ఏ చిన్న కళాకారులు కి ఆర్థిక ఇబ్బందలు , హెల్త్ ఇష్యూ వచ్చిన ... ప్రకృతి విపత్తులు వచ్చిన... ముందుగా సహాయం చేసిది చిరు ఫ్యామిలీనే...!! no నాగ్ fmily ,no మంచు fmily ..no.వెంకీ ఫ్యామిలీ... నో other ఫ్యామిలీ... కావాలంటే గణాంకాలు చెక్ చేసుకోండి.....!!
మెగా ఫ్యామిలీ లాగా మిగతావాళ్లు ఎందుకు ఉన్నారంటే అందులో నందమూరి ఫ్యామిలీ గొప్పలు చెప్పుకోవడం లోనే సరిపోతుంది వాళ్లకు మాది చరిత్ర నటన మా బెడ్ లోను ఉంది మా ఫ్యామిలీ తెర రాస్తుంది మా సినిమాలు చరిత్ర వాళ్లకు చెప్పుకోవడం సరిపోతుంది వాళ్ల ఫ్యామిలీ నందమూరి తారక్ రామారావు గారు ముగిసింది నందమూరి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ గొప్పలు చెప్పుకోరు వీలైతే ప్రజాసేవ చేస్తారు అది వాళ్ళు కలిసి వచ్చిన లక్షణము మెగా ఫ్యామిలీ రాజకీయాలలో ఎందుకు విఫలమవుతున్నారు అంటే వాళ్లు నిజాయితీగా ఉంటారు ప్రజలను నిజాయితీగా ఎన్నుకోవడం చూస్తున్నారు దాంట్లో కొంచెం విఫలం అవుతున్నారు మెగా ఫ్యామిలీకి అబద్ధం చెప్పడం చేతకాదు లేని ఉన్నట్టు ఉంది లేనట్టు చెప్పడం చేతకాదు వాళ్లకు ఉన్న దానిలో కొద్దిగా సాయం చేయడం తప్ప వాళ్ళకు మిగతాది ఏమి తెలియదు మోసం చేయడం అస్సలు తెలీదు అందుకే మెగాస్టార్ వాళ్ళ కుటుంబం అంతా ఐకమత్యంగా ఉండేదిగా చేశాడు జై మెగా ఫ్యామిలీ సాయం చేయడంలో మెగా ఫ్యామిలీ తర్వాతే ఎవరు ఎన్ని చెప్పినా కూడా తరవాత మహేష్ బాబు వచ్చాడు నాకు సాయం చేయడంలో ముందుంటాడు