పోలీసులు వెంట్రుక కాదు వాళ్ల కింద ఉండే వెంట్రుకలు పెరుక్కోలేరురా నువ్వు మీ నాన్న గడ్డం బాబు, సైకో అంటావుండారు సైకో అయితే నువ్వు మీ నాన్న గడ్డం బాబు రోడ్ల పైన తిరేగేవాళ్లంటరా
నీకు ఏ అర్హత ఉందని ఆయన్ను అంటున్నావు. కనీసం MLA గా గెలవని నీవు కూడా ఒక IPS గురించి మాట్లాడుతున్నావు. అబ్బ అందలమెక్కిస్తేగానీ మూడు పదవులు వెలగబెట్టడం చేతగాని నీకేం తెలుస్తుంది IPS పోస్ట్ అంటే? అయినా ఆయన Duty ఆయన చేస్తున్నారు. అందులో తప్పేం ఉంది?