నా ప్రాణ నేస్తమా నా యేసు దైవమా 2 నీ ధ్యాసలో నీ ప్రేమలో బ్రతకాలి నీ సాక్షిగా2 "నా ప్రాణ నేస్తమా" ఆశ తీరా సేవించినా తియ్యనైన నీ ప్రేమను అంతులేని ఆ ప్రేమలో పరవశించి కిర్తించనా "నా ప్రాణ నేస్తమా" 1 నీవే ఉదయం నీవే అభయం నీతోనే జీవితo నీవే శరణం నాలో అనిశం నీ ప్రేమ శాశ్వతం మరువలేని నీ స్నేహము మధురమైన సంబంధము కనులలోన నీ రూపము వెలిగే నాలో నీ దీపము పలికే నాలో గీతమై నీదు ప్రేమ సంగీతమై "నా ప్రాణ నేస్తమా" 2 నీవే శిఖరం చూపే గమనం నీలోనే అమృతం నీతో సమయం కోరే తరుణం నీ ప్రేమ పావనం శిదిలిమైన నాప్రాణము కరుణ చూపే నీవాక్యము సిలువ చాటు నీ త్యాగము తెలిపే ప్రేమ సందేశము పదములైన చాలునా నీదు ప్రేమ నేపాడనా "నా ప్రాణ నేస్తమా"
నా ప్రాణ నేస్తమా..... నా యేసు దైవమా.... నా ప్రాణ నేస్తమా..... నా యేసు దైవమా... నీ ధ్యాసలో..... నీ ప్రేమలో బ్రతకాలి నీ సాక్షిగా నా ప్రాణ నేస్తమా..... నా యేసు దైవమా.... నీ ధ్యాసలో..... నీ ప్రేమలో బ్రతకాలి నీ సాక్షిగా ఆశతీర సేవించన... తీయనైన నీ ప్రేమను... అంతులేని ఆ ప్రేమలో... పరవశించి కీర్తించనా... నా ప్రాణ నేస్తమా..... నా యేసు దైవమా.... నీ ధ్యాసలో...... నీ ప్రేమలో బ్రతకాలి నీ సాక్షిగా నా ప్రాణ నేస్తమా..... నీవే ఉదయం నీవే అభయం.... నీతోనె జీవితం నీవే శరణం... నాలో అనిశం... నీ ప్రేమ శాశ్వతం మరువలేని నీ స్నేహము.... మధురమైన సంబంధము కనులలోన నీ రూపము.... వెలిగే నాలో నీ దీపము పలికే నాలో గీతమై... నీదు ప్రేమ సంగీతమై నా ప్రాణ నేస్తమా..... నా యేసు దైవమా.... నీ ధ్యాసలో..... నీ ప్రేమలో బ్రతకాలి నీ సాక్షిగా నీవే శిఖరం.... చూపే గమనం.... నీలోనే అమృతం నీతో సమయం.... కోరే తరుణం.... నీ ప్రేమ పావనం శిధిలమైన నా ప్రాణము.... కరుణ చూపే నీ వాక్యము సిలువ చాటు నీ త్యాగము.... తెలిపే ప్రేమ సందేశము పదములైన చాలునా... నీదు ప్రేమ నే పాడనా నా ప్రాణ నేస్తమా...... నా యేసు దైవమా.... నీ ధ్యాసలో..... నీ ప్రేమలో బ్రతకాలి నీ సాక్షిగా ఆశతీర సేవించన... తీయనైన నీ ప్రేమను... అంతులేని ఆ ప్రేమలో... పరవశించి కీర్తించనా... నా ప్రాణ నేస్తమా.....
Amma! your melodious sweet Tone recollecting Sister “VANI JAYARAM” The Famous Play Back Singer! Go ahead my daughter! You are the “One of the best and ❤️❤ Touching Sweet Melody Singers!
Amma! Very beautiful performance, your Tone is very melodious, God Bless You Thalli! Keep it up for ever and ever! Really it is hear touching! I am congratulating all the Team/Orchestra Musicians !
Absolutely wonderful song ... music, lyrics, voice, feel and everything is amazing. Glories to heavenly father forever and forever. I wish many people should be saved and protected by god.
Praise the lord Annayya naaku track s kavalannayya 1 yesunee matalu najivithaniki krottha batalu 2 premapanche gunamenidani 3 aasatheera na yesuswami 4philip shoron song s mottham track s kavali please please please maa chrch lo instument s levu chela chinnasangam please grant me Annayya
Really both composition n singing are outstanding. Its penetrating some thing into the heart while listening the song. But I am getting astonished that how could she has sung "Ringa Ringa" song in movie? It's quite surprise to believe that this much sweeter her voice after listening Ringa Ringa. May God bless abundantly both singer n composer.