అయ్యో జాగర్త నాగలక్ష్మి అక్క 😢 మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అక్క ఆదిరెడ్డి గారు కవిత గారు నాన్న గారు చిన్ని తల్లి ఎంతో మంచివారు మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు మేము చాలా హ్యాపీ ❤🎉
Adhi reddy anna meeru chair ekku chettu ki thadu kattatam chala navvu vacchhindhi..... Left hand tho poolu pettavaddhhu ani nenu kuda cheppanu anna.. 🙏💞Happy Dhussera
Happy Dussehra andi అందరికీ. కవిత ఇల్లు పెద్దది కదా పని చేయడానికి మనిషిని పెట్టుకోండి. లేకుంటే సిక్ అయిపోతారు.మన ఇల్లు అని వుంటుంది కానీ అన్నిపణులు మీరే చేసుకోవాలికడా జాగ్రత్త
Ma mother expires ayyaru 2 years avutundi same kavita ma mother la untaru when I felt bad or aekuva gurthosthe continuosly kavita gari videos chustanu...first time share chestunanu e visyamam diniki matram bad comments petakandi please anduku ante aevariki share chese type kadu so ....love you ma