అమ్మా,,,, కంటి నుంచి మింటీ వరకూ ఏకరాసి గా జలమయమ్మైన ఇంటి లోపల జంట దొరుక క ఒంటి గా వటపత్రశాయి గా ఉయ్యాల ఊగుచుంటివా...... అని మీరు ఆలపించిన హరికథాగానం నా మనసు ను ఎంతగానో ఆకర్షించింది. వాసుదేవుని కరుణారస ధారలు మీ పై ఎల్లవేళలా వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను