ప్రభాకర్ గార్కి ఒక సలహా.. మీ అబ్బాయి ఈ పాటకు డాన్స్ ఇరగ దీసాడు.. సూపర్.. అయితే మీ అబ్బాయిని కేవలం హీరో నే చెయాలి అనే పంతనికి పోకుండా మంచి పాత్ర ఏదైనా, ఏసినిమలో అయినా అవకాశం వస్టే చేపించండీ.. అప్పుడు అప్పుడు అందరికి మంచి అక్టర్ గా గుర్తుంటాడు.. కేవలం హీరో అంటేనే చేపిస్తా అంటే మాత్రము ఒకటి లేదా రెండు సినిమాలతోనే సినిమా జీవితం ముగుస్తుంది... మనము చూస్తూనే ఉన్నాము కదా పెద్ద పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలూ ఏమయ్యారో... నా సలహా పటిస్తారని ఆశిస్తున్నాను..
automatic ga chandrahas paina depend ii vuntundi. if he is intelligent and sensible he will have his way. Prabhakar gave an opportunity he has to now think and plan his movies. he should see how other heroes failed, sai kumar kid brahmanandam kid and others , they couldn't succeeded. it all depends on success of this movie and how humble chandrahas is and how well he can set his roadmap.
డాన్స్ చాలా బాగా చేస్తున్నారు... ప్రతిభ ఉంటే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది... శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది.. జీవితంలో ఇంత మంచి మంచి అవకాశాలు రావాలి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను..
ట్రోల్స్ చూసి పిల్ల కుంకా అనుకున్న కాని డాన్స్ చూసాక అర్ధమైంది బ్రో సూపర్ అమేజింగ్ డాన్స్ మంచి ఫ్యూచర్ ఉంది నీకు నో ప్రాబ్లెమ్ keep it up and all the best bro
నీ మీద ట్రోల్స్ చేసే వారందరికీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పావ్ భయ్యా... 🔥🔥🔥 నిజంగా నీ డాన్స్ చాలా అద్భుతం.. ట్రోల్స్ చేయడం చాలా సులువు టాలెంట్ నిరూపించుకోవడం చాలా కష్టం... నీకు తిరుగులేదు...
" ఆ నవ్వే వాళ్లకు చెప్పు వాళ్లు ఏడ్చే రోజు వస్తుందని " ప్రభాకర్ గారి కష్టం తో పోలిస్తే ఈ ట్రోల్ పెద్ద కష్టమేమీ కాదు. నువ్వు అన్న మాట మీద నిలబడు. కిందపడ్డా మీద పడ్డా ఇక్కడే వుంటాను అన్న మాట మీద. All the best buddy.
@@kumarrdy5420 గారూ, నేను ఏదో ఒక MNC company lo Manager గా పని చేసుకుంటున్నాను.. కామెంట్స్ కి కూడా డబ్బులు ఇస్తారని తెలిస్తే ఈ జాబ్ మానేసి కామెంట్స్ పెట్టే పనిలోనే వుంటా.
@@mahicrazyedits7001 already chusa brother......tana attitude change cheskuntey he can be a good actor maybe .......cheppalem kada ....just okka video chusi manam judge cheyakudadu....... Yedo andaru trolls chestunnaru ani mana andari mind lo vidu attitude nibba ani fix aipoindi......just because of huge trolls..... Chudam yela chestado inka movie release kaledu kada 🙌🏻
ప్రభాకర్ అన్న మీ సన్ జీవితం లో చాలా గొప్పవాడు ఐతాడు డాన్స్ 👌👌👌 గా ఉంది మంచి టాలెంట్ ఉన్నట్లూన్ది నువ్వు కూడా జీవితం లో చాలా గర్వాపడే రోజులు దగ్గరలోనే వున్నాయి అన్న ❤❤❤
టోల్స్ చూసి ఏదో అనుకున్నాం కానీ కుర్రాడులో మంచి మ్యాటర్ ఉంది సూపర్ డాన్స్ మామూలుగా లేదు ఆల్ ది బెస్ట్👍👍 గర్వం తలకెక్కకుండా వినయంతో ప్రవర్తిస్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నీలా డాన్స్ వేసేవాళ్ళు ఇండస్ట్రీలో కొంతమంది మాత్రమే ఉన్నారు అందులో నువ్వు ఒకడిగా నిలుస్తావు గ్యారెంటీగా👍👍👍
@@kumaraswamypangi6021 bongu em kadhu support unte chalu oka 4-5 films teesthe alavatuayipotharu ipudu unna so-called superstars initial stage movies chudu.
డాన్స్ చాలా ఎనర్జీటిక్ గా చేశారు ,ఎక్సప్రెషన్స్ కూడా చాలా నాగున్నాయి అన్న ,మీకు మంచి ఉంటుంది కాని ఎప్పుడు అహంకారం ని దగ్గరకు రానీయకు అన్న, అది భవిష్యత్తుని అంధకారం చేస్తోంది
సూపర్ ప్రభాకర్ గారు కచ్చితంగా మీ అబ్బాయి మంచి పొజిషన్ కి వెళ్తాడు మంచి డాన్స్ చేశాడు అలాగే ఆక్షన్ యాక్టింగ్ డైలాగ్స్ ఎమోషన్స్ చేసినాడు అంటే ఇంకా అంటే తిరుగు లేదు ఇంకా❤️❤️❤️❤️
Omg 😳 your son is dancing like crazy good , you should ask all your friends to post this video in their channel particularly lasya. More people should see this 👍
Wow what an energy… He is just kid and baby to industry. Encourage him, he is much deserved actor in the industry. All the best… take everything in positive way, the people who trolling for wrong reasons will surely appreciate you.❤❤
@@nareshdasari7955 ETV prabhakar said it in interview, bro. I thought it was real, i mean seems to be if he really paid for each and everyone and everything in the video.
నిన్ను ట్రోలింగ్ బాగా చేస్తున్నారు...attitude లేదా nervous తో అలా మీడియా ముందు ఉండి వుంటావ్... టాలెంట్ ఐతే బాగా ఉంది... ఇలానే బాగా కష్ట పడు మంచి ఫ్యూచర్ ఐతే ఉంటుంది...All the very best 💐 public appearence లో ఎలా ఉండాలి అనేది కూడా ఈసారి బాగా ప్రిపేర్ అవ్వు తమ్ముడు...👍
చాలా బాగా హార్డ్ వర్క్ చేశాడు.. ప్రెస్ మీట్ లో ఓవరాక్షన్ అంటున్నారు పక్కన అమ్మ నాన్న ఉంటే ఎవరైనా కొంచెం కాన్ఫిడెంట్ గా గొప్పగానే ఫీలవుతూ హావభావాలు ప్రదర్శిస్తారు వాస్తవానికి టీనేజ్ దాటి వచ్చిన వయసు అంతే పైగా ఆరోజు అతని బర్త్డే కావడంతో కొంత ఉత్సాహంగా ఉండుంటాడు దాన్ని పట్టుకొని ఓ ఇష్టం వచ్చినట్టు వీళ్ళ సొమ్మంతా తిని బలిసి అహంభావం ప్రదర్శించినట్టు అడ్డగోలుగా ఎవరికి నచ్చినట్టు వారు అనేస్తున్నారు తెలుగు భాష నటులు ఇంకా నయం హిందీలో ఇంతకంటే పిచ్చ ఆటిట్యూడ్ తో బిహేవ్ చేస్తారు సరే ఏముంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకొని ఎంజాయ్ చేయడం ఎవడి పిచ్చి వాడికి ఆనందం