ఒకపుడు హైదరాబాద్ అంటే చార్మినార్ ఐకాన్ గా వుండేది.కానీ ఇప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్ తో పాటు చంద్రబాబు కట్టించిన సాఫ్ట్వేర్ బిల్డింగ్ కూడా ఐకాన్ గా వున్నది
తెలంగాణలో కచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి రామారావు రాజ్యం మళ్లీ రావాలి అప్పుడే నిరుపేదలకు ఆదర్శంగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కటే జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం, 🙏🙏💪🙏🙏
బుట్ట రేణుక అక్కా! cbn, ఆయన దొంగల పార్టీ నర్సిరెడ్డి ఎంగిలి మాటలకు నవ్వారంటే ఏదోలే అనుకోవచ్చు. నువ్వు అలా పగలబడి మరీ పగలబడి నవ్వడం ఏమిటక్కా? చాలా బాదేసింది. ఇప్పుడు ఆ వీడియో ప్లే చేసి చూడు నీ మనస్సాక్షి ఏమంటుందో గుండె మీద చేయివేసి విను. దయచేసి విను.
Anduke.. .2 States Lo...MATTI KOTTUKONI POYADU.....atlast ..NAIL IN THE COFFIN is making SATIRICAL comments on LORD VENKETESWARA... and CBN is seen LAUGHING on that satire.......ITS OVER FOR TDP once and for All and the party went into downward spiral......PARTY LEDU BOKKA LEDU stage ki Vacchesindhi........
Vore Narsiga Babu Dabba yennalluRa Repu Raboyedi TRS Ap lo YSR tiruguLedu Nuvvu Repu TRS lo Ravu Ani Guarantee Ledu Aapu ni Lolly yewaru Vine sthitilo Leru..
Veedu 1hr cheppina 1week cheppina comedy chestadu tappa vote TDP veyyandi ani okka mata matram cheppadu. Emi cheptunnado enduku cheotunnado veediki kuda teliyadu gola gola ga untadi chivariki velletappudu emi cheppadu ra ani adigite andaru super ga cheppadu antare tappa aa super ga emi cheppadu ra ante teliyadu antaru
అందరూకుడి ఇంట్లో ఇంట్లో కూర్చో బెట్టారు సూర్యుని కంటి లో మట్టి వేస్తే మన కంటిలో పడతాది తెలంగాణ గాంధీ ని విమర్శిస్తే అలాగే ఉంటది రెండు రాష్ట్రాలు చూసి పెట్టుకొని పోయింది టీడీపీ ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి
Excellent sir Ap 98dsc problem forget We want justice to all those who are qualified 98 DSC candidates please give us DSC 98 posts to all those who are certificate verification candidates please give us DSC 98 posts to all those who are qualified 98 DSC candidates please give us DSC 98 posts remaining candidates 2800 very few people please give us DSC 98 posts to all thanks to all
బ్రో... మంచితననికి రోజులు లేవు... రాష్ట్రాలు కాదు.. దేశం మొత్తం ..ఇదే పరిస్థితి... దోపిడీ నాయకులు ఎళుతున్నారు.. అందుకే... నువ్వు పుట్టక ముందు నుండి మన దేశం అభివృద్ధి చేందుతూనే.......... ఉంది.. ఎప్పటికి..😂🤣😂🤣😂🤣