Тёмный

Nara Lokesh Role in TDP: మొత్తం లోకేషే.. చేస్తున్నారు చేయిస్తున్నారు! | TDP Politics | AP 175 

AP 175
Подписаться 279 тыс.
Просмотров 69 тыс.
50% 1

#naralokesh #NaralokeshRoleinTDP #TDPLatestnews #andhrapolitics #appolitics #journalistsrinivas
Nara Lokesh Role in TDP: మొత్తం లోకేషే.. చేస్తున్నారు చేయిస్తున్నారు! | TDP Politics | AP 175
AP 175 Channel : This is a different RU-vid channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
#AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
#AP175Constituencies
#AP175Politics
#AP175ChannelLive
#AP175ChannelSrinivas
#AP175Srinivas
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

Опубликовано:

 

6 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 262   
@appalareddychilla3503
@appalareddychilla3503 14 часов назад
ఎవరు బాధపడటం లేదు బ్రో కాకపోతే వైసిపి వాళ్ళు చేసిన తప్పుడు పనులుకి శిక్ష అనుభవించకుండా ఇంకా ఎంతకాలం ఎదురు చూస్తుంటారు అనే దానిమీద అసంతృప్తితో ఉన్నారు TDP కార్యకర్తలు
@VS-mh8dk
@VS-mh8dk 10 часов назад
100%correct
@SivaPrasadBandla
@SivaPrasadBandla 8 часов назад
Case lu kotte Yada Niki court lu unnayi. Ave kotte stayi. Ychipi chesinattu. Tdp velladu. Kani kapadukuntundhi cader ni.
@bogeanreddy
@bogeanreddy 12 часов назад
మాకు కూడ కొంతమంది నాయకుల మీద అసంతృప్తి ఉంది కానీ మేము లోకేష్ గారి మీద నమ్మకం తో ఎప్పటికి భవితరాల భవిష్యత్తు కోసం లోకేష్ గారి వెంటే నడుస్తాం... విజయోస్తు లోకేష్ ❤❤❤❤❤❤ భావితారాలకి భవిష్యత్తు మన లోకేష్ గారే 🎉🎉🎉
@beerakaprasad9190
@beerakaprasad9190 13 часов назад
Future planing ఉన్నవాడు ఎప్పటికైనా భవిషత్తు లో పైకి వస్తాడు. లోకేష్ గారే కాదు, మనలో ఎవరైనా సరే.............❤
@saisupreeth8524
@saisupreeth8524 14 часов назад
2014 లో టీడీపీ కి వచ్చిన సీట్స్ 106 tdp+bjp ఇప్పుడు కూటమి కి 164 వచ్చాయి సో అందర్ని satisfy చెయ్యడం కష్టం
@sarmasarma8076
@sarmasarma8076 14 часов назад
Srinivas గారు టిడిపి పార్టీ కి లోకేష్ పాదయాత్ర గొప్ప milege వచ్చింది నెక్స్ట్ టిడిపి పార్టీ కి దశ disa లోకేష్
@varaprasadreddy15
@varaprasadreddy15 14 часов назад
కూటమిలో వున్నప్పుడు, కాంట్రవర్సీరాకుండా తేడాలు రాకుండా చూసుకోవాలి! కొన్నినీర్ణయాలలో వేగంగా అడుగులువేయాలి!
@KumarK-sf2pt
@KumarK-sf2pt 13 часов назад
అవును మొత్తం లోకేష్ నే చేసేది .... మహాసేన రాజేష్ ని ఎంకరేజ్ చేస్తున్నది ... బాలినేని జనసేన లో చేరినపుడు టీడీపీ వాళ్ళతో స్టేట్మెంట్స్ ఇప్పించింది
@zter44
@zter44 9 часов назад
Jai lokesh 🦁
@archana5020
@archana5020 8 часов назад
​@@KumarK-sf2ptasalu avineethi ki thaavu lekundaa kotha rakamaina politics chesthaa Ani cheppe Pk ycp leaders ni enduku teesukunnadu adi thappu kadaa Balineni asalu JSP loki ravadam Tdp vaallaki istam ledu ayina theesukunnadu adi thappu kadaa
@archana5020
@archana5020 8 часов назад
​@@zter44Jai Jai Lokesh ✊✊
@Kgs-e5p
@Kgs-e5p 13 часов назад
లోకేష్ గారు మంచి నాయకుడుగా ఎదిగిన తీరు గొప్ప విషయం..... ఒకప్పటికి.... ఇప్పటికీ తనకు తాను prove చేసుకొనే ప్రయత్నం లో success అయ్యారనే చెప్పక తప్పదు.... ఇలా నే కంటిన్యూ అయితే..... లోకేష్ గారు 2 1/2 years..... And పవన్ గారు 2 1/2 years 2029 లో పదవులు ను చేయొచ్చు..... పెద్దలు చంద్రబాబు గారూ...... సుదీర్ఘ అనుభవం తో వీరికి దిశా నిర్దేశం చేయొచ్చని నా అంచనా 🎉🎉
@SivaPrasadBandla
@SivaPrasadBandla 8 часов назад
2034. Varaku. CBN cm gane untaru. Fix. .
@RajuGotikala
@RajuGotikala 13 часов назад
Lokesh garu best leader
@ramaraosri9502
@ramaraosri9502 13 часов назад
చాలా చాలా నెమ్మదిగా ఉంది. ఇది నిజం. అసలు నమ్మలేకపోతున్న ఏంటో.. టెస్ట్ మ్యాచ్ టైం. వికెట్ ఇంపార్టెంట్.. కెప్టెన్ మార్పు ముందు చూపు కోసం, గత ప్రభుత్వం దుర్మార్గ పాలనా అవశేషాలు ఏరుట అందుకేనేమో...
@gaddipatiprabhakar2889
@gaddipatiprabhakar2889 11 часов назад
Jay Nara Lokesh Anna 🎉🎉🎉🎉🎉
@ushas361
@ushas361 12 часов назад
He is 200% capable of leading the party and State. Slow and steady wins the race👍
@satyamchirumamilla3309
@satyamchirumamilla3309 12 часов назад
లోకేష్ నిండునూరేళ్ళు 💯 చల్లగా వుండాలి, ఆయనను జనం సిఎం గా చూడాలి అనుకుంటున్నారు
@KumarK-sf2pt
@KumarK-sf2pt 8 часов назад
TDP cadre chudalanukuntundi but not people
@satyamchirumamilla3309
@satyamchirumamilla3309 12 часов назад
జనానికి కావాల్సింది కూడా లోకేష్ పూర్తిగా పార్టి బాధ్యతలు తీసుకోవాలనే .
@KumarK-sf2pt
@KumarK-sf2pt 8 часов назад
Lokesh teesukunte Kutami Vidipovadam pakka
@SurendraMungara
@SurendraMungara 6 часов назад
Adem ledhu super six kachi tamaga amalu cheyandi appudu chudam
@sanyasiraopadala9513
@sanyasiraopadala9513 14 часов назад
ఇది కూటమి ప్రభుత్వం. అందరినీ కలుపుకొని పోవాలిగా!
@KumarK-sf2pt
@KumarK-sf2pt 13 часов назад
అవును మొత్తం లోకేష్ నే చేసేది .... మహాసేన రాజేష్ ని ఎంకరేజ్ చేస్తున్నది ... బాలినేని జనసేన లో చేరినపుడు టీడీపీ వాళ్ళతో స్టేట్మెంట్స్ ఇప్పించింది
@zter44
@zter44 9 часов назад
​@KumarK-sf2t paytm
@gopiedapalapati225
@gopiedapalapati225 8 часов назад
Balineni tdp 25years eduristhunadi vadi vall ongolulo tdp srenulu chala kastalu anubhavinchindi vadu 420​ hadi anucharudu janasena varu jagratta ha unte manchidi@@KumarK-sf2pt
@KumarK-sf2pt
@KumarK-sf2pt 8 часов назад
@@gopiedapalapati225 Adi Janasena chusukuntundi
@archana5020
@archana5020 8 часов назад
​@@KumarK-sf2ptTdp ki istam lenappudu Balineni ni enduku Jsp lo cherchukunnadu Pk adi pottu dharma maa PK de thappu kotharakam rajakeeyam chesthaa neethi nijaayithee tho kudina rajakeeyalu chesthaa anna vaadu Jsp lo avineethi parudaina Balineni ni enduku cherchukunnadu adi kudaa Tdp ki istam lekundaa
@P.Mahesh-g6v
@P.Mahesh-g6v 13 часов назад
మీరు చెప్పేది కర్కటె కాని ఇంకొ 10 సంవత్సరాలు బాబు గారే సియమ్ గా ఉండాలి అనేదే మా కోరిక శీను గారు 👍
@sainikBharat
@sainikBharat 13 часов назад
No he will take self retirement after 5yrs . Lokesh will take charge.
@mallianumula
@mallianumula 12 часов назад
😂😂😂 no way , next cm Pawan or Lokesh
@prakashbommathoti-zz7qu
@prakashbommathoti-zz7qu 12 часов назад
బొచ్చు ఏమైనా కాదో వెర్రి సైకోస్
@KumarK-sf2pt
@KumarK-sf2pt 8 часов назад
@@sainikBharat when Lokesh will take charge , Kutami will be split
@Vpk-vk4lu
@Vpk-vk4lu 10 часов назад
Lokesగారు గ్యారెంటీ బాగా మంచి పాలనా చేసి మంచి పేరు తెచ్చుకుంటరు లెండి శ్రీనివాస్ గారు
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 14 часов назад
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐 ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐
@sivanuthalapati3371
@sivanuthalapati3371 10 часов назад
కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్న మాట నిజము. చంద్రబాబు నాయుడు గారి వల్ల పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుంది. అందువల్ల కార్యకర్తలు బయటికి రాలేకపోతున్నారు. మా కార్యకర్తలు చంద్రబాబునాయుడు గారు అలాగే ఆలోచిస్తారు. టిడిపి ఫ్యూచర్ ముఖ్యమంత్రి 100% మా లోకేష్ అన్న మాత్రమే. టిడిపి కార్యకర్తలు అన్న వెంటేనడుస్తా.🇮🇳🌳🌳🌳🌳🌳
@archana5020
@archana5020 8 часов назад
👍👍
@ranisubrahmanyasarma6824
@ranisubrahmanyasarma6824 14 часов назад
More Responsibilities, More Involvement, More Work , More Learning andi. Very Much needed at this Crucial n Critical Juncture sir. Party shld come into power again in 2029 sir. As U said everybody/One must have some Personal Goals n Growth sir. Lokesh GOAL is ................., we all know andi. Let HIM SLOG for 16 to 18 hours n come in FLYING COLOURS. He is STANFORD PRODUCT sir. He knows how to handle n manage things sir.
@sanyasiraopadala9513
@sanyasiraopadala9513 14 часов назад
డబ్బులు లేవు. పనులు ఎలా చేస్తారు.వ్యవస్థలను సరి చేస్తున్నారు.
@vasu3032
@vasu3032 10 часов назад
Andhuke kadaa.. money rotation ayithe funds flow untundhi, prajalaki upaadhi vyaapaara avakaashaalu labhisthaayi.
@ramanujaneyuluk1221
@ramanujaneyuluk1221 13 часов назад
అనాల్సిస్ సూపర్ బ్రదర్
@srinivasulu9054
@srinivasulu9054 14 часов назад
The TDP leader amte,,,✌️✊
@sivaranjani6981
@sivaranjani6981 13 часов назад
Lokesh speech good
@varmakv8924
@varmakv8924 13 часов назад
ఇప్పుడు కూటమి ఎక్కడ కాంట్రవర్సీ రాకుండా ఉండాలి...
@KumarK-sf2pt
@KumarK-sf2pt 8 часов назад
Kutami lo eppudo differences vochayi... Just kalisi unnaru anthe
@shivkumarneervani-vt3ly
@shivkumarneervani-vt3ly 12 часов назад
2029 lo kuda CBN gare CM.👍✌️🤗
@Ramesh-gp5zo
@Ramesh-gp5zo 10 часов назад
పది సంవత్సరాల సీబీన్ సీఎం గా ఉంటారు
@ramsindia9
@ramsindia9 7 часов назад
Mari janasena paristithi emiti annai?
@mnrcommunications375
@mnrcommunications375 7 минут назад
బొచ్చు లో జనసేన అని మా ఊరి టీడీపి నాయుకులు అంటున్నారు బ్రో 😭kary​@@ramsindia9
@vishnuvardhan-ih7cy
@vishnuvardhan-ih7cy 14 часов назад
Jai stanford lokeshanna
@Safe-ap
@Safe-ap 13 часов назад
నేటి యువ నాయకులు రేపటి పార్టీ కి బలం కాబట్టి రేపటి తరానికి నాయకున్ని తీర్చిదిద్దాలి అంటే ఇలానే వెళ్ళాలి
@RameshKumar-ie9kz
@RameshKumar-ie9kz 9 часов назад
We accept lokesh active role in party
@KumarK-sf2pt
@KumarK-sf2pt 8 часов назад
Ippudu active lo leda?
@maruthibabudasari7248
@maruthibabudasari7248 12 часов назад
V వైసిపి బూస్థాపితమే ఇక YSR కుటుంబంలో cm పదవి ఎవరికీ రాదు
@sivaranjani6981
@sivaranjani6981 13 часов назад
100percent lokesh leader
@ind930
@ind930 12 часов назад
good strategy indeed
@telugureads
@telugureads 12 часов назад
2014లో చంద్రబాబుపై అభివృద్ది జరుగుతుందని భావించారు. 2019లో అభివృద్ది ఇంకా వేగం కావాలి అనుకున్నారేమో? తీర్పు మార్చారు. 2024 రాష్ట్రం వెనుకబడిపోయింది మరలా చంద్రబాబు అని తీర్పిచ్చారు. అంటే ఏపిలో అభివృద్దిని మాత్రమే ప్రజలు చూస్తారు. అభివృద్ది ప్రాతిపదికగా మాత్రమే ప్రజల తీర్పు ఉంటుందని మూడు ఎన్నికల ఫలితాలు కనబడుతున్నాయి.
@RameshB.17
@RameshB.17 14 часов назад
Daily National Media vallu TTD Ghee Supply gurunchi discussions jargutunayi... YSRCP party vallu Coverings...
@raghukubireddy6260
@raghukubireddy6260 13 часов назад
Anna...pls appoint APPSC chairmen ...Unemployed youth are eagerly waiting for Group Mains ...pls
@gopalmalapati1446
@gopalmalapati1446 11 часов назад
నెమ్మదిగా నిర్ణయాలు తీసుకొన్నారు పరవాలేదు కానీ ప్రభుత్వము ఎలాంటి తప్పులు చెయ్యకూడాడు.
@venkateswaraopillem7578
@venkateswaraopillem7578 10 часов назад
Jai lokesh Anna
@chennadhanalakshmi5037
@chennadhanalakshmi5037 14 часов назад
JAi..LokEsh.cm
@GudeEswarrao-iu9rv
@GudeEswarrao-iu9rv 12 часов назад
హాయ్ శ్రీనివాస్ గారు
@mvrr2270
@mvrr2270 14 часов назад
జోహార్ అన్న ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై బాలయ్య జై లోకేష్ జై పురంధేశ్వరి జై భరత్ జై ఎన్డీయే కూటమి 🚲🗑️🌹
@madhusudanchalla1075
@madhusudanchalla1075 14 часов назад
Yes Lokesh future leader
@Chennareddy-x2d
@Chennareddy-x2d 11 часов назад
Good answer
@bankurukrishna7954
@bankurukrishna7954 13 часов назад
పథకాలు అమలు పరచడంలో గాని.
@srirajasreeautomobiles7823
@srirajasreeautomobiles7823 14 часов назад
Yes next tdp chif❤
@dhruvamaneesh50
@dhruvamaneesh50 12 часов назад
వైసీపీ భూస్థాపితం కోసం ఎదురు చూస్తున్నా 🤣🤣🤣
@dharmavarmdkarunakar3199
@dharmavarmdkarunakar3199 13 часов назад
Still how many days to wait we feel too bad we can't accept this
@VishnuVardhanreddy-r3f
@VishnuVardhanreddy-r3f 2 часа назад
Shubhodyam srinivasu garu
@shivjhighanesh257
@shivjhighanesh257 7 часов назад
Great actually really appreciating him
@sivaramakrishnaiahnallapan6246
@sivaramakrishnaiahnallapan6246 14 часов назад
Now there is a coalition government.
@bobbilisathish3725
@bobbilisathish3725 8 часов назад
Anna meru super❤❤❤
@vprosolutions2343
@vprosolutions2343 12 часов назад
Srinivas. Broadly, I agree with you.. I strongly feel , CBN can be CM even in 2029, if alliance forms govt... Many leaders in the past served as CM at the age 80's as CBN leads healthy lifestyle..
@allinonevlogs019
@allinonevlogs019 9 часов назад
తెలివి నేర్చుకున్న వారికీ ధన్యవాదములు
@rams143143143
@rams143143143 14 часов назад
Konta nijame.. But Lokesh is busy in policy making in IT,electronics,edu,industries,energy sector. So nov nunchi full swing lo vuntadi.
@pragadasrinivasarao4095
@pragadasrinivasarao4095 12 часов назад
Fact
@ranigangavarapu9207
@ranigangavarapu9207 9 часов назад
రాక్షసులు ని సాగానంపాలంటే అవకాశం మరియు రాష్ట్ర అభివృద్ధి కి ఆటంకం రాకుండా ఉండాలి గా నెమ్మదిగా జరుగుతుంది.
@gaddamveeraprasadrao3867
@gaddamveeraprasadrao3867 11 часов назад
కూటమి ప్రభుత్వ అభిమానులకు ఓ సూచన. ఇక్కడ కొంతమంది జనసేన ముసుగులో కొంతమంది తెలుగుదేశం ముసుగులో అనవసరమైన కామెంట్స్ చేస్తున్నారు వారి ప్రయత్నం మనలో మనకి శత్రత్వం పెట్టడమే. అందరి సమిష్టి కృషి వల్లనే ఈ భారీ విజయం లభించింది. జై కూటమి ప్రభుత్వం 🎉✌️✊
@durgaprasadsatagopam34
@durgaprasadsatagopam34 12 часов назад
తొందర పడితే శ్రీను గారు. ఏ కార్యక్రమం కూడా జరగదు తొందర పడకూడదు నెమ్మదిగా జరగాలి అప్పుడే పరిపాలన సులువుగా ఉంటుంది...
@satyavathipatibandla7328
@satyavathipatibandla7328 10 часов назад
Money edhi thammudu fast ga cheya taniki
@dilchakmadeil
@dilchakmadeil 7 часов назад
Lokesh 41yrs old Pavan 53 yrs old
@VijayChikile
@VijayChikile 7 часов назад
జై లోకేష్ అన్న
@VadlamudiGanesh
@VadlamudiGanesh 53 минуты назад
Jai, lokesh
@raisingstar8264
@raisingstar8264 14 часов назад
1st like 🙏
@Parthu8015
@Parthu8015 12 часов назад
గ్రౌండ్ స్థాయి వాళ్ళకి న్యాయం జరగడం లేదు. ఎంత సేపు పై స్థాయు వల్ల గురుంచి టాపిక్ కానీ గ్రౌండ్ స్థాయు వాళ్ళ సంగతి ఏంటి
@B.gousmohiddenMohidden-v6x
@B.gousmohiddenMohidden-v6x 11 часов назад
Namaste 🎉
@srikumarraavi5632
@srikumarraavi5632 9 часов назад
గవర్నమెంట్ ఆఫీస్ ల్లో కూడా వైసిపి వాళ్ళకే అనుకూలంగా ఉంది
@RAJUROYALS999
@RAJUROYALS999 9 часов назад
మొదటి వరుసలో నేను కూడా ఉన్న
@pallapuvenkatesh4539
@pallapuvenkatesh4539 8 часов назад
MANATDP appe meeda full details vonta oka video chayende srinuvasarao garu
@nistalasarma5075
@nistalasarma5075 34 минуты назад
మీరు మీ ఇంటిలో అందరికి సంతోషం పరుస్తున్నారా, లేదు కదా, అలాగే లోకేష్ రాజకీయ, పాలననుభావం మంచిదే
@suneelsetty1186
@suneelsetty1186 4 часа назад
Tdp+ janasena Decision makers Chandra babu garu+ pawan kalyan garu.... ❤❤❤
@kdchandrasekhar
@kdchandrasekhar 35 минут назад
He is capable
@shreedharkatragadda7130
@shreedharkatragadda7130 11 часов назад
అంత లేదు అటు బాబు గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి చూసి ఇస్తారు
@CloudDevOpsTelugu
@CloudDevOpsTelugu 6 часов назад
We will support lokesh Anna. Pressure should be taken lokesh Anna and Cbn sir should take rest.
@makkenarameshbabu5885
@makkenarameshbabu5885 8 часов назад
లోకేష్ సొంత శాఖ మీదే ఇంకా పట్టు సాధించలేదు
@makkenarameshbabu5885
@makkenarameshbabu5885 8 часов назад
విద్యా శాఖ మంత్రి జగన్ రెడ్డి వీర భక్తుల మయం
@eswaraiahn8711
@eswaraiahn8711 8 часов назад
Annà meru riyal hero
@paravataneninaveenkumar3185
@paravataneninaveenkumar3185 10 часов назад
అన్ని భువనేశ్వరి సమక్షంలో జరుగుతుంది బంగ పడ్డ పులి
@chiruambati8013
@chiruambati8013 11 часов назад
Lokesh estam aithe unte TDP ki avaru undaru
@padmag876
@padmag876 8 часов назад
When will be the appointment of appsc chairman
@manichowdary8129
@manichowdary8129 37 минут назад
Same Like cbn...Lokesh also soaking iron very successfully
@gowrisankaraobudisetty323
@gowrisankaraobudisetty323 8 часов назад
శ్రీనివాస్ గారు ఇంకా చాలా టైం వుంది. ముందు పరిపాలన చక్క దిద్దాక రాష్ట్రం ముందు గాడిలో పడాలి ఆదాయం పెరగాలి కదా. తరువాత మిగిలినవి చూడొచ్చు. ప్రతిపక్షం పై ద్రుష్టి పెడితే ప్రజలకు పధకాలు అమలు చెయ్యడం కష్టం అవుతుంది. అందుకే ముందుగా బాబుగారు పరిపాలన పై ఎక్కువగా ద్రుష్టి పెడుతున్నారు.
@eswaraiahn8711
@eswaraiahn8711 8 часов назад
Annà lokes annà devudu anna venta konni adugullu vesanu chaluu
@pallapuvenkatesh4539
@pallapuvenkatesh4539 9 часов назад
MANATDP ana topic meeda oka video chayendee
@bussesreenu8834
@bussesreenu8834 8 часов назад
తెలుగుదేశం వొంటరిగా లోకేష్ గారి నాయకత్వంలో ముందుకు వెళ్లాలి లోకేష్ గారే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి గా వుండాలి
@pallapuvenkatesh4539
@pallapuvenkatesh4539 8 часов назад
MANATDP oka video chayende
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 11 часов назад
ఇంతకుముందు పాలన వేరు 2014లో వైచీప్ ని లైట్ గా తీసుకోవటం వలన రాష్ట్రానికి నష్టం జరిగింది అందుకే ఇప్పుడు వైచీప్ లాంటి దుష్ట ప్రతిపక్షం వుండటంవలన పాలన డిఫరెంట్ గానే ఉంటుంది, ఇప్పుడు nda govt కదా అందులోనూ కేడీ,కరోడాల దుష్ట స్నేహం సైకోగాడితో కొనసాగినంతకాలం రాష్ట్రం సుపరిపాలన,అభివృద్ధి, పదవులు, కేసులు స్లోగానే జరుగుతాయి,rrr సీట్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సీట్స్ బట్టే tdp అభిమానులకు అర్ధం అయ్యింది
@MAHESHGUNTURU1
@MAHESHGUNTURU1 13 часов назад
Nellimarla kosam cheppu ra Babu ..... Ikkada Tdp cader faces so many insults and disrespect.....
@KumarK-sf2pt
@KumarK-sf2pt 8 часов назад
TDP MLAs unna daggara Janasena kuda face chestundi....
@KumarK-sf2pt
@KumarK-sf2pt 8 часов назад
Idi kutami govt.... Pratee place lo TDP de upper hand undali ante avvadu
@baluu12
@baluu12 8 часов назад
Nijamga TDP ni nadipinche satta lokesh garikinvundhi
@mallikarjunnamalli5787
@mallikarjunnamalli5787 8 часов назад
Bhavana nirmana karmikulaku work leka adukku tine paristhithi vachindhi.
@pallapuvenkatesh4539
@pallapuvenkatesh4539 8 часов назад
MANATDP
@rocknazeer8693
@rocknazeer8693 14 часов назад
Anna fast viwe
@RamamohanaraoP-ir8hc
@RamamohanaraoP-ir8hc 11 часов назад
Bro sand rate more in TDP govt
@radhakrishnavaliveti3944
@radhakrishnavaliveti3944 11 часов назад
Delay in ruling
@manthenaarjunkumar9483
@manthenaarjunkumar9483 13 часов назад
Pk sir tribal area ki roads sanction chesaru video ekkada.
@sagarboyanapalli7024
@sagarboyanapalli7024 11 часов назад
Yellow bhajana chesthu ... Blue shirt yesav ga... Super anna ni thinking. Whah coloring anna. 😂
@kuwaithappy2755
@kuwaithappy2755 8 часов назад
రాబోయే రోజుల్లో లోకేష్ మాస్ లీడర్ అవుతాడు💯💯✅✅ నిదానమే ప్రధానం
@KumarK-sf2pt
@KumarK-sf2pt 8 часов назад
Rajesh Mahasena lanti vallani pettukoni Mass leader ayipotada?
@RAJUROYALS999
@RAJUROYALS999 9 часов назад
నేనే పార్టీ మారడం అనుకుంటున్నా
@kakarlaranganayakulu1428
@kakarlaranganayakulu1428 10 часов назад
❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉👍✌️✌️✌️✌️✌️✌️🐅
@nbhaskararao6740
@nbhaskararao6740 12 часов назад
Sreenu gaaru YCP Balaheena Padaledu, 2024 lo YCP ki 39.37 saatam otlu vachhai, atle 2019 lo TDP ki kuda 39.17 saatam otlu vachhai, ante AP lo YCP & TDP main parties. Tamil Nadu lo wx CM karunaanidhi gaaru 93 yella lo kuda CM ga vumnaru, atle Kerala CM Pinary vijayan age 88, West Bengal ex CM jyothibasu gaaru 88 age lo CM ga vunnaru, modi gaaru & CBN gaaru eddaru okkate age, antayela now Tamil Nadu CM Staalin age 71 years , staalin gaaru enka 1 st time CM tn ki.
@praveenteja1379
@praveenteja1379 14 часов назад
Lokesh garini TDP cader ne pappu antunnaru...TDP govt or ycp govt no artham kaavadam ledhu... amaravati farmers meedha Inka case la? Punganuru TDP cader meedha Inka case lu,.. today Durga temple EO Vijayawada lo ycp vaallaku special darsaanalu cheyinchaadu... really as a TDP hardcore fans we called lokesh as pappu..ycp social media CBN family ni buthulu thiduthunna maa pappu ki chalanam ledhu .. lokesh is not suitable for future TDP... Rammohan Naidu or nimmala ramanaidu or penmasani best ..we don't support lokesh
@kvreddy2233
@kvreddy2233 8 часов назад
TDP lo 2️⃣ groups 1.TDP 2. Ytdp edi vela sadyam sir
Далее
Mcdonalds cups and ball trick 🤯🥤 #shorts
00:25
Просмотров 821 тыс.
9 PM | ETV Telugu News | 6th October "2024
21:24
Просмотров 150 тыс.