Тёмный

Nannu Vadili Neevu Polevule Video Song | Manchi Manasulu Movie Songs | ANR, Savitri 

Volga Video
Подписаться 17 млн
Просмотров 788 тыс.
50% 1

Nannu Vadili Neevu Polevule Video Song | Manchi Manasulu Movie Songs
Movie: Manchi Manasulu,
Cast: Akkineni Nageswara Rao, Savitri, Showkar Janaki, Nagabhushanam, S V Ranga Rao, Ramana Reddy,
Director: Adurthi Subba Rao,
Music: K V Mahadevan,
Producer: Rami Reddy A
Release Date(s): 1962.
Subscribe Here: goo.gl/vJOqXO
-----------------------------------------------
Audio also available on:
Savan: goo.gl/CT34u8
-----------------------------------------------
Our other Popular Networks:
2018 Telugu Movies: goo.gl/EzteCk
Kids Channel: goo.gl/Vk9UfP
Devotional: goo.gl/R9Tfbm
Follow Us: www. VolgaVideo

Развлечения

Опубликовано:

 

12 май 2018

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 221   
@SIVAKUMAR-vp1jn
@SIVAKUMAR-vp1jn 6 месяцев назад
ఈ పాట వింటుంటే నాలో ఎదో. తీయని అనుభూతి
@sankarrao6949
@sankarrao6949 20 дней назад
మంచి మనుషులు కాదురా బాబూ మంచి మనసులు 😂😂అది శోభన్ మూవీ
@srisria2zchannel
@srisria2zchannel 9 месяцев назад
Starring: ANR and Savitri Music: K.V Mahadevan Lyrics-Dasarathi Singers : Ghantashala, Susheela Director: Adurthi Subba Rao Year: 1962 పల్లవి: నన్ను వదలి నీవు పోలేవులే.. అది నిజములే పూవు లేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే నన్ను వదలి నీవు పోలేవులే.. అది నిజములే..ఏ..ఏ.. పూవులేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే ... M తావిలేని పూవు విలువ లేనిదే .. ఇది నిజములే..ఏ..ఏ.. నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే తావిలేని పూవు విలువ లేనిదే .. ఇది నిజములే..ఏ..ఏ.. నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే చరణం 1 F నా మనసే చిక్కుకొనె నీ చూపుల వలలో నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో నా మనసే చిక్కుకొనె నీ చూపుల వలలో నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె దూరదూర తీరాలు చేరువైపోయె..ఓ..ఓ.. M. తావిలేని పూవు విలువ లేనిదే ..ఇది నిజములే..ఏ..ఏ.. నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే శ్రీదేవి అన్నదాసు చరణం 2 Mసిగ్గుతెరలలో కనులు దించుకొని.. తలను వంచుకొని బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ... సిగ్గుతెరలలో కనులు దించుకొని.. తలను వంచుకొని బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ... రంగులీను నీ మెడలో బంగారపు తాళిగట్టి పొంగిపోవు శుభదినము రానున్నదిలే.. ఓ… Fనన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే పూవు లేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే చరణం 3 M. తొలినాటి రేయి తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా... నీ మేని హొయలూ నీలోని వగలూ... నాలోన గిలిగింతలిడగా F. హృదయాలు కలసీ ఉయ్యాలలూగీ... ఆకాశమే అందుకొనగా..ఆ..ఆ.. పైపైకి సాగే మేఘాలదాటి.. కనరాని లోకాలు కనగా... MF. ఆహా ఓహో ఉహు...ఆ… ఆ… fఓ… M. నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే F నీవు లేని నేను లేనె లేనులే..ఏ..ఏ.. లేనులే M నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే F నీవు లేని నేను లేనె లేనులే..ఏ..ఏ.. లేనులే
@srinuvasb3446
@srinuvasb3446 7 месяцев назад
Super
@PeduruSidhu
@PeduruSidhu Месяц назад
Ee song naku chala istam❤
@satyanandam3444
@satyanandam3444 Месяц назад
In Telugu movie it's Extordinary/wonderful melody song given by Mama KV Mahadevan legendry music director...Dasarathi,Gantasala , Suseelamma, Anr, Savitri,Adrthi SubbaRao all are legendary people...
@ishabv89
@ishabv89 5 месяцев назад
Savitramma - a real wholesome queen! atiloka sundari
@snagarajachetty717
@snagarajachetty717 6 месяцев назад
Its excellant melody created by Dasarathi and sung by Master Ghantasala and Suselamma with excellent tunes by Mama Mahadevan Sir
@marinavenkatadurgaprasad2539
@marinavenkatadurgaprasad2539 2 года назад
ఈ పాటలో మహానటి సావిత్రి తప్ప అక్కినేని ని అసలు నాకు కనపడలేదు, మీకు ఎవరికైనా కూడా అలా అనిపించిందా
@narasimhamurty4676
@narasimhamurty4676 2 года назад
మీకు దృష్టిదోషం వుందనుకుంటాను. Eye Specialistని సంప్రదించండి..😊
@firozshaik6660
@firozshaik6660 Год назад
ఆయనా లీనమై చేశారు. కాకపోతే మనం ఒక్కోసారి ఒక్కరిపైనే మిగిలిపోయి ....
@herohonda1355
@herohonda1355 Год назад
​@@narasimhamurty4676 😂
@user-wq8jp1ww3k
@user-wq8jp1ww3k Год назад
మీరు చెప్పింది నిజం. ANR యాక్షన్ సావిత్రి గారి కన్నా చాలా తక్కువ. పనికిమాలిన వాళ్ళు వేరే గా వ్రాస్తారు.
@akhilkumarp9824
@akhilkumarp9824 11 месяцев назад
Both of I see
@radhakrishna1341
@radhakrishna1341 4 года назад
Who are listening this song in 2020....what a meaning full song.who are dislike this song they don't have music knowledge...
@Devansh17719
@Devansh17719 4 года назад
My favorite song..savitri amma garu..enta andamga unnaru
@SMBCM-kz9kf
@SMBCM-kz9kf Год назад
ఈ సాంగ్ ఇప్పటి వరకు 100 సార్లు వినే ఉంటాను...జై సవిత్రమ్మా...జై జై ఏ ఎన్నర్
@dr.nagarajgoudvuppunutula789
@dr.nagarajgoudvuppunutula789 4 года назад
వెరీ నైస్ అండ్ వండర్ఫుల్ సాంగ్
@asurya2845
@asurya2845 Год назад
కమ్మని అమృతం లా ఉంటుంది సుశీల అమ్మ గానం 😊😊😊
@moneyminded112
@moneyminded112 Год назад
2022 లో చూసే వాళ్ళు ఓక ఇలా వేస్కోండి. 👍👍
@koppalakondakiran1846
@koppalakondakiran1846 Год назад
2023
@user-iu3pz1qm2h
@user-iu3pz1qm2h Месяц назад
Naanu ramaanareddy maanicini adi faitunuchi kudaa
@shashinaidu6465
@shashinaidu6465 6 месяцев назад
Wonderful song ..
@SwapnaKishan-wd4ixpalamuru
@SwapnaKishan-wd4ixpalamuru 24 дня назад
2024 ikkada Mari like akkada.
@Gymshorts188
@Gymshorts188 Год назад
2023 lo vinna vallu plz old song respect plz very meaning full songs
@SMBCM-kz9kf
@SMBCM-kz9kf Год назад
సవిత్రమ్మ...... మీరు ఎప్పటికీ ఇప్పటికి జీవించివుంటారు
@NehaYadav-ef2tr
@NehaYadav-ef2tr 7 месяцев назад
I searched this song after watching Sita Ramm movie
@sarahabrahamsarahabraham3996
@sarahabrahamsarahabraham3996 2 месяца назад
Savitri hundatanam evariki rala chetthalamdile dra brato vastunnRu chichi
@amruthaamrutha6607
@amruthaamrutha6607 4 года назад
Super song yenni sarlu vinna vinalanipistundhi
@rajannaraj4991
@rajannaraj4991 2 года назад
Em bagaledu songgg
@user-gy6oo4he7j
@user-gy6oo4he7j 21 день назад
2024. Watching ..best. Song
@telugu777creations9
@telugu777creations9 3 года назад
2021 chusina valu like here 👌👌👌👌👌
@syamasundarpedapenki8394
@syamasundarpedapenki8394 Месяц назад
My favorite song
@ashokkumarkotagiri9221
@ashokkumarkotagiri9221 3 месяца назад
Super song
@krishnappabellary4818
@krishnappabellary4818 6 месяцев назад
Prasad sir u r true bcs she mesmerizing the whole length of song..
@polathalasubbarayudu6862
@polathalasubbarayudu6862 4 года назад
1.25 to 1.50 ( 25 seconds ) awesome expressions by mahanati angle savithramma gaaru
@sruthiyareddy7041
@sruthiyareddy7041 3 года назад
Yes..you are exactly right...sir..it was wordsless expressions..she gave
@polathalasubbarayudu6862
@polathalasubbarayudu6862 3 года назад
Thanks andi
@saibabu9321
@saibabu9321 3 года назад
2021 watching
@priyasvlog1319
@priyasvlog1319 2 года назад
2022
@MuraliKrishna-vq7fm
@MuraliKrishna-vq7fm 2 года назад
2022 may 3
@sagarchinno2922
@sagarchinno2922 Год назад
2022 July 29
@subramanyamadhoori4292
@subramanyamadhoori4292 Год назад
2023 jan 10
@dasariramesh8060
@dasariramesh8060 8 месяцев назад
My favourite song
@user-fd4xv3tq5g
@user-fd4xv3tq5g 8 месяцев назад
Radio. Lo song Beautiful song👌
@chinnababukondru9745
@chinnababukondru9745 11 месяцев назад
సూపర్
@devadijyothi8270
@devadijyothi8270 3 года назад
One off my fvrt song everyday nyt padukunnappudu e song vintanu
@yesubabuanapatthi
@yesubabuanapatthi Месяц назад
Akkineni savitri pair perfect 💯😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@pspk70
@pspk70 2 года назад
Amazing song, so melodious ! If we observe, in most of the old B&W songs, the Art director does a great job ! The background buildings, terrace with flowers and some gentle breeze....wow ! So Romantic !!
@bommalichandini3399
@bommalichandini3399 5 месяцев назад
❤❤❤❤❤❤🎉🎉🎉🎉 super 😍 song malli ilani songs రావు కూడా
@vish5758
@vish5758 5 лет назад
1:24 to 1:38 em expression amma , Athyaadbhutham 👌👌👌👌👌👌👌👌👌👌👌
@biganna99
@biganna99 Год назад
I am a maharashtrian marathi and I accidently saw a short video made on this song on insta. Did not understand the lyrics but still searched harder for the full song and eureka, I found it.. And it did not disappoint me rather made heavenly happy.....What a sweet melody..❤
@Jaisreeradhekrishna
@Jaisreeradhekrishna Год назад
Badiya guru
@ravirayala2168
@ravirayala2168 9 месяцев назад
The meaning is you can't go by leaving me that is the truth, and with out me you can't live
@jangasridhar1229
@jangasridhar1229 9 месяцев назад
Superb action by ANR , you hardly see now a days ❤and the song👌
@hemanth7119
@hemanth7119 3 года назад
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన దాశరథి గారి అర్థవంతమైన ప్రేమ గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు గారి మహానటి సావిత్రి గారి అభినయం వర్ణనాతీతం.
@venusannith8921
@venusannith8921 Год назад
Unkule e song kuda nenu chusthunna
@jppalayya5284
@jppalayya5284 Год назад
@narahari8821
@narahari8821 11 месяцев назад
This song is well suited to anna NTR Super song of legendary ghantasala voice
@kotarajasekar7486
@kotarajasekar7486 3 года назад
ఆ నాటి నుండి ఈ నాటి వరకు కూడ ఇంకా నన్ను వదలి పోనిదే ఈ పాట.
@Jaisreeradhekrishna
@Jaisreeradhekrishna 2 года назад
Awesome sir
@sailukamitini7497
@sailukamitini7497 2 года назад
1 ఆహా హూహు ఆహా ఎన్ని టా లు అండి మూడు 2 ఈ మూడు టా లు ఆ ముగ్గురు మూర్తులు బ్రహ్మ. విష్ణు. మహేశ్వరులు 3 ఈ. మూడు టా లు లక్ష్మి పార్వతి. . సరస్వతి 4. ఈ. మూడు. టా. లు. శివుని. త్రి. నేత్రములు. 5 మూడు టా లు త్రిశ్శూలము 6 ఈ మూడు టా. లు త్రి కాలములు వేసవి శీత వర్షకాలములు 7 మీరు తెలుగు సాహిత్యంలో రాజశేఖరులు యం హో ఎల్ భాషా ప్రవీన్నులై. వుంటారు 8 మీ వంశం పితా మహులు అష్ట వదాను లై శతా వ దా నులై వుంటారు 9 మీ భాషాసొగసుకు మీ రస హృదయానికి 10 చదువుల తల్లి పూతో టలో పువ్వులు నవ్వినవి నా మన్నస్సు పరిమల్లించింది 11 వినువీదిలో. తెల్లని రాజ హంసలు ఎగురుచున్నాయి నావి 2 టాటా లు మాత్రమే టాట k sailu. విశ్రాంతి ఉపాధ్యాయ సెలవు.
@anjalikanna3960
@anjalikanna3960 4 года назад
Amma no natanato mamalni mempinchav your legendary actor I love amma
@NARASIMHARAOJVL
@NARASIMHARAOJVL Год назад
Everybody is talking about the great acting skills of A.N.R and Savithri but for a song to succeed, singers are the most important aspect and Ghantasala sang much better than Susheela though she tried to cope with him
@ishabv89
@ishabv89 Месяц назад
True sir!
@ssatya5508
@ssatya5508 2 года назад
Both are my 😍favorites
@ramyasrimallina9734
@ramyasrimallina9734 4 года назад
Nannu vadhili neevu polevule Adhi nijamule Poovu leka thaavi niluvaledhule Nannu vadhili neevu polevule Adhi nijamule Poovu leka thaavi niluvaledhule (Male) Thaavi leni poovu viluvaledhule Idhi nijamule Nenu leni neevu lenelevule Thaavi leni poovu viluvaledhule Idhi nijamule Nenu leni neevu lenelevule Naa manase chikkukune Nee sokula valalo Naa vayasu na sogasu Nindenu nee madhilo Naa manase chikkukune Nee sokula valalo Naa vayasu na sogasu Nindenu nee madhilo Chirakaalapu naa kalaley Eenatiki nijamaaye Eenatiki nijamaaye Dhoora dhoora theeralu cheruvaipoye Thaavi leni poovu viluvaledhule Idhi nijamule Nenu leni neevu lenelevule Siggu theralalo kanulu dhinchukoni Thalanu vanchukoni Bugga meedha pelli botty muddhukaada Siggu theralalo kanulu dhinchukoni Thalanu vanchukoni Bugga meedha pelli botty muddhukaada Ranguleenu nee medalo Bangarapu thaali katti Pongipovu subhadhinam raanunnadhile Nannu vadhili neevu polevule Adhi nijamule Poovu leka thaavi niluvaledhule Tholi naati reyi thadabaatu paduthu Melamellaga neevu raagaa Nee meni hoyalu Nee loni vagalu Naa lona giliginthalidaga Hrudayaalu kalasi Uyyalaloogi Aakasame andhukonaga Paipai saagi meghaalu dhati Kanaraani lokaalu kanagaa Ninnu vadhali nenu polenele Adhi nijamule Neevu leni nenu lenelenule lenule
@shaiknagulmeera8543
@shaiknagulmeera8543 4 года назад
S
@narasimharao5924
@narasimharao5924 3 года назад
Thanks for the lyrics
@srinivasaswamy7843
@srinivasaswamy7843 4 месяца назад
@vijayalakshmigudivada7035
@vijayalakshmigudivada7035 2 года назад
ఆహా ఓహో ఉహు...ఆ… ఆ…ఓ… నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే నీవు లేని నేను లేనె లేనులే..ఏ..ఏ.. లేనులే నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే నీవు లేని నేను లేనె లేనులే..ఏ..ఏ.. లేనులే
@polisettiveerababu5292
@polisettiveerababu5292 4 года назад
Excellent song
@sreedharreddysagili
@sreedharreddysagili 3 года назад
Anni sarlu vinna kuda enka enka vinalane anipisthundi
@madhavichaganti2693
@madhavichaganti2693 4 года назад
All time favourite song
@bangarrajukalisetti3113
@bangarrajukalisetti3113 3 года назад
My favorite song who is hearing this Sweet song 2021 plzz like
@blkrishnat
@blkrishnat Год назад
2023 watching
@jayasakarudayagiri5473
@jayasakarudayagiri5473 2 года назад
చిన్నతనపు చందమామ వెన్నెలగీతం.
@user-cb8xr2ix4g
@user-cb8xr2ix4g 5 месяцев назад
ఎక్స్ల్లెంట్
@iesmartchannel7490
@iesmartchannel7490 7 месяцев назад
2023
@laxmimohandancesingaramani1381
@laxmimohandancesingaramani1381 2 года назад
Sweet and melodious songs and ghantasala sushila legendaries and lovely couple nageswaroa and savitri mesmerizing the entire viewers Music and lyrics so divine
@vishalabudumuru5070
@vishalabudumuru5070 4 года назад
I like more this song💕💕💕💕💕
@anilkumar-cx9pv
@anilkumar-cx9pv 4 года назад
Super song and good combination I love anr and savithri garu
@gulamdastagir7111
@gulamdastagir7111 3 месяца назад
nijame sir savitri garu naa hrudayamlo kanipincharu anr garu kantiki matrame kani pincharu
@polepallipapulamma1114
@polepallipapulamma1114 3 года назад
Anr songs is very nice
@devaganijayasankar2330
@devaganijayasankar2330 5 месяцев назад
❤❤❤ pata ❤❤❤❤
@Sriman1474
@Sriman1474 4 года назад
Cutest song and evergreen
@anusha777anusha5
@anusha777anusha5 3 дня назад
2024😂 me watching
@UveerababuUveeru
@UveerababuUveeru 3 года назад
SUPER.SONG
@baggausharani-tn8we
@baggausharani-tn8we Год назад
I love this song
@vijaynaiduvijaynaidu4045
@vijaynaiduvijaynaidu4045 2 года назад
సూపర్ songs
@vemuladurga8311
@vemuladurga8311 5 лет назад
Super
@pavankumar-oh7gd
@pavankumar-oh7gd Год назад
2022 or 2050.. these songs rock
@jayalakshmibai7314
@jayalakshmibai7314 3 года назад
Super song super pair
@nagg1435
@nagg1435 4 года назад
My favourite song 😍❤️😍
@vishalabudumuru5070
@vishalabudumuru5070 4 года назад
Most favorate song
@munirajamuni5627
@munirajamuni5627 Год назад
నాకు అక్కినేని గారు కనిపించారు
@muralikrishnamiriyala4346
@muralikrishnamiriyala4346 4 года назад
Adi nijam vari prema amritam
@abhithathapudisinging1965
@abhithathapudisinging1965 5 лет назад
Beautiful song
@rangasai7459
@rangasai7459 3 года назад
Old is gold
@ashokpandu0910
@ashokpandu0910 Год назад
2023 also watching
@rajcreations2372
@rajcreations2372 3 года назад
Evergreen song
@palanip6045
@palanip6045 4 года назад
K v star music drictot tamil
@DR.Satya_
@DR.Satya_ 3 месяца назад
Super❤
@devendrabayanboyan2099
@devendrabayanboyan2099 Год назад
Who are here after watching seetaramam
@kursamshankarkohli
@kursamshankarkohli Год назад
Nenu
@ravikiran8608
@ravikiran8608 Год назад
Nenu kuda
@pandirijyothi184
@pandirijyothi184 3 года назад
Old is gold
@m.ramcharan1139
@m.ramcharan1139 3 года назад
I like savitri garu so much
@DhanaBabuBhimavaram
@DhanaBabuBhimavaram 4 года назад
Old is really gold
@renukahemanth544
@renukahemanth544 4 года назад
Naku chala ishtamaina song
@chintakayalaprasad9462
@chintakayalaprasad9462 3 года назад
Nice song
@mithunmondal4076
@mithunmondal4076 Год назад
From Sita Raman❤️
@TheROCK7sp
@TheROCK7sp 11 месяцев назад
Me too bruh
@_TharunKumar
@_TharunKumar 2 года назад
Watching in 2022
@VijayKumar-qz1lw
@VijayKumar-qz1lw 4 года назад
2:45 to 2:53 expression chudandi natinchadam kadu jeevinchadam anty edykabolu
@Krishna-iw6dn
@Krishna-iw6dn 2 года назад
Super 😘💘😘 song 🙌🙌
@deepu9172
@deepu9172 4 года назад
Nice song for ever
@iconstaraa3359
@iconstaraa3359 Год назад
Wonderful song and music also super savitri acting super😊😊
@muralidharrao825
@muralidharrao825 3 года назад
Savitri dominated in the entire song, other than ANR, no body can with stand before MahanatiSavitri
@prashanthkadari1146
@prashanthkadari1146 2 года назад
Exactly sir.
@mohammedyousuf14
@mohammedyousuf14 Год назад
Maree anta over cheyaku
@kranthikumartentu3065
@kranthikumartentu3065 3 года назад
Upload velugu needalu hd songs
@sarahabrahamsarahabraham3996
@sarahabrahamsarahabraham3996 2 месяца назад
Nao9 classllo vunnappudu comptation loesong stge pynapadataniki diggu bhayamu vachi ammaki bhayapadi na kani fith gorm girl padi gift pondindi arojulu gurthukosyai esong. Vinte
@surakeettheparakeet
@surakeettheparakeet 5 лет назад
my most favourite song😊😊
@Sandeep-rl3pg
@Sandeep-rl3pg 3 года назад
They r so old romantic I hope I could like to get that ...🙁
@thewarrior8162
@thewarrior8162 4 года назад
Sudheer and Rashmi #dheejodi 😍😍😍👍
@rameshanunikilshruthianu214
@rameshanunikilshruthianu214 3 года назад
rameshanu454@gmail.com
@Jaisreeradhekrishna
@Jaisreeradhekrishna 2 года назад
Awesome babjee
@papamuralimohan4886
@papamuralimohan4886 2 года назад
Still watching in 2022
@lokeshtirupati9509
@lokeshtirupati9509 3 года назад
My favourite song and super feel song