నారాయణ భగవాన్ నారాయణ నీవే నీవే నారాయణా //నారాయణా 2// ఎదలో నీవే వెలసిన నా భగవాన్ హరి నారాయణ ఆ ఆ నారాయణ భగవాన్ నారాయణ నీవే నీవే నారాయణా ఆనందాన్ని నీ నీ అందించావు అనురాగాన్ని నీ ని చవిచూపించావు అంతర్గత సత్యాన్ని ఆధర్య రూపాన్ని చూపించావు నా భగవాన్ అంతర్యామి అయినావు అద్భుతాలు చేశావు లేలలెన్నో చేశావు నారాయణ నా నా ఆ ఆ నారాయణ భగవాన్ నారాయణ నీవే నీవే నారాయణా భక్తి జ్ఞానమే అనుగ్రహించావు ముక్తి మార్గమే చూపించావు ఆత్మను శుద్ధిచేసి పరమాత్మ నీ నువ్వయ్యావు పరబ్రహ్మగా కొలువై ఉన్నావు నా జీవిత అర్థం నీవై నీ లక్ష్య ఆయువు నేనై నేనన్నది అంత నీవే నారాయణ ఆ ఆ నారాయణ భగవాన్ నారాయణ నీవే నీవే నారాయణా //నారాయణా 2// ఎదలో నీవే వెలసిన నా భగవాన్ హరి నారాయణ ఆ ఆ నారాయణ భగవాన్ నారాయణ నీవే నీవే నారాయణా
Hey Amma Hey Bhagavan Love u love u so much whenever I see that what all u have done for me I just cry so much.So much of love u have on me...😢😢😭🙏🙇♂️🙇♂️