good house good interiors but bamma can't afford to employ a maid & that lift inside house no one uses that lift ( show piece lift 😂 )... that guy comes by house staircase instead of lift 😂) bamma buys groceries local kiran shop in credit 😂 )
దీపావళి పై మీరు చేసిన వీడియో చాలా తప్పు ప్రతీ సంవత్సరం జనవరి 1st na చేసే న్యూఇయర్ సెలబ్రేషన్స్ అప్పుడు ఎవరికీ కాలుష్యం రాదు మన దీపావళి మరియు ఇతర పండగలకు మాత్రం కాలుష్యం అవుతుంది మీరు నిజంగా హిందువులే అయితే ఆ వీడియో నీ డిలీట్ చేయండి. రాష్ట్రీయ ధర్మ రక్షా ధల్ తరపున మీకు నా రిక్వెస్ట్. ఆ వీడియో లోనే కామెంట్ చేద్దాము అనుకున్నాము కానీ దానికి కామెంట్స్ స్టాప్ చేశారు
మీ వీడియోలు చాలా చాలా బాగుంటున్నాయి. కొన్ని సార్లు లహరి పాప వాయిస్ చాలా హై పిచ్ లో ఉండి అర్థం కావడము లేదు. కొంచెం ఆ విషయం మనసులో పెట్టుకొని కీచు గొంతుకు రాకుండా care తీసుకోగలరు.
Super amma video chela baagundi kaani mee house chela baagundi meeru ekkada unttaru amma meeru chela baaga house katticharu super amma🥰🥰🥰🥰🥰🥰💗💗💗💗💗💗💗👌👌👌👌👌👌👌👌