నువ్వుంటే నాకు యంత సంతోషం అయ్యా నీవుంటే నాకు యంతో విదుదల అయ్యా {2} నీవు లేని నన్ను ఊహించలేనయ్యా నీవు లేని నేను బ్రతుకలేనయ్యా నువ్వుంటే నాకు యంత సంతోషం అయ్యా నువ్వుంటే నాకు యంతో విడుదల అయ్యా వోటమిలో నేనుండగా నన్ను వోదార్చితివి బయముతో నేనుండగా నన్ను బలపరిచివి {2} మనుషులంతా వెలివేసినా నువ్వు నన్ను పిలచితివి {2} నా బలము నీవే నా ధైర్యము నీవే నాకున్నది అంతా నీవే యేసయ్యా {2} నువ్వుంటే నాకు యంత సంతోషం అయ్యా నువ్వుంటే నాకు యంతో విడుదల అయ్యా యేమిలేని నన్ను నీవు యెన్నుకున్నావయ్యా ఎవరు లేని నన్ను నీవు ప్రేమించినావయ్యా {2} తల్లి గర్భమూనందే నన్ను నీవు యెరిగితివి {2} నా బలము నీవే నా ధైర్యము నీవే నాకున్నది అంతా నీవే యేసయ్యా {2} నువ్వుంటే నాకు యంత సంతోషం అయ్యా నువ్వుంటే నాకు యంతో విడుదల అయ్యా పాపినైన నన్ను నీవు పరిశుద్ధిగా చేసి బాలయీనుడనైన నన్ను బలముతో నిలిపితివి {2} కొలిపోయిన జీవితం విలువ నాకు తెలిపితివి {2} నా బలము నీవే నా ధైర్యము నీవే నాకున్నది అంతా నీవే యేసయ్యా {2} నువ్వుంటే నాకు యంత సంతోషం అయ్యా నువ్వుంటే నాకు యంతో విడుదల అయ్యా
What an wonderfull lyrics.very spritual.amazing music. cameraman efforts well-done. Mainly the child He had god gifted voice and i think his parents was so spritual in Christ. Any way god bless you all. You all are given a wonderfull song to Christian world. Thank you