Тёмный

Nara Chandrababu Emotional Words After Election Results : Janam Kosam 

Janam Kosam
Подписаться 417 тыс.
Просмотров 837 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,5 тыс.   
@prasadgurajada5994
@prasadgurajada5994 4 месяца назад
అద్భుతమైన ప్రసంగం
@prasa4057
@prasa4057 4 месяца назад
Apaddalu😅
@sonypriya6768
@sonypriya6768 4 месяца назад
Avunu
@sridharnagamalla3477
@sridharnagamalla3477 4 месяца назад
ఇప్పటి నుండి తెలుస్తాడి నీ అసలు రూపం ప్రజలకు
@krishnamahesh4077
@krishnamahesh4077 4 месяца назад
కరెక్ట్
@subbalakshmi9554
@subbalakshmi9554 4 месяца назад
Edisav
@pawankalyan528
@pawankalyan528 4 месяца назад
Naa mooda telusthadhi ley puka first aa jagan gadi gurinchi prajalu malli Babu gariki adhikaram echaru
@mannavarameshbabu1212
@mannavarameshbabu1212 4 месяца назад
ముందు ఉంది అసలు విషయం.
@ajairanganath
@ajairanganath 4 месяца назад
Chandrababu jagan antha waste ani nenu anukovatam ledhu...emi cheyakapoina parledhu....unnadhi dochukokudadhu
@RVR2512
@RVR2512 4 месяца назад
దేవుడు చూస్తున్నాడు అనే నగ్న సత్యాన్ని మరువకండి.మీరు చేసిన వాగ్దానాలను నెరవేర్చంది
@RamKosana-x5d
@RamKosana-x5d 4 месяца назад
yes
@RamKosana-x5d
@RamKosana-x5d 4 месяца назад
mana prathi comment manifesto ni include cheyakapote marchipotadu cbn
@srihariprises848
@srihariprises848 4 месяца назад
Devudu chusaadu kaabatte maralaa cm ayyaaru....
@Yamini-gk8mm
@Yamini-gk8mm 4 месяца назад
Devudu chusadu kabatte Jagan ghoramgaa vodipoyyadu. CBN padhakaalu ivvavaddu. Development meeda focus cheyyandi.
@abhiram8387
@abhiram8387 4 месяца назад
ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేశారు ఈవీఎంలు మీరే మార్చేశారు నిజంగా ఎన్నిక ఎన్నిక విధంగా జరగలేదు
@AkashAkash-sp7wd
@AkashAkash-sp7wd 4 месяца назад
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@anshuanshu2893
@anshuanshu2893 4 месяца назад
Yes
@koppuravurisrinivasarao3743
@koppuravurisrinivasarao3743 4 месяца назад
2019లొ కూడా 151 స్థానాలు కూడా అలాగే గెలిచారు కదా
@siddibai8128
@siddibai8128 4 месяца назад
పులి బిడ్డ జై జగనన్న ఇప్పుడు కూడా జగన్ అన్న నే గెలిచినట్టు దేవుని దృష్టిలో ఈ విషయం నీకు బాగా తెలుసు బాబు గారు
@nagababuyarroju7552
@nagababuyarroju7552 4 месяца назад
రాత్రులు పగలు నిద్రపోకుండా మీరు ఈ విషయం తేలేదాకా పోరాడండి. మళ్ళీ రీ కౌంటింగ్ మ్యాన్యువల్ గా పెట్టమనండి. మీ జగన్ మీరే కాపాడాలి ☹️
@amareshartham1578
@amareshartham1578 4 месяца назад
0 మీ జగనన్నకు దేవుడే లేడు దేవుని మీద ప్రేమ ఉంటే తిరుపతిని ఎలా మార్చాలో చూడండి అన్న ప్రసాద్ అలారం నుంచి దేవుని లడ్డు దాకా మార్చాడు దేవుని దగ్గరికి పబ్లిక్ రావద్దని విఐపి టికెట్లు పెట్టి ఆ ధనమంతా జగన్ జోబులో కి వెళ్ళింది ఏ దేవుడు దీవిస్తాడ ఈయన మంచి పని చేస్తే ఇలా ఎందుకు అయితది మీరే తెలుసుకోండి దేవుని దగ్గర శిక్షకు పడక తప్పదు నేను అయినా సరే నువ్వైనా సరే జగన్ అయినా సరే
@Adinarayana-ck4ed
@Adinarayana-ck4ed 4 месяца назад
E v m ట్యంపరింగ్ జరిగివుండాలి లేకపోతే ఇన్ని సీట్లు ఎల వస్తాయి ఇదంతా బీజేపీ ఆడుతున్న నాటకం
@bhrightnews8880
@bhrightnews8880 4 месяца назад
మరి మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ఎందుకు ఓడిపోయింది అన్నగారు
@Niranjan-v9l
@Niranjan-v9l 4 месяца назад
Opposition strong ga undhi​@@bhrightnews8880
@sunshinehoney3197
@sunshinehoney3197 4 месяца назад
​@@bhrightnews8880 motham gelisthe doubt vachidhi ani modi plan😂😂
@chanduyadav6529
@chanduyadav6529 4 месяца назад
@@sunshinehoney3197 dogs
@suryayamala836
@suryayamala836 4 месяца назад
​@@sunshinehoney3197😂😂
@martinramala4522
@martinramala4522 4 месяца назад
ఆంద్ర ప్రజలారా దయచిసి మీరు జగన్ కి తోడుగా ఉండండి చంద్రబాబు కక్ష సాదిచడానికి సిద్దపడ్డాడు కాబట్టి మెరుందరు తోడుగా ఉండాలి
@k.sanjaysujin9409
@k.sanjaysujin9409 4 месяца назад
నువ్వు ఫ్రాడ్ చేసావు అని ప్రపంచానికి తెలుసు 😡
@srinivasulupeddapasupala2335
@srinivasulupeddapasupala2335 4 месяца назад
Yes
@harikishan2492
@harikishan2492 4 месяца назад
Guddi guddhalo naamadda.....
@kanitikamaraju1999
@kanitikamaraju1999 4 месяца назад
Yes
@kanitikamaraju1999
@kanitikamaraju1999 4 месяца назад
Next anti ani chustham...nee manifesto amalu chesthey goppodivani oppukuntaa
@chandramohan6677
@chandramohan6677 4 месяца назад
Jagan Anna viluva munduku ati tondaralone telustundi janalaki
@abhiram8387
@abhiram8387 4 месяца назад
ముందు డీఎస్సీ తీయి నువ్వు అలాగే ఉచిత బస్సులు పెట్టు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి రూపంలో ఇవ్వు డబ్బులు ఇంట్లో అక్క చెల్లెలు ఉంటే వాళ్లకి 1500 రూపాయలు నెల ఇవ్వు మా 3 జీవో తీసుకొస్తానని చెప్పావు కదా అది చెయ్యి
@thammisettybalakrishnatham1022
@thammisettybalakrishnatham1022 4 месяца назад
ఎవర్రా నువ్వు బద్దకానికి కేరాఫ్ గా అన్నవ్
@vijaykumarv3295
@vijaykumarv3295 4 месяца назад
Ayyo jagan cheyyaledaa 😂
@lakshmik5409
@lakshmik5409 4 месяца назад
గమ్మునుండవయ్య
@chantichowdary1272
@chantichowdary1272 4 месяца назад
ఇంకా అన్ని పతకాలు మాయం అవుతుంది
@drakshayiniputta4717
@drakshayiniputta4717 4 месяца назад
నువ్వు చేసిన కక్కుర్తి పని తెలియదు అనుకుంటున్నావా ప్రజలకి
@SangaSuresh-k4b
@SangaSuresh-k4b 4 месяца назад
@user-go4im8vj5u
@user-go4im8vj5u 4 месяца назад
Siggunlajja vunnavalaki kada aviation anni???
@rajendrabannu
@rajendrabannu 4 месяца назад
C B N is genuine political leader K C R & Jagan was Dirty Political leaders
@user-go4im8vj5u
@user-go4im8vj5u 4 месяца назад
Pilli kallu moosukoni palutsgutu lokamanta climate anukuntadata
@Bala2016
@Bala2016 4 месяца назад
నీవు.ఎంత.మోసం.చేసి. గెలిచారు.అది నీమనస్సాక్షికి.తేలుసు.నీదీ ఒకగెలుపు.అని.సంబరపడుత వున్నవు
@prasadprasad4795
@prasadprasad4795 4 месяца назад
మరి ముందు 151 సీట్లు వచ్చాయి ఏమి రాకుండా చేశారు
@vamsyyyrebel4131
@vamsyyyrebel4131 4 месяца назад
Bro mansakshi ande villa dictionary lo ledu
@gtanuja5931
@gtanuja5931 4 месяца назад
151 kuda mosam chese gelicharu
@gtanuja5931
@gtanuja5931 4 месяца назад
​@@vamsyyyrebel4131 Vallaki ade ledu vellaki rowdyism, bhukabjalu, isukamafia, rowdyism gang buthulu gang,maa uurlo cheruvulu Matti kappesi bhukabja chesaru ycp MLA adigina vallani jail lo pettaru Vela Jana TDP better
@nagaramu297
@nagaramu297 4 месяца назад
కూటమి,పెట్టికుడుకొని,గెలవటం,గొప్పతనం,కాదు,బాబు, ఇంతకుమునుపు,సింగిల్గా,పోటీచేశారు,కదా,అలాగే, చెయ్,అప్పుడు,గెలిచి,నట్టు,
@lalithaandhi2928
@lalithaandhi2928 4 месяца назад
Super sariga cheparu👍👍👍👍👍💯💯💯💯💯💯💯💯💯
@sreey7p
@sreey7p 4 месяца назад
Babu gaari 130 seats mejority undi akkada, single gaane gelicharu. Enduku andi meeku development avasaram ledhu. Mana generations kosam alochinchara.
@kchinna6519
@kchinna6519 4 месяца назад
💯💯💯💯
@luckychin1397
@luckychin1397 4 месяца назад
Super super single ga gelavandi
@nagababuyarroju7552
@nagababuyarroju7552 4 месяца назад
రాత్రులు పగలు నిద్రపోకుండా మీరు ఈ విషయం తేలేదాకా పోరాడండి. మళ్ళీ రీ కౌంటింగ్ మ్యాన్యువల్ గా పెట్టమనండి. మీ జగన్ మీరే కాపాడాలి ☹️
@garikipatilavanya5108
@garikipatilavanya5108 4 месяца назад
Nee దరిద్రపు పాలన కంటే జగన్ అన్న 100,,%great.
@vijaykumarv3295
@vijaykumarv3295 4 месяца назад
Daridrapu paalanki 23 seats vaste, we paalanaki 11 seats 😂
@vanisree5241
@vanisree5241 4 месяца назад
Evm tampering Baga chesav.pain devudu unnadu.ni vishayam a దేవుడే డిసైడ్ చేస్తాడు.జై జగన్
@prasanthipendurthi9797
@prasanthipendurthi9797 4 месяца назад
Yes
@lalithaandhi2928
@lalithaandhi2928 4 месяца назад
👍👍👍💯💯💯💯💯💯💯💯💯💯
@SaiKrishnaK-sq8ul
@SaiKrishnaK-sq8ul 4 месяца назад
devudu unte jagan ni raja reddy kanna goranga piki pampisthadu
@anithaedula
@anithaedula 4 месяца назад
Evm tampering cheistha unnaru ga Mari public yendhuku silent ga unta unnaru voteing times lo Evm cancel cheiyandi , past days lo yela voteing cheisaro ala kavali ani y adagatamuledhu Mari, EVm voteing valla Village lo unde people's yela voteing cheiyali ani kuda theliyatamule , so people's EVm method ni cancel cheiyali ani adagali kadha
@anithaedula
@anithaedula 4 месяца назад
Evm tampering cheiyatamu valla people's korukuna CM ni win cheiyalekapotha unnaru , alanti appudu evm decide cheisadhaniki y votes
@dharmavardhanrao
@dharmavardhanrao 4 месяца назад
పులిని చంపటానికి తోడేళ్ళు అంతా జత కట్టి వచ్చారు. గెలిచారు. అయినా 40 శాతం ఒటర్లను మాత్రం మీ వైపు తిప్పుకోలేదు మీరు గెలిచారు. కాని ధర్మం గెలవలేదు
@vijaykumarv3295
@vijaykumarv3295 4 месяца назад
Last time kuda tdp 40% vote share ni tippukolekapoyaaru..just accept the defeat and search for reasons
@Sahullboy
@Sahullboy 4 месяца назад
Pula pilla Puli kadu pilli
@lakshmibugatha529
@lakshmibugatha529 4 месяца назад
👌👆100℅ Correct Sir.
@prasannasana3251
@prasannasana3251 4 месяца назад
Puli manushula madya thirigithe manchidhi kaadhu janalni champesthundhi ani janamantha kalisi adaviloki tholesaru
@SrideviKannali
@SrideviKannali 4 месяца назад
Thodelu vacchindi papam em chestaro​@@prasannasana3251
@durgaprasadgadi2372
@durgaprasadgadi2372 4 месяца назад
మీ మాటలు చాలా చక్కగా ఉన్నాయ్ సర్..వయసులో పెద్దవాళ్ళు కాని మీ అంత కుచించుకుపోయిన బుద్ధి బహుశా ఎవరికి ఉండదేమో..ఎందుకు సర్ అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ ప్రజాస్వామ్యం ప్రజలు స్వాతంత్య్రం అని పెద్ద పెద్ద మాటలు.. వ్యవస్థలు కూడా మీ చేతుల్లోకి తీసుకుని ఆడించే సత్తా ఉన్నోళ్లు ఇలా ఏమి తెలియనట్లు మాట్లాడుతుండటం హాస్యాస్పదం.. నిజంగా మీ గెలుపు మీకు గొప్ప కావచ్చు ప్రజలకు కాదు..
@penumandrabhuvaneswari4104
@penumandrabhuvaneswari4104 4 месяца назад
Chala correct chepparu
@vijaykumarv3295
@vijaykumarv3295 4 месяца назад
ఇంకా మీకు బుద్ధి రాలేదా? కొంచెం బుర్ర వాడండి. Evms manage చేసి ఉంటే centre లో బిజేపీ కి full majority వచ్చేది.
@vijaykumarv3295
@vijaykumarv3295 4 месяца назад
ఇంకా ఏడుస్తూ ఉండండి 😂
@Nagesh-cx1ny
@Nagesh-cx1ny 4 месяца назад
బొక్క లే
@Humanrights-ze5gq
@Humanrights-ze5gq 4 месяца назад
​@@vijaykumarv3295nuvvu navvuko kula gajjiga
@hasinisavalam492
@hasinisavalam492 4 месяца назад
సొంత మామ నే వదలలేదు ..ఇంకా వేరే వాళ్ళని మోసం చేయవు అని ఎలా nammamantav
@SriDevi-ur5jh
@SriDevi-ur5jh 4 месяца назад
జగన్ సొంత తండ్రి ని ఏమి చేశాడు, తల్లి ని, బాబాయ్ ని , చెల్లి ని ఏమి చేశాడు. ముందు అది చెప్పు.
@bashapoguladaragaiah7570
@bashapoguladaragaiah7570 4 месяца назад
మామను వెన్నుపోటు పొడిచినది నీవు చూసినావ
@bashapoguladaragaiah7570
@bashapoguladaragaiah7570 4 месяца назад
అవును మరి
@VaaniMs-vm2qz
@VaaniMs-vm2qz 4 месяца назад
ఈ అమ్ములు పగలగొట్టి పవిత్రమైన ఓట్లను చించి పడేసి పరిపాలన మంచిదా మీ గుండెల మీద చేయి వేసుకొని మిమ్మల్ని అడుక్కో మంటున్న
@trts1556
@trts1556 4 месяца назад
అవును 2019 లొ కూడా ఇలా నే జరిగింది
@play__boy__rasheed
@play__boy__rasheed 4 месяца назад
Nuvvu choosava
@godavarisurya939
@godavarisurya939 4 месяца назад
ఈ అమ్ములు కాదు EVM లు.
@PBalaji-n7p
@PBalaji-n7p 4 месяца назад
​@@godavarisurya939బెండపూడి ఇంగ్లీష్ అంతే😂
@godavarisurya939
@godavarisurya939 4 месяца назад
2019 లో EVM లో మోసం జరిగింది అని టీడీపీ అన్నారు,ఇప్పుడు EVM లో మోసం చేసి గెలిచారు? అని వైసిపి అంటున్నారు, ఆ భగవంతుని కే తెలియాలి,
@Potlapedalbabu
@Potlapedalbabu 4 месяца назад
చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీరు వస్తే మాకు కష్టాలు తీరవు తీరవు మోసం చేసి మీరు గెలిచారు మోసం చేశారు ఎప్పుడు మోసం చేసి మీరు సీఎం అయ్యారు మాయ నిజాయితీపరుడు నిజాయితీ మనుష్యుడు మోసం చేసిన గారు అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టడు విడిచిపెట్టడు మనుషులు మోసం చేసిన దేవుడు మోసం చేయడు మా అన్న ఒంటరి వాడన్న పడిపోయిన మళ్లీ లెగు మా జగనన్న జై జగన్ మళ్లీ జై జగన్
@vijaykumarv3295
@vijaykumarv3295 4 месяца назад
😂
@TCGSAIGAMING
@TCGSAIGAMING 4 месяца назад
Jai jagan
@harikishan2492
@harikishan2492 4 месяца назад
Enkekkada..... GOVINDHAA..... GOOVINDHA.......
@darapusanmukharao8311
@darapusanmukharao8311 4 месяца назад
CHARLAPALLI LO
@karthik-jw1pl
@karthik-jw1pl 4 месяца назад
@@darapusanmukharao8311 మొన్న బాబు గాడు పోయాడు మళ్ళీ పులి కి పంపిస్తారా జైల్ కి
@shankarkotipam6770
@shankarkotipam6770 4 месяца назад
మిమ్మల్ని నమ్మడం చాలా కష్టం 😅
@vasupillinagendra4969
@vasupillinagendra4969 4 месяца назад
అన్ని పథకాలు పెట్టిన జగన్ అన్ననే ఓడించారు అంటే నెక్స్ట్ టైం మేంళ్లికూడా ఓడించి మళ్ళి జగన్ గారిని గెలిపిస్తారు అనిపిస్తుంది
@nethalapinky7733
@nethalapinky7733 4 месяца назад
Well said
@YadlaVijaya
@YadlaVijaya 4 месяца назад
Adi garuguddi. T d p ki
@rajeshkundranKundran
@rajeshkundranKundran 4 месяца назад
Endukante padhakale kaadu konni vargalaki vyathirekatha vachindi.ex: employees and unemployes veellani pattinchukoledu..hy rates kuda Baga perigayi..next time jagan better luck😢😢😢
@ratnakumari1348
@ratnakumari1348 4 месяца назад
Yes Iam ready
@revallihymavathi5461
@revallihymavathi5461 4 месяца назад
Yes jagan ann devudu kani mosam chesaru
@AaliyaVlogsTelugu
@AaliyaVlogsTelugu 4 месяца назад
నువ్వు నీతి నిజాయితీగా గెలిస్తే నువ్వు చెప్పేది వినడానికి బాగుండేది ఛీ ఛీ
@MrJeevankumarMolla
@MrJeevankumarMolla 4 месяца назад
Hi
@kcreddy143
@kcreddy143 4 месяца назад
5pm ki లోకేష్ 41k మెజారిటీ అన్నారు 6:30 కి 91k తో గెలుపు.. ఇది ఫ్రౌడ్ కాక ఇంక ఏమి చెప్పండి..
@user-go4im8vj5u
@user-go4im8vj5u 4 месяца назад
Cbn known for it
@vijaykumarv3295
@vijaykumarv3295 4 месяца назад
ఇంకా మీకు బుద్ధి రాలేదా? కొంచెం బుర్ర వాడండి. Evms manage చేసి ఉంటే centre లో బిజేపీ కి full majority వచ్చేది.
@MunjamVinodkumar1989
@MunjamVinodkumar1989 4 месяца назад
జగన్ మోహన్ సింహం సింగల్ గా ఉంటాడు. భయ పెడితె బెదురదు. దేనికి కైనా సిదాం ఉంటాడు. ఇది జగన్ లక్ష్యం. జై జగన్ 👍🏽
@prasadprasad4795
@prasadprasad4795 4 месяца назад
ఆల్ ది బెస్ట్
@prasadprasad4795
@prasadprasad4795 4 месяца назад
చూద్దాం ఎంతవరకు నిలబడతాడు
@nagurocky991
@nagurocky991 4 месяца назад
Mothaniki odipoyaru
@nagamanis9568
@nagamanis9568 4 месяца назад
Cheating 😢
@VijaykumarG-x2z
@VijaykumarG-x2z 4 месяца назад
?
@rajinichowdary7672
@rajinichowdary7672 4 месяца назад
Avuna akka appudu 151 vachinappudu meru kuda evm tampering chesara
@nagamanis9568
@nagamanis9568 4 месяца назад
@@rajinichowdary7672 appudu leni tdp em chesindi ani anni seats vachai ycp ippudu chesina manchi kanipistundi but seats raaledu ante em jarigindo andariki ardham avutundi ok na
@karthik-jw1pl
@karthik-jw1pl 4 месяца назад
నిజమే నాగమణి బంగారం
@karthik-jw1pl
@karthik-jw1pl 4 месяца назад
​@@nagamanis9568పావలా గాడు ఆగడు
@alluguntishilpareddy2564
@alluguntishilpareddy2564 4 месяца назад
ముందు నువ్వు చెప్పిన పథకాలు ఇచ్చి చూపివ్ అప్పుడే ఎగిసిపడకు
@bashipakarani7229
@bashipakarani7229 4 месяца назад
Yes
@JayapradaPolimetla
@JayapradaPolimetla 4 месяца назад
నువ్వు అంటున్నావు అంటే మాకు అర్ధం అయింది ఎవరో
@bhaunbehara8477
@bhaunbehara8477 4 месяца назад
ఇంకెవరు జగన్
@KoreRavi-329
@KoreRavi-329 4 месяца назад
Bolli gadiki antha seen ledu Anna,gathalo pasupu kunkuma Ani 10 Mandi lo 1 ki ichi AP motham icham Ani dappu kottukunaru adey CBN ichey adhuthamaina patakalu
@nnnn-uo4og
@nnnn-uo4og 4 месяца назад
Aagaleva
@prasanthipendurthi9797
@prasanthipendurthi9797 4 месяца назад
ఫ్రాడ్ చేసి గెలిచావు.... అనీ మొత్తానికి తెలుసు, ఛీ
@babjit2564
@babjit2564 4 месяца назад
ఒరేయ్ వాడిని నమ్మరాదు రా బాబూ, వెన్నుపోటు పొడిచే వాడు 😂😂
@Sahullboy
@Sahullboy 4 месяца назад
Prad entra
@andrudu4428
@andrudu4428 4 месяца назад
సొల్లు వద్దులే మూసుకొని 5సంవత్సరాల తరువాత మాట్లాడు ఏమైనా ఉంటే
@JayapradaPolimetla
@JayapradaPolimetla 4 месяца назад
నువ్వు గెలిస్తే నిజాయితీ గా గెలినట్టు.ఎదుటి వారి‌గెలుపు ఫ్రాడ్. హ్హ హ్హ
@vini2383
@vini2383 4 месяца назад
Meru gelichinapudu 2019 lo ,prajalatho pettukunte enthee
@gunnamkishore8480
@gunnamkishore8480 4 месяца назад
నిదీ ఒక గెలుపేనా,ఊరు ఊరు చర్చ జరుగుతుంది.ఇది ఎపుడు లేదు నీ కలలో ప్రజలో గెలిచననా ఆనందం లేదు
@srinivassri7441
@srinivassri7441 4 месяца назад
Enduko, prajalu chaala happy gaa unnaaru, oh bhoothulu thittaledani meelaanti vaallaaki baadhaagaa undhaa
@ruparupa6328
@ruparupa6328 4 месяца назад
మీరు చేసినా కుట్ర పనులు వల్లే గెలిచారు తప్పకుండా అనుభవిస్తారు
@lakshmimadhurichokkakula2170
@lakshmimadhurichokkakula2170 4 месяца назад
నీలాంటి ఫ్రాడ్ గాని మేము చూడలేదు
@lakshmijayanthichaparala9769
@lakshmijayanthichaparala9769 4 месяца назад
జగన్లా కాదులే
@ratnaov6227
@ratnaov6227 4 месяца назад
​@@lakshmijayanthichaparala9769ekkuvena
@vykuntakranthi3804
@vykuntakranthi3804 4 месяца назад
​@@lakshmijayanthichaparala9769వెర్రి పువ్వు la ఉన్నరే
@trts1556
@trts1556 4 месяца назад
జగన్ పాలతో కడిగిన ముత్యం
@trts1556
@trts1556 4 месяца назад
ఆపు మీ పిచ్చి మాటలు
@theruler3933
@theruler3933 4 месяца назад
Evm లు మార్చి గెలిచారు. అందుకే బీజేపీ పొత్తు కోసము వేంపర్లడారు. నిజము ఎప్పటికి దాగదు.😅. అనుభవిస్తారు.
@shaikmoulalishaikmoulali4100
@shaikmoulalishaikmoulali4100 4 месяца назад
జై jagఅన్న
@mariyadassandepogu2485
@mariyadassandepogu2485 4 месяца назад
నీకు 70 సంవత్సరాలు వచ్చినాయి ఈసారి ఎలక్షన్ కుంటావో పోతావో తెలియదు అందుకని ఇచ్చిన హామీలన్నీ చెయ్యి
@malikarjunaraopalakiti190
@malikarjunaraopalakiti190 4 месяца назад
Super ga cheppinavu Anna edi curret Anna super super
@satyavamsee6011
@satyavamsee6011 4 месяца назад
Idhi matram nijam ga ✅correct... JAI JAGAN👑 🦁
@RaghavenderReddyUmmala
@RaghavenderReddyUmmala 4 месяца назад
420 CBN 420 CBN 7:01
@gantamallika623
@gantamallika623 4 месяца назад
మోషం చేసి గెలిసారు మీది ఒక గెలుపేనా
@sumeyongamerz6942
@sumeyongamerz6942 4 месяца назад
S
@Nagesh-cx1ny
@Nagesh-cx1ny 4 месяца назад
ఇంతకముందు మీరు గెలిచి ఉండవచ్చు కాని ఇది మాత్రం అలా కాదు అధికారం మీ చేతుల లొ వుంది కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి
@shyamaraju4108
@shyamaraju4108 4 месяца назад
CBN garu Edi గెలుపు కాదు మోసం
@praisethelord2215
@praisethelord2215 4 месяца назад
Yes
@srinuergl462
@srinuergl462 4 месяца назад
1000% sure
@NRaju111
@NRaju111 4 месяца назад
2019 lo jagan gelupu kuda same kada ala ayyithe 151 ela vachai mari? EVM tampering chesara appudu?
@y.hanumanthreddy1397
@y.hanumanthreddy1397 4 месяца назад
చంద్రబాబు ఫ్రాడ్ చేసి గెలిచాడు
@kalyani7758
@kalyani7758 4 месяца назад
Jai jagan❤❤❤❤
@harikishan2492
@harikishan2492 4 месяца назад
Jai naamadda.....
@sivabasanthijanga8504
@sivabasanthijanga8504 4 месяца назад
😂😂jai nee chibn muddi🤮😅🤣😂​@@harikishan2492
@Humanrights-ze5gq
@Humanrights-ze5gq 4 месяца назад
​@@harikishan2492jai jagan
@SamratK-h8s
@SamratK-h8s 4 месяца назад
జై జగన్
@Victor-lz5ru
@Victor-lz5ru 4 месяца назад
చంద్ర బాబు గారు మీరు మల్లి అబద్దాలు చెబుతున్నారు. కరోనా టైంలో ఏ పార్టీ అని చూడలేదు అందరికి మంచి చేసారు. నీ చిల్లర బుద్ది పోగొట్టుకున్నావు కాదు
@chandinichandi3436
@chandinichandi3436 4 месяца назад
❤❤❤ jai jagan anna 🇸🇱🇸🇱🇸🇱🇸🇱💯💯💯💯💯
@jayammamaddirala7855
@jayammamaddirala7855 4 месяца назад
E V M tampering ki ధన్యవాదాలు
@kadevendisrinivas1871
@kadevendisrinivas1871 4 месяца назад
వీడిని నమ్మవద్దు వీడు అపాయకరమైన వ్యక్తి కుట్ర మనిషి
@NarasimhamGuduru
@NarasimhamGuduru 4 месяца назад
Super
@navyamerugu2765
@navyamerugu2765 4 месяца назад
Jai jagan ✊
@sttirajusatya8281
@sttirajusatya8281 4 месяца назад
తప్పుడు హెడ్ లైన్ లు పెట్టకండి అందుకే మీడియా విలువలు పోతున్నాయి బలవంతంగా చూపించి like లు పొందడం కన్నా తిట్లు బాగా పొందుతారు.
@sivabasanthijanga8504
@sivabasanthijanga8504 4 месяца назад
S .... Your 💯 percent correct 👌 ga chapparu sir ... super 👌👍🤝💐💐💐👏
@ahmedshaik1979
@ahmedshaik1979 4 месяца назад
Babu... Single ga raaa... Adhii... Gelvadamantee
@JaligamPrabhakar-wd1fe
@JaligamPrabhakar-wd1fe 4 месяца назад
రాజనీతి కలిగిన వ్యక్తి చంద్రబాబు. అహింసాయుత మైన నేత చంద్రబాబు
@Sivasonuqw
@Sivasonuqw 4 месяца назад
S
@naturetv298
@naturetv298 4 месяца назад
You managed well
@SrisailamkanthPothuganti
@SrisailamkanthPothuganti 4 месяца назад
Pakka. Pradu CBN. Jai Jagan MY Name is SRISAILAM. KANTH. From Telagana
@mandalaganesh8761
@mandalaganesh8761 4 месяца назад
లైఫ్ లో చివరి రోజులు అయినా ఇచ్చిన మాట నీల బైటాలి సార్...
@sekheruc-hq1eb
@sekheruc-hq1eb 4 месяца назад
He have more than 120 years life ,remember about great proverb about life span of a human
@QueensVsEmpires
@QueensVsEmpires 4 месяца назад
Papi chiraayuvu saaaar😅😅😅😅
@satishmadhira777
@satishmadhira777 4 месяца назад
మీలో మీరు కొట్టుకుచావండి.. మాకు సంక్షేమ పధకాలు next month నుంచి ఇచ్చేయండి..
@muralisuggala8035
@muralisuggala8035 4 месяца назад
Mosam chasi gelichavuga
@lalithaandhi2928
@lalithaandhi2928 4 месяца назад
👍💯💯💯💯💯💯💯💯💯
@kishorevoosa6675
@kishorevoosa6675 4 месяца назад
100 % kadhu 200% adhe jarigindhi
@santhiganta2478
@santhiganta2478 4 месяца назад
Mosam chesi gelichadu yenni matalu ayna matladutadu jai jagananna ❤
@santhiganta2478
@santhiganta2478 4 месяца назад
Appudu eppudu yeppudu ma CM ma jagananne ❤
@sureshbiotech3027
@sureshbiotech3027 4 месяца назад
Mari 2019 lo jagan kuda mosam chesada 😂😂😂😂
@chandrahasvennapusa9165
@chandrahasvennapusa9165 4 месяца назад
మీరు చెప్పినట్లు యిది ప్రజలగెలుపు అన్నది చాలా హాస్యాస్పదం అనుకుంటా,మీరు ఎలా గెలిచారు అన్నది అందరికీ తెలిసిన, ప్రస్తుత కాలంలో ఈ యిలాంటి దుర్ఘటన నియంత్రించగల వ్యవస్థలు తమ భాద్యతలు,వుచ్చనీచాలు మరచి ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తోంది.ఈ కారణంగా భవిష్యత్తులో సమాజములో రాగల పరిణామాలు,ప్రమాదాలు,సంఘటనలపై ఆలోచన చేయలేదేమో? కాలం ఎలాంటి సమాధానం చెప్పుతుంది అన్నది ఎదురుచూడాలి.
@vijaykumarv3295
@vijaykumarv3295 4 месяца назад
Kompadeesi pulivendula kadapa seats kuda alaage gelichaasara😂
@ramani4215
@ramani4215 4 месяца назад
Kalam cheppindi kada samadanam
@harshit6820
@harshit6820 4 месяца назад
Aadho jarigindhi🤔
@garikipatilavanya5108
@garikipatilavanya5108 4 месяца назад
America nundi ఆవేదనతో కాదు కమ్మ జాతి కోసం వచ్చారు . ఎవరికి తెలియదు బాబు. సింగపూర్ లో మీ కమిట్మెంట్ త్వరలోనే బయటకు వస్తది. జగన్ అన్నకి మేము అందరం ఉన్నాం
@vijaykumarv3295
@vijaykumarv3295 4 месяца назад
Mari jagan reddy kosamaa...gurivinda ginja comments
@rajudasari5582
@rajudasari5582 4 месяца назад
నువ్వు ఒక్కడివే ఏడవ లేక పొత్తులు పెట్టుకున్నావు. అయిన నమ్మకం లేక చేయవలసిన దిక్కుమాలిన పనిచేసి పెద్ద నీతి మాటలు మాట్లాడుతున్నావు. పైన దేవుడు ఉన్నాడు అందరిని చూస్తున్నాడు. పైన గొద్దుమోతు మోడికి, ఇక్కడ మీకు అందరికీ దేవుడు రూపంలో ఎదురు దెబ్బ తగులుతుంది. చూస్తూ ఉండండి.
@chandugandhala4939
@chandugandhala4939 4 месяца назад
Jai jaganna
@VindelaSumanjo
@VindelaSumanjo 4 месяца назад
Pk గెలవటం కష్టం అలాంటివి అన్ని సీట్లు గెలిచారు.అక్కడ brs okka seat గెలవలేదు.ఏదో జరిగింది.అనిపిస్తోంది
@KSM9003
@KSM9003 4 месяца назад
మంచిదేగా... మాది తెలంగాణ నే ఇక్కడ ఎవ్వరం కూడా brs కి వేయలేదు....బాగా అభిమానం ఉన్నవాళ్లు thappa so.... Brs కి ఒక్క సీట్ రాదు.... మీ దగ్గర em జరిగిందో తెలీదు కానీ.... మా తెలంగాణ లో మాత్రం మేమే ఓడించుకున్నాం వాళ్ళు పొగరు పట్టిన brs మాకు వద్దు
@pamulasreenivasulu2730
@pamulasreenivasulu2730 4 месяца назад
Please sir jagan anna meeda revange vaddu he is great person
@bhanugorthi1745
@bhanugorthi1745 4 месяца назад
Sir meeru batimalavaddu
@mrsazamschoice3129
@mrsazamschoice3129 4 месяца назад
పిచ్చోడా.ఎవర్ని ఏం అడుగుతున్నావ్? జీవితాన్ని ఇచ్చిన మామని,తండ్రి లాంటి వాడని కూడా చూడకుండా,దారుణంగా,వేధించి చంపిన రాక్షసుడు వీడు.పనికి మాలిన సన్నాసిని కని,వాడిని సీఎం నీ చేసి మన నెత్తిన బాంబు,మన కాళ్ళ కింద క్లేమోర్ మైన్ పెట్టాలని చూస్తున్నాడు.వీడికి ఎక్కడ దయ డాక్షిణ్యలు వున్నాయి?
@vijaykumarv3295
@vijaykumarv3295 4 месяца назад
Great personaa enduke elaa😂
@KiranmayeePulindra
@KiranmayeePulindra 4 месяца назад
Revange theerchukokapothe apudu tdp great ani opukunta
@Andhrapradesh-lz5wq
@Andhrapradesh-lz5wq 4 месяца назад
మరి సింగల్ ఏందుకు రాలేదు 😅
@PraathapreddyPrathapreddy
@PraathapreddyPrathapreddy 4 месяца назад
దొగ్గ ఓట్లు వేయిచుకొని గెలిచావ్
@malapatimohandas9340
@malapatimohandas9340 4 месяца назад
మన గురించి మనం పొగుడుకోవటం ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం ఆపండి సర్ నిన్న ఎలెక్షన్ గురించి నా పాలనలో ఇంత చేశాం అన్ని చేశాం అని ఒక్క మాట చెప్ప లేక పోయారు ఇక పోలింగ్ అంటారా K A PAL గారు చెప్పారు అలాగే పవన్ గారు పరిపుక్వతతో మాట్లాడారు కనుక అన్నీ పక్కనపెట్టి మాట తప్పకుండా అన్ని హామీలు అమలు పరచి సుపరిపాలన అందించండి ఆప్పుడు మేము ఆలోచించు కుంటాం ఎవరు మాకు న్యాయం చేశారో
@santhiganta2478
@santhiganta2478 4 месяца назад
Super 👌 msg
@RaghavenderReddyUmmala
@RaghavenderReddyUmmala 4 месяца назад
420 Cbn
@keesarineelima
@keesarineelima 4 месяца назад
Jai jagan anna
@devendrapasupuleti8735
@devendrapasupuleti8735 4 месяца назад
Thankyou sir thankyou sir thankyou sir you are my visionery person for ever for ever for ever (not end ever) thankyou sir
@bangarumbangarum5069
@bangarumbangarum5069 4 месяца назад
God will give big gift soon.God know everything what you did.
@murty9257
@murty9257 4 месяца назад
I hope you will be politeness, peaceful,braveness,gentleness in new govt.
@HENAHENA-st2vw
@HENAHENA-st2vw 4 месяца назад
Evm lu marchesi gelicharu idi gelupukadu
@BHAVANACRAFT-e7m
@BHAVANACRAFT-e7m 4 месяца назад
Nuv chusava marchatam
@BHAVANACRAFT-e7m
@BHAVANACRAFT-e7m 4 месяца назад
Mundu miru marcharu
@KAvinash-lc9ou
@KAvinash-lc9ou 4 месяца назад
ప్రస్తుతం బాబు గారు కక్షలు మాని రాష్ట్ర పురోగతికి పని చేయండి,ప్రత్యేక హోదా,పోలవరం కోసం ప్రయత్నించండి,అప్పుడు మీపేరు చిరకాలం ఉంటుంది.
@chakravartyvellanki2070
@chakravartyvellanki2070 4 месяца назад
U టర్న్ బాబు.
@Raghava786
@Raghava786 4 месяца назад
మెసేజ్ లు పెట్టారు. కానీ ఓట్లు వేయలేదు.
@Rithvika_Sree_Vlogs
@Rithvika_Sree_Vlogs 4 месяца назад
ప్రజలను మోసం చేసిన మంత్రులను చూశాం కానీ మంచి చేసిన ముఖ్యమంత్రిని మోసం చేసిన ప్రజలను AP లోనే చూశాం. ఎడ్యుకేషన్ ఇస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఆలోచించిన జగన్ అన్న ఆలోచన గొప్పది. ఇంకా స్కూల్ లా పరిస్థితి ఏలా వుంటుందో ఇంకా చూద్దాం. నాది తెలంగాణ ... నా ఒపీనియన్ ఇది.
@bharathithadigotla5101
@bharathithadigotla5101 4 месяца назад
Jagan has done good things but he started a class war, he tortured middle class with taxes . Did give bills for upper middle class contractors. And while his MLA's are doing land grabbing of middle class people , I am also a ysrcp supporter. Being good is not enough. Still atleast 40 percent middle class voted for him. The people who benefited from his freebies ,got addicted to them and voted for CBN as he promised more freebies..In Kadapa many of our relatives said that, while voting we wept to click TDP button, we loved jagan but we can't vote him because his MLA's have tortured us and he was a silent spectator.
@Rithvika_Sree_Vlogs
@Rithvika_Sree_Vlogs 4 месяца назад
@@bharathithadigotla5101 . Yes , exactly crct in YCP MLAs are very rude I do accept that when comes to schemes better ... I like Jagan as he had taken decision on Govt schools to transform like corporate schools. Nothing can change our lives other than education. Let's see how TDP and Janasena how they works if they don't take initiation on education and Jagan what he did till now is in vain.
@RavindranathReddy-ps7yo
@RavindranathReddy-ps7yo 4 месяца назад
Evm la gelupu
@Lakshmi_salomi_3056
@Lakshmi_salomi_3056 4 месяца назад
Super trust your speach thank you so much Babu
@somanijatothu3731
@somanijatothu3731 4 месяца назад
Jai Jagan Anna
@nkmt9308
@nkmt9308 4 месяца назад
లక్షల ఓట్ల మెజారిటీ రావడమంటే ఈవీఎంలు టాంపరింగ్ జరిగాయి పక్కా
@navyamerugu2765
@navyamerugu2765 4 месяца назад
Jai jagan 🇸🇱 anna
@AkreddyAk
@AkreddyAk 4 месяца назад
We are also support to yuor team.
@rajudasari5582
@rajudasari5582 4 месяца назад
ఎన్ని నాటకాలు ఆడుతున్నావుర. మొత్తం వ్యవస్థల్ని menage చేసి పరిపాలన సరిగ్గా జరగకుండా చేసి నీతి వాక్యాలు చెబుతున్నావ. అధికారం కోసం ఏ అడ్డ దారి అయిన తొక్కుతావు అని ఋజువు చేశావు.
@vijaykumarv3295
@vijaykumarv3295 4 месяца назад
Mundu sakshi paper chadavadam aapi, national newspaper chadavandi
@miriyamjyothi3273
@miriyamjyothi3273 4 месяца назад
నిజం చెప్పారు సార్.చాలా దూరం నుంచి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నాం సార్.
@sathyanveshana5967
@sathyanveshana5967 4 месяца назад
Sir, my sincere advice is to support INDIA allience to have a better future.
@HindeTelugu
@HindeTelugu 4 месяца назад
జగన్ జై జై జగన్
@MusicforRelaxing-kb9et
@MusicforRelaxing-kb9et 4 месяца назад
మీ పార్టీ తరుపున బిక్షగాడిని నిలబెట్టినా లక్ష లు కూడా మెజారిటీ వస్తాది ఇటలీ ఏజెంట్ ద్వారా?
@rafic3181
@rafic3181 4 месяца назад
Ni notinunchi ilanti mesmerized speach na life lo vinaledu CBN in front of their crocodile festival CBN....all the best 💐💐💐💐
@MuduguVijayakumar
@MuduguVijayakumar 4 месяца назад
Nivemi chesthavo chustham sir
@JaligamPrabhakar-wd1fe
@JaligamPrabhakar-wd1fe 4 месяца назад
శాంతిభద్రతల కోసం పోలీస్ రిక్రూట్మెంట్ పెంచండి శాంతి అభివృద్ధి రాష్ట్రంలో ఉండాలి అప్పుడే రాష్ట్రం బాగు పడుతుంది.
@vsrao6417
@vsrao6417 4 месяца назад
మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి sir
@mansursayyad9993
@mansursayyad9993 4 месяца назад
Jai,,jagan❤️❤️❤️❤️
@singerrajluke9550
@singerrajluke9550 4 месяца назад
సత్యమేవజయతే.....
@falithapuppy1293
@falithapuppy1293 4 месяца назад
DARIDRUDA
@harikishan2492
@harikishan2492 4 месяца назад
Just... Vellipoyaadule....
@lalithaandhi2928
@lalithaandhi2928 4 месяца назад
👍💯
@s.shylajashaylu6839
@s.shylajashaylu6839 4 месяца назад
Malli vastharu ma jagan bava Garu 😊😊😊😊
@sujanareddy5382
@sujanareddy5382 4 месяца назад
Daridrudu ayithe aa seat lo 4 saarlu cm avadu.
@Sahullboy
@Sahullboy 4 месяца назад
Puku nakinchuko
@anithaballanki6253
@anithaballanki6253 4 месяца назад
JaiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiJagan
@అభిరామ్పటేల్-హ8ఙ
లోకేష్ బాబుకి పట్టాభి షేకం ... చేసి సలహాదారుగా వుండండి
@dheerajnagraj8683
@dheerajnagraj8683 4 месяца назад
Appudu Inka TDP Anne party ne undadu
@newcell-e8y
@newcell-e8y 4 месяца назад
ఇచ్చిన వాగ్దానాలు నెర వేర్చు
@ludhiammakanubaddi297
@ludhiammakanubaddi297 4 месяца назад
ఒ రి ము స లి న నక్క!😜
@RajKumar-if6hh
@RajKumar-if6hh 4 месяца назад
వ్యవస్థలు అన్నీ నిర్వీర్యం అయిపోయాయి సార్... దయచేసి పనులు చేసుకునే వాళ్ళకి పనులు కల్పించి ప్రజలకు మేలు జరిగేలా చుడండి sir👍👍all the best👍
@bhaskarkamala3462
@bhaskarkamala3462 4 месяца назад
ప్రజలకు. కావాలిసినవి ఇలాంటి. సొల్లు. కాదు , నీవలన. కాపు నేస్తం పోగొట్టుకున్నారు , చేయవలసినవి చేలా ఉన్నాయి ముందు. అవి చూడు ఈ. మాటలు కాదు పాచి పనులు. చేసుకుని నీకు పట్టం కట్టడానికి నువ్వు రాజరికం అనుభవించడానికి కాదు ,ప్రజల కి ఆశ పెట్టేవు కా నీ సంగతి వాళ్ళకి తెలుసు మోసపోయామని తరువాత తెలుసుతుంది
@somasundar1369
@somasundar1369 4 месяца назад
Thankq sir
@prasadgurajada5994
@prasadgurajada5994 4 месяца назад
ఆవ్యక్తులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించండి సార్
Далее
Common Man Comments On Amaravati Capital : Janam Kosam
8:06
РОК-СТРИМ без ФАНЕРЫ🤘
3:05:16
Просмотров 1,3 млн
Perni Nani Big Shock To Chandrababu : Janam Kosam
9:47