నల్లనివన్నీ నీళ్ళని.. తెల్లనివన్నీ పాలని... అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా... నేను చేసిన తప్పు చెరిగిపోయేనా... జరిగిన కథ విని ఈ కడలి నవ్వింది మమతకే తగనని తొలిసారి తెలిసింది... నల్లనివన్నీ నీళ్ళనీ.. తెల్లనివన్నీ పాలని... అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా... నేను చేసిన తప్పు చెరిగిపోయేనా... వేయి కన్నుల కావేరిని కడుపులోన దాచుకున్నా అంతులేని కడలి లోతుని నేను చూస్తున్నా... కడుపులో నిను మోయకున్నా అమ్మ తప్పును కడుపులోన దాచుకున్న నిన్ను చూస్తున్నా... జరగనే జరగదు ఇక పైన పొరపాటు నమ్మరా అమ్మని నీ మీద నా ఒట్టు నల్లనివన్నీ నీళ్ళనీ.. తెల్లనివన్నీ పాలని... అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా... నేను చేసిన తప్పు చెరిగిపోయేనా... తప్పటడుగులు వేసినా తల్లిగా విసిరేసిన ఈ దారి తప్పిన తల్లిని వదిలెయ్యకు... చచ్చిపుడతా నాయనా బిడ్డగా నీ కడుపున... జరగనే జరగదు ఇక పైన పొరపాటు నమ్మరా అమ్మని నీమీద నా ఒట్టు నల్లనివన్నీ నీళ్ళనీ.. తెల్లనివన్నీ పాలని... అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా... నేను చేసిన తప్పు చెరిగిపోయేనా... చిత్రం : ఛత్రపతి (30.09.2005) సంగీతం : కీరవాణి రచన : వేటూరి గానం : చిత్ర
మామూలు గా బాలు గారు ఉన్నారు అని చెప్పేసి నేను అనుకోవట్లేదు ఈ వీడియోలో లాస్ట్ లో ఆయన మాట్లాడుతూ ఉండటం చూసి నా ప్రాణం లేచి వచ్చేసింది సూపర్ నాన్న ఐ లవ్ యు సో మచ్ నాన్న
Sunitha what an emotional voice & expressions. Excellent. No more words to express the feeling of your melodious voice in the song. You are a versatile singer. Hats to you.
Chachipoyentha feeling thana padtalo chupinchesindi sunitha nijam chepthunna movie lo ei song vinappudu enta feel tho vinnano anthaku 100retlu feel tho vinna ippudu
Sunitha mam ur greatest singer... keeravani gaaru vinte movie lo neetho padinchananduku badha padthadu... Chitra amma did wonderful,chitramma em padina Adhi goppagane untundhi...but this song really u deserve...neelaga expressions evaru ivaleru...u deserve national award for this song... incase movie lo padunte definitely national award vachedhi... what a rendition...
ఇలాంటి పాట విన్న తర్వాత కన్నీళ్లు పెట్టకుండా ఉండలేము రాకుండా ఉండవు అందులోనూ సునీత గారు వాడే విధానానికి కచ్చితంగా గుండె కలిగిన వారు ఎవరైనా సరే నా గుండె లోతుల్లో నుంచి కన్నీరు వస్తాయి
ee paataki andanni tecchindi keeravani garu roopa,kalpana chesuindi gaatram chitra garu ”ee okkapata swaram chitra garuniluvettuttu bangaram ani chitra garu you r aweaome you 8always be happy wi th ur“s famuly i wish uall the beat my friend
నల్లని వన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని నుకున్నా గనుకే కుమిలిపోతున్నీ నేను చేసిన తప్పు చెరిగిపోయేనా జరిగిన కధ విని ఏ కడలి నవ్వింది మమతకే తగనని తొలిసారి తెలిసింది ||నల్లనివన్నీ...|| చరణం 1 వేయి కన్నుల కావేరిని కడుపులోన దాచుకున్నా అంతలేని కడలి తోతును నేను చూస్తున్నా కడుపులో నిన్ను మోయకున్నా అమ్మ తప్పును కడుపులోన దాచుకున్నా నిన్ను చూస్తున్నా జరగనే జరగడు ఇకపైన పొదబాటు నమ్మరా అమ్మని నీ మీద నీ ఒట్టు ||నల్లనివన్నీ ...|| చరణం 2 తప్పటడుగులు వేసినా తల్లిగా విసరేసిన ఈ దారి తప్పిన తల్లిని వదిలెయ్యకు చచ్చిపుడతా నాయనా బిడ్డగా నీ కడుపున జరగనే జరగదు ఇక పైన పొరపాటు నమ్మరా అమ్మరా నీమీద నా ఒట్టు ||నల్లనివన్నీ ...||