Тёмный

Na vedanalo || నా వేదనలో నా బాధలో || Meripo Brothers||Telugu christian song with lyrics (cover song) 

Meripo Brothers
Подписаться 11 тыс.
Просмотров 1,8 млн
50% 1

All Glory Goes to God / Meripo Brothers / Please watch it ,do subscribe and like the video / GOD BLESS YOU.

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 505   
@giribabu7381
@giribabu7381 3 месяца назад
నా వేదనలో నా బాధలో నే కృంగిన వేళలో - నా తోడైయున్నావు (2) నన్ను నడిపించు నా యేసయ్యా నాకు తోడైయుండు నా ప్రభువా (2) నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ||నా వేదనలో|| నా అన్న వారే నను మరిచారయ్యా అయినవారే నన్ను అపహసించినారయ్య నా కన్న వారిని నే కోల్పోయినా నా స్వంత జనులే నన్ను నిందించినా కన్నీటిని తుడిచి కౌగిలించినావు కృప చూపి నన్ను రక్షించినావు (2) నన్ను నడిపించు నా యేసయ్యా నాకు తోడైయుండు నా ప్రభువా (2) నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ||నా వేదనలో|| ఇహలోక శ్రమలన్ని ఎన్నదగినవి కావని ప్రభునందు నా ప్రయాస వ్యర్ధమే కాదని (2) నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనని చావైతే నాకది ఎంతో మేలని (2) నా కన్నులెత్తి నీ వైపుకే నిరీక్షణతో చూచుచున్నాను (2) నీయందే నే బ్రతుకుచున్నాను ||నా వేదనలో||
@srikakulapunageswararao1806
@srikakulapunageswararao1806 2 месяца назад
V
@ChinniChinni-p7j
@ChinniChinni-p7j Месяц назад
Excellent song halleluya mahima ganata yesayyake halleluya amen amen
@jpullaiah5699
@jpullaiah5699 Месяц назад
Nice song
@bhavyavanimahendrada1546
@bhavyavanimahendrada1546 Месяц назад
@SwarupaSw-mu1ig
@SwarupaSw-mu1ig Месяц назад
Amen amen amen 🙌🙏
@mudavathuvenkatesh9899
@mudavathuvenkatesh9899 Год назад
నా వేదనలో నా బాధలో నే కృంగిన వేళలో - నా తోడైయున్నావు (2) నన్ను నడిపించు నా యేసయ్యా నాకు తోడైయుండు నా ప్రభువా (2) నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ||నా వేదనలో|| నా అన్న వారే నను మరిచారయ్యా అయినవారే నన్ను అపహసించినారయ్య నా కన్న వారిని నే కోల్పోయినా నా స్వంత జనులే నన్ను నిందించినా కన్నీటిని తుడిచి కౌగిలించినావు కృప చూపి నన్ను రక్షించినావు (2) నన్ను నడిపించు నా యేసయ్యా నాకు తోడైయుండు నా ప్రభువా (2) నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ||నా వేదనలో|| ఇహలోక శ్రమలన్ని ఎన్నదగినవి కావని ప్రభునందు నా ప్రయాస వ్యర్ధమే కాదని (2) నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనని చావైతే నాకది ఎంతో మేలని (2) నా కన్నులెత్తి నీ వైపుకే నిరీక్షణతో చూచుచున్నాను (2) నీయందే నే బ్రతుకుచున్నాను ||నా వేదనలో||
@kamalamuchhu7888
@kamalamuchhu7888 Год назад
Nice anna
@pratappratap1496
@pratappratap1496 Год назад
🙏 Amen 🙏
@rajeshravuri9640
@rajeshravuri9640 11 месяцев назад
Nice song anan
@pratappratap1496
@pratappratap1496 11 месяцев назад
🙏
@laxmitentu5007
@laxmitentu5007 10 месяцев назад
Amen
@umamaheswari9361
@umamaheswari9361 Месяц назад
నా దేవుడు తప్ప నాకువేరే దిక్కు లేదు తండ్రీ ❤ఆమేన్❤️✝️✝️✝️❤️ఆమేన్❤️
@konaramadevi2652
@konaramadevi2652 11 месяцев назад
నాకు. చావు. దగర ఉనపుడు. ఈ. పాట. నను. ఏంతో. అదరించింది. నను. బలపరించి. తమ్ముడు.
@anandkorivi9666
@anandkorivi9666 2 месяца назад
Naa jevithani ni maarchinaa song
@sangamseetharathnam8033
@sangamseetharathnam8033 5 месяцев назад
బాధపడే హృదయాలకు ఎంతో ఓదార్పునిచ్చే పాట... ఈపాట వింటుంటే యేసయ్య సన్నిధిలో హాయిగా... ఉంది ఈపాట వ్రాసి పాడిన మ్యూజిక్ అందించిన వారందరికీ దేవుని కృప నిత్యము ఉంటుంది.. ఆమెన్
@GangaramK-wh1oz
@GangaramK-wh1oz 4 месяца назад
1:07 1:09 1:10 1:10
@RatnaKumariAllamudi-ei1ku
@RatnaKumariAllamudi-ei1ku 3 месяца назад
నా భర్త మరణములో నాకు ఏమి చేయాలో తెలియని సమయంలో ఈ పాట ఆదరణ గా నా మనసులో నెంబంధిని ఇచ్చింది
@JPKINDIAOFFICIAL
@JPKINDIAOFFICIAL 3 месяца назад
దేవుని కృప ❤ మీకు తోడుగా ఉండును గాక ఆమెన్
@JPKINDIAOFFICIAL
@JPKINDIAOFFICIAL Месяц назад
@@RatnaKumariAllamudi-ei1ku God bless you Amen
@galithimothijesusyoutubech473
ఈ పాటలో నా జీవితంలో జరిగినవన్నియు చూడగలుగుచున్నాను అయితే ప్రభువు నాకు తోడైయున్నాడు కాబట్టి జీవించగలుగుచున్నాను ..నన్ను బ్రతికిస్తున్న దేవుడు గొప్పవాడు ...ఈ పాట వ్రాసిన వారిని పాడిన వారిని సంగీతము సమకూర్చినవారిని దీవించును.గాక ...ఆ మే న్
@tummidisathyaveni8867
@tummidisathyaveni8867 Год назад
@@madipivenkatalakshmi1089 🙏
@OohaGinneri-vm7fr
@OohaGinneri-vm7fr Год назад
I love you this song Jesus 👍👍👍
@tanigadapanagalakshmi3363
@tanigadapanagalakshmi3363 Год назад
Avunu ayana krupa lenide manamu bratukalemu
@kanakamahalakshmi9607
@kanakamahalakshmi9607 Год назад
Amen daveneki sutharam 🙏🤝🌹🌹👍
@chravi3439
@chravi3439 Год назад
😊😊😊😊😊😊
@shaiknagurbi7756
@shaiknagurbi7756 7 месяцев назад
నేను అందరి వాడిని నాకైతే ఎవరూ లేరు నాకు నా దేవుడు తప్ప నాకు తోడు ఎవ్వరు లేరండి నేను అందరూ అందరికి పనికి వస్తా నాకు వచ్చేవరకు ఎవరూ నాకు నేనున్నానని వాళ్ళు ఉండరు నాకు నేను మాట్లాడింది నిజం. ఎక్కడైనా ఎవరికైనా ఏ అవసరమైనా నేనున్నానని నిలబడుతా నాకోసం నేను ఎవరిని అడగను
@Siva-qh7dz
@Siva-qh7dz 5 месяцев назад
Don't worry brother' దేవుడు ఉన్నాడు మనకీ....
@user-ji9hq9ej2t
@user-ji9hq9ej2t 4 месяца назад
𝑺𝒆𝒎 𝒃𝒓𝒐😢
@G.vasanthaHoney
@G.vasanthaHoney 4 месяца назад
Same nenukuda ante kani naaku mathram evvaru raaru
@JPKINDIAOFFICIAL
@JPKINDIAOFFICIAL 3 месяца назад
@jessijessi9976
@jessijessi9976 2 месяца назад
Don't worry about but God blessing elappudu untai
@tanigadapanagalakshmi3363
@tanigadapanagalakshmi3363 Год назад
nannu nadipinchu na yesayya naku todaivunduna prabhuva
@VesapoguMadhuri
@VesapoguMadhuri 20 дней назад
Eee lokam lo unnavaru vidachipettina mammulanu vidachipettani goppa Deva niku vandhanalu🙏🙏🙏🙏
@user-gb7ie8wz5d
@user-gb7ie8wz5d Год назад
ఇపాట నాకు చాలా ఇష్టం ఆమె న్ 🙏 ఆమె న్ 🙏 ఆమె న్ 🙏🙏
@Pushpamurthy-rm2xj
@Pushpamurthy-rm2xj 8 месяцев назад
That was is promise to us, if we trust Him ,He will never leave us nor forsake us. He only asks of us is unconditional faith in Him. Amen.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
@ghantasalarajesh6611
@ghantasalarajesh6611 2 года назад
Super nice 👌👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌 చాలా బాగా నచ్చింది
@Sujatha-td7qn
@Sujatha-td7qn Год назад
Amotional heart feeling song very nice
@bottasuvarna2087
@bottasuvarna2087 Год назад
E pata nannu diryaparustindi Anna vandanalu
@nukatattusujatha4013
@nukatattusujatha4013 Год назад
బాధలో.ఉన్న.వారికి.గుండెను.పులకరించే.nice సాంగ్.god bless you ఆమెన్.
@devilajay464
@devilajay464 Год назад
Jesus avaru manalni vadhilisi vellina manalni. Vadhileyyadu
@sujatha-o9f
@sujatha-o9f Год назад
ఈ పాటలో నా జీవితం ఈ పా ట ... వో కేల గ ఉంది . కాని ' నీరిక్షిణీ , ఉంది అన్న
@santhivardhansanthivardhan-d3v
@santhivardhansanthivardhan-d3v 9 месяцев назад
Amen praise the lord 🙏🙏🙏🙏😭😭😭😭
@user-hl5tx5gp4m
@user-hl5tx5gp4m Год назад
నా స్థితీ ఇలాగే ఉంది
@Sivamani-d7m
@Sivamani-d7m 6 дней назад
Devuduki sutrum amen amen amen ✝️🛐🛐👏👏👏
@rajeswarammagedela220
@rajeswarammagedela220 9 месяцев назад
Nice 👍 praise the lord 🙌
@user-qe4wz1kb6p
@user-qe4wz1kb6p 22 дня назад
Na gnapakam e song tq brother
@kattageetha4903
@kattageetha4903 10 месяцев назад
ఈ పాట నేను విన్నా అప్పుడు నాకూ చాలా ధైర్యమును ఇచ్చింది ఈ పాట లో జరిగినవి నిజమే కావచ్చు కాని నా జీవితం లో జరగక ముందే ఒక ఆధారంగా ఉంది దేవునికి నా నిండు వందనం రాసిన వారికీ, పాడిన వారికి, స్వర కల్పన చేసిన వారికి, మ్యూజిక్ అందించిన వారికి నా వందనము లు.
@user-gg9cj9bo8r
@user-gg9cj9bo8r 11 месяцев назад
Super song annaya ❤
@Aishwarya_128
@Aishwarya_128 Год назад
నా జీవి తం ఇదే tq జిజస్
@gsankarrao8702
@gsankarrao8702 8 месяцев назад
Devunike mahima kallugu gaka manchi song
@NONAME_2545
@NONAME_2545 8 месяцев назад
Praise the Lord Excellent vioce like 2nd baalu singing 👍👍👍👍👍
@SaakeMahalakshmi-rv3ji
@SaakeMahalakshmi-rv3ji Год назад
Badhalo vunnavri kosam chala Baga rasaru devudu deevinchunu gaka aamen
@sanssansi6300
@sanssansi6300 Год назад
Badalo vunnavariki manchi adarana kaliginche song. Nice song. Amazing voice. Thank you jesus for your love
@meghahari8834
@meghahari8834 10 месяцев назад
Thandri thandri thandri thandri thandri thandri thandri thandri thandri thandri thandri thandri thandri thandri thandri
@praveenlion
@praveenlion Год назад
మా అందరి కోసం మంచి గొప్ప పాట, ఈ పాట వింటే గుండె లో ఎంత బాధ ఉన్న నెమ్మది ఆమెను ఆమెను ఆమెను 🙏🏻🙏🏻🙏🏻 బ్రదర్ మీకు మా అందరి వందనాలు
@kullayammakullayamma1514
@kullayammakullayamma1514 11 месяцев назад
E song venty chalu evvaru vunna evvaru lekunna devudhu vunndhu ani diryam vastundi evvarikina antha bagundi e song bada lo vunna varu ventey chalu bada vundadu malli tq so much good song chala baga padaru meku vandanalu God bless you✝️🛐❤✝️🎉🎉
@chakravarthimarkapudi4653
@chakravarthimarkapudi4653 11 месяцев назад
Super Annaya
@అణుఅణు
@అణుఅణు Год назад
Ee.. Pata ante Naku chala ishtar praise the lord
@syamkumar3901
@syamkumar3901 Год назад
Praise the lord meripe syamkumar
@rameshutukuru7454
@rameshutukuru7454 2 года назад
గొప్ప పాట
@sridevimallidi569
@sridevimallidi569 Год назад
Excellent song Vedhanalo vunna varini aadharimchi nadipimchu devudu vunnaru thanks god Thanks for this song writer singer god bless your family
@teketitanuja5283
@teketitanuja5283 2 года назад
Avunu Naku thoduga vunnaru Mikey veladhi kottadhi vandhanalu yessaya 🥰🥰🥰🥰🥰🥰🥰😘😘😘😘🤗😘😘😘😘😘😘 thankyou Jesus forever end ever and ever and ever and ever and ever and ever iloves you tooooooooooooo Jesus forever end ever and ever and ever and ever and ever and ever and ever and ever and ever and ever 🙌❤️🙌🙌❤️❤️❤️😍❤️😍
@user-qo9qo1om4d
@user-qo9qo1om4d 5 месяцев назад
Wonderful song. E song nannu entho adarinchidhi .
@THEWAYOFJESUS-pl4cv
@THEWAYOFJESUS-pl4cv 11 месяцев назад
Nannu shaminchi nannu naa pillala pillalni aashirvadinchina naa tandri ki thanks thanks thanks thanks thanks thanks thanks thanks thanks thanks tandri
@devisriduvvapu9903
@devisriduvvapu9903 Год назад
Wonderful song super nice ❤
@123nani8
@123nani8 Год назад
Nice video bro and super songs God bless you
@tulasetulase2504
@tulasetulase2504 2 года назад
Naku chala istamaina song e pata lane na jivitham vundhi devuni krupa kuda naku anthe vodharpunu istundhi devuniki yenno vandhnamulandi🙏🙏
@udaypavan7602
@udaypavan7602 2 года назад
God bless you
@deepika--07--dinesh
@deepika--07--dinesh 2 года назад
Nice song
@AmmajiPalla-o7m
@AmmajiPalla-o7m Месяц назад
Na lifelo e song prati lyrics jarigindi tq Jesus..
@shyamalanh5216
@shyamalanh5216 Год назад
Ss this song very much of peace gives us praise the lord
@devikaruna9294
@devikaruna9294 Год назад
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య పాట చాలా బాగుంది నా జీవితంలోనే జరిగినట్లే నాకు చాలా నచ్చింది ఈ పాట రాసిన వారికి గీతాన్ని అందించిన నా హృదయపూర్వక వందనాలు దేవుని నామానికి మహిమ కలుగును గాక❤❤❤❤👌👌👌🙏🙏🙏✝️🛐👏👏
@rameshd5891
@rameshd5891 11 месяцев назад
Praise the lord Jesus ❤️❤️❤️🙏🙏🙏🙏
@nirsanametlalingaiah7395
@nirsanametlalingaiah7395 Год назад
పాట పాడిన బ్రదర్ వాయిస్ చాలా బాగుంది
@arikillapadma9946
@arikillapadma9946 Год назад
What a music what a lyrics it's wonderful awesome
@prabhuparumala8477
@prabhuparumala8477 22 дня назад
బాధలో ధర్యాని ఇచ్చింది దేవునికే మహిమ కలుగును గాక అమెన్
@desipadmavathi1641
@desipadmavathi1641 Год назад
Naa jeevitao andakaro lo undedi asaya naa yandu unaadu e song naa koseme🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️👌👌
@ramyaandra1507
@ramyaandra1507 2 года назад
Naa life lo ilaaney jarigindhi praise the lord amen amen amen 🙏🙏😭😭😭😭😭
@shanuvlogs3216
@shanuvlogs3216 Год назад
Naku challa estam e song i love you Jesus😊
@palakisaikumar3772
@palakisaikumar3772 2 года назад
God. Bless. You family brother 🌹🌹
@solmonraj4395
@solmonraj4395 2 года назад
Nice song ,🙏👍
@meripobrothers3577
@meripobrothers3577 2 года назад
Thank you andi
@mahanyapalla8355
@mahanyapalla8355 2 года назад
Praise the Lord amin praise amin Deva veladi vandanalu sushi
@rambabuvekkirala6608
@rambabuvekkirala6608 3 месяца назад
నా వేదనలో నా బాధలో నే క్రుంగిన వేళలో నా తోడై ఉన్నావు తండ్రి ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
@SubbalakshmiKodamanchili-sm3gx
@SubbalakshmiKodamanchili-sm3gx 6 месяцев назад
Praise the lord brother God bless you and your family me paricharyalu devudu deevinchunu gaka amen ma koraku pray cheyandi please iddaru abbailu devudu paricharyalu cheyyalani pray cheyandi please iddaru abbailu devudu paricharyalu cheyyalani pray cheyandi please iddaru abbailu devudu paricharyalu cheyyalani pray cheyandi please nenu widow physical handicap ni jeevanopadi koraku pillalu study koraku pray cheyandi please thank you
@k.rajeshk.rajesh6711
@k.rajeshk.rajesh6711 2 года назад
Super ☺😘😘👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍👏👏
@margaretprathakota7628
@margaretprathakota7628 6 месяцев назад
praise the lord brother😢🎉❤
@srikanthtechinfo9584
@srikanthtechinfo9584 2 года назад
Amen amen amen hallelujah 🙏🙏🙏
@nanamenikundhuku187
@nanamenikundhuku187 2 года назад
Dhstjkswrilvtshjskk
@tbhupal6094
@tbhupal6094 9 месяцев назад
Super sog Nenu Marumanus Podalii nacossm paryar chyadi praise the Lord help me annaya garu amen🙏❤
@marybejjenki1159
@marybejjenki1159 2 года назад
praise the Lord annayya 🙏 heart touching song ❤ I love this song ❤ nenu bhadalo unnappudu e song naku odarpu ichhindi annayya ✝️ beautiful lyrics 👍 good music 🎶 nice voice brother 👌💓 all glory to God ✝️ 💞💞 💟💟 ❤❤❤❤❤❤
@prasadvipparthi2321
@prasadvipparthi2321 2 года назад
Amen wat a meening full song
@SunithaPottepenjara
@SunithaPottepenjara 5 дней назад
Jesus is always with us 👏🙏
@margaretprathakota7628
@margaretprathakota7628 Год назад
praise the lord brother nijamuga e song nannu kuda ento balaparachindi 😢
@govindgompa4073
@govindgompa4073 Год назад
super song brother praise the lord
@mahalakshmi5800
@mahalakshmi5800 2 года назад
Beautiful song
@prakashp49
@prakashp49 25 дней назад
E paata ventu unte manasule kadhu parvatalu kuda karugutunnai... E paata padina annayyalandaraku.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 7:45
@praveen9670
@praveen9670 2 года назад
Nice song ,keep doing more videos.
@meripobrothers3577
@meripobrothers3577 2 года назад
Sure thank you andi
@indirayellabilli4636
@indirayellabilli4636 Год назад
Praise the lord
@geetha1458
@geetha1458 Месяц назад
✝️🛐🙌🙏praise the Lord brother🙏💐 thank you brother🙏 God bless you🙏💐
@karunanageshwarrao4361
@karunanageshwarrao4361 3 месяца назад
Praise the lord Very Very Nice
@yendlurisampurna9969
@yendlurisampurna9969 2 года назад
Preise the lord i like this song
@MuralikrishnaCh-rm7jl
@MuralikrishnaCh-rm7jl Год назад
Praise the lord Anna 🙏🙏🙏 heart touching song❤❤❤ I love this song 💝💝 glory to Jesus Christ ❤❤❤
@Mattamurali-br4wy
@Mattamurali-br4wy 10 месяцев назад
😊😊
@user-ne6se3vc7t
@user-ne6se3vc7t Месяц назад
Devudu manku eppudu thouduga untadu
@anjineyulusunnapudi
@anjineyulusunnapudi 2 месяца назад
Super singer God bless you 🎉🎉❤❤
@damalaanuradha847
@damalaanuradha847 Год назад
Heart touch❤ song
@rameshpd2532
@rameshpd2532 2 года назад
Nice song
@MalothuRajesh-p4h
@MalothuRajesh-p4h 3 месяца назад
Nice song I love you jesus ❤❤❤❤❤❤
@shivasatthennagari9468
@shivasatthennagari9468 2 года назад
Praise the lord of Jesus
@rameshd5891
@rameshd5891 4 месяца назад
Amen praise the lord ❤❤❤❤
@SwethaSweety-n5o
@SwethaSweety-n5o Месяц назад
Yesyya na nanna na thandri nannu cherchuko😢
@mogalthurunarnimeraka3406
@mogalthurunarnimeraka3406 2 года назад
Praise the Lord 🙏🙏
@k.rajeshk.rajesh6711
@k.rajeshk.rajesh6711 2 года назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻super
@srinivasraobusi4202
@srinivasraobusi4202 2 года назад
Praise the lord Jesus.....I like this song very much
@yaminipriyanka2402
@yaminipriyanka2402 Год назад
Praise the lord.. Amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@p.kusumakumaripullagara207
@p.kusumakumaripullagara207 Год назад
Praise the lord brother l heard so many times I like this sorrowful and heart touching song sweet song
@sandipamunilambaram7451
@sandipamunilambaram7451 Год назад
Very nice song praise the Lord brother vandanalu
@kondrapallyjyothi8278
@kondrapallyjyothi8278 2 года назад
Naku esong ankitham I like this song
@marrichitturajyalakshmi5484
@marrichitturajyalakshmi5484 2 года назад
Praise the lord 🙏amen 🙏sister
@meripobrothers3577
@meripobrothers3577 2 года назад
Praise the lord andi
@marrichitturajyalakshmi5484
@marrichitturajyalakshmi5484 2 года назад
@@meripobrothers3577 praise the lord 🙏amen 🙏prayer 🙏sister please pray for me
@jujjuvarapuharathi2794
@jujjuvarapuharathi2794 2 года назад
Prise the lord 🙏🙏🙏🙏🙏
@meripobrothers3577
@meripobrothers3577 2 года назад
Praise the lord andi
@rajareddy4212
@rajareddy4212 2 года назад
Bro spr song gd bls u
@myatharinaveenkumar7578
@myatharinaveenkumar7578 2 года назад
Praise The Lord Amen🙏🙏
@srisailamsri564
@srisailamsri564 2 года назад
ఆమెన్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👌👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿😭😭😭😭😭😭😭😭👏😭😭👏👏🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌
@tabitha1994
@tabitha1994 2 года назад
praise the God
@vijayapraveen77
@vijayapraveen77 10 месяцев назад
Praise the lord brother,
@anitha.m4034
@anitha.m4034 2 года назад
Praise the lord jesus🙏🏻🙏🏻
@marrichitturajyalakshmi5484
@marrichitturajyalakshmi5484 2 года назад
I like these song lyrics
Далее
Prank Orchestra
00:10
Просмотров 852 тыс.
YESAYYA NEE PREMA NAA SONTHAMU song with LYRICS
6:47