pulapaparameswaraopulapara6373
Condom Tulsipur ko Samachar
@maddisrinivas7925
@maddisrinivas7925 11 месяцев назад
పొలంలో చల్లచ్చ అన్న
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu 11 месяцев назад
స్ప్రే ద్వారా కానీ డ్రిప్ ద్వారా కానీ ఇవ్వచ్చు
@kallurinaresh8895
@kallurinaresh8895 Год назад
Phone ఎత్తడం లేదు కదా brother... ఎలా ఆర్డర్ చేయాలి
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu Год назад
Volkschem Crop Science (P) Ltd. నాకు కూడా ఈ కంపెనీ వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-yP9mXwFHtFg.html Green Rise Agro Industries ఈ కంపెనీ వాళ్ళ దగ్గర ట్రై చేయండి 7820812424 9923406426
@Shameer6967
@Shameer6967 Год назад
10 రోజుల మినుము పైరులో స్ప్రే చేయవచ్చా.. బ్రో
@innovativefarmingtelugu
@innovativefarmingtelugu Год назад
వాడుకోవచ్చు ఆకు వెనక భాగంలో ఎగిరే రెక్కల పురుగులు గుడ్లు పెట్టే ఏమో చూడండి మినుముకు సంబంధించి మనం చేసిన వీడియోస్ ని ఫాలో అయితే సరిపోతుంది 🙏
@Shameer6967
@Shameer6967 Год назад
@@innovativefarmingtelugu ok
@sambak905
@sambak905 Год назад
@@innovativefarmingtelugu mee explanation valane subscribe chesanu sir.
@venkatadri49
@venkatadri49 8 месяцев назад
Hi my name is Venkatadri your videos are good and explanative you are referring some companies due to their competitive rates but i would to know their genuineness before doing any trade . I am giving my number here if possible please give me a call . Thank you
@shanigarambikshapathi7533
@shanigarambikshapathi7533 10 месяцев назад
Maku kavali sir mi phone number pettandi sir
Далее
NOOOO 😂😂😂
00:14
Просмотров 13 млн
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
Просмотров 4,9 млн
NOOOO 😂😂😂
00:14
Просмотров 13 млн